నవతెలంగాణ – హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఏఈవో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టించడంతో ఏఈవో మౌనికపై సస్పెన్షన్ వేటు పడింది. పూర్తి వివరాలోకి వెళితే.. రాజంపేట మండలం షేర్ శంకర్ తండాకు చెందిన కాట్రోత్ కిషన్ అనే గిరిజన రైతుకు చెందిన ఎకరం రెండు గుంటల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన రైతు భరోసా నిధులు గత కొన్ని సంవత్సరాలుగా అకౌంట్లో జమ కావడం లేదు. దీంతో జిల్లా […]
The post రైతు భరోసా నిధుల గోల్ మాల్.. ఏఈవో సస్పెండ్ appeared first on Navatelangana.












