•సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగర్జున నవతెలంగాణ – మర్రిగూడ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, పోరాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక,రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10 జైలు భరో కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ సోమవారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. […]
The post క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలి appeared first on Navatelangana.












