🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
Todayతెలంగాణ

తెలంగాణ

4452 వార్తలు

మే 18 నుంచి 23 వరకు యువజన క్రీడోత్సవాలు
పాత వార్త
తెలంగాణ

మే 18 నుంచి 23 వరకు యువజన క్రీడోత్సవాలు

మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్ర వ్యాప్తంగా మే 18 నుంచి 23 వరకు యువజన క్రీడోత్సవాలను నిర్వహించాలని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం క్రీడల షెడ్యూల్‌ ప్రకటించారు.మే 1 నుంచి 12 వరకు జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ మేళాలుమే 18 నుంచి 23 వరకు యువజన కేంద్రీకృత కార్యక్రమాలుమే 18 రాష్ట్రవ్యాప్తంగా మరథాన్‌ రన్‌ మరియు ఫిజికల్‌ లిటరసీ కార్యక్రమాలుమే […] The post మే 18 నుంచి 23 వరకు యువజన క్రీడోత్సవాలు appeared first on Navatelangana.

Adminఏప్రిల్ 22, 2026 - బుధవారం👁 0
అంతరాలను పట్టించుకోని మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా
పాత
తెలంగాణ

అంతరాలను పట్టించుకోని మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా

– అందుకే సోషల్‌ మీడియాకు క్రేజ్‌– అర్హులందరికీ అక్రిడేషన్‌ కార్డులు– సవరణ అంశాల నోట్‌ డీపీఆర్వోలకు పంపిస్తాం : మీడియా అకాడమీ చైర్మెన్‌ శ్రీనివాస్‌రెడ్డినవతెలంగాణ-నిజామాబాద్‌సిటీసమాజంలోని అంతరాలను మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా పట్టించుకోనందునే సోషల్‌ మీడియా క్రేజ్‌ పెరిగిందని మీడియా అకాడమీ చైర్మెన్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌ నగర ప్రెస్‌క్లబ్‌ జర్నలిస్టులకు వెల్‌నెస్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఫ్యామిలీ హెల్త్‌ కార్డుల పంపిణీని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. అర్హులైన […] The post అంతరాలను పట్టించుకోని మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా appeared first on Navatelangana.

పిల్లల సమగ్ర ఎదుగుదలలో.. మేఘాలయ మెరుగైన ఫలితాలు
పాత
తెలంగాణ

పిల్లల సమగ్ర ఎదుగుదలలో.. మేఘాలయ మెరుగైన ఫలితాలు

రాష్ట్ర మంత్రి సీతక్కనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌పిల్లల సమగ్ర ఎదుగుదలలో మేఘాలయ రాష్ట్రం మెరుగైన ఫలితాలను సాధిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అభినందించారు. బుధవారం మంత్రితో పాటు ఆ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, డైరెక్టర్‌ శృతి ఓజా, జాయింట్‌ డైరెక్టర్‌ మోతి మేఘాలయలో అధికారిక పర్యటన నిర్వహించారు. అక్కడ అమలవుతున్న అంగన్వాడి సేవలు, వినూత్న కార్యక్రమాల అనుభవాలను అధ్యయనం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, చిన్నారుల అభివృద్ధి కోసం […] The post పిల్లల సమగ్ర ఎదుగుదలలో.. మేఘాలయ మెరుగైన ఫలితాలు appeared first on Navatelangana.

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
పాత
తెలంగాణ

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

– వయోభారంతో ఆస్పత్రిలో తుదిశ్వాస– నేడు అంత్యక్రియలు నవతెలంగాణ-బంజారాహిల్స్‌/జూబ్లీహిల్స్‌ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు(90) కన్నుమూశారు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి తీసుకువచ్చారు. గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. నాదెండ్ల భాస్కరరావు మృతిపై పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన […] The post మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత appeared first on Navatelangana.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు
పాత
తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి: సీపీఐ(ఎం)నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల జేఏసీతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక […] The post ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు appeared first on Navatelangana.

