🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

21908 వార్తలు

కంగనా వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ ఫైర్
తెలంగాణ

కంగనా వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ ఫైర్

కంగనా వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ ఫైర్

Adminజూలై 29, 2026 - బుధవారం👁 1
సాఫ్ట్వేర్ డెవలపర్లు AI వాడుతున్నారా..? పాపం ఈ విషయం తెలుసో.. లేదో..!
తెలంగాణ

సాఫ్ట్వేర్ డెవలపర్లు AI వాడుతున్నారా..? పాపం ఈ విషయం తెలుసో.. లేదో..!

సాఫ్ట్వేర్ డెవలపర్లు AI వాడుతున్నారా..? పాపం ఈ విషయం తెలుసో.. లేదో..!

జూలై 29, 2026 - బుధవారం
1
క్యాతనపల్లి మున్సిపల్‌‌‌‌‌‌‌‌లో... కమిషనర్, చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ భర్త మధ్య వివాదం
తెలంగాణ

క్యాతనపల్లి మున్సిపల్‌‌‌‌‌‌‌‌లో... కమిషనర్, చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ భర్త మధ్య వివాదం

క్యాతనపల్లి మున్సిపల్‌‌‌‌‌‌‌‌లో... కమిషనర్, చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ భర్త మధ్య వివాదం

జూలై 29, 2026 - బుధవారం
1
‘జల్లంత' తుల్లింత .. వాటర్ ఫాల్స్ కు వరద ఉధృతి.. కొండలపై నుంచి జారుతున్న నీరు
తెలంగాణ

‘జల్లంత' తుల్లింత .. వాటర్ ఫాల్స్ కు వరద ఉధృతి.. కొండలపై నుంచి జారుతున్న నీరు

‘జల్లంత' తుల్లింత .. వాటర్ ఫాల్స్ కు వరద ఉధృతి.. కొండలపై నుంచి జారుతున్న నీరు

జూలై 29, 2026 - బుధవారం
1
ఇవాళ (జులై 30 ) సిరిసిల్లలో ‘నేతన్నల’ విగ్రహాల ఆవిష్కరణ..ప్రారంభించనున్న  మంత్రులు పొన్నం, తుమ్మల
తెలంగాణ

ఇవాళ (జులై 30 ) సిరిసిల్లలో ‘నేతన్నల’ విగ్రహాల ఆవిష్కరణ..ప్రారంభించనున్న మంత్రులు పొన్నం, తుమ్మల

ఇవాళ (జులై 30 ) సిరిసిల్లలో ‘నేతన్నల’ విగ్రహాల ఆవిష్కరణ..ప్రారంభించనున్న మంత్రులు పొన్నం, తుమ్మల

జూలై 29, 2026 - బుధవారం
1
దక్షిణ ఐరోపా దేశాలను కకావికలం చేస్తున్న కార్చిచ్చు..
తెలంగాణ

దక్షిణ ఐరోపా దేశాలను కకావికలం చేస్తున్న కార్చిచ్చు..

నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణ ఐరోపా దేశాలను కార్చిచ్చు కకావికలం చేస్తోంది. ఫ్రాన్స్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి రాకుండా విస్తరిస్తుండగా, గ్రీస్‌లో విధి నిర్వహణలో ముగ్గురు ఫైర్‌ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన వేడి, కరవు, బలమైన గాలుల కారణంగా ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్ దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నైరుతి ఫ్రాన్స్‌లోని గిరోండే ప్రాంతంలో రాజుకున్న కార్చిచ్చు పారిస్ నగరానికి నాలుగు రెట్ల విస్తీర్ణంలో వ్యాపించిందని అధికారులు తెలిపారు. మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. […] The post దక్షిణ ఐరోపా దేశాలను కకావికలం చేస్తున్న కార్చిచ్చు.. appeared first on Navatelangana.

జూలై 29, 2026 - బుధవారం
1
నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..
తెలంగాణ

నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. The post నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. appeared first on Navatelangana.

జూలై 29, 2026 - బుధవారం
1
ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో 50 మందికిపైగా విద్యార్థినులకు అస్వస్థత
తెలంగాణ

ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో 50 మందికిపైగా విద్యార్థినులకు అస్వస్థత

నవతెలంగాణ-హైదరాబాద్ : విజయనగరం జిల్లా తాటిపూడి ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో 52 మంది విద్యార్థినులు జ్వరం, ఒళ్లు నొప్పుల బారిన పడ్డారు. తీవ్రంగా ఉన్న 7 మందిని ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించగా, మిగిలిన వారికి కళాశాలలోని వైద్య శిబిరంలో చికిత్స అందిస్తున్నారు. డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, డీఈఓ బాధితులను పరామర్శించారు. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. The post ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో 50 మందికిపైగా విద్యార్థినులకు అస్వస్థత appeared first on Navatelangana.

జూలై 29, 2026 - బుధవారం
1
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు షురూ...తొలి బోనం సమర్పించిన అత్తెల్లి కుటుంబసభ్యులు
తెలంగాణ

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు షురూ...తొలి బోనం సమర్పించిన అత్తెల్లి కుటుంబసభ్యులు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు షురూ...తొలి బోనం సమర్పించిన అత్తెల్లి కుటుంబసభ్యులు

జూలై 29, 2026 - బుధవారం
8
అగ్రికల్చర్ వర్సిటీలో డిగ్రీ దరఖాస్తుల గడువు పొడిగింపు
తెలంగాణ

అగ్రికల్చర్ వర్సిటీలో డిగ్రీ దరఖాస్తుల గడువు పొడిగింపు

అగ్రికల్చర్ వర్సిటీలో డిగ్రీ దరఖాస్తుల గడువు పొడిగింపు

జూలై 29, 2026 - బుధవారం
10
హైదరాబాద్: 2,598 పాత  వస్తువుల సేకరణ
తెలంగాణ

హైదరాబాద్: 2,598 పాత వస్తువుల సేకరణ

హైదరాబాద్: 2,598 పాత వస్తువుల సేకరణ

జూలై 29, 2026 - బుధవారం
1
పెద్దపల్లి పరిధిలో 16 ఆర్‌ఓబీలను ఆమోదించాం..ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం రిప్లై
తెలంగాణ

పెద్దపల్లి పరిధిలో 16 ఆర్‌ఓబీలను ఆమోదించాం..ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం రిప్లై

పెద్దపల్లి పరిధిలో 16 ఆర్‌ఓబీలను ఆమోదించాం..ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం రిప్లై

జూలై 29, 2026 - బుధవారం
2
ఆగస్టు 6,7 తేదీల్లో తెలుగు వర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు
తెలంగాణ

ఆగస్టు 6,7 తేదీల్లో తెలుగు వర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు

ఆగస్టు 6,7 తేదీల్లో తెలుగు వర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు

జూలై 29, 2026 - బుధవారం
1
ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్, టీవీ9 జంక్షన్లలో ఫ్లైఓవర్లు..అంచనా వ్యయం రూ.368 కోట్లకు పెంపు
తెలంగాణ

ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్, టీవీ9 జంక్షన్లలో ఫ్లైఓవర్లు..అంచనా వ్యయం రూ.368 కోట్లకు పెంపు

ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్, టీవీ9 జంక్షన్లలో ఫ్లైఓవర్లు..అంచనా వ్యయం రూ.368 కోట్లకు పెంపు

జూలై 29, 2026 - బుధవారం
1
బంజారా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌‌‌‌లో చేర్చాలి : మాజీ ఎంపీ రవీంద్ర నాయక్
తెలంగాణ

బంజారా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌‌‌‌లో చేర్చాలి : మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

బంజారా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌‌‌‌లో చేర్చాలి : మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

జూలై 29, 2026 - బుధవారం
1
షాద్‌‌నగర్: అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
తెలంగాణ

షాద్‌‌నగర్: అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

షాద్‌‌నగర్: అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

జూలై 29, 2026 - బుధవారం
1
అనుమతి ఒకచోట..  కాలేజీ మరోచోట..ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కాలేజీల ‘ఇల్లీగల్’ దందా
తెలంగాణ

అనుమతి ఒకచోట..  కాలేజీ మరోచోట..ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కాలేజీల ‘ఇల్లీగల్’ దందా

అనుమతి ఒకచోట.. కాలేజీ మరోచోట..ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కాలేజీల ‘ఇల్లీగల్’ దందా

జూలై 29, 2026 - బుధవారం
1
ఎంఎస్‌‌‌‌ఎంయూ ఆధ్వర్యంలో బోనాలు..హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి
తెలంగాణ

ఎంఎస్‌‌‌‌ఎంయూ ఆధ్వర్యంలో బోనాలు..హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి

ఎంఎస్‌‌‌‌ఎంయూ ఆధ్వర్యంలో బోనాలు..హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి

జూలై 29, 2026 - బుధవారం
1
రేపు తేలనున్న కాళేశ్వరం భవితవ్యం
తెలంగాణ

రేపు తేలనున్న కాళేశ్వరం భవితవ్యం

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై సమావేశం కానున్న జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీబ్యారేజీల మరమ్మతులు, భవిష్యత్ నిర్వహణపై చర్చించనున్న ఎన్‌డిఎస్తెలంగాణలో ధాన్యం కుంభకోణం చేసిన వారిని అరెస్టు చేస్తాంఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ను తమ హయాంలోనే పూర్తి చేసి ఎన్నికలకు వెళతాంకర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్‌తో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశంమన తెలంగాణ/హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఈనెల 31వ తేదీన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశం నిర్వహించనుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. బ్యారేజీల భద్రత, మరమ్మతులు, భవిష్యత్ నిర్వహణపై ఈ సమావేశంలో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ధాన్యం కుంభకోణం చేసిన వారిని అరెస్టు చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీనిచ్చారు. అటు ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ను తమ హయాంలోనే పూర్తి చేసి ఎన్నికలకు వెళతామని మంత్రి ఉత్తమ్ చాలెంజ్ చేశారు.ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివ కుమార్‌తో తెలంగాణ రా

జూలై 29, 2026 - బుధవారం
1
గాడితప్పిన క్రమశిక్షణ
తెలంగాణ

గాడితప్పిన క్రమశిక్షణ

పిసిసి పనితీరుపై ఏఐసిసి సీరియస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపంమంత్రులకు, ఎంఎల్‌ఎలకు మధ్య అంతరం ‘సర్’ ఆశించిన విధంగా సాగడం లేదు జెడ్‌పిటిసి, ఎంపిటిసి, ఐదు కార్పొరేషన్ల ఎన్నికలకు పార్టీ సమాయత్తం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు కమిటీ నామినేటెడ్ పదవులపైనా సమాలోచనలుతాజా రాజకీయాలు, పార్టీ బలోపేతంపై చర్చించిన నేతలుమన తెలంగాణ/హైదరాబాద్: పిసిసి పని తీరుపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పలు జిల్లాల్లో మంత్రులకు-ఎమ్మెల్యేలకు మధ్య, ప్రభుత్వానికి-పార్టీకి మధ్య సమన్వయం కొరవడిందని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్) ఆశించిన విధంగా జరగడం లేదని కాంగ్రెస్ పెద్దలు పెదవి విరిచారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం (ఇందిరా భవన్)లో బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అభి

జూలై 29, 2026 - బుధవారం
6
సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంలో ఊరట
తెలంగాణ

సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంలో ఊరట

పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బ్యారేజ్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు సురక్షితం2021 నాటి ఆఫీస్ మెమోరాండంను కొట్టివేసిన సర్వోన్నత ధర్మాసనం2021 ఓఎం ద్వారా పొందిన అనుమతులన్నీ పూర్తిస్థాయిలో చెల్లుబాటుమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బ్యారేజ్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు సురక్షితమని సర్వోన్నత ధర్మాసనం స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. కేంద్ర పర్యావరణ శాఖ 2021 నాటి ఆఫీస్ మెమోరాండం (ఓఎం)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఈ తీర్పును భవిష్యత్ వర్తింపు విధానంలో అమలు చేయాలని ఆదేశించింది. దీనివల్ల గతంలో 2021 ఓఎం ద్వారా పొందిన అనుమతులన్నీ పూర్తిస్థాయిలో చెల్లుబాటులో ఉంటాయని, ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులకు ఎలాంటి డోకా లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతో చట్టాలను భర్తీ చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపులు

జూలై 29, 2026 - బుధవారం
3
వర్షం.. అన్నదాత హర్షం
తెలంగాణ

వర్షం.. అన్నదాత హర్షం

నాలుగు రోజులుగా పడుతున్న వర్షాలతో రైతుల్లో చిగురించిన ఆశలు నాట్లకు సిద్ధమౌతున్న రైతులు వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలం వేములవాడ మూలవాగుకు భారీగా వరద గోదావరిఖని, మంథనిల మధ్య నిలిచిపోయిన రాకపోకలు అత్యధికంగా ఏటూరు నాగారంలో 152 మి.మీ. వర్షపాతం ఎల్లంపల్లికి జలకళ నంది పంపుహౌస్‌లో 4 బాహుబలి మోటార్లు ప్రారంభంమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలను నింపుతున్నా యి. మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతుల్లో సా గుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వ ర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశముందని వాతావరణ శా ఖలు, వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తుండగా, తాజాగా కురిసిన వర్షాలు గ్రామీణ ప్రాంతాల రైతుల్లో ఆనందాన్ని తీసుకొచ్చాయి. చాలా రోజులుగా ఎండిపోయిన వాగులు, వంకలు, చెరువుల్లోకి నీరు చేరడం ప్రారంభమవడంతో రైతులు సాగు పనులపై దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత నాలుగు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి.

జూలై 29, 2026 - బుధవారం
1
లీక్‌ల కట్టడి బిల్లుకు లోక్‌సభ ఆమోదం
తెలంగాణ

లీక్‌ల కట్టడి బిల్లుకు లోక్‌సభ ఆమోదం

విపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదంబిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో రభసవిద్యార్థులపై పోలీసుల దమనకాండకు హోంమంత్రి అమిత్‌షాయే బాధ్యుడని తీవ్ర ఆరోపణ ఎన్‌డిఎ నేతల అభ్యంతరం అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధంరాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్ న్యూఢిల్లీ: దేశంలోని లక్షలాది మంది అభ్య ర్థుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం తీ సుకువచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు- 2026’కు లోక్‌సభ బుధవారం ఆమో దం తెలిపింది. విపక్షాలు పలు సవరణలు కోరినప్పటికీ అవి వీగిపోయాయి. పేపర్ లీ క్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని. బిల్లులో ఇందుకు అవ సరమైన సవరణలు పొందుపరిచామని కేం ద్రం తెలిపింది. అనుభవాల నుంచి పాఠాల ను నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనడానికి తాము తీసుకు వచ్చిన స వరణ బిల్లే నిదర్శనమని పేర్కొంది. నీట్ పేపర్ లీక్, అవకతవకలు, విద్యా వ్యవస్థపై పారదర్శకత, జవాబుదారీతనం కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలకు దిగడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, విద్యార్థుల డిమాండ్లకు కేంద్రం అంగీకరించడం వంటి వరుస పరి

జూలై 29, 2026 - బుధవారం
1
ముందు ప్రేమించాడు.. తర్వాత వేధించాడు
తెలంగాణ

ముందు ప్రేమించాడు.. తర్వాత వేధించాడు

ట్రైనీ ఐపిఎస్ వేధింపులపై ప్రాథమిక ఆధారాలు లభ్యం ఇన్‌స్టాగ్రామ్‌లో బాధితురాలు పరిచయం ప్రేమకు దారితీసిన స్నేహంఎన్‌పీఏ శిక్షణలో ఇద్దరి మధ్య బలపడిన సంబంధంఆ తర్వాత మనస్పర్ధలు బెదిరింపులకు దిగిన ఉదయ్‌కృష్ణారెడ్డి కేసు వివరాలు వెల్లడించిన కమిషనర్ సజ్జనార్ 14 రోజుల రిమాండుకు ఉదయ్మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన సహచర మహిళా ట్రైనీ ఐపిఎస్ అధికారిణి వేధింపుల కేసులో నిందితుడు ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి కోర్టు బుధవారం 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే ఆగస్టు 11 వరకు ఆయనకు రిమాండ్ ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కేసు నేపథ్యాన్ని హైదరాబాద్ నగర కమిషనర్ వి.సి సజ్జనార్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఉదయ్‌కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్‌గా పని చేశాడని, యూపిఎస్‌సి రాసి 2025 బ్యాచ్‌లో ఐపిఎస్‌గా ఎంపికయ్యాడని, ఉదయ్‌కృష్ణారెడ్డి 2025 డిసెంబర్ నుంచి ఎన్‌పీఏ శ

జూలై 29, 2026 - బుధవారం
3
← వెనుక149 / 913తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి