​వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలిమెట్రో రద్దీకి అనుగుణంగా కొత్త కోచ్ లు కొనుగోలు చేయాలి : అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)కు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు మంగళవారం సీఎం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు […]

The post పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి appeared first on Navatelangana.