ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మినవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఆశయాలు, పోరాట సూర్తిని, ప్రజాస్వామ్య, లౌకిక, సమానత్వ విలువలను కాపాడేందుకు యువత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఐద్వా ఆధ్వర్యంలో టీపీఎస్‌కేలో కెప్టెన్ లక్ష్మి సెహగల్ 14వ వర్ధంతి అధ్యక్షురాలు ఆర్. అరుణజ్యోతి అధ్యక్షతన జరిగింది. ఆమె చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ లక్ష్మి సెహగల్ తల్లీతండ్రులిద్దరూ […]
The post కెప్టెన్ లక్ష్మి సెహగల్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి appeared first on Navatelangana.












