నవతెలంగాణ -పరకాల జాతీయ పతాకావిష్కరణ సందర్భంగా జెండాకు సెల్యూట్ చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పరకాల పురపాలక సంఘం కమిషనర్‌పై విచారణ జరిపి, తప్పు తేలితే చర్యలు తీసుకోవాలని బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవనూరి మేఘనాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఆగస్టు 15న మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. దీనిపై బీజేపీ ఇప్పటికే పోలీస్‌స్టేషన్, ఆర్డీవోకు […]
The post పురపాలక కమీషనర్‌పై చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.












