🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
Todayతెలంగాణ

తెలంగాణ

4323 వార్తలు

రైతాంగ ఉద్యమాలు బలోపేతం కావాలి
పాత వార్త
తెలంగాణ

రైతాంగ ఉద్యమాలు బలోపేతం కావాలి

మహాసభలో ప్రజా సంఘాల సౌహార్ద సందేశాలుకొత్తగూడెం నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధిదేశంలోను, రాష్ట్రంలోనూ రైతాంగ ఉద్యమాలు మరింతగా బలోపేతం కావాలని పలు ప్రజా సంఘాలకు చెందిన నేతలు ఆకాంక్షించారు. తద్వారా మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గురువారం ప్రారంభమైన రైతు సంఘం రాష్ట్ర మహాసభలో వారు సౌహార్ద సందేశాలనిచ్చారు. కేరళ సర్కారుపై విమర్శలు సరికాదు : వ్యకాస ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకటరాములుముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణలో ఇచ్చిన హామీలను […] The post రైతాంగ ఉద్యమాలు బలోపేతం కావాలి appeared first on Navatelangana.

Adminఏప్రిల్ 23, 2026 - గురువారం👁 1
గూగుల్‌ నిర్వాసిత రైతులకు అండగా నిలిచిన సీపీఐ(ఎం) నాయకుల అరెస్టు
పాత
తెలంగాణ

గూగుల్‌ నిర్వాసిత రైతులకు అండగా నిలిచిన సీపీఐ(ఎం) నాయకుల అరెస్టు

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు నేపథ్యంలో నిర్వాసిత రైతులను మద్దతు తెలపడానికి గురువారం ఆ గ్రామానికి వెళ్లిన సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. స్టేషన్‌కు తరలించి కొన్ని గంటలపాటు ఉంచి అనంతరం వారిని విడుదల చేశారు. భూములు కోల్పోయిన సుమారు 520 మంది రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే గూగుల్‌ డేటా సెంటర్‌ పనులు ప్రారంభించాలని ఇటీవల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం, […] The post గూగుల్‌ నిర్వాసిత రైతులకు అండగా నిలిచిన సీపీఐ(ఎం) నాయకుల అరెస్టు appeared first on Navatelangana.

లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి
పాత
తెలంగాణ

లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి

రూ.26వేల కనీస వేతనం చెల్లించాలిఎర్రజెండా నీడలోనే కార్మిక రక్షణ : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రజతోత్సవాలునవతెలంగాణ – కరీంనగర్‌కార్మికుల హక్కులను హరించే కొత్త లేబర్‌ కోడ్స్‌ను వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) 25వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం కరీంనగర్‌ జిల్లా […] The post లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి appeared first on Navatelangana.

ఎక్సైజ్ శాఖలో గంజాయి డాన్‌లు?
పాత
తెలంగాణ

ఎక్సైజ్ శాఖలో గంజాయి డాన్‌లు?

మన తెలంగాణ/హైదరాబాద్: ఎక్సైజ్ శాఖలో గంజాయి డాన్‌లు రాజ్యమేలుతున్నారు. ఆ శాఖలో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. వారిని ప్రశ్నించిన ఎక్సైజ్ సిబ్బంది, అధికారులపై ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, వారి ఫోన్‌నెంబర్‌లను ట్రాక్ చేసి వారిని బెదిరింపులకు గురిచేస్తున్నట్టుగా ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తు న్నారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు వీరి ఆగడాల బారిన పడడం విశేషం. చివరకు వార్తలు రాసే జర్నలిస్టుల ఫోన్‌నెంబర్‌లను సైతం ఈ డాన్లు ట్రాకింగ్ చేయిస్తూ సమాచారం ఇచ్చే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయిని విక్రయించే వారి ఫోన్‌నెంబర్‌లను ట్రాక్ చేయించాలన్న ఆ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ లేదా కమిషనర్ అనుమతి ఉండాలి. కానీ, ఈ గంజాయి డాన్‌లు మాత్రం అనుమతి లేకుండానే ఫోన్‌నెంబర్‌లను ట్రాక్ చేయిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో పనిచేసే కొందరు అధికారులు, సిబ్బంది కలిసి గంజాయిని మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగు చేయించడం, విక్రయిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది.గంజాయి సా

ప్రభుత్వాస్పత్రుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పాత
తెలంగాణ

ప్రభుత్వాస్పత్రుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్‌కోఠిలోని డీఎంహెచ్‌ఎస్‌ ఎదుట ధర్నానవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్‌, స్వీపర్స్‌, పేషంట్‌ కేర్‌, సెక్యూరిటీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్‌, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండీ ఫసియోద్దీన్‌, కె.యాదనాయక్‌ డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌ కోఠిలోని డీఎంహెచ్‌ఎస్‌ ప్రాంగణంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా […] The post ప్రభుత్వాస్పత్రుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలి appeared first on Navatelangana.