కార్మికవాడకు కర్షకులు ముస్తాబైన కొత్తగూడెం
పాత
సేవలోనూ మలబార్‌ సంస్థ ముందడుగు
పాత
తెలంగాణ

సేవలోనూ మలబార్‌ సంస్థ ముందడుగు

– పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అందించడం– గొప్ప విషయం : ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబునవతెలంగాణ – ముషీరాబాద్‌మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ సంస్థ వ్యాపారంలోనే కాదు ప్రజాసేవ చేయడంలోనూ ముందుందని, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అందించడం గొప్ప విషయం అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రకటించిన రూ.200 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధుల కేటాయింపులో భాగంగా తెలంగాణలోని 5,050 మంది విద్యార్థులకు […] The post సేవలోనూ మలబార్‌ సంస్థ ముందడుగు appeared first on Navatelangana.

కూలుతున్న అమెరికా కల
పాత
తెలంగాణ

కూలుతున్న అమెరికా కల

యూఎస్‌ను శాశ్వతంగా వదిలి వెళ్లాలనుకుంటున్నాం40 శాతం మంది భారతీయుల మనోగతంరాజకీయ పరిస్థితులు, గ్రీన్‌ కార్డ్‌ కష్టాలు, వీసా అనిశ్చితినిరాశలో ఇండో-అమెరికన్లున్యూఢిల్లీ : అమెరికా వెళ్లాలి, డాలర్లు సంపాదించి, సిలికాన్‌ వ్యాలీలో స్థిరపడాలన్నది కోట్లాది మంది భారతీయులు కల. అయితే ఇప్పుడు ఆ ‘అమెరికన్‌ డ్రీమ్స్‌’ కొంత మందికి కల్లగా, మరికొంత మందికి నిరాశగా మారుతున్నాయి. తాజా సర్వే ప్రకారం యూఎస్‌లో ఉన్న భారతీయులలో 40 శాతం మంది అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారు. దీని వెనుక […] The post కూలుతున్న అమెరికా కల appeared first on Navatelangana.

ఇక భవిష్యత్‌ ఇంధనం గ్రీన్‌ హైడ్రోజన్‌
పాత
తెలంగాణ

ఇక భవిష్యత్‌ ఇంధనం గ్రీన్‌ హైడ్రోజన్‌

– ఈ రంగంలో చైనా, భారత్‌లు ముందంజ– మందకొడిగా పశ్చిమ దేశాలున్యూఢిల్లీ, బీజింగ్‌ : ఇక భవిష్యత్‌ ఇంధనంగా రూపొందనున్న హరిత హైడ్రోజన్‌ రంగంపై పట్టు సాధించేందుకు చైనా, భారత్‌లు చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. పెద్ద ఎత్తున గ్రీన్‌ హైడ్రోజన్‌ (పునర్వినియోగ ఇంధనాన్ని ఉపయోగించడం ద్వారా నీటి ఎలక్ట్రాలసిస్‌ ద్వారా ఉత్పత్తయ్యే హైడ్రోజన్‌) ఉత్పత్తి సామర్ధ్యాన్ని నిర్మించుకునేందుకు ఇరు దేశాలు పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నాయి. పారిశ్రామిక ఆధిపత్యాన్ని నిలుపుకోవడంపై చైనా దృష్టి కేంద్రీకరించగా, […] The post ఇక భవిష్యత్‌ ఇంధనం గ్రీన్‌ హైడ్రోజన్‌ appeared first on Navatelangana.

ఆరుగురు సీనియర్‌ ఐపీఎస్‌లకు డీజీపీలుగా పదోన్నతి
పాత
తెలంగాణ

ఆరుగురు సీనియర్‌ ఐపీఎస్‌లకు డీజీపీలుగా పదోన్నతి

ప్రస్తుత పోస్టింగ్‌లలోనే కొనసాగింపునవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిరాష్ట్రానికి చెందిన ఆరుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)లు గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1995 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మహేశ్‌ భగవత్‌, స్వాతి లక్రా, వి.వి శ్రీనివాస్‌రావు, 1996 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన చారుసిన్హా, వీ.సీ సజ్జనార్‌, అనిల్‌ కుమార్‌లకు డీజీపీలుగా పదోన్నతులు లభించాయి. రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీగా మహేశ్‌ భగవత్‌, రాష్ట్ర హౌంగార్డ్‌ విభాగం […] The post ఆరుగురు సీనియర్‌ ఐపీఎస్‌లకు డీజీపీలుగా పదోన్నతి appeared first on Navatelangana.

