నిరుద్యోగాన్ని పెంచుతున్న మోడీ ప్రభుత్వంబీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజల సిద్ధం కావాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నవతెలంగాణ-వలిగొండ రూరల్‘‘రైతులు, కూలీలు, కార్మిక హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తోంది.. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతూ నిరుద్యోగాన్నిపెంచుతోంది.. విద్య, వైద్య రంగాలను కార్పొరేట్ల చేతుల్లో పెట్టి ప్రజలను దోచుకుతినేలా ప్రోత్సహిస్తోంది.. అలాంటి మోడీ ప్రభుత్వాన్నిగద్దె దించేందుకు ప్రజలు సిద్ధం కావాలి’’ అని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. సోమవారం […]
The post కార్పొరేట్ల చేతుల్లో విద్య, వైద్యం appeared first on Navatelangana.













