– హెల్మెట్ లేని వాహనదారులకు రాఖీ కట్టిన కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు– ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతలు: దొరికిన వాహనదారులునవతెలంగాణ – కామారెడ్డిరాఖీ పండుగ సందర్భంగా కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు జరిమానా విధించకుండా ప్రేమతో రాఖీలు కట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కామారెడ్డి డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ గౌడ్, మహిళా ట్రాఫిక్ సిబ్బంది పోలీస్‌స్టేషన్ […]
The post రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన appeared first on Navatelangana.












