ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్: మహేశ్ కుమార్ గౌడ్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్పార్లమెంటులో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతుంటే రాష్ట్రంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫాంహౌజ్ కు పరిమితమయ్యారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ మూసేసిన ధర్నాచౌక్ లో ధర్నా […]
The post విద్యార్థుల కోసం ఖర్గే పోరాటం appeared first on Navatelangana.