వచ్చే నెలలో నామినేటెడ్‌, పార్టీ పదవుల భర్తీ
పాత
తెలంగాణ

వచ్చే నెలలో నామినేటెడ్‌, పార్టీ పదవుల భర్తీ

పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌రాహుల్‌గాంధీతో భేటీహైదరాబాద్‌లో ఏఐసీసీ ఓబీసీ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తినవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోరాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్క కార్యకర్తకూ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఇందులో భాగంగానే టీపీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గ నియామకంతో పాటు, వివిధ కార్పొరేషన్లు, బోర్డులకు సంబంధించిన నామినేటెడ్‌ పదవుల భర్తీపై అగ్రనేత రాహుల్‌ గాంధీతో విస్తృతంగా చర్చించినట్టు చెప్పారు. ఈ నియామకాల ప్రక్రియను వచ్చే నెలలో […] The post వచ్చే నెలలో నామినేటెడ్‌, పార్టీ పదవుల భర్తీ appeared first on Navatelangana.

ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌
పాత
తెలంగాణ

ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌

లక్షలాది వాహనదారులకు ఉపశమనంఆ రోడ్డును ప్రమాదరహితంగా మారుస్తాంవచ్చే వారం కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీనీ కలుస్తాం : ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ ఆల్‌ ఇండియా రేడియోస్టేషన్‌ వరకు 7.1 కి.మీ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ లక్షలాది మంది వాహనదారులకు ఉపశమనం కలుగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాయలంలో ఎలివేటెడ్‌ కారిడార్‌పై మంత్రి […] The post ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ appeared first on Navatelangana.

మాదకద్రవ్యాల నిర్మూలనలో సక్సెస్‌
పాత
తెలంగాణ

మాదకద్రవ్యాల నిర్మూలనలో సక్సెస్‌

స్మగ్లర్లు, సరఫరాదారుల గుండెలో ‘హెచ్‌న్యూ’ గుబులుహైదరాబాద్‌, ఇతర రాష్ట్రాల్లో అనేక కేసుల ఛేదననార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ మరింత బలోపేతంనవతెలంగాణ- సిటీబ్యూరోకొన్ని కాలేజీలు, హోటళ్లు.. పార్క్‌లు ఇలా ఎక్కడ పది మంది విద్యార్థులు రహస్యంగా మాట్లాడుకున్నా వినిపించేది పార్టీలు, డ్రగ్స్‌ గురించే.. ముంబయ్‌, గోవా ప్రాంతాల్లో కొనసాగే విషసంస్కృతి నగరంలోనూ ఉంది. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా మాదకద్రవ్యాలు నగరానికి చేరుతు న్నాయి. యూనివర్సిటీలు, కాలేజీలు, పబ్‌లు, రిసార్టులు యువతీయువకులు ఎక్కడ ఏ చిన్నపార్టీ చేసుకున్నా […] The post మాదకద్రవ్యాల నిర్మూలనలో సక్సెస్‌ appeared first on Navatelangana.

ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మద్దతు
పాత
తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మద్దతు

– తెలంగాణ రైతు సంఘం మహాసభలో తీర్మానంకొత్తగూడెం నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధిఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభ ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం(సామినేని రామారావు నగర్‌-కాసాని అయిలయ్య ప్రాంగణం)లో జరుగుతున్న ఆ సంఘం రాష్ట్ర మూడో మహాసభలో గురువారం ఈ మేరకు తీర్మానించారు. రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రాష్ట్ర నాయకులు వెంకట్‌రెడ్డి బలపర్చారు. మహాసభ దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. […] The post ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మద్దతు appeared first on Navatelangana.

విజేతలకు నగదు బహుమతులు
పాత
తెలంగాణ

విజేతలకు నగదు బహుమతులు

– అందజేసిన డీజీపీ శివధర్‌రెడ్డి నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిపోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ) బి. శివధర్‌ రెడ్డి నగదు బహుమతులను అందజేశారు. రెండు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ‘సెంట్రల్‌ ఫ్లాగ్‌ ఫండ్‌’ నుంచి నగదు పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రథమ విజేతలకు రూ. 20,000, ద్వితీయ విజేతలకు రూ. 15,000, తృతీయ విజేతలకు రూ. […] The post విజేతలకు నగదు బహుమతులు appeared first on Navatelangana.

ఏహెచ్‌సీపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయండి
పాత
తెలంగాణ

ఏహెచ్‌సీపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయండి

– డీఎంఈకి జాయింట్‌ ఫోరం విజ్ఞప్తినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో పూర్తి స్థాయి ఏహెచ్‌సీపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ అలైడ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌ జాయింట్‌ ఫోరమ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గురువారం హైదారాబాద్‌లోని డీఎంఈ కార్యాలయంలో డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరాజు, టీజీపీఎంబీ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌తో సంఘం సభ్యులు సమావేశమై చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే స్టేట్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేశారనీ, తెలంగాణలో మాత్రం ఇంకా ప్రక్రియ మొదలు పెట్టలేదని జాయింట్‌ ఫోరం […] The post ఏహెచ్‌సీపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయండి appeared first on Navatelangana.

భారత్‌పై ట్రంప్‌ అక్కసు
పాత
తెలంగాణ

భారత్‌పై ట్రంప్‌ అక్కసు

– ఇండియా, చైనాలు నరకకూపాలు– బిడ్డలను కనడానికే వస్తారంటూ జాత్యాహంకార వ్యాఖ్యలువాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై ఉన్న తన అక్కసును వెళ్లగ్రక్కారు. ఆ దేశ పొలిటికల్‌ వ్యాఖ్యాత, రేడియో హోస్ట్‌ మైఖేల్‌ సావేజ్‌ భారతీయులు, చైనీయులపై జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ట్రంప్‌ సమర్థిస్తూ గురువారం రీపోస్ట్‌ చేశారు. భారత్‌, చైనా ఇతర దేశాలను ”నరక కూపాలు”గా అభివర్ణించారు. అమెరికాలో పుట్టుక ద్వారా వచ్చే జన్మహక్కు పౌరసత్వ చట్టంలో మార్పులు తీసుకురావాలని […] The post భారత్‌పై ట్రంప్‌ అక్కసు appeared first on Navatelangana.

ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన
పాత
తెలంగాణ

ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన

– వ్యవసాయ కార్మికులు, రైతులు కలిస్తేనే దోపిడీదారులను ఎదుర్కోగలం– మే 4 తర్వాత డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరుగుతాయి– ఆయిల్‌ దోపిడీ కోసమే అమెరికా యుద్ధం : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రంనవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధివ్యవసాయ కార్మికులు, రైతులు కలిస్తేనే దోపిడీ దారులను ఎదుర్కోగలమని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం సూచించారు. ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యమని చెప్పారు. వ్యవసాయ కార్మికులు, […] The post ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన appeared first on Navatelangana.

వీబీ జీ ఆర్‌ఏఎమ్‌జీ చట్టం బోగస్‌
పాత
తెలంగాణ

వీబీ జీ ఆర్‌ఏఎమ్‌జీ చట్టం బోగస్‌

– ట్రేడ్‌ ఒప్పందాలు దేశానికే ప్రమాదకరం– విదేశాంగ విధానంలో మోడీ సర్కారు విఫలం– గ్రామీణ భారతంలో తీవ్ర అసమానతలు– నాడు ఎర్రజెండాలు భూములు పంచితే.. నేటి పాలకులు వాటిని గుంజుకుంటున్నారు– భూ సంస్కరణలు జరగాల్సిందే : రైతు సంఘం రాష్ట్ర మహాసభలో ఏఐకేఎస్‌ అధ్యక్షులు అశోక్‌ ధావలే పిలుపు కొత్తగూడెం నుంచి అచ్చిన ప్రశాంత్‌నాడు రైతాంగ సాయుధ కొత్తగూడెం పోరాటం ద్వారా తెలంగాణలో, ప్రభుత్వాల ద్వారా కేరళ, బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు పేదలకు లక్షలాది ఎకరాల […] The post వీబీ జీ ఆర్‌ఏఎమ్‌జీ చట్టం బోగస్‌ appeared first on Navatelangana.

సమ్మె ఉధృతం
పాత
తెలంగాణ

సమ్మె ఉధృతం

రెండోరోజూ రోడ్డెక్కని బస్సులునర్సంపేటలో డ్రైవర్‌ ఆత్మహత్య..హైదరాబాద్‌ తరలింపు..ఉద్రిక్తతకార్యాచరణ ప్రకటించిన జేఏసీ, ఇతర సంఘాలు40 శాతం బస్సులు తిరిగాయి..తాత్కాలిక నియామకాలు చేస్తాం : ఆర్టీసీకార్మికసంఘాలతోచర్చించండి..డిప్యూటీ సీఎంకు ముఖ్యమంత్రి ఆదేశంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ జేఏసీ, ఇతర సంఘాలు చేపట్టిన సమ్మె రెండో రోజూ కొనసాగింది. సర్కారు వైఖరి నేపథ్యంలో కార్మికులు విధులకు గైర్హాజరు కావడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత ఏర్పడింది. ఆయన్ను చికిత్స […] The post సమ్మె ఉధృతం appeared first on Navatelangana.

నిపుణులతో చర్చించాకే కాళేశ్వరంపై ముందుకు
పాత
తెలంగాణ

నిపుణులతో చర్చించాకే కాళేశ్వరంపై ముందుకు

వెంటనే సీబీఐ విచారణ కోరాలని నిర్ణయంపెన్షనర్లు, ఉద్యోగుల బకాయిలపై 100 రోజుల్లో ప్రణాళిక50 శాతం జీతం విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులురూ.700 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో గచ్చిబౌలి స్టేడియం ఆధునీకరణనామినేటెడ్‌ పద్ధతిలో పీఏసీఎస్‌ చైర్మెన్ల నియామకం :క్యాబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌, వాకిటినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌న్యాయ నిపుణులతో చర్చించాకే కాళేశ్వరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికుల సమస్య లు, కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు తదితర […] The post నిపుణులతో చర్చించాకే కాళేశ్వరంపై ముందుకు appeared first on Navatelangana.

బాధ్యతారాహిత్యం!
పాత
తెలంగాణ

బాధ్యతారాహిత్యం!

ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గం నాన్చుడు ధోరణిభావోద్వేగాలతో ప్రాణాలు తీసుకుంటున్న కార్మికులురాష్ట్రవ్యాప్తంగా రెండోరోజూ వందశాతం సమ్మె సక్సెస్‌ఆనాడు కేసీఆర్‌..నేడు రేవంత్‌..మార్పు ఏది? ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి రోమ్‌ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించుకుంటూ కూర్చున్నాడట! ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇలాంటి చర్యలకే పాల్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె వందశాతం దిగ్విజయంగా సాగుతోంది. 2019లో 53 రోజులు సమ్మె చేసి, అరిగోస పడిన ఆర్టీసీ కార్మికులు మళ్లీ ఇప్పుడు […] The post బాధ్యతారాహిత్యం! appeared first on Navatelangana.

కుబేర భారతం
పాత
తెలంగాణ

కుబేర భారతం

ఐదేండ్ల్లలో 313 బిలియనీర్లకు చేరొచ్చుప్రస్తుతం 207 మంది సంపన్నులునైట్‌ఫ్రాంక్‌ రిపోర్ట్‌ విడుదలన్యూఢిల్లీ : దేశంలో అధిక ధరలతో సామాన్యుల ఆదాయాలు హరించుకుపోతుంటే.. మరోవైపు అపర కోటీశ్వరులు భారీగా పెరుగుతున్నారు. ప్రపంచవ్యా ప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, వడ్డీరేట్ల పెంపు భయాలు, ఆర్థిక అసమానతలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు అమాంత పెరుగుతున్నారని అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ తాజాగా ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఈ రిపోర్ట్‌ ప్రకారం.. దేశంలోని బిలియనీర్ల సంఖ్య రాబోయే ఐదేండ్లలో 51 శాతం […] The post కుబేర భారతం appeared first on Navatelangana.

వ్యవసాయంపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు
పాత
తెలంగాణ

వ్యవసాయంపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు

ఏటేటా బడ్జెట్‌లో నిధుల తగ్గింపురైతులకు అవగాహన కల్పించని పాలకులుబలమైన పోరాటాలతోనే సమస్యలకు పరిష్కారం‘నవతెలంగాణ’తో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిప్రభుత్వాలకు సరైన వ్యవసాయ ప్రణాళిక లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏఐకేఎస్‌ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇదో పెద్ద సవాలుగా మారిందన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల పంటల దిగుబడి తగ్గడం, పెట్టుబడి […] The post వ్యవసాయంపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు appeared first on Navatelangana.

మూడేండ్లు హెచ్‌1బీ వీసాల నిలిపివేత
పాత
చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రతా ముప్పు
పాత
తెలంగాణ

చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రతా ముప్పు

ప్రపంచం ముందు సవాళ్లు : ఐఈఏ చీఫ్‌జెనీవా : ఇంధన భద్రత విషయంలో చరిత్రలోనే అతిపెద్ద ముప్పును ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఫాతిహ్‌ బిరోల్‌ పేర్కొన్నారు. ఇరాన్‌, అమెరికా – ఇజ్రాయిల్‌ యుద్ధం వల్ల ఇప్పటిదాకా అంతర్జాతీయ మార్కెట్‌ ప్రతిరోజు సగటున 13 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు నష్టపోయిందన్నారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కీలక సరుకుల సప్లైలోనూ అవాంతరం ఏర్పడిందని ఆయన తెలిపారు. తాజాగా సింగపూర్‌లో జరిగిన […] The post చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రతా ముప్పు appeared first on Navatelangana.

మోడీ, షా తీరులో హిట్లర్‌ ముద్రలు
పాత
తెలంగాణ

మోడీ, షా తీరులో హిట్లర్‌ ముద్రలు

– హిందూత్వ వ్యూహంలో ‘సర్‌’ భాగస్వామి– జట్టులో చేరిన రిఫరీలా సీఈసీ– నియోజకవర్గాల పునర్విభజన ఓ రాజకీయ కుతంత్రం– బెంగాల్‌లో లెఫ్ట్‌ఫ్రంట్‌ తన బలాన్ని ప్రదర్శిస్తుంది : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీకోల్‌కతా : బీజేపీ ప్రణాళికలలో నియంత హిట్లర్‌ ముద్రలు కన్పిస్తున్నాయని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల రిజిస్టర్‌ (ఎన్నార్సీ) యత్నాలను ఆయన నాజీ జర్మనీతో పోల్చారు. ఫాసిస్టు, మెజారిటీవాద హిందూత్వ దేశాన్ని […] The post మోడీ, షా తీరులో హిట్లర్‌ ముద్రలు appeared first on Navatelangana.

పోలింగ్‌ ప్రశాంతం
పాత
తెలంగాణ

పోలింగ్‌ ప్రశాంతం

– తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్‌– బెంగాల్‌లో ఘర్షణలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్తం– ఓటేసిన సినీతారలు, ప్రముఖులు న్యూఢిల్లీ: తమిళనాడు, పశ్చిమబెంగాల్‌(తొలివిడత) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. గతంతో పోల్చితే పశ్చిమబెంగాల్‌లో 91.35 శాతం నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. తమిళనాడులో 82.24శాతం పోలింగ్‌ నమోదైంది. చెన్నైలో 84.29 శాతం పోలింగ్‌ నమోదు కాగా బెంగాల్‌లోని దక్షిణ్‌ దినాజ్‌పూర్‌లో అత్యధికంగా 93.12శాతం […] The post పోలింగ్‌ ప్రశాంతం appeared first on Navatelangana.

శుక్రవారం రాశి ఫలాలు (24-04-2026)
పాత
తెలంగాణ

శుక్రవారం రాశి ఫలాలు (24-04-2026)

మేషంనూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు మిత్రులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.వృషభందూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారములలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.మిధునంనూతన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సోదరుల నుండి ధన సహాయం లబిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.కర్కాటకంసమాజంలో పెద్దవారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఋణగ్రస్తుల నుండి రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారములలో సమస్యలు అధిగమిస్తారు. ఆకస్మి

Advertisement
Sponsored by ATA – American Telugu Association