కదలని చక్రాలు
పాత
తెలంగాణ

కదలని చక్రాలు

డిపోలకే పరిమితమైన బస్సులురాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెతొలిరోజు విజయవంతంరాజకీయపార్టీలు, కార్మిక సంఘాల మద్దతుకరీంనగర్‌లో రోడ్డు ప్రమాదంసర్కార్‌ కుయుక్తులు..తప్పుకున్న సూపర్‌వైజర్ల సంఘంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె తొలిరోజు విజయవంతమైంది. సర్కారుతో చర్చలు విఫలమైన నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి నుంచే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 97 బస్‌ డిపోల్లో వేలాదిగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. సమ్మెకు ప్రభుత్వ మే కారణమనీ, […] The post కదలని చక్రాలు appeared first on Navatelangana.

మోడీ ప్రభుత్వమే మహిళల్ని మోసం చేసింది
పాత
తెలంగాణ

మోడీ ప్రభుత్వమే మహిళల్ని మోసం చేసింది

మహిళా రిజర్వేషన్ల బిల్లును డీ లిమిటేషన్‌కు ఎందుకు ముడి పెట్టారుప్రధాని వాస్తవాలు చెప్పాలి..ఆయనది నయవంచనేదానిలో భాగంగానే రాజ్యాంగ సవరణ బిల్లు ఐక్యంగా తిప్పికొట్టి, దేశభక్తి చాటుకున్న ప్రతిపక్షాలుదేశ ప్రజలకు మోడీ సర్కార్‌ క్షమాపణలు చెప్పాలి : ఎస్వీకే వెబినార్‌లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోమహిళా రిజర్వేషన్లు అమలు చేయడం ఇష్టంలేకే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుకు డీలిమిటేషన్‌ తో ముడిపెట్టి, రాజ్యాంగ సవరణకు ప్రయత్నించిం దని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. మోడీ […] The post మోడీ ప్రభుత్వమే మహిళల్ని మోసం చేసింది appeared first on Navatelangana.

రైతు కేంద్రంగా పోరాటాలు తీవ్రం చేస్తాం
పాత
తెలంగాణ

రైతు కేంద్రంగా పోరాటాలు తీవ్రం చేస్తాం

మోడీ సర్కారు అన్నదాతలకిచ్చిన రాత పూర్వక హామీలు విస్మరణదొడ్డిదారిన నల్లచట్టాల అమలుకు యత్నంవాటిని తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమాలుఅందులో భాగంగానే ఆయా రాష్ట్రాల్లో రైతుల పాదయాత్రలుమద్దతు ధర, కొనుగోలు గ్యారంటీ చట్టాలుండాల్సిందేకౌలు రైతులను ఆదుకోవాలి..రుణ అర్హత కార్డులివ్వాలికాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలినవతెలంగాణతో తెలంగాణ రైతు సంఘంరాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌‘వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించడంలో భాగంగానే మూడు నల్ల చట్టాలను దొడ్డిదారిలో అమలు చేయాలని చూస్తోంది. ఢిల్లీ రైతాంగ పోరాట సందర్భంగా రైతులకు మోడీ సర్కారు ఇచ్చిన […] The post రైతు కేంద్రంగా పోరాటాలు తీవ్రం చేస్తాం appeared first on Navatelangana.

కాల్పుల విరమణ పొడిగింపు
పాత
కేసీఆర్‌, హరీశ్‌రావులకు ఊరట
పాత
తెలంగాణ

కేసీఆర్‌, హరీశ్‌రావులకు ఊరట

ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా చర్యలొద్దుసీబీఐ దర్యాప్తు కూడా చేయొద్దుకాళేశ్వరంపై హైకోర్టు కీలక తీర్పునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్‌ నివేదిక చెల్లదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కమిషన్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి టి.హరీశ్‌రావుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని తేల్చి చెప్పింది. అలాగే […] The post కేసీఆర్‌, హరీశ్‌రావులకు ఊరట appeared first on Navatelangana.

