ఆయిల్ పామ్ సాగును మరింత విస్తరించండి: ఆయిల్‌ఫెడ్ అధికారుల సమావేశంలో మంత్రి తుమ్మలనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రైతుల ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంలోనూ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనీ, ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయిల్ ఫెడ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, నర్సరీల నిర్వహణ, మొక్కల లభ్యత, రైతులకు అందుతున్న సేవలు, డ్రిప్ ఇరిగేషన్ అమలు, భవిష్యత్ […]
The post ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించండి appeared first on Navatelangana.












