Venkatesh : వెంకటేష్ డైట్ సీక్రెట్ ఇదే.. ఐదేళ్లు ఆయనతో పనిచేశా కాబట్టి చెబుతున్నా.. టాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..

దర్శకుడు చంద్ర మహేష్ సినీ ప్రియులకు సుపరిచితమే. తెలుగులో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. విక్టరీ వెంకటేష్ వ్యక్తిత్వం, సురేష్ బాబుతో తనకున్న అనుబంధం, శివయ్య చిత్రం విజయం, తన శిష్యులుగా పనిచేసిన వినాయక్, కొరటాల శివ వంటి ప్రముఖ దర్శకుల విజయాలను వివరించారు. ఆయన ఒక విడుదల కాని చిత్రం గురించి, దాని వెనుక ఉన్న ఆర్థిక సమస్యల గురించి కూడా పంచుకున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Thalapathy Vijay Fitness: 50 ఏళ్ల వయసులోనూ 20లా.. దళపతి విజయ్ ఫాలో అయ్యే డైట్, వర్కౌట్ రహస్యాలివే!

తాజా వార్తలు
Money Astrology: రెండు గ్రహాల రాశి మార్పు.. వారికి అరుదైన ఆర్థిక యోగం!

తాజా వార్తలు
Sour Batter Fix: ఇడ్లీ, దోశ పిండి మరీ పుల్లగా మారిందా? పారేయకండి.. ఈ 4 చిట్కాలతో మళ్ళీ తాజాగా మార్చుకోండి!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