ప్రభుత్వానికి చెంపపెట్టు
పాత
తెలంగాణ

ప్రభుత్వానికి చెంపపెట్టు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్‌ కుట్రలు కూలిపోయాయని విమర్శించారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టేను స్వాగతించారు. ఈ తీర్పు ఇచ్చిన హైకోర్టుకు, మంచి వాదనలు వినిపించిన బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌కు […] The post ప్రభుత్వానికి చెంపపెట్టు appeared first on Navatelangana.

బ్రాండ్‌ ఆధారంగా ప్రాధాన్యత
పాత
తెలంగాణ

బ్రాండ్‌ ఆధారంగా ప్రాధాన్యత

మూడు కేటగిరీలుగా విభజించండి : పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డినవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలు, సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సీఎం ఏ రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వాటిలో పేరున్న బ్రాండ్‌ సంస్థలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న అన్ని సంస్థలనూ అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలనీ, వారితో తరచుగా మాట్లాడు తూ అనుమతులు, భూ కేటాయింపుల అంశాల్లో అవసరమైన ప్రతిపాదనలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపాలని సూచించారు. బుధవారం సీఎం నివాసంలో […] The post బ్రాండ్‌ ఆధారంగా ప్రాధాన్యత appeared first on Navatelangana.

బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ వెనుకంజ
పాత
తెలంగాణ

బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ వెనుకంజ

పడిపోయిన తలసరి ఆదాయం : ఐఎంఎఫ్‌ వెల్లడిప్రపంచంలోనే కీలక ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదుగుతోందని.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో దూసుకుపోతున్నా మంటూ మోడీ ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రచారాలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నివేదిక తేల్చింది. వాషింగ్టన్‌/న్యూఢిల్లీ : ప్రపంచంలోనే కీలక ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదుగుతోందని.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో దూసుకుపోతున్నామంటూ మోడీ ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రచారాలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని […] The post బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ వెనుకంజ appeared first on Navatelangana.

గాజాలో ఇజ్రాయిల్‌ దుశ్చర్యలు
పాత
తెలంగాణ

గాజాలో ఇజ్రాయిల్‌ దుశ్చర్యలు

శాటిలైట్‌ చిత్రాలతో బహిర్గతంమిలిటరీ స్థావరాల నిర్మాణం‘న్యూ రఫా’ ప్రణాళికపై తీవ్ర అనుమానాలు ొ అంతర్జాతీయ సంస్థల నుంచి విమర్శలుగాజా : గాజాపై ఇజ్రాయిల్‌ దుశ్చర్యలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నగరంలో సైనిక స్థావరాల నిర్మాణంపై ఇజ్రాయిల్‌ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. గాజా ప్రాంతంలో పునర్నిర్మాణం నిలిచిపోవడంతో పాటు.. ఇజ్రాయిల్‌ సైన్యం శాశ్వత స్థావరాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్టు ఈ చిత్రాల ఆధారంగా వెల్లడైంది. […] The post గాజాలో ఇజ్రాయిల్‌ దుశ్చర్యలు appeared first on Navatelangana.

ఎక్కడికక్కడే…
పాత
తెలంగాణ

ఎక్కడికక్కడే…

– డిపోల నుంచి కదలని బస్సులు బోసిపోయిన బస్టాండ్‌లు– ప్రయివేట్‌ వాహనాల సందడి– అద్దె, ఎలక్ట్రిక్‌ బస్సులతో నెట్టుకొచ్చిన అధికారులు– ప్రయివేటు డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు నోటిఫికేషన్‌నవతెలంగాణ- మొఫసిల్‌ యంత్రాంగంఆర్టీసీ జేఏసీ సమ్మె పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా డిపోల నుంచి బస్సులు కదల్లేదు.. డ్రైవర్‌లు మొదలు కండక్టర్‌లు, మెకానిక్‌లు సమ్మెలో భాగస్వామ్యం అయ్యారు. దీంతో ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి. బస్టాండ్‌లు బోసిపోయాయి. మరోపక్క ప్రయివేట్‌ వాహనాల సందడి కనిపించింది. ఈ క్రమంలో అధికారులు పలు చోట్ల ప్రయివేటు డ్రైవర్లతో […] The post ఎక్కడికక్కడే… appeared first on Navatelangana.

