🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

22297 వార్తలు

కెనడాలో జాబ్ .. ప్రతినెలా రూ.70 వేలు పంపిస్తున్నా ఇంట్లో ఖర్చులకి సరిపొవట్లేదట..: ఓ కెనడా యువకుడి ఆవేదన !

Adminజూలై 27, 2026 - సోమవారం👁 1
Pearle Maaney : ఒక్క పోస్టుతో పెర్లీ మానీకి భారీ షాక్.. రెండు రోజుల్లో 3 లక్షల మంది అన్‌ఫాలో!
తెలంగాణ

Pearle Maaney : ఒక్క పోస్టుతో పెర్లీ మానీకి భారీ షాక్.. రెండు రోజుల్లో 3 లక్షల మంది అన్‌ఫాలో!

Pearle Maaney : ఒక్క పోస్టుతో పెర్లీ మానీకి భారీ షాక్.. రెండు రోజుల్లో 3 లక్షల మంది అన్‌ఫాలో!

జూలై 27, 2026 - సోమవారం
1
ఒక్క వర్షానికే కొట్టుకుపోయిన 4 వేల కోట్ల రోడ్డు.. సోషల్ మీడియాలో పొట్టు పొట్టు ట్రోల్స్

వాస్తు దోషాలకు చెక్..   నిమ్మకాయతో కష్టాలను.. బాధలను తరిమికొట్టే చిట్కా ఇదే..!
తెలంగాణ

వాస్తు దోషాలకు చెక్.. నిమ్మకాయతో కష్టాలను.. బాధలను తరిమికొట్టే చిట్కా ఇదే..!

వాస్తు దోషాలకు చెక్.. నిమ్మకాయతో కష్టాలను.. బాధలను తరిమికొట్టే చిట్కా ఇదే..!

జూలై 27, 2026 - సోమవారం
1
రేపటిలోగా దేశవ్యాప్తంగా అన్ని కేసులు ఉపసంహరించుకోవాలి: సౌరవ్ దాస్
తెలంగాణ

రేపటిలోగా దేశవ