🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5560 articles

ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా భరత్‌భూషణ్‌
Telangana

ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా భరత్‌భూషణ్‌

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భరత్‌ భూషణ్‌ తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌డిసి చైర్మన్‌గా నియమితులయ్యారు. సినిమాల మీద ఉన్న ప్యాషన్‌తో 20 ఏళ్ళుగా పలు చిత్రాలను డిస్ట్రిబ్యూషన్‌ చేస్తూ ఎన్నో విజయ వంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు భరత్‌ భూషణ్‌. అలాగే భరత్‌ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌గా తనదైన శైలిలో అటు పరిశ్రమ తరపున ప్రభుత్వానికి, అలాగే ఇటు […] The post ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా భరత్‌భూషణ్‌ appeared first on Navatelangana.

Admin7 days ago👁 2
గచ్చిబౌలిలో TS 07 HK 5555 బెంజ్ కారులో మంటలు.. పూర్తిగా బూడిదైపోయింది
ఫ్యాన్స్‌కి బర్త్‌డే స్పెషల్‌ సర్‌ప్రైజ్‌లు
Telangana

ఫ్యాన్స్‌కి బర్త్‌డే స్పెషల్‌ సర్‌ప్రైజ్‌లు

శనివారం కథానాయకుడు విజరు దేవరకొండ బర్త్‌డేని పురస్కరించుకుని ఆయనతో సినిమాలు చేస్తున్న మేకర్స్‌ సరికొత్త పోస్టర్స్‌ను రిలీజ్‌ చేసి, ఆయనకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్స్‌ విజరు ఫ్యాన్స్‌కు ట్రీట్‌గా ఉన్నాయని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మూడు భిన్న చిత్రాల్లో విజరుదేవరకొండ ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారో తెలిపేలా ఉన్న ఈ పోస్టర్స్‌ ఆయా సినిమాలపై అందరిలోనూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విధి అతన్ని రాజును చేసింది.. వైరా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై […] The post ఫ్యాన్స్‌కి బర్త్‌డే స్పెషల్‌ సర్‌ప్రైజ్‌లు appeared first on Navatelangana.

ప్రధాని మోదీ కార్యక్రమాలకు సీఎం రేవంత్కు ఆహ్వానం
అమ్మకు వందనం
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు... బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు: ప్రధాని మోడీ ట్వీట్..
వనస్థలిపురంలో ఘోర ప్రమాదం.. హైవే పక్కన నడుచుకుంటూ వెళ్తున్న అక్క చెల్లెళ్లను ఢీకొన్న కారు... ఒకరు మృతి..
ప్రధాని మోడీకి కవిత బహిరంగ లేఖ: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా 4 కీలక డిమాండ్లు
మోదీ సభకు ముందు నాపై కుట్ర.. కొడుకు మీద ఆరోపణలపై బండి సంజయ్ రియాక్షన్
ప్రతిభకు పట్టాభిషేకం- అపురూప పురస్కారం
అమ్మకు ఎనలేనంత ఓర్పు
ఈ జీవితం అమ్మ పెట్టిన భిక్ష
హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్
Telangana

హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్

నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కాన్వాయ్‌తో హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు నిర్వహిస్తున్న ట్రయల్ రన్ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసులు బంజారాహిల్స్ మార్గంలో కాన్వాయ్ ట్రయల్ రన్ చేపట్టారు. అయితే, కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు […] The post హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్ appeared first on Navatelangana.

టిజెఎస్ అధ్యక్ష పదవికి ప్రొఫెసర్ కోదండరాం నామినేషన్
Telangana

టిజెఎస్ అధ్యక్ష పదవికి ప్రొఫెసర్ కోదండరాం నామినేషన్

మే 12న హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ జన సమితి (టిజెఎస్) పార్టీ రాష్ట్ర 4వ ప్లీనరీ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ ఇదివరకే విడుదల కాగా శనివారం ప్రొఫెసర్ కోదండరాంను అధ్యక్షులుగా బలపరుస్తూ పార్టీ నాయకులు 3 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియకు పార్టీ సీనియర్ నేతలు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు ప్రధాన ఎన్నికల అధికారిగా, మహమ్మద్ అఫ్జల్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 12న జరిగే ప్లీనరీలో నూతన అధ్యక్షుని ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో టిజెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కుంట్ల ధర్మార్జున్, బైరి రమేష్, నిజ్జన రమేష్, ఆశప్ప, పల్లె వినయ్ కుమార్, యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సలీమ్ పాషా, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాసంపల్లి అరుణ్ కుమార్, కార్మిక విభాగం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, ఎస్‌సి సెల్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నరసయ్య, రంగారెడ్డి జిలా ్ల అధ్యక్షులు ధారసత్యం, యూత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్ర వీరన్న, యూత్ రాష్ట్ర క

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఫోక్సో కేసు : హనీట్రాప్ అంటూ తిరిగి కేసు ఫైల్
రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 230
Telangana

రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 230

ఐపిఎల్ 2026లో భాగంగా సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.118 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది.యశ్ రాజ్ బౌలింగ్ లో సాయి సుదర్శన్ (55: 36 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్స్ లు) జోఫ్రా ఆర్చర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 16.2 ఓవర్ లో బ్రిజేశ్ శర్మ బౌలింగ్ లో శుభమన్ గిల్ (84: 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్ లు) తుషార్ దేశ్ పాండేకు క్యాచ్ ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 37, రాహుల్ తె వాతియా 14 నాటౌట్ గా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2, యశ్ రాజ్ పుంజా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.

