🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

24164 వార్తలు

హైదరాబాద్: ప్రజావాణికి  1,627 అప్లికేషన్లు..డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వచ్చినవే 1,462
తెలంగాణ

హైదరాబాద్: ప్రజావాణికి 1,627 అప్లికేషన్లు..డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వచ్చినవే 1,462

హైదరాబాద్: ప్రజావాణికి 1,627 అప్లికేషన్లు..డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వచ్చినవే 1,462

Adminజూలై 20, 2026 - సోమవారం👁 0
మా కల నెరవేరింది
తెలంగాణ

మా కల నెరవేరింది

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ల మీద పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో నిహారిక కొణిదెల రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ మూవీతో యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటుకుంది. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో రెండు జాతీయ అవార్డులను ‘కమిటీ కుర్రోళ్లు’ కొల్లగొట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తమ ఆనందాన్ని పంచుకునేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. “కమిటీ కుర్రోళ్లు చిత్రానికి జాతీయ అవార్డులు రావడంతో నా మనసు సంతృప్తితో నిండిపోయింది.‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో అందరి కష్టం ఉంది. యదు వంశీ ఎప్పుడూ నేషనల్ అవార్డ్ వస్తుందని చెబుతూనే ఉండేవారు. నేను కూడా జాతీయ అవార్డు రావాలని కోరుకున్నాను. 72వ జాతీయ అవార్డుల్లో మేం కూడా ఉండాలని అనుకున్నాను. నా కల నేడు నెరవేరింది”అని అన్నారు. దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ .. “కమిటీ కుర్రోళ్లు’ నేషనల్ అవార్డ్ కొడుతుందని ముందు నుంచీ అందరికీ చెబుతూనే వచ్చాను. ఎవరెన్ని చెప్పినా కూడా నిహారిక సినిమాలో ఒక్

జూలై 20, 2026 - సోమవారం
0
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌‌‌‌‌‌‌‌పై హైకోర్టు ఆగ్రహం
తెలంగాణ

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌‌‌‌‌‌‌‌పై హైకోర్టు ఆగ్రహం

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌‌‌‌‌‌‌‌పై హైకోర్టు ఆగ్రహం

జూలై 20, 2026 - సోమవారం
0
ఇబ్రహీంపట్నం: గ్రామకంఠం భూమి ఆక్రమణపై ధర్నా
తెలంగాణ

ఇబ్రహీంపట్నం: గ్రామకంఠం భూమి ఆక్రమణపై ధర్నా

ఇబ్రహీంపట్నం: గ్రామకంఠం భూమి ఆక్రమణపై ధర్నా

జూలై 20, 2026 - సోమవారం
0
ఇక్కడ మాకెవ్వరూ లేరు.. మా ఊరెళ్తాం.. దోమలగూడ నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్
తెలంగాణ

ఇక్కడ మాకెవ్వరూ లేరు.. మా ఊరెళ్తాం.. దోమలగూడ నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్

ఇక్కడ మాకెవ్వరూ లేరు.. మా ఊరెళ్తాం.. దోమలగూడ నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్

జూలై 20, 2026 - సోమవారం
0
దేశంలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది..మంత్రులు పొన్నం, కొండా సురేఖ, అజారుద్దీన్ ధ్వజం
తెలంగాణ

దేశంలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది..మంత్రులు పొన్నం, కొండా సురేఖ, అజారుద్దీన్ ధ్వజం

దేశంలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది..మంత్రులు పొన్నం, కొండా సురేఖ, అజారుద్దీన్ ధ్వజం

జూలై 20, 2026 - సోమవారం
0
అమెరికాలో ఎపి యువకుడు మృతి
తెలంగాణ

అమెరికాలో ఎపి యువకుడు మృతి

అమరావతి: ఎపికి చెందిన యువకుడు అమెరికాలో గుండెపోటుతో మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా గురజాల మండల దైద గ్రామానికి చెందిన రావిపాటి వెంకట రవితేజ(34) అనే యువకుడు 2019లో ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లారు. చదువు పూర్తి చేసిన అనంతరం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలోనే ఉంటున్నాడు. కీవ్‌లాండ్‌లో కొత్త ఇల్లు కొనుగోలు చేసి అనంతరం తల్లిదండ్రులు అమెరికాకు తీసుకెళ్లి గృహ ప్రవేశం ఏర్పాట్లు చేస్తున్నాడు. రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసిన అనంతరం రవితేజ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గృహ ప్రవేశం జరగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దైదగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కళ్ల ముందు కన్న కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీంటి పర్యంతమయ్యారు.

