చట్టం తీసుకొస్తే సరిపోతుంది కదా?మిగతావెందుకు?హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రెవెన్యూ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ సహా అన్ని శాఖల అధికారులు హైడ్రా కమిషనర్ వెంట ఎందుకు వెళ్తున్నారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని శుక్రవారం తీవ్రంగా ప్రశ్నించింది. రెవెన్యూ చట్టంలోనే ఆక్రమణలను తొలగించే నిబంధనలు ఉన్నప్పుడు ప్రతి అంశంలో హైడ్రాను ఎందుకు రంగంలోకి దింపుతున్నారని నిలదీసింది. ఇలా కొనసాగితే రెవెన్యూ, ఇరిగేషన్ వంటి కీలక చట్టాలు నిరర్థకంగా మారిపోతాయని వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు అన్ని చట్టాలను […]
The post హైడ్రా అధికారాలు ఏమిటి? appeared first on Navatelangana.












