వాషింగ్టన్ డీల్ తో లెబనాన్‌పై పెనుభారం అమలు అసాధ్యమంటున్న విశ్లేషకులునిరాయుధీకరణకు హిజ్బుల్లా ‘నో’ సేనల మోహరింపుకొనసాగుతుంది : ఇజ్రాయిల్ బీరుట్ : వాషింగ్టన్‌లో ఇజ్రాయిల్-లెబనాన్ మధ్య కుదిరిన భద్రతా సంబంధమైన ఒప్పందం హిజ్బుల్లా-ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలను పరిష్కరించడానికి బదులు ప్రతిష్టంభనను మరింత పెంచేందుకు దోహదపడేలా కన్పిస్తోంది. ఎందుకంటే దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ సేనలు వైదొలగడాన్ని హిజ్బుల్లా నిరాయుధీకరణతో ఈ ఒప్పందం ముడిపెడుతోంది. ఇది జరిగే పని కాదని ప్రాంతీయ విశ్లేషకులు, రాజకీయ నేతలు తేల్చి […]
The post ఒప్పందం కాదు…గుదిబండ appeared first on Navatelangana.