RR vs GT:  హాఫ్ సెంచరీలతో చెలరేగిన గుజరాత్ ఓపెనర్లు .. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. 'కల్కి 2' రిలీజ్ ఆ సంవత్సరమేనా?.. కారణం అదేనట!
గచ్చిబౌలి లో కార్ దగ్ధం..
Telangana

గచ్చిబౌలి లో కార్ దగ్ధం..

నడుస్తున్న కార్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో కార్ పూర్తిగా దగ్ధం అయింది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేకుంది. పోలీసుల వివరాల ప్రకారం మోయిజ్ (28) శ్రీరాం నగర్ లో నివాసముంటున్నాడు. శనివారం బంజారాహిల్స్ నుండి వాసెల్లా మెడోస్ వైపు వెళుతుండగా, కొత్తగూడలోని ఎస్.ఎల్.ఎన్.టి సమీపంలో టిఎస్07హెచ్ కె5555 నెంబర్ గల మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రికల్ 300 కారు లో పొగలు వచ్చాయి. వెంటనే అప్రమతమైన డ్రైవర్ వాహనాన్ని ఆపి సురక్షితంగా కిందకు దిగాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ కార్ పూర్తిగా దగ్ధం అయింది. ఈ మేరకు స్థానికులు అగ్నిమపాక సిబ్బంది కు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

కామ్రేడ్ నూర్జహన్ జీవితం స్ఫూర్తిదాయకం
Telangana

కామ్రేడ్ నూర్జహన్ జీవితం స్ఫూర్తిదాయకం

ఈ సంతాప సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు, పెద్ది వెంకట్రాములు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్టా నర్సింహా, జక్కిడి నర్సింహా రెడ్డి, ఈర్లపల్లి ముత్యాలు, నాగటి మారన్న, ప్రజా వాగ్గేయకారులు చింతల యాదగిరి, కాకం అంజన్న, పాటల వెంకన్న, చంద్రమౌళి,అమరావతి శివ, రాము, కామ్రేడ్ నూర్జహన్ పై నివాళి గీతాలు ఆలపించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గూడూరు […] The post కామ్రేడ్ నూర్జహన్ జీవితం స్ఫూర్తిదాయకం appeared first on Navatelangana.

నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు
Telangana

నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు

మంజూరైన లబ్ధిదారులు అందరూ ప్రారంభించాలి అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్నవతెలంగాణ-మిడ్జిల్ అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే ప్రారంభించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ చెప్పారు. శనివారం మండలంలోని లింబ్య తండాలో స ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతినీ పరిశీలించారు. ప్రతి పేదవాడు ప్రభుత్వ సహాయంతో సొంత ఇంటిని నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించని కొంత […] The post నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు appeared first on Navatelangana.

ప్రధాని చేతుల మీదుగా రూ.7 వేల 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
Telangana

ప్రధాని చేతుల మీదుగా రూ.7 వేల 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

నవతెలంగాణ- ఆలేరు టౌను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రూ.7800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నట్లు, బిజెపి యువ నాయకులు బిర్కూరి ప్రదీప్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా అనేక అభివృద్ధి ప్రాజెక్టులను, కోట్ల విలువైనవి ప్రజలకు అంకితం చేస్తారని, అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారని పేర్కొన్నారు. ఈ సందర్శన కేవలం అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం మాత్రమే కాదని, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువైన […] The post ప్రధాని చేతుల మీదుగా రూ.7 వేల 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం appeared first on Navatelangana.

కాటి కాపరి జీవితాలపై వచ్చిన నవల
దండోరా
Telangana

దండోరా

పక్కలో కలలు వొదిలేసిఆత్రమాత్రం అంగి లాగు తొడిగిఅల్లరి కష్ణుడిని రోలుకు బంధించినట్టుకళ్ళద్దాలు చెవులకు కట్టుకునియుద్ధమేదో ఊడిపడుతున్నట్టురెండు పయ్యల గుర్రమెక్కి బయళుదేరురాచకార్యంలౌడు స్పీకర్‌ ఏదో మింగేసినట్టుఅంత పెద్ద నోరేసుకునిక్షణాల్లో ఇంటింటికి చేరిపోయే కరపత్రంవాడ వాడలాగణ గణ మ్రోగే వాట్సాప్‌ సందేశంపొద్దు పొద్దున్నే సూర్యుడు వొచ్చినట్టుగుండె దరువు మీదఅలుపెరుగని పాట ఎత్తుకుని ప్రచారంమనిషి మనిషికీ పంచిపెట్టురాజన్న ఫలహారంమైకు లేక పోయినాసభ దద్దరిల్లి పోయేలా ఉపన్యసించే వక్తలాఊరంతా అదిరిపోయే కంచు కంఠంపెద్దల కంటికి అగుపడని చిన్నోడుపై మెట్టు ఎక్కడం రానిఆకలి డొక్కల […] The post దండోరా appeared first on Navatelangana.

Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA