గుట్టలో హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్‌కుమార్కెట్ ధరకే కేటాయింపులు : ఆలయ అభివృద్ధి సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌యాదగిరి గుట్టలో హరే రామ-హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ ధరకే భూములను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వివిధ మఠాలకు భూముల కేటాయింపుల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ఆయన కోరారు. కుల సంఘాలకు స్థలం కేటాయింపుపై స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం తయారు చేయాలన్నారు. భూ యాజమాన్యపు హక్కులు దేవాలయాల వద్దే ఉండాలని చెప్పారు. భూ కేటాయింపులపై […]
The post మఠాలకు భూ కేటాయింపులపై ప్రత్యేక విధానం appeared first on Navatelangana.













