వాషింగ్టన్ : అమెరికా, సౌదీ అరేబియా దేశాలు అణు ఒప్పందంపై సంతకాలు చేశాయి. పౌర అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఈ ఒప్పందం గల్ఫ్ దేశమైన సౌదీకి వీలు కల్పిస్తుంది. దీనిని ‘శాంతియుత అణు సహకార ఒప్పందం’గా అమెరికా ఇంధన శాఖ అభివర్ణించింది. సౌదీ అణు ఇంధన కార్యక్రమాలలో అమెరికా కంపెనీలకు ఈ ఒప్పందం గొప్ప ప్రవేశం కల్పిస్తుందని తెలిపింది. ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా బయటపెట్టలేదు. అయితే భవిష్యత్‌లో యురేనియంను శుద్ధి చేసుకునేందుకు ఈ […]

The post మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ..సౌదీతో అమెరికా అణు ఒప్పందం appeared first on Navatelangana.