ఆగస్టు 15 నాటికి పిల్లలందరికీ యూనిఫాం అందజేయాలి : సరఫరాపై సమీక్షలో ముఖ్యమంత్రియూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు..పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలుత్వరగా సరఫరా చేసేలా సంస్థలపై ఒత్తిడి పెంచాలిఆగస్టు 15 నాటికి పిల్లలందరికీ అందజేయాలియూనిఫాం సరఫరాపై సమీక్షలోముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్యూనిఫాంలు పంపిణీ చేసిన తర్వాత వాటి నాణ్యత, సైజు ఇతర అంశాలపై ప్రతి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేకరణ (ఫీడ్ బ్యాక్) తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి […]
The post ప్రతి విద్యార్థి నుంచి అభిప్రాయ సేకరణ appeared first on Navatelangana.