నేడు రెండు రాష్ట్రాల్లో పోలింగ్‌
పాత
తెలంగాణ

నేడు రెండు రాష్ట్రాల్లో పోలింగ్‌

– తమిళనాడు, బెంగాల్‌లో ఏర్పాట్లు పూర్తి– భద్రత కట్టుదిట్టం– మే 4న ఫలితాలున్యూఢిల్లీ : దేశంలో ఎంతో ఉత్కంఠను రేపుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు నేడు (గురువారం) జరగనున్నాయి. ఇందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ప్రజలు ఓటు హక్కు ద్వారా వివిధ పార్టీల అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 నియోజకవర్గాలకు గానూ […] The post నేడు రెండు రాష్ట్రాల్లో పోలింగ్‌ appeared first on Navatelangana.

లక్నో పై రాజస్థాన్ గెలుపు
పాత
తెలంగాణ

లక్నో పై రాజస్థాన్ గెలుపు

ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఐదో విజయం నమోదు చేసింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మార్ష్ (55) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆర్చర్ మూడు, బర్గర్, బ్రిజేష్ శర్మ రెండేసి వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో లక్నో బౌలర్లు సఫలమయ్యారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 4 ఫోర్లతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ (20) జట్టుకు అండగా నిలువలేక పోయాడు. హెట్‌మెయిర్ (22) కూడా ఆశించిన స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోయాడు. అయితే రవీంద్ర జడేజా 29 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. ఫెరీరా (20), శుభమ్ దూబె 19 (నాటౌట్) అతనికి సహకారం అందించారు. లక్నో బౌలర్లలో షమి, మోసిన్ ఖాన్, ప్రిన్స్ రెండ

ఉమ్మడి ఏపీ మాజీ సిఎం నాదెండ్ల కన్నుమూత
పాత
తెలంగాణ

ఉమ్మడి ఏపీ మాజీ సిఎం నాదెండ్ల కన్నుమూత

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు క న్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య స మస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నా దెండ్ల భాస్కరరావు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియల ను పంజాగుట్ట శ్మశానవాటికలో గురువారం సా యంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్టు కు టుంబ సభ్యులు వెల్లడించారు. ప్రజల సందర్శనా ర్థం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ నివాసం లో ఉంచారు. నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఇ రు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. లాయర్‌గా కెరీర్ ప్రారంభించి ఆపై రాజకీయాల్లోకి ఎంట్రీ నాదెండ్ల స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి. 1935, జూన్ 23న జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన నాదెండ్ల భాస్కరరావు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ న 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతం లో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మంత్రివర్గం లో పనిచేశా

గుట్టలు కరుగుతున్నాయి…
పాత
తెలంగాణ

గుట్టలు కరుగుతున్నాయి…

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకలో అభివృద్ధి పేరుతో వెలసిన స్టోన్‌ క్రషర్‌ యూనిట్‌ గ్రామాన్ని ధ్వంసం చేస్తోంది. లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌ పనులు అక్కడి పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నది. దీనికి తోడు మరో గుట్టకు నూతనంగా మరో క్రషర్‌ పెట్టడానికి సన్నాహాలు చేయటం మూలిగే నక్కపై తాటికాయ వేయటమే అవుతుంది. గ్రామశివారులో ఉన్న గుట్టలు ఒకప్పుడు ఆ ప్రాంతానికి రక్షణ కవచాలుగా ఉండేవి. కానీ, నేడు క్రషర్ల దౌర్జన్యం వల్ల […] The post గుట్టలు కరుగుతున్నాయి… appeared first on Navatelangana.

Advertisement
Sponsored by ATA – American Telugu Association