ప్రముఖ సంపాదకులు, కవి సతీష్ చందర్ నాగన్న స్ఫూర్తితోకమ్యూనిస్టులు ఐక్యం కావాలి : సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తిఎస్వీకేలో నాగన్న సంతాప సభ నవతెలంగాణ – ముషీరాబాద్​నాగన్న పాట ప్రజా ఉద్యమానికి దిక్సూచి అని ప్రముఖ సంపాదకులు, కవి సతీష్ చందర్ అన్నారు. అరుణోదయ నాగన్న సంతాప సభ శనివారం హైదరాబాద్‌ ‌బాగ్‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పి.వేణు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగన్న గొప్ప […]

The post నాగన్న పాట ప్రజా ఉద్యమానికి దిక్సూచి appeared first on Navatelangana.