జూలై 20, 2026 - సోమవారం
0
వాళ్లకు నా బ్యాట్‌తోనే సమాధానం చెప్పా: రోహిత్
తెలంగాణ

వాళ్లకు నా బ్యాట్‌తోనే సమాధానం చెప్పా: రోహిత్

లండన్: దేశం కోసం ఆడడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపాడు. తాను క్రికెట్లో కొనసాగుతున్నకాలం తనపై విమర్శలు వస్తునే ఉన్నాయని, తాను బ్యాట్‌తో సమాధానం చెప్పానని వివరణ ఇచ్చాడు. విమర్శలపై పోరాటం చేయడం కంటే జట్టు విజయంలో భాగమయ్యేందుకు ఎక్కువ ప్రయత్నం చేస్తానని చెప్పాడు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే తన లక్ష్యమని కెరీర్ ఆరంభం నుంచి ఇదే పని చేస్తున్నానని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే తరువాత రోహిత్ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. లార్డ్స్ మైదానంలో కూడా 138 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించిన విషయం విధితమే.

జూలై 20, 2026 - సోమవారం
0
హృదయాన్ని తాకే మెలోడీ
తెలంగాణ

హృదయాన్ని తాకే మెలోడీ

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహే ష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని... అజ య్ భూపతి దర్శకత్వంలో ’శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి రావే చెలియా సాంగ్ ని లాంచ్ చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ పాటను ప్రే మ, భావోద్వేగాలతో హార్ట్ టచ్చిం గ్ మెలోడీగా కంపోజ్ చేశారు. నాగ్ అర్జున్ రెడ్డి అందించిన మనసుని తాకే సాహిత్యానికి, కపిల్ కపిలన్ తన గాత్రంతో ప్రాణం పో శారు. ప్రేమ, ఎడబాటు, మనసులోని భావాలను ఈ పాట అద్భుతంగా పలికించింది. ఈ పాటలో జై కృష్ణ, రాషా తడానీ మధ్య ప్రేమ దూరమైనప్పుడు కలిగిన భావోద్వేగాలు ప్రేక్షకులను హత్తుకున్నాయి. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

జూలై 20, 2026 - సోమవారం
0
రేప (జూలై 22) ‘ఎల్ నినో’పై తొలి సమావేశం..నిపుణుల కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి వెల్లడి

19
న్యూజిలాండ్‌కు సిరీస్
తెలంగాణ

న్యూజిలాండ్‌కు సిరీస్

బార్బొడాస్: వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డే లో న్యూజిలాండ్ ఒక వికెట్ తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో కివీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఒక వన్డే మిగిలివుండగానే 31 తేడాతో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 188 పరుగులకు ఆలౌటైంది. ఆమిర్ జంగో (51), మోటి (41), అకీమ్ (33) పరుగులు చేశా రు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. చాప్‌మన్ (80) అద్భుత బ్యాటింగ్‌తో కివీస్‌ను గెలిపించాడు.

జూలై 20, 2026 - సోమవారం
17
వెలుగు ఓపెన్ పేజీ : స్వదేశీ టెక్నాలజీకి స్కై‘రూట్’
తెలంగాణ

వెలుగు ఓపెన్ పేజీ : స్వదేశీ టెక్నాలజీకి స్కై‘రూట్’

వెలుగు ఓపెన్ పేజీ : స్వదేశీ టెక్నాలజీకి స్కై‘రూట్’

జూలై 20, 2026 - సోమవారం
18
ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త ట్విస్ట్.. ఆత్మహత్యాయత్నం చేయలే..  అదంతా వట్టిదే
తెలంగాణ

ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త ట్విస్ట్.. ఆత్మహత్యాయత్నం చేయలే.. అదంతా వట్టిదే

ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త ట్విస్ట్.. ఆత్మహత్యాయత్నం చేయలే.. అదంతా వట్టిదే

జూలై 20, 2026 - సోమవారం
1
రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడితో.. సుమంత్ ప్రభాస్ మూవీ..
తెలంగాణ

రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడితో.. సుమంత్ ప్రభాస్ మూవీ..

రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడితో.. సుమంత్ ప్రభాస్ మూవీ..

జూలై 20, 2026 - సోమవారం
1
తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడింది : మల్లు రవి
తెలంగాణ

తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడింది : మల్లు రవి

తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడింది : మల్లు రవి

జూలై 20, 2026 - సోమవారం
0
వెలుగు ఓపెన్ పేజీ :  మహిళా రిజర్వేషన్ ముసుగులో మరోసారి..డీలిమిటేషన్ రాజకీయమా?
తెలంగాణ

వెలుగు ఓపెన్ పేజీ : మహిళా రిజర్వేషన్ ముసుగులో మరోసారి..డీలిమిటేషన్ రాజకీయమా?

వెలుగు ఓపెన్ పేజీ : మహిళా రిజర్వేషన్ ముసుగులో మరోసారి..డీలిమిటేషన్ రాజకీయమా?

జూలై 20, 2026 - సోమవారం
0
యూత్‌‌ ఓపెన్‌‌ రెగెట్టా పోటీలు ప్రారంభం
తెలంగాణ

యూత్‌‌ ఓపెన్‌‌ రెగెట్టా పోటీలు ప్రారంభం

యూత్‌‌ ఓపెన్‌‌ రెగెట్టా పోటీలు ప్రారంభం

జూలై 20, 2026 - సోమవారం
0
నా అత్యుత్తమ నిర్ణయం.. కమిటీ కుర్రోళ్లు: నిహారిక
తెలంగాణ

నా అత్యుత్తమ నిర్ణయం.. కమిటీ కుర్రోళ్లు: నిహారిక

నా అత్యుత్తమ నిర్ణయం.. కమిటీ కుర్రోళ్లు: నిహారిక

జూలై 20, 2026 - సోమవారం
0
జులై నెలాఖరుకు 418 మూవీ రిలీజ్..
తెలంగాణ

జులై నెలాఖరుకు 418 మూవీ రిలీజ్..

జులై నెలాఖరుకు 418 మూవీ రిలీజ్..

జూలై 20, 2026 - సోమవారం
0
అనధికారిక టెస్టులో కుశాగ్ర సెంచరీ..
తెలంగాణ

అనధికారిక టెస్టులో కుశాగ్ర సెంచరీ..

అనధికారిక టెస్టులో కుశాగ్ర సెంచరీ..

జూలై 20, 2026 - సోమవారం
0
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. RTC బస్సులో  బోర్డు వైరల్
తెలంగాణ

‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. RTC బస్సులో బోర్డు వైరల్

జూలై 19, 2026 - ఆదివారం
330
ప్లీజ్.. భూములు ఇవ్వండి...‘కేబీఆర్’ చుట్టూ భూ సేకరణ స్పీడప్ చేసిన జీహెచ్ఎంసీ
తెలంగాణ

ప్లీజ్.. భూములు ఇవ్వండి...‘కేబీఆర్’ చుట్టూ భూ సేకరణ స్పీడప్ చేసిన జీహెచ్ఎంసీ

ప్లీజ్.. భూములు ఇవ్వండి...‘కేబీఆర్’ చుట్టూ భూ సేకరణ స్పీడప్ చేసిన జీహెచ్ఎంసీ

జూలై 20, 2026 - సోమవారం
13
ఓట్లకు  బీఎల్వోలు పన్జేస్తున్నరా.. లేదా?..ఫీల్డ్ లోకి దిగి చెక్ చేస్తున్న విజిలెన్స్
తెలంగాణ

ఓట్లకు బీఎల్వోలు పన్జేస్తున్నరా.. లేదా?..ఫీల్డ్ లోకి దిగి చెక్ చేస్తున్న విజిలెన్స్

ఓట్లకు బీఎల్వోలు పన్జేస్తున్నరా.. లేదా?..ఫీల్డ్ లోకి దిగి చెక్ చేస్తున్న విజిలెన్స్

జూలై 20, 2026 - సోమవారం
16
తెలంగాణ నర్సులకు విదేశాల్లో బంపర్ ఆఫర్
తెలంగాణ

తెలంగాణ నర్సులకు విదేశాల్లో బంపర్ ఆఫర్

తెలంగాణ నర్సులకు విదేశాల్లో బంపర్ ఆఫర్

జూలై 20, 2026 - సోమవారం
0
← వెనుక307 / 1007తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి