🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

23305 వార్తలు

గుడ్‌న్యూస్.. భారత్‌లో యాషెస్ సిరీస్ మ్యాచ్‌లు!
తెలంగాణ

గుడ్‌న్యూస్.. భారత్‌లో యాషెస్ సిరీస్ మ్యాచ్‌లు!

ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్ - 2026లోని తొలి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియాల మధ్య క్రీడా భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ఈ డిసెంబర్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే మరో సిరీస్‌ కూడా భారత్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లను భారత్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్ బర్గ్ వెల్లడించారు. ‘‘అన్ని ఆప్షన్లను పరిశీలించడానికి మేం సిద్ధంగా ఉండాలి. ఇసిబితోనే కాకుండా బిసిసిఐతో కూడా మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో మరింత క్రికెట్ వినోదాన్ని పంచే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి (భారత్‌లో యాషెస్) మేం ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికా సిద్ధం చేయనప్పటికీ.. భవిష్యత్తులో కచ్చితంగా పరిశీలించే అవకాశముంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ మధ్య టెస్ట్ క్రికెట్‌కు ఎంతో ఆదరణ ఉంది. దీనిని మరింత బలోపేతం చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం’’ అని టాడ్ గ్రీన్ బర్గ్ తెలిపారు.

Adminజూలై 24, 2026 - శుక్రవారం👁 16
వందేమాతరం గీతాన్ని అవమానిస్తే జైలుకే.. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
తెలంగాణ

వందేమాతరం గీతాన్ని అవమానిస్తే జైలుకే.. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం

వందేమాతరం గీతాన్ని అవమానిస్తే జైలుకే.. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం

జూలై 24, 2026 - శుక్రవారం
20
రోజూ ఒక పూట అన్నం మానేసి సలాడ్ తీసుకుంటే.. మెడిసిన్ వాడినా ఇంత మార్పు రాదేమో !
తెలంగాణ

రోజూ ఒక పూట అన్నం మానేసి సలాడ్ తీసుకుంటే.. మెడిసిన్ వాడినా ఇంత మార్పు రాదేమో !

రోజూ ఒక పూట అన్నం మానేసి సలాడ్ తీసుకుంటే.. మెడిసిన్ వాడినా ఇంత మార్పు రాదేమో !

జూలై 24, 2026 - శుక్రవారం
26
విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి: కేటీఆర్
తెలంగాణ

విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి: కేటీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్ :నీట్‌ ప్రశ్నపత్రాల లీక్‌ వ్యవహారం, ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బీఆర్ఎస్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టింది. బీఆర్ఎస్‌ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) పిలుపుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, యువకులు హాజరయ్యారు. బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుని నల్లచొక్కా ధరించి ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లక్షలాది […] The post విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి: కేటీఆర్ appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
1
విద్యాశాఖలో విజయాలను చూసి నేనెంతో గర్వపడుతున్నా: చంద్రబాబు
తెలంగాణ

విద్యాశాఖలో విజయాలను చూసి నేనెంతో గర్వపడుతున్నా: చంద్రబాబు

అమరావతి: పిల్లలను పెంచే బాధ్యత తల్లిదండ్రులదని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇద్దరు బిడ్డలను సమానంగా చూసుకోవాలని అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో చంద్రబాబు పర్యటించారు. మెగా పిటిఎంకు సిఎం, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని తెలియజేశారు. లోకేష్ విద్యా శాఖను ఏరికోరి తీసుకున్నారని, విద్యాశాఖలో విజయాలను చూసి తానెంతో గర్వపడుతున్నానని చంద్రబాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎపిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని, అయితే రెండేళ్ల నుంచి పరిస్థితి మారిందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని అన్నారు. చేపలు ఇవ్వడం కాదని..చేపలు పట్టడం నేర్పాలని..సంక్షేమ కార్యక్రమాలు అవసరం..అలాగే అభివృద్ధి జరగాలని అధికారులకు సూచించారు. అప్పులు తీసుకువచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టం అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

జూలై 24, 2026 - శుక్రవారం
0
మోడీ... నువ్వు అనవసరంగా  Gen-Z తరంతో పెట్టుకున్నవ్..నీ సర్కార్ ను తొక్కుతరు: కేటీఆర్
తెలంగాణ

మోడీ... నువ్వు అనవసరంగా Gen-Z తరంతో పెట్టుకున్నవ్..నీ సర్కార్ ను తొక్కుతరు: కేటీఆర్

మోడీ... నువ్వు అనవసరంగా Gen-Z తరంతో పెట్టుకున్నవ్..నీ సర్కార్ ను తొక్కుతరు: కేటీఆర్

జూలై 24, 2026 - శుక్రవారం
0
ఆధ్యాత్మికం : కష్టాల్లోనూ సంతోషంగా ఉండటం ఎలా? – గౌతమ బుద్ధుడి జీవన సూత్రం!
తెలంగాణ

ఆధ్యాత్మికం : కష్టాల్లోనూ సంతోషంగా ఉండటం ఎలా? – గౌతమ బుద్ధుడి జీవన సూత్రం!

ఆధ్యాత్మికం : కష్టాల్లోనూ సంతోషంగా ఉండటం ఎలా? – గౌతమ బుద్ధుడి జీవన సూత్రం!

జూలై 24, 2026 - శుక్రవారం
0
పేపర్‌ లీక్‌పై చర్చకు కేంద్ర మంత్రివర్గం సమావేశం
తెలంగాణ

పేపర్‌ లీక్‌పై చర్చకు కేంద్ర మంత్రివర్గం సమావేశం

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలో నిరసనల నేపథ్యంలో పేపర్‌ లీక్‌పై చర్చించేందుకు కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పేపర్‌లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు వీలుగా బిల్లు ముసాయిదా, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, కఠినశిక్షల నిబంధనల ముసాయిదా పైనా చర్చించనున్నారు. క్యాబినెట్‌ సహచరుల సూచనల మేరకు ముసాయిదా బిల్లుకు తుదిరూపం ఇవ్వనున్నారు. వీలైనంత త్వరగా బిల్లు ఆమోదానికి ప్రయత్నిస్తామని, వచ్చే వారమే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రధాని మోడీ తెలిపారు. సీజేపీ నాయకులతోను కేంద్రం చర్చలు […] The post పేపర్‌ లీక్‌పై చర్చకు కేంద్ర మంత్రివర్గం సమావేశం appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
0
Ramayana Trailer Postponed : 'రామాయణ' ట్రైలర్ కు బ్రేక్.. చివరి నిమిషంలో వాయిదాకు అసలు కారణం ఇదేనా?

ఫుట్‌బాల్‌కు లియోనల్ మెస్సీ గుడ్‌బై?.. రిటైర్మెంట్‌పై బిగ్ అప్‌డేట్!
తెలంగాణ

ఫుట్‌బాల్‌కు లియోనల్ మెస్సీ గుడ్‌బై?.. రిటైర్మెంట్‌పై బిగ్ అప్‌డేట్!

ఫుట్‌బాల్‌కు లియోనల్ మెస్సీ గుడ్‌బై?.. రిటైర్మెంట్‌పై బిగ్ అప్‌డేట్!

జూలై 24, 2026 - శుక్రవారం
0
CKYC 2.0: కేవైసీ ప్రక్రియలో కీలక మార్పు.. ఆగస్టు నుంచి కొత్త సిస్టమ్
తెలంగాణ

CKYC 2.0: కేవైసీ ప్రక్రియలో కీలక మార్పు.. ఆగస్టు నుంచి కొత్త సిస్టమ్

CKYC 2.0: కేవైసీ ప్రక్రియలో కీలక మార్పు.. ఆగస్టు నుంచి కొత్త సిస్టమ్

జూలై 24, 2026 - శుక్రవారం
0
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్..
తెలంగాణ

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్ : రేషన్ కార్డులో పేరు ఉండి, 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న గ్రామీణ యువతకు ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ శుభవార్త తెలిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహిళలకు బ్యూటీ పార్లర్, టైలరింగ్ కోర్సుల్లో 30 రోజుల ఉచిత శిక్షణ, వసతి, భోజనం, శిక్షణ సామగ్రి అందించనుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్‌తో పాటు స్వయం ఉపాధి కోసం ముద్ర లోన్ సదుపాయం కూడా […] The post రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
0
జగిత్యాల TVVP నిధుల గోల్ మాల్ కేసులో బిగ్ ట్విస్ట్...విచారణ పూర్తి..
తెలంగాణ

జగిత్యాల TVVP నిధుల గోల్ మాల్ కేసులో బిగ్ ట్విస్ట్...విచారణ పూర్తి..

జగిత్యాల TVVP నిధుల గోల్ మాల్ కేసులో బిగ్ ట్విస్ట్...విచారణ పూర్తి..

జూలై 24, 2026 - శుక్రవారం
0
ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే మోడీ పెట్టుకున్నారు: కెటిఆర్
తెలంగాణ

ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే మోడీ పెట్టుకున్నారు: కెటిఆర్

హైదరాబాద్: యువతపై జరుగుతున్న దాడులు దారుణం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఉద్యమ పార్టీగా తమకు ప్రజా ఉద్యమాల పట్ల గౌరవం ఉంని అన్నారు. ఇందిరాపార్కు దగ్గర బిఆర్ఎస్ వి నిరసనలు చేపట్టారు. నల్లచొక్కా ధరించి నిరసనలో కెటిఆర్ పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కెటిఆర్ నినాదాలు చేశారు. 25 రోజులుగా ఢిల్లీలో పార్టీకతీతంగా యువత పోరాడుతున్నారని, యువతకు అండగా నిలబడేందుకే ఈ కార్యక్రమం అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం మాట్లాడాలని.. వారికి అండగా ఉండాలని నిరసన చేపడుతున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఘటనలు అమానుషమని, పిల్లలపై పోలీసులు దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న ఢిల్లీ ఘటన చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయని, మీడియా రాకున్నా యువత ఒంటరిగా ఢిల్లీ వీధుల్లో పోరాటం చేసిందని అన్నారు. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే ప్రధాని మోడీ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యమా ఉలికిపడు అని పిలుపునిచ్చారు. ఈ జనరేషన్ చావుకు భయపడే జనరేషన్ కాదని.. ఈ జనరేషన్ ఐటీ, ఇడి, సోదాలకు భయపడేవారు కాదని సూచించారు. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యో

జూలై 24, 2026 - శుక్రవారం
0
ఈ కుక్కలకు పిచ్చి పట్టిందా ఏంటీ : 25 గొర్రెలను కరిచి చంపేశాయి..!
తెలంగాణ

ఈ కుక్కలకు పిచ్చి పట్టిందా ఏంటీ : 25 గొర్రెలను కరిచి చంపేశాయి..!

ఈ కుక్కలకు పిచ్చి పట్టిందా ఏంటీ : 25 గొర్రెలను కరిచి చంపేశాయి..!

జూలై 24, 2026 - శుక్రవారం
0
చెక్ బౌన్స్ కేసులో హీరోకు ఏడాది జైలు శిక్ష
తెలంగాణ

చెక్ బౌన్స్ కేసులో హీరోకు ఏడాది జైలు శిక్ష

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళ నటుడు, నిర్మాత విమల్ చెక్ బౌన్స్ కేసులో చెన్నై చిన్న కేసుల పరిష్కార న్యాయస్థానం ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ‘మన్నర్ వాగైయరా’ చిత్రం నిర్మాణం కోసం ఫైనాన్షియర్ గోపి వద్ద నుంచి తీసుకున్న సుమారు రూ.4.5 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో విమల్ విఫలమయ్యారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో గోపి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు విచారణ అనంతరం విమల్‌కు శిక్ష పడింది. అయితే, […] The post చెక్ బౌన్స్ కేసులో హీరోకు ఏడాది జైలు శిక్ష appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
0
అమెరికాలో రోడ్డు ప్రమాదం..తెలంగాణ యువకుడి మృతి..
తెలంగాణ

అమెరికాలో రోడ్డు ప్రమాదం..తెలంగాణ యువకుడి మృతి..

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడిన తెలంగాణ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నిర్మల్ జిల్లాకు చెందిన నిత్యానంద రెడ్డి (26) చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బ్రెయిన్ డెడ్ కారణంగా అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి, అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. అనంతరం మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌లో నివాసం ఉంటూ ఉద్యోగం […] The post అమెరికాలో రోడ్డు ప్రమాదం..తెలంగాణ యువకుడి మృతి.. appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
0
నీతి కథలు: రాజు అహంకారం.. రాక్షసుడి హారంతో ప్రతీకారం తీర్చుకున్న తెలివైన కోతి!
తెలంగాణ

నీతి కథలు: రాజు అహంకారం.. రాక్షసుడి హారంతో ప్రతీకారం తీర్చుకున్న తెలివైన కోతి!

నీతి కథలు: రాజు అహంకారం.. రాక్షసుడి హారంతో ప్రతీకారం తీర్చుకున్న తెలివైన కోతి!

జూలై 24, 2026 - శుక్రవారం
0
యూనివర్సిటీలపై రాహుల్‌ ఫైర్‌
తెలంగాణ

యూనివర్సిటీలపై రాహుల్‌ ఫైర్‌

నవతెలంగాణ – హైదరాబాద్ : జంతర్‌మంతర్‌లో జరుగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలని ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) విద్యార్థులకు జారీ చేసిన సూచనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకుంటున్న విద్యార్థులను బెదిరించే హక్కు యూనివర్సిటీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ‘‘సమయం వచ్చినప్పుడు మీరే జవాబు చెప్పాల్సి ఉంటుంది’’ అన్నారు. The post యూనివర్సిటీలపై రాహుల్‌ ఫైర్‌ appeared first on Navatelangana.

జూలై 24, 2026 - శుక్రవారం
0
కెప్టెన్‌గా తొలి విజయం.. శ్రేయస్‌కు అవధుల్లేని ఆనందం..
తెలంగాణ

కెప్టెన్‌గా తొలి విజయం.. శ్రేయస్‌కు అవధుల్లేని ఆనందం..

హరారే: టీం ఇండియా టి-20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్ తొలి విజయాన్ని అందుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన తొలి టి-20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ అర్థశతకంతో రాణించగా బౌలింగ్‌‌లో కూడా భారత్ అద్భుతంగా రాణించింది. దీంతో కెప్టెన్‌‌గా శ్రేయస్ ఫుల్ ఖుషీ అయ్యాడు. మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘దీని కంటే సంతోషకరమైన విషయం మరొకటి ఉండదు. మా కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు. ప్రణాళికలను చక్కగా అమలు పరిచరాు. కెప్టెన్‌గా నా మొదటి విజయం అందుకోవడం ఎంతో సంతోషాన్నిస్తోంది. వైభవ్ సూర్యవంశీ నిర్భంగా ఆడాడు. అతడి ఇన్నింగ్స్ అసాధారణమైనది. గతంలో వైభవ్ ఇక్కడ ఆడాడు. ఇక్కడి పిచ్‌లపై అతడికి మంచి అవగాహన ఉంది. అండర్-19 ఫైనల్‌లో 175 పరుగులు సాధించిన అనుభవం ఉండటంతో మైదానంలోకి అడుగు పెట్టినప్పుడల్లా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. ఈ మ్యాచ్‌లో అది స్పష్టంగా కనిపించింది. పునరాగమనం చేసిన మయాంక్ యాదవ్ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు .సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేసి ప్రత్యర్థికి పరుగుల రాబట్టే అవకాశం ఇవ్వలేదు’’ అని శ్రేయస్ అన్నాడు.

జూలై 24, 2026 - శుక్రవారం
0
కేంద్రం.. విద్యార్థులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: రాహుల్ గాంధీ
తెలంగాణ

కేంద్రం.. విద్యార్థులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: రాహుల్ గాంధీ

ఢిల్లీ: విద్యార్థులకు మూడు డిమాండ్లు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ ను విద్యామంత్రి పదవి నుంచి తొలగించాలని, విద్యార్థులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని, ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించే వరకు చర్చలు చేపట్టేది లేదని రాహుల్ గాంధీ సూచించారు.

జూలై 24, 2026 - శుక్రవారం
0
యజమాని హామీతో ఉద్యోగులకు లోన్స్.. కొత్త లోన్ యాప్ లాంచ్ చేసిన అష్నీర్ గ్రోవర్
తెలంగాణ

యజమాని హామీతో ఉద్యోగులకు లోన్స్.. కొత్త లోన్ యాప్ లాంచ్ చేసిన అష్నీర్ గ్రోవర్

యజమాని హామీతో ఉద్యోగులకు లోన్స్.. కొత్త లోన్ యాప్ లాంచ్ చేసిన అష్నీర్ గ్రోవర్

జూలై 24, 2026 - శుక్రవారం
14
వీడియో: దట్స్ బీహారీ జెన్ జీ.. మీకు మీరే సాటి బాసూ హ్యాట్సాఫ్..!
తెలంగాణ

వీడియో: దట్స్ బీహారీ జెన్ జీ.. మీకు మీరే సాటి బాసూ హ్యాట్సాఫ్..!

వీడియో: దట్స్ బీహారీ జెన్ జీ.. మీకు మీరే సాటి బాసూ హ్యాట్సాఫ్..!

జూలై 24, 2026 - శుక్రవారం
21
Jana Nayagan Box Office: విజయ్ చివరి సినిమాకు షాకింగ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

← వెనుక246 / 972తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి