ప్రతి నటుడికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అభినయంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో సత్యదేవ్ తాజాగా రాబోయే సినిమాల్లో సైతం భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ఆయా పాత్రలతో ఆయన నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు మరోమారు చూడబోతున్నారని వేరే చెప్పక్కర్లేదు. ‘రావు బహదూర్ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో వెర్సటైల్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్'. ఈ చిత్రాన్ని మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. వెంకటేష్ […]

The post సత్యదేవ్నట విశ్వరూపం appeared first on Navatelangana.