🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
Todayతెలంగాణ

తెలంగాణ

4433 వార్తలు

ఎక్కడి బస్సులు అక్కడే!.. 6 వేల779 బస్సులు డిపోలకే పరిమితం
పాత
బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇయ్యాల్నే(ఏప్రిల్23) పోలింగ్
పాత
గిగ్ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ..ప్రతి కార్మికుడి రక్షణకు అండగా ఉంటుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి
పాత
రేవంత్ సర్కార్‌కు చెంపపెట్టు
పాత
తెలంగాణ

రేవంత్ సర్కార్‌కు చెంపపెట్టు

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సిఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని, రేవంత్‌రెడ్డి డ్రామాలు వెలుగులోకి వచ్చాయని, ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్ల మర్మమతులు పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు. తీర్పు అనంతరం హరీష్‌రావు విలేకరులతో మా ట్లాడుతూ బిఆర్‌ఎస్‌పై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల లీకులు ఇస్తూ, అక్రమ కేసు లు బనాయిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు ప్రాథమిక హక్కులు, సహ జ న్యాయసూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, దాని ఆధారంగా ఎలాం టి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటని, అందులో పదుల సం ఖ్యలో ఉండే పిల్లర్లలో రెండు మాత్రమే కుంగితే, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని అబద్ధాన్ని పదేపదే చెబుతూ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి పాల్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పున

కెసిఆర్, హరీశ్‌కు ఊరట
పాత
తెలంగాణ

కెసిఆర్, హరీశ్‌కు ఊరట

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చే సిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారం గా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, అప్పటి సంబంధిత ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్‌కే జోషిపై చర్యలు తీ సుకోవద్దని హైకోర్టు ధర్మాసనం బుధవారం కీలక తీర్పు వెలవరించింది. అయితే కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేయడం విశేషం. కాళేశ్వరం కమిషన్ జరిపిన విచారణ సహజ న్యా య సూత్రాలకు విరుద్దంగా జరిగిందని, సెక్షన్ 8 కింద నోటీసులు జారీ చేయకుండా విచారణకు పి లువడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమా ర్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాళేశ్వరం ప్రా జెక్టులో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్‌కున్న వి చారణ అర్హతలను సవాల్ చేస్తూ మాజీ సిఎం కెసిఆర్, అప్పటి నీటిపారుదలశాఖ మాజీగా పని చేసి న హరీశ్‌రావు, అప్పటి ఇరిగేషన్‌శాఖ ప్రత్యేక ప్ర ధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, సిఎంఓ అధికారిణి స్మితా సబర్వాల్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖల

కూలిన కాంగ్రెస్ కుట్రలు
పాత
తెలంగాణ

కూలిన కాంగ్రెస్ కుట్రలు

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజె క్టు అవకతవకల కేసులో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుతో తెలంగాణ ప్రజలు, రైతు లు గెలిచారని, రాజకీయ రాబందులు, పిట్టల దొర కుట్రలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధ్వజమెత్తారు. ఈ తీర్పుపై కెటిఆర్ హర్షం వ్య క్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో కూలింది కాళేశ్వరం కాదని, ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కు ట్రలు కూలిపోయాయని కెటిఆర్ వ్యాఖ్యానించా రు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం పెరిగిందని, నిజాన్ని ఎవరూ దాచలేరని ఈ తీర్పుతో స్ప ష్టమైందని ఆయన అన్నారు. ఇది జస్టిస్ పిసి ఘో ష్ కమిషన్ నివేదిక కాదని, పిసిసి (కాంగ్రెస్) నివేదిక అని తాము అప్పుడే చెప్పామని కెటిఆర్ గుర్తు చేశారు. మేడిగడ్డ కుంగడం వెనుక పెను కు ట్ర దాగి ఉందని, అది కచ్చితంగా కాంగ్రెస్ పనే అయి ఉంటుందని కెటిఆర్ ఆరోపించారు. మేడిగడ్డలో అసలు ఏం జరిగిందో తెలియాలంటే వి శ్రాంత జడ్జితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాం ధీని బ్యారేజీ వద్దకు తీసుకువచ్చి ఫొటోలు దిగి, అబద్ధా

ఏం చేద్దాం?
పాత
తెలంగాణ

ఏం చేద్దాం?

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక కోర్టు నిలిపివేయడంతో తదుపరి ఎలా ముందుకెళ్లాల న్న విషయమై సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీతో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చించినట్టుగా తెలిసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అంశంతో పాటు లీగల్‌గా ఎలా ముందుకెళ్లాలన్నా అంశంపై వా రిద్దరూ మాట్లాడుకున్నట్టుగా సమాచారం. దీంతోపాటు సీనియర్ అడ్వకేట్లతోనూ ప్రభుత్వం లీగల్ ఓపినీయన్ తీసుకుంటున్నట్టుగా తెలిసింది. అయితే, ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయని సీనియర్ అడ్వకేట్లు పేర్కొన్నట్టుగా సమాచారం. మొదటిది ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదా రెండోది కొత్త కమిషన్‌ను నియమించడం. ఈ రెండు అంశాల గురించి బుధవారం సిఎం రేవంత్‌రెడ్డితో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చించినట్టుగా తెలిసింది. దీంతోపాటు కోర్టు తీర్పుపై నేడు కేబినెట్ చర్చించాలని సిఎం నిర్ణయించినట్టుగా సమాచారం. దీంతోపాటు కేబినెట్‌కు అడ్వకేట్ జనరల్‌ను పిలవాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టుగా తెలిసింది. హైకోర్టు తీర్పును పూర్తిగా పరిశీ

ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదు
పాత
తెలంగాణ

ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదు

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ ఘో ష్ కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రా యం వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. సిబిఐకి ఘోష్ కమిషన్ పంపిన రిపోర్టులో ఎవరి పేర్ల ను పేర్కొనలేదని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. హై కోర్ట్ తీర్పు వెలువడిన తరువాత సిఎం రేవంత్‌రెడ్డి తో మంత్రి ఉత్తమ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్, హై కో ర్టు తీర్పుపై వారిద్దరూ చర్చించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 6ను కొట్టివేయాలని పిటీషనర్లు హై కోర్టును ఆశ్రయించారని, కానీ, జ్యుడిషియల్ క మిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పుపట్టలేదని ఆయ న స్పష్టం చేశారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నియామకాన్ని పూర్తిగా సమర్థించిందని ఆయన తెలిపారు. కమిషన్ ఫైండింగ్‌లను కూడా హైకోర్టు తప్పుపట్టలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952లోని సెక్షన్ 3 ప్రకారం జిఓ ఎంఎస్ నెంబ ర్ 6 ద్వారా

సిఎం రాజకీయ టూర్‌లో ఈయనకు ఏం పని?
పాత
తెలంగాణ

సిఎం రాజకీయ టూర్‌లో ఈయనకు ఏం పని?

మన తెలంగాణ/హైదరాబాద్: నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఏ) ఛైర్మన్ అనిల్ జైన్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చే శారు. కేంద్రానికి చెడ్డ పేరు తెచ్చేలా య త్నించిన ఎన్‌డిఎస్‌ఏ చైర్మన్ అనిల్ జైన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి బం డి సంజయ్ బుధవారం తన మంత్రివర్గ స హచరుడైన కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌కు లేఖ రాశారు. చైర్మన్ అనిల్ జైన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి మంత్రి పాటిల్‌కు రాసిన లేఖను బండి సంజయ్ కార్యాలయం రహస్యంగా ఉంచింది. కాళేశ్వరం విషయంలో అనిల్ జైన్ వ్యవహారశైలి ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వేదికపై అనిల్ జైన్ భాగస్వామి కావడమేంటి? అని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల వద్ద వెయ్యి బోర్ హోల్స్ తవ్వాలని ఎన్డీఎస్ నివేదిస్తే... అందుకు భిన్నంగా 100 బోర్ హోల్స్ తవ్వితే సరిపోతుందని చెప్పడమేంటి? అని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఎస్‌ఏ సూచించిన పరీక్షలను నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, బ్యారేజీల స్థితిపై భూగర్భ, భూభౌతిక పరీక్షలు నిర్వహించాని సూచించి రెండేళ

అధికారిక పర్యటనకు రాజకీయ రంగులా?
పాత
తెలంగాణ

అధికారిక పర్యటనకు రాజకీయ రంగులా?

మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ ఆనకట్ట భద్రతా ప్రాధికార సంస్థ (ఎన్‌డిఎస్ ఏ) చైర్మన్ ఈ నెల 20న మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శన పూర్తిగా అధికారిక, సాంకేతిక పరమైనదేనని, దానికి రాజకీయ రంగు లేద ని సాగునీటి శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌డిఎస్‌ఏ చైర్మన్ పర్యటన ఉద్దేశ్యం ప్రస్తుత పరిశోధనల పురోగతిని సమీక్షించడం, అలాగే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బృందాలకు సాం కేతిక మార్గదర్శకత్వం ఇవ్వడమేనని పేర్కొన్నారు. ఈ పర్యటన పూర్తిగా ఎన్‌డిఎస్‌ఏ అధికారిక సాంకేతిక పర్యవేక్షణ మాత్రమేనని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ ప్రణాళికా, ప్రామాణిక ప్రమాణాలు, ఇంజినీరింగ్ పద్ధతులు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించడానికే ఉద్దేశించినదని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఆనకట్టల భద్రతకు సంబంధించి అగ్రగామి సంస్థ అయిన ఎన్‌డిఎస్‌ఏ, మేడిగడ్డ బ్యారేజ్‌లో కుంగిన పిల్లర్లు ఘటన అనంతరం గతంలో తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు.ఎన్‌డిఎస్‌ఏ సిఫార్సుల మేరకు కేంద్ర జలవనరుల శాఖ పరిధిలో పనిచేసే ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కు పరిశోధన

పెండింగ్ భూసేకరణ సత్వరమే పూర్తి
పాత
తెలంగాణ

పెండింగ్ భూసేకరణ సత్వరమే పూర్తి

మన తెలంగాణ/హైదరాబాద్: పెండింగ్ భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప లు కంపెనీలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భవిష్య త్ అవసరాలకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ఆయన అధికారులకు సూ చించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటిని, ఎ స్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారుల ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సి ఎం అధికారులకు సూచించారు. పేరున్న బ్రాండ్ సంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వీలైనంత త్వరగా ఎంఓయూలు కుదుర్చుకున్న సంస్థలు తమ కార్యకలాపాలు మొదలు పెట్టేలా చూడాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని అధికారులకు సిఎం సూచించారు. పరిశ్రమల శాఖకు సంబంధించి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష చేశారు. ఈ సమీక్షకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఇతర ఉన

సమ్మె సక్సెస్
పాత
తెలంగాణ

సమ్మె సక్సెస్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి కార్మిక సమ్మె మొదటి రోజు విజయవంతమైంది. అన్ని చోట్ల బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్థరాత్రి నుండి కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం కాగా బస్‌స్టేషన్‌లు బస్సులు లేక వెలవెల బోయాయి. డిపోల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్తగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మె కారణంగా బస్సులు తిరగక పోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణీకులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీనిని అదనుగా భావించి ప్రైవేటు వాహనాలు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల అద్దె బస్సులను పోలీసు ఎస్కార్ట్‌తో తిప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 లోపు అద్దెబస్సులు మాత్రమే పోలీసు బందోబస్తుతో నడిచినట్లు ఆర్‌టిసి వర్గాలు వెల్లడించాయి. ఆర్‌టిసిలో మొత్తం 10 వేల బస్సులు ఉండగా వీటిలో మూడున్నర వేల అద్దె బస్సులు ఉన్నాయి. ఉదయం నుంచే కార్మికులు డిపోల ము

హార్మూజ్ జలసంధిలో నౌకపై ఇరాన్ కాల్పులు..
పాత
తెలంగాణ

హార్మూజ్ జలసంధిలో నౌకపై ఇరాన్ కాల్పులు..

దుబాయ్: హార్మూజ్ జలసంధిలో బుధవారం ఓ కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులకు దిగింది. ఈ దాడిలో నౌక దెబ్బతినగా, యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన చర్చల ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఇరాన్‌కు చెందిన పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగియాల్సి ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానిని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. భవిష్యత్ చర్చలకు ముందు టెహ్రాన్ ఒక ఏకీకృత ప్రతిపాదనతో ముందుకు రావడానికి సమయం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ తెలిపారు. అయితే కాల్పుల విరమణ పొడిగింపుపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పొడిగింపు దౌత్యపరమైన ప్రయత్నాలకు మరింత సమయం ఇస్తుందని పేర్కొన్నారు.మాపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా, వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు పాకిస్థాన్ తన నిజాయితీగల ప్రయత్నాలను కొనసాగిస్తుంది అని షెహబాజ్ షరీఫ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇదిలా ఉండగా,

హైదరాబాద్‌లో ‘రెడ్‌వుడ్‌’ గ్లోబల్‌ సెంటర్‌ ప్రారంభం
పాత
తెలంగాణ

హైదరాబాద్‌లో ‘రెడ్‌వుడ్‌’ గ్లోబల్‌ సెంటర్‌ ప్రారంభం

నవ తెలంగాణ – హైదరాబాద్‌హైటెక్‌ సిటీలో రెడ్‌వుడ్‌ సాఫ్ట్‌వేర్‌ తన నూతన గ్లోబల్‌ టెక్నాలజీ సెంటర్‌ను బుధవారం ప్రారంభించింది. అటానమస్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కెస్ట్రేషన్‌ రంగంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఏజెంటిక్‌ ఎఐ ఆవిష్కరణలు, అంతర్జాతీయ ఉత్పాదక అభివృద్ధిలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని, ఇక్కడి ప్రతిభావంతులైన యువత కంపెనీ వృద్ధికి ఎంతో దోహదపడుతుందని రెడ్‌వుడ్‌ సీఈఓ కెవిన్‌ గ్రీనె తెలిపారు. […] The post హైదరాబాద్‌లో ‘రెడ్‌వుడ్‌’ గ్లోబల్‌ సెంటర్‌ ప్రారంభం appeared first on Navatelangana.

హైదరాబాద్‌ మార్కెట్లోకి టాటా పవర్‌ ఇజడ్‌ హౌమ్‌ సొల్యూషన్స్‌
పాత
తెలంగాణ

హైదరాబాద్‌ మార్కెట్లోకి టాటా పవర్‌ ఇజడ్‌ హౌమ్‌ సొల్యూషన్స్‌

ఏఅండ్‌టీ పవర్‌ సిస్టమ్స్‌తో జట్టునవ తెలంగాణ – హైదరాబాద్‌టాటా పవర్‌ తన వినూత్నమైన ‘ఇజడ్‌ హోమ్‌’ ఆటోమేషన్‌ సొల్యూషన్స్‌ను హైదరాబాద్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చింది. ఆధునిక పట్టణ జీవనశైలికి అనుగుణంగా రూపొందించబడిన ఈ స్మార్ట్‌ హోమ్‌ సాంకేతికత, యాప్‌ ఆధారిత నియంత్రణ ద్వారా ఇంటిలోని లైటింగ్‌, ఏసీ, ఫ్రిజ్‌ వంటి ఉపకరణాలను ఎక్కడి నుంచైనా పర్యవేక్షించే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రికల్‌ వైరింగ్‌లో ఎలాంటి మార్పులు చేయకుండానే స్మార్ట్‌ సాకెట్లు, టచ్‌ […] The post హైదరాబాద్‌ మార్కెట్లోకి టాటా పవర్‌ ఇజడ్‌ హౌమ్‌ సొల్యూషన్స్‌ appeared first on Navatelangana.

మార్కెట్లలో మళ్లీ యుద్ధ భయాలు
పాత
ఆర్టీసీ సమ్మెకు బీఆర్‌ఎస్‌ మద్దతు
పాత
తెలంగాణ

ఆర్టీసీ సమ్మెకు బీఆర్‌ఎస్‌ మద్దతు

– మాకు ప్రతిపక్ష హోదా రాదు… అధికారమే– కాంగ్రెస్‌, బీజేపీలది ఫెవికాల్‌ బంధం : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్‌ఎస్‌ నైతిక మద్దతు తెలుపుతున్నదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న ప్రతి డిమాండ్‌ న్యాయమై నదేనని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ […] The post ఆర్టీసీ సమ్మెకు బీఆర్‌ఎస్‌ మద్దతు appeared first on Navatelangana.

రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మధ్య ఏకాభిప్రాయం మంచిదే..
పాత
తెలంగాణ

రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మధ్య ఏకాభిప్రాయం మంచిదే..

– గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించుకుంటే కావాల్సింది ఏముంటుంది : సుప్రీంకోర్టు– కొత్త గవర్నర్‌కు కొంత సమయం కావాలని కోరిన అటార్నీ జనరల్‌ ొ అందుకు అనుమతిస్తూ… తదుపరి విచారణ జులై 22కి వాయిదానవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో”గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటామంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది” అని తెలంగాణ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ నియామక కేసులో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ విధంగా రాజ్యాంగ సంస్థలు ఏకాభిప్రాయానికి వస్తే… కోర్టులు […] The post రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మధ్య ఏకాభిప్రాయం మంచిదే.. appeared first on Navatelangana.

నవతెలంగాణ కథనంపై స్పందించిన హెచ్‌ఎండీఏ
పాత
తెలంగాణ

నవతెలంగాణ కథనంపై స్పందించిన హెచ్‌ఎండీఏ

– పైగా ప్యాలెస్‌ మరమ్మతుల గణాంకాలు వాస్తవ విరుద్ధమని ప్రకటననవతెలంగాణ-సిటీబ్యూరోహెచ్‌ఎండీఏ ప్రస్తుత అమీర్‌పేట్‌లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌ నుంచి బేగంపేట్‌లోని చారిత్రక ‘పైగా ప్యాలెస్‌’కు మారుతున్న నేపథ్యంలో బేగంపేటలోని చారిత్రాత్మక ‘పైగా ప్యాలెస్‌’ మరమ్మతుల కోసం హెచ్‌ఎండీఏ రూ.93 కోట్లు ఖర్చు చేస్తోందంటూ బుధవారం నవతెలంగాణ దినపత్రికలో ఒక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనంపై హెచ్‌ఎండీఏ అధికారికంగా స్పందించింది. ఆ వార్తల్లో పేర్కొన్న గణాంకాలు వాస్తవ విరుద్ధమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.నేపథ్యం ఇదీ..పైగా ప్యాలెస్‌ను […] The post నవతెలంగాణ కథనంపై స్పందించిన హెచ్‌ఎండీఏ appeared first on Navatelangana.

ఏపీ రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌ను సవరించాలి
పాత
తెలంగాణ

ఏపీ రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌ను సవరించాలి

– తద్వారా తెలుగు రాష్ట్రాల్లో సీట్లను పెంచుకోవచ్చు : కె.కేశవరావునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటులో సవరించడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు కె.కేశవరావు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రొఫెసర్‌ కోదండరాం, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ యాక్ట్‌లోని 26వ సెక్షన్‌ ద్వారా తెలంగాణలో 119 స్థానాల నుంచి […] The post ఏపీ రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌ను సవరించాలి appeared first on Navatelangana.

సీపెక్‌ సర్వే దేశానికి ఆదర్శం
పాత
తెలంగాణ

సీపెక్‌ సర్వే దేశానికి ఆదర్శం

– 42 ప్రమాణాలతో 75 అంశాల సమాచారాన్ని సేకరించాం : ఇండిపెండెట్‌ ఎక్స్‌ పర్ట్‌ కమిటీ గ్రూప్‌ వైస్‌ చైర్మెన్‌ కంచ ఐలయ్యనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ సామాజిక-ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సీపెక్‌) దేశానికి ఆదర్శమని ఇండిపెండెట్‌ ఎక్స్‌్‌పర్ట్‌ కమిటీ గ్రూప్‌ వైస్‌ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య అన్నారు. సభ్యులు ప్రవీణ్‌ చక్రవర్తి, భాగ్య బుక్యలతో కలిసి బుదవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన మీడియా […] The post సీపెక్‌ సర్వే దేశానికి ఆదర్శం appeared first on Navatelangana.

శంషాబాద్‌లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా
పాత
తెలంగాణ

శంషాబాద్‌లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా

రూ.90 కోట్ల భూమికి ఫెన్సింగ్‌నవతెలంగాణ-సిటీబ్యూరోరంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. దీని విలువ రూ.90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారుల అంచనా. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్‌ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఖస్రా పహాణీ(గ్రామ పాత రికార్డుల) ప్రకారం కూడా మొత్తం 176.05 ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదైంది. అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన […] The post శంషాబాద్‌లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా appeared first on Navatelangana.

కదం తొక్కిన బౌలర్లు
పాత
Advertisement
Sponsored by ATA – American Telugu Association