🏠హోం📋సమాజం📅ఈవెంట్స్🎙️రేడియో📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయం
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోం
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయం
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
కమ్యూనిటీ›TTA – Telangana American Telugu Association›వ్యాసాలు

📰 TTA – Telangana American Telugu Association — వ్యాసాలు

← సంస్థ ప్రొఫైల్

12 వ్యాసాలు

అరిజోనాలో అక్టోబర్ 10న టీటీఏ మెగా బతుకమ్మ–దసరా సంబరాలు

అరిజోనాలో అక్టోబర్ 10న టీటీఏ మెగా బతుకమ్మ–దసరా సంబరాలు

అమెరికాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల సందడి మళ్లీ మొదలుకానుంది. అరిజోనాలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ, దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

3, సెప్టెం 2026

న్యూజెర్సీలో ఘనంగా టీటీఏ బతుకమ్మ సంబరాలు.. అక్టోబర్ 11న భారీ వేడుకలు!

న్యూజెర్సీలో ఘనంగా టీటీఏ బతుకమ్మ సంబరాలు.. అక్టోబర్ 11న భారీ వేడుకలు!

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలోని తెలుగు ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో టీటీఏ ప్రతి ఏడాది అమెరికావ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది.

24, ఆగ 2026

నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో TTA మెగా కన్వెన్షన్ 2026 ఘన విజయం...  31 వేల మందికి పైగా హాజరు

నవీన్ రెడ్డి మల్లిపెద్ది నాయకత్వంలో TTA మెగా కన్వెన్షన్ 2026 ఘన విజయం... 31 వేల మందికి పైగా హాజరు

12, ఆగ 2026

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA)  ) 2027–2028 టర్మ్‌కు అధ్యక్షుడిగా సహోదర్ పెద్దిరెడ్డి ఎన్నిక

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ) 2027–2028 టర్మ్‌కు అధ్యక్షుడిగా సహోదర్ పెద్దిరెడ్డి ఎన్నిక

23, జులై 2026

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026కు ఆరుణ్య విల్లాస్ భారీ మద్దతు... అచ్చిరెడ్డి, రంజీత్‌కు ఘన సన్మానం

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026కు ఆరుణ్య విల్లాస్ భారీ మద్దతు... అచ్చిరెడ్డి, రంజీత్‌కు ఘన సన్మానం

21, జులై 2026

టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు.. ఎం.వి. గోనారెడ్డి భావోద్వేగ నివాళి

టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు.. ఎం.వి. గోనారెడ్డి భావోద్వేగ నివాళి

21, జులై 2026

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో వైభవంగా శ్రీనివాస కల్యాణం

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో వైభవంగా శ్రీనివాస కల్యాణం

అమెరికాలోని షార్లెట్‌లో నిర్వహించిన టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో అత్యంత వైభవంగా శ్రీనివాస కల్యాణం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ దివ్య కల్యాణ మహోత్సవాన్ని వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

21, జులై 2026

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో మిమిక్రీతో నవ్వుల పూవులు పూయించిన శివారెడ్డి

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో మిమిక్రీతో నవ్వుల పూవులు పూయించిన శివారెడ్డి

అమెరికాలోని షార్లెట్‌లో జరిగిన టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి తన అద్భుతమైన మిమిక్రీ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ గాయకులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల గొంతులను అనుకరిస్తూ సభలో నవ్వుల వర్షం కురిపించారు.

21, జులై 2026

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026కు షార్లెట్ మేయర్ రాబ్ హారింగ్టన్ అధికారిక ప్రొక్లమేషన్

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026కు షార్లెట్ మేయర్ రాబ్ హారింగ్టన్ అధికారిక ప్రొక్లమేషన్

అమెరికాలోని షార్లెట్ నగర మేయర్ రాబ్ హారింగ్టన్, టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 సందర్భంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ)కు అధికారిక సిటీ ప్రొక్లమేషన్ అందజేశారు. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, సేవా కార్యక్రమాలు, విద్య, యువత అభివృద్ధి, భారత-అమెరికా సంబంధాల బలోపేతంలో టీటీఏ చేస్తున్న విశిష్ట సేవలను ఈ ప్రొక్లమేషన్ ద్వారా గుర్తించారు.

21, జులై 2026

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 విజయ రహస్యాలను వివరించిన డాక్టర్ మోహన్ రెడ్డి పాట్లోళ్ల

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 విజయ రహస్యాలను వివరించిన డాక్టర్ మోహన్ రెడ్డి పాట్లోళ్ల

అమెరికాలోని షార్లెట్‌లో నిర్వహించిన టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 ఘన విజయంపై ప్రముఖ వైద్యుడు డాక్టర్ మోహన్ రెడ్డి పాట్లోళ్ల స్పందించారు. టీటీఏ సాధించిన ఈ విజయానికి నాయకత్వం, వాలంటీర్ల సేవలు, స్పాన్సర్ల సహకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజం చూపిన ఐక్యతే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

21, జులై 2026

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో నవ్వుల జల్లు కురిపించిన హీరో నవీన్ పోలిశెట్టి

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో నవ్వుల జల్లు కురిపించిన హీరో నవీన్ పోలిశెట్టి

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో ప్రముఖ నటుడు నవీన్ పోలిశెట్టి తన ప్రత్యేకమైన హాస్య శైలితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ, తన సినీ ప్రయాణం, అనుభవాలను పంచుకోవడంతో కార్యక్రమం కన్వెన్షన్‌లోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలిచింది.

21, జులై 2026

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీత విభావరి.. షార్లెట్‌లో సంగీత మాయాజాలం

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీత విభావరి.. షార్లెట్‌లో సంగీత మాయాజాలం

అమెరికాలోని షార్లెట్‌లో నిర్వహించిన టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తన అద్భుతమైన లైవ్ సంగీత కచేరితో ప్రేక్షకులను అలరించారు. ఆయన ఆలపించిన చిరస్మరణీయ గీతాలు వేలాది మంది తెలుగు సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేస్తూ మహాసభల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

21, జులై 2026

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:ఆర్కైవ్ →
🎙️టుడేతెలుగు రేడియో · Live📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి