రైల్‌ ‌నిలయం ముందు టీడబ్ల్యూజేఎఫ్‌ నిరసనపూర్తి రాయితీతో ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంకు వినతిపత్రంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌జర్నలిస్టుల రైల్వే పాసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్దరించాలని తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్ట్స్‌ ‌ఫెడరేషన్‌ (‌టీడబ్ల్యూజేఎఫ్‌) ‌డిమాండ్‌ ‌చేసింది. ఈసారి పూర్తిగా వందశాతం రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కరోనా కాలంలో రైల్వే పాసులను రద్దు చేయడంతో పాత్రికేయుల విధులకు తీవ్ర ఆటంకం కలుగుతున్నదని తెలియజేసింది. శుక్రవారం హైదరాబాద్‌‌లోని సికింద్రాబాద్‌ రైల్‌ ‌నిలయం ఎదుట టీడబ్లూజేఎఫ్‌ ఆద్వర్యంలో […]

The post జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి appeared first on Navatelangana.