🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

22107 వార్తలు

ఫ్లైఓవర్‌పై పలు వాహనాలు ఢీ..ఇద్దరు మృతి
తెలంగాణ

ఫ్లైఓవర్‌పై పలు వాహనాలు ఢీ..ఇద్దరు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో విల్లుపురం సమీపంలోని ఫ్లైఓవర్‌పై మంగళవారం ఉదయం జరిగిన వాహనాల ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరికొందరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఒక ద్విచక్రవాహనం అదుపుతప్పి జారిపడి, ఎదురుగా వస్తున్న లగ్జరీ బస్సును ఢీకొట్టింది. వెనకనుంచి వేగంగా వస్తున్న ఓ కారు బస్సు వెనక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విల్లుపురం నివాసి అయిన భూపతి అక్కడికక్కడే మరణించగా, కారులో ప్రయాణిస్తున్న జాన్ అన్బళగన్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. The post ఫ్లైఓవర్‌పై పలు వాహనాలు ఢీ..ఇద్దరు మృతి appeared first on Navatelangana.

Adminజూలై 28, 2026 - మంగళవారం👁 1
గుడిహత్నూర్‌‌‌‌‌‌‌‌: అట్రాసిటీ కేసు పేరుతో బెదిరింపులు...హాస్టల్‌‌‌‌‌‌‌‌ వార్డెన్‌‌‌‌‌‌‌‌ నుంచి వసూళ్లకు పాల్పడ్డ తండ్రీకొడుకుల అరెస్ట్‌‌‌‌‌‌‌‌

జూలై 28, 2026 - మంగళవారం
14
లేబర్ కార్డు @  రూ.600...ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఊరూరు తిరుగుతూ దందా మొదలుపెట్టిన దళారులు

9
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GPO.. కళ్యాణలక్ష్మి ప్రాసెస్ కు డబ్బులు డిమాండ్
తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GPO.. కళ్యాణలక్ష్మి ప్రాసెస్ కు డబ్బులు డిమాండ్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GPO.. కళ్యాణలక్ష్మి ప్రాసెస్ కు డబ్బులు డిమాండ్

జూలై 28, 2026 - మంగళవారం
2
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్ ఫ్లో
తెలంగాణ

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్ ఫ్లో

నవతెలంగాణ – నిజాంసాగర్ : మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కామారెడ్డి జిల్లాతో పాటు ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 1207 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ ఏఈఈ సాకేత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.582 టీఎంసీల నీరు నిలువ ఉంది అని ఆయన పేర్కొన్నారు. The post నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్ ఫ్లో appeared first on Navatelangana.

జూలై 28, 2026 - మంగళవారం
0
ఖానాపూర్‎ పోచమ్మ ఆలయంలో అర్థరాత్రి చోరీ.. అమ్మవారి నగలు, హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు
తెలంగాణ

ఖానాపూర్‎ పోచమ్మ ఆలయంలో అర్థరాత్రి చోరీ.. అమ్మవారి నగలు, హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు

ఖానాపూర్‎ పోచమ్మ ఆలయంలో అర్థరాత్రి చోరీ.. అమ్మవారి నగలు, హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు

జూలై 28, 2026 - మంగళవారం
0
శ్రీలంకతో టెస్టు సిరీస్ కు భారత జట్టు ఎంపిక..
తెలంగాణ

శ్రీలంకతో టెస్టు సిరీస్ కు భారత జట్టు ఎంపిక..

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్‌ ‌ధమాకా, అనంతరం వరుసగా వైట్‌‌బాల్‌ ‌ఫార్మాట్‌ ‌సిరీస్‌‌లు ఆడిన టీమ్‌ ఇండియా.. ఎట్టకేలకు రెడ్‌‌బాల్ ఫార్మాట్‌‌లో మెరిసేందుకు సిద్ధమవుతోంది. శ్రీలంక, భారత్ మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్‌ కోసం భారత సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. జస్‌ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌లకు బీసీసీఐ సెంటర్ ఆఫ్‌ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్ వస్తే.. మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ రెండో […] The post శ్రీలంకతో టెస్టు సిరీస్ కు భారత జట్టు ఎంపిక.. appeared first on Navatelangana.

జూలై 28, 2026 - మంగళవారం
0
జగిత్యాలలో చెట్టును ఢీకొన్న ఆర్‌టిసి ఎలక్ట్రిక్ బస్సు
తెలంగాణ

జగిత్యాలలో చెట్టును ఢీకొన్న ఆర్‌టిసి ఎలక్ట్రిక్ బస్సు

మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బస్సు ప్రమాదం జరిగింది. ఆర్‌టిసి ఎలక్ట్రిక్ బస్సు మెట్‌పల్లి శివారులోకి రాగానే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. స్వల్పంగా గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించారు. బస్సు నిజామాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జుగా మారింది.

జూలై 28, 2026 - మంగళవారం
0
100 కోట్ల పైన సంపాదించేటోళ్లు 4 రెట్లు అప్.. లోక్‌‌‌‌సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ

100 కోట్ల పైన సంపాదించేటోళ్లు 4 రెట్లు అప్.. లోక్‌‌‌‌సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

100 కోట్ల పైన సంపాదించేటోళ్లు 4 రెట్లు అప్.. లోక్‌‌‌‌సభకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

జూలై 28, 2026 - మంగళవారం
0
యువతపై లాఠీఛార్జ్కు బండి సమాధానం చెప్పాలి :  సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

విమర్శలను పట్టించుకోను: శాంసన్
తెలంగాణ

విమర్శలను పట్టించుకోను: శాంసన్

తిరువనంతపురం: వరుస వైఫల్యాలతో టీమిండియాలో చోటు కోల్పోయిన స్టార్ ఆటగాడు సంజు శాంసన్ ఇటీవల కాలంలో ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎన్నో అవకాశాలు లభించినా శాంసన్ సద్వినియోగం చేసుకోలేదని, ఇలాంటి స్థితిలో అతన్ని జట్టు నుంచి తప్పించడం ఏమాత్రం తప్పుకాదని పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై శాంసన్ స్పందించాడు. కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహాజమన్నాడు.

జూలై 28, 2026 - మంగళవారం
0
మోల్డ్‌‌‌‌-టెక్ లాభం రూ.25.57 కోట్లు
తెలంగాణ

మోల్డ్‌‌‌‌-టెక్ లాభం రూ.25.57 కోట్లు

మోల్డ్‌‌‌‌-టెక్ లాభం రూ.25.57 కోట్లు

జూలై 28, 2026 - మంగళవారం
0
సూర్యాపేటకు ‘రైలు’ కలేనా..! బుల్లెట్ ట్రైన్‌‌‌‌ అలైన్‌‌‌‌మెంట్ మార్పుతో జిల్లావాసుల్లో నిరాశ...

జీవన్ రెడ్డి వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
తెలంగాణ

జీవన్ రెడ్డి వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జీవన్ రెడ్డి వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జూలై 28, 2026 - మంగళవారం
0
ఆదిలాబాద్: గడువులోగా ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ పనులు పూర్తిచేయాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ రాజర్షి షా

పీవోకేలో హింసాత్మక ఆందోళనలు.. 19 మంది మృతి
తెలంగాణ

పీవోకేలో హింసాత్మక ఆందోళనలు.. 19 మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్ : పీవోకేలో హింసాత్మక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారులపై పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో ఏడుగురు మహిళలు సహా మొత్తం 19 మంది మృతిచెందినట్లు సమాచారం. స్థానిక చట్టసభ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం ఉద్రిక్తతను మరింత పెంచింది. పీవోకేలో ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్‌ను పాకిస్థాన్‌కు తరలిస్తూ, స్థానిక ప్రజలపై అధిక విద్యుత్ బిల్లులు మోపుతున్నారనే ఆరోపణలతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. పరిస్థితిని అదుపులోకి […] The post పీవోకేలో హింసాత్మక ఆందోళనలు.. 19 మంది మృతి appeared first on Navatelangana.

జూలై 28, 2026 - మంగళవారం
0
అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సు బోల్తా..39 మందికి గాయాలు
తెలంగాణ

అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సు బోల్తా..39 మందికి గాయాలు

నవతెలంగాణ – హైదరాబాద్ : జమ్మూ-కశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లా కంగన్ ప్రాంతంలో మంగళవారం వేగంగా వెళ్తున్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో 39 మంది యాత్రికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒక మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో బస్సు హరిగాన్వాన్ వద్ద ఓ ఇంటిపై పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేరని అధికారులు పేర్కొన్నారు. అమర్‌నాథ్ ఆలయంలో పూజలు ముగించుకుని తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది. The post అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సు బోల్తా..39 మందికి గాయాలు appeared first on Navatelangana.

జూలై 28, 2026 - మంగళవారం
0
అదరగొట్టిన టీమిండియా
తెలంగాణ

అదరగొట్టిన టీమిండియా

మన తెలంగాణ/క్రీడా విభాగం: జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన సిరీస్‌లలో ఘోర పరాజయాలు చవిచూసిన భారత్‌కు ఈ గెలుపు కొత్త ఊపు ఇచ్చిందని చెప్పాలి. బ్యాటింగ్, విభాగాల్లో నిలకడగా రాణించిన టీమిండియా 30తో సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఈ గెలుపు అతి పెద్ద ఊరటగా చెప్పక తప్పదు. రానున్న సిరీస్‌లలో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ గెలుపు దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిలకడైన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచుల్లోనూ వైభవ్ అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. జట్టు విజయంలో అతని పాత్ర చాలా కీలకమని చెప్పాలి. విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిన వైభవ్ భారత్‌కు మెరుపు ఆరంభాన్ని అందించడంలో ముఖ్యభూమిక పోషించాడు. జింబాబ్వేపై రాణించడం ద్వారా వైభవ్ టీమిండియాలో తన స్థానాన్ని మరింత మెరుగు పరుచుకున్నాడు. అయితే అభిషేక్ శర్మ వైఫల్యం జట్టును కలవరానికి గురిచేస్తోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపించడంలో సఫలమయ్యాడు. ఇక వికెట్ కీపర్

జూలై 28, 2026 - మంగళవారం
0
టాటా గ్రూపునకు రూ. లక్షా 70వేల 525 కోట్ల లాభం... 2025–26 లో 51.9 శాతం పెరుగుదల
తెలంగాణ

టాటా గ్రూపునకు రూ. లక్షా 70వేల 525 కోట్ల లాభం... 2025–26 లో 51.9 శాతం పెరుగుదల

టాటా గ్రూపునకు రూ. లక్షా 70వేల 525 కోట్ల లాభం... 2025–26 లో 51.9 శాతం పెరుగుదల

జూలై 28, 2026 - మంగళవారం
13
ప్రధానిపై క్యారికేచర్లు ప్రదర్శించిన బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రపై కేసు
తెలంగాణ

ప్రధానిపై క్యారికేచర్లు ప్రదర్శించిన బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రపై కేసు

ప్రధానిపై క్యారికేచర్లు ప్రదర్శించిన బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రపై కేసు

జూలై 28, 2026 - మంగళవారం
11
కొడుకులు పట్టించుకోవడం లేదని ఎస్పీకి ఫిర్యాదు.. మెదక్ ఎస్పీ ఆఫీస్ కు వచ్చిన వృద్ధుడు
తెలంగాణ

కొడుకులు పట్టించుకోవడం లేదని ఎస్పీకి ఫిర్యాదు.. మెదక్ ఎస్పీ ఆఫీస్ కు వచ్చిన వృద్ధుడు

కొడుకులు పట్టించుకోవడం లేదని ఎస్పీకి ఫిర్యాదు.. మెదక్ ఎస్పీ ఆఫీస్ కు వచ్చిన వృద్ధుడు

జూలై 28, 2026 - మంగళవారం
8
ప్రభుత్వ ఉద్యోగిపై పోక్సో కేసు.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఘటన
తెలంగాణ

ప్రభుత్వ ఉద్యోగిపై పోక్సో కేసు.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఘటన

ప్రభుత్వ ఉద్యోగిపై పోక్సో కేసు.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఘటన

జూలై 28, 2026 - మంగళవారం
3
బొద్దింకల్లాగే ఉన్నరు.. సీజేపీ నిరసనకారులపై ఎంపీ కంగనా రనౌత్ ఫైర్
తెలంగాణ

బొద్దింకల్లాగే ఉన్నరు.. సీజేపీ నిరసనకారులపై ఎంపీ కంగనా రనౌత్ ఫైర్

బొద్దింకల్లాగే ఉన్నరు.. సీజేపీ నిరసనకారులపై ఎంపీ కంగనా రనౌత్ ఫైర్

జూలై 28, 2026 - మంగళవారం
3
కాంగ్రెస్ వైఫల్యాలతో అభివృద్ధి కుంటుపడింది : కేటీఆర్‌‌
తెలంగాణ

కాంగ్రెస్ వైఫల్యాలతో అభివృద్ధి కుంటుపడింది : కేటీఆర్‌‌

కాంగ్రెస్ వైఫల్యాలతో అభివృద్ధి కుంటుపడింది : కేటీఆర్‌‌

జూలై 28, 2026 - మంగళవారం
0
← వెనుక170 / 922తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి