ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేసిన సీజీఎం ప్ర‌భాక‌ర్‌, ఎడిట‌ర్ రాంప‌ల్లి ర‌మేశ్టీపీసీసీ చీఫ్‌ మ‌హేశ్ కుమార్ గౌడ్ న‌వ‌తెలంగాణ బ్యూరో – హైద‌రాబాద్​ప‌ది వ‌సంతాల‌ను దిగ్విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని ప‌ద‌కొండో వ‌సంతంలోకి అడుగు పెడుతున్న న‌వ‌తెలంగాణ ప్రజల దిన‌ప‌త్రిక.. మున్ముందు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ను మ‌రింత‌గా చూర‌గొనాల‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మ‌హేశ్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా ప‌త్రిక యాజ‌మాన్యానికి, విలేక‌రులు, సిబ్బందికి ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆగ‌స్టు ఒక‌టిన నిర్వ‌హించ‌బోయే వార్షికోత్స‌వానికి త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని […]

The post ప్రజల పత్రిక నవతెలంగాణ appeared first on Navatelangana.