ప్రతి ఇంటికీ 5 మొక్కలు ఉచితంహెచ్‌ఎండీఏ పరిధిలోని 44 నర్సరీల ద్వారా సరఫరానగరంలో పచ్చదనం, ప్రజారోగ్యానికి పెద్దపీటత్వరలో తెల్లాపూర్, ఉప్పల్ భగాయత్‌లో ఉచిత ‘మొక్కల మేళా’ఈ ఏడాది 4.5 కోట్ల మొక్కలు నాటడమే టార్గెట్‌నవతెలంగాణ-సిటీబ్యూరోమహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవనశైలి వ్యాధులకు చెక్ పెడుతూ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘వనమహోత్సవం–2026’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు, కాలుష్య నియంత్రణతో పాటు నగరవాసులకు రసాయన రహిత పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా […]
The post లక్ష కుటుంబాలే లక్ష్యం appeared first on Navatelangana.












