5407 articles
వార్ దెబ్బకు అర్థవంతమైన ఖర్చులకు ప్రాధాన్యం : డెలాయిట్ రిపోర్టున్యూఢిల్లీ: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం దెబ్బకు ప్రపంచమంతా తలకిందులైంది. 70 రోజులైనా..యుద్ధ భయం వెంటాడుతూనే ఉన్నది.ఈ నేపథ్యంలో మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ వినియోగదారులు తమ ఆకాంక్షలను, ఆర్థిక క్రమశిక్షణను సమతుల్యం చేసుకుంటున్నారని డెలాయిట్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. భారతీయులు విలాసాల కంటే, నిత్యావసరాలకు, అర్థవంతమైన ఖర్చులకే ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టం చేసింది. డెలాయిట్ ‘కన్జూమర్ సిగ్నల్స్ ఇండియా చాప్టర్’ తన […] The post విలాసాల కంటే- నిత్యావసరాలకే భారతీయుల మొగ్గు appeared first on Navatelangana.
పాఠశాల విద్యపై శాసనసభలో చర్చించాకే నిర్ణయం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ఈ ఏడాది యధావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై ఆయన ఆదివారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, విలీన ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకూడదని పాత పద్దతిలో అడ్మిషన్లు చేపట్టాలని సూచించారు. ఇంటర్మీడియట్ ను […] The post ఈ ఏడాది యధావిధిగా ఇంటర్ అడ్మిషన్లు appeared first on Navatelangana.
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావంకార్మికుల మనోధైర్యానికి నిదర్శనం భ్రమరాంబిక నగర్ : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములుబీరంగూడలో ఘనంగా మెగా హెల్త్ క్యాంప్నవతెలంగాణ- అమీన్‌పూర్కార్పొరేట్ లాభాపేక్ష వల్లే పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. మేడే ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని సీఐటీయూ, ఐద్వా ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడలోని భ్రమరాంబిక నగర్, మాస్టర్ మైండ్ స్కూల్ ఆవరణలో ఆదివారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. బసవతారకం క్యాన్సర్ […] The post కార్పొరేట్ లాభాపేక్ష వల్లే పర్యావరణ కాలుష్యం appeared first on Navatelangana.
ఇరాన్ స్పందన కోసం అమెరికా నిరీక్షణపశ్చిమ ఆసియా శాంతి చర్చలు ముమ్మరంఅమెరికా, ఇరాన్ ఘర్షణ చాలా క్లిష్టమైనదిఅణ్వాయుధాల కోసం టెహ్రాన్ ప్రయత్నిస్తున్నట్టు ఆధారాలు లేవు: పుతిన్ టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న సంఘర్షణను ముగించేందుకు జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. శనివారం హార్ముజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు స్వల్పంగా తగ్గిన సంకేతాలు కనిపించాయి. ఈ సంఘర్షణను అంతం చేసే లక్ష్యంతో అమెరికా ముందుకు తెచ్చిన కొత్త శాంతి ప్రతిపాదనపై ఇరాన్ స్పందన కోసం […] The post హార్ముజ్ ప్రతిపాదనపై అనిశ్చితి appeared first on Navatelangana.
మైనారిటీ సర్కారును నిలుపుకోవడమే తొలి సవాల్ మంత్రివర్గ కూర్పు సైతం పరీక్షే ప్రతిపక్షంలోని డీఎంకే, అన్నా డీఎంకేలతో గండంకేంద్రంతో సంబంధాలపై ఎలాంటి వైఖరి తీసుకుంటారో?అందరి చూపు దళపతి వైపేతమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, హీరో విజయ్ తమిళనాడు సీఎం పీఠాన్ని అధిష్టించారు. సీఎం సహా 9మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు సాధించి ముఖ్యమంత్రి అయిన విజయ్ సవాళ్లపై స్వారీ చేయబోతున్నారా? ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు సాధ్యమేనా? […] The post సీఎం విజయ్ ముందున్న సవాళ్లు appeared first on Navatelangana.
మహారాష్ట్ర 10వ తరగతిలో మరాఠీ మొదటి భాష పేపర్లో 80,000 మందికి పైగా ఫెయిల్ రేకెత్తిస్తోన్న ఆందోళనమహారాష్ట్ర సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్ ఎస్ సీ) పరీక్షలలో 80,000 మందికి పైగా విద్యార్థులు మరాఠీ మొదటి భాష పేపర్లో ఫెయిల్ అయ్యారు. ఇది పాఠశాలల్లో, దైనందిన జీవితంలో ప్రాంతీయ భాషల మారుతున్న స్థానంపై విద్యా నిపుణులలో ఆందోళన రేకెత్తిస్తోంది. పరీక్షా గణాంకాల ప్రకారం, మరాఠీ మొదటి భాష పేపర్‌కు 10,98,623 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో […] The post మాతృభాషను మరిచిపోతున్నారు appeared first on Navatelangana.
ఇరాన్‌పై యుద్ధం ప్రారంభానికి ముందే ఏర్పాటుఇజ్రాయిలీ పైలట్లను రెస్క్యూ చేయడమే లక్ష్యంబండారం బయటపెట్టిన ఇరాకీ గొర్రెల కాపరిఅమెరికన్ మీడియా సంచలన కథనంఇరాన్‌పై వైమానిక దాడుల కోసం ఇరాక్‌లో రహస్య సైనిక స్థావరాన్ని ఇజ్రాయిల్ నిర్మించిందంటూ ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఇరాక్‌లోని ఓ ఎడారిలో ఏర్పాటుచేసిన ఈ సీక్రెట్ సైనిక స్థావరం కేంద్రంగా ఇజ్రాయెలీ ప్రత్యేక దళాలు పనిచేశాయని తెలిపింది. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దళాలు నిర్వహించిన సైనిక ఆపరేషన్లకు రవాణాపరమైన హబ్‌గా […] The post ఇరాన్ పై దాడుల కోసం ఇరాక్‌లో ఇజ్రాయిల్ రహస్య స్థావరం appeared first on Navatelangana.
కేంద్రం అలసత్వంతో అత్యంత అధ్వాన్నంగా ప్రభుత్వ రూపం : పీటీఐతో జమ్ముకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాశ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని ప్రస్తుత పరిపాలనా వ్యవస్థ అత్యంత అధ్వానమైన ప్రభుత్వ రూపం”గా ఉందని, పూర్తి రాష్ట్ర హోదా దిశగా తక్షణమే మారాలని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆయన పీటీఐతో మాట్లాడుతూ జమ్మూ, శ్రీనగర్‌ల మధ్య రాజకీయంగా చీలిక తీసుకురావడానికి కొన్ని స్వార్థపర శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అవి ఇప్పటికే విఫలమయ్యాయని, భవిష్యత్తులోనూ విఫలమవుతాయని చెప్పారు. ఈ రెండు ప్రాంతాల మధ్య […] The post తక్షణమే రాష్ట్ర హోదా ఇవ్వాలి appeared first on Navatelangana.
పోలీస్ స్టేషన్ లక్ష్యంగా భారీ బాంబు పేలుడు15 మంది భద్రతా సిబ్బంది మృతిఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్నూ జిల్లాలోని ఫతేఖేల్ పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన భారీ ఆత్మాహుతి దాడిలో 15 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పాక్‌లోని ఇత్తెహాద్-ఉల్ -ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించింది. పేలుడు ధాటికి సమీపంలోని నివాస గృహాలు కుప్పకూలడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పేలుడు […] The post పాక్‌లో ఉగ్రదాడి appeared first on Navatelangana.
పాకిస్తాన్‌తో తొలి టెస్టుమీర్పూర్ : పాకిస్తాన్‌తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. నజ్ముల్ హొస్సేన్ శాంటో (101), మోమినుల్ హాక్ (91), ముష్ఫీకర్ రహీమ్ (71) రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 413 పరుగుల భారీ స్కోరు చేసింది. పాకిస్తాన్ ఓపెనర్ అజాన్ (103), అబ్దుల్లా ఫజల్ (60), సల్మాన్ ఆగా (58), మహ్మద్ రిజ్వాన్ (59) రాణించటంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 386/10 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 27 […] The post బంగ్లాకు స్వల్ప ఆధిక్యం appeared first on Navatelangana.
13 బంతుల్లోనే ఉర్విల్ పటేల్ అర్థ సెంచరీలక్నోపై చెన్నై అదిరే విజయంలక్నో 203/8 చెన్నై 208/5 యువ బ్యాటర్ ఉర్విల్ పటేల్ (65) ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. 2019 నుంచి ఐపీఎల్లో 180 ప్లస్ లక్ల్యాలను ఛేదించటంలో ఏకంగా 15 సార్లు విఫలమైన సూపర్‌కింగ్స్.. ఉర్విల్ పటేల్ సునామీ ఇన్నింగ్స్‌తో ఆ బలహీనత అధిగమించింది. 204 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్‌కింగ్స్ 19.2 ఓవర్లలోనే ఊదేసింది. సూపర్‌జెయింట్స్‌పై 5 వికెట్లతో గెలుపొంది ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు సజీవంగా […] The post ఉర్విల్ ఉప్పెన appeared first on Navatelangana.
పోక్సో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి బాధితురాలి పైనే ఎదురు కేసులు పెట్టడం దారుణంచట్టం పలుకుబడిగలవారి చుట్టంగా మారింది : ఐద్వా ఆగ్రహం నవతెలంగాణ-సిటీబ్యూరోబాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజరు కుమారుడు బండి భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని ఐద్వా డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి వై.వరలక్ష్మి, సహాయ కార్యదర్శి కె.నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితుడిపై పోక్సో […] The post బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలి appeared first on Navatelangana.
కార్పొరేషన్ పదవులపై నేతల అలకలుపని చేసేవారిని పక్కన పెట్టారంటూ ఆవేదనబీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు పెద్ద పీట వేశారంటూ ఆగ్రహంబుజ్జగిస్తున్న సీఎం, పీసీసీ చీఫ్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్అధికార కాంగ్రెస్‌లో ఇప్పటిదాకా ఒకరకమైన అసంతృప్తి ఉంటే.. ఇప్పుడు మరో రకమైన అసంతృప్తి రాజుకుంది. పదేండ్ల బీఆర్ ఎస్ పాలనలో విపరీతమైన దాడులను, ఒత్తిడిని, అవమానాలను ఎదుర్కొని పార్టీ జెండాను వదలకుండా పట్టుకున్న వారు…హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు తగిన న్యాయం జరుగుతుందని భావించారు. […] The post హస్తంలో అసంతృప్తి appeared first on Navatelangana.
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావునవతెలంగాణ-ముధోల్‌నిర్మల్ జిల్లా బాసర మండలంలోని శ్రీజ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు తదితర అంశాలపై ఆదివారం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా సమీక్షించారు. ముందుగా అధికారులు సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం, మహంకాళి అమ్మవారి ఆలయం, వ్యాస గుహ తదితర ప్రాంతాలు తిరిగి చూశారు. మాస్టర్ ప్లాన్ అమలు గురించి […] The post పకడ్బందీగా బాసర మాస్టర్ ప్లాన్ అమలు appeared first on Navatelangana.
ప్రధాని మోడీకి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లేఖహైదరాబాద్ మెట్రో, మూసీ పునరుజ్జీవనం అత్యంత ప్రాధాన్యతా అంశాలని వెల్లడి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఎనిమిది అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం అనేవి తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశాలని […] The post ఆ ఎనిమిది అంశాల్లో రాష్ట్రానికి సహకరించండి appeared first on Navatelangana.
సీఎం రేవంత్‌రెడ్డితో ప్రధాని మోడీరూ.9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారంనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోతెలంగాణ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తామనీ, దానికి రాష్ట్ర ప్రభుత్వం తమతో జట్టు కట్టాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని రూ.9,377 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌లో శంకుస్థాపనలు చేశారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భరోసా ఇస్తుందనీ, నిధుల కేటాయింపులో గత పదేండ్లలో గుజరాత్‌కు సమానంగా […] The post మాతో జట్టుకట్టండి అభివృద్ధికి సహకరిస్తాం appeared first on Navatelangana.

మేషంసన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృషభం చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలసిరావు. వృధా ఖర్చు విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగములలో అధికారులతో చికాకులు తప్పవు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. మిధునం కుటుంబ సభ్యుల ధన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా భాగాస్తులతో చర్చలు అనుకూలస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కర్కాటకం దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. ఇంటా బయట గందరగోళ వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు ఉండవు. ఆర్థికంగా క
ఎన్నికలప్పుడే రాజకీయాలు…ఇప్పుడు అభివృద్ధే లక్ష్యం :ప్రధానికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తినవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోరాష్ట్రప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ అనుమతులు ఇస్తే, రాష్ట్ర ఆదాయం పెంచి, కేంద్రానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తామని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీనిలో సీఎం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ తొలుత జాతీయ భద్రత, జాతీయ […] The post అనుమతులివ్వండి…ఆదాయం పెంచుతాం appeared first on Navatelangana.
మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్స్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జూన్ 26న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ బర్త్ డే సందర్భంగా […] The post వైవిధ్య భరితంగా ‘లెనిన్’ appeared first on Navatelangana.
అగ్ర కథానాయకుడు సూర్య నటించిన మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వీరభద్రుడు’. ఆర్జే బాలాజీ దర్శకుడు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాల నిర్మాణంతో మంచి పేరును సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది అని మేకర్స్ తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ […] The post పక్కా మాస్ ఎంటర్‌టైనర్ appeared first on Navatelangana.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన ‘ది మానిటి.ఇన్’ చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. డైరెక్టర్ బీఎస్ రావు భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త విజువల్ వండర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. కేవలం వందల కోట్లను మాత్రమే కాకుండా, వేల కోట్ల వసూళ్లను టార్గెట్ చేసుకుని ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఉండ బోయే ఈ సినిమా, తెలుగు సినిమా […] The post ఆ అదృశ్య శక్తి స్పందిస్తే? appeared first on Navatelangana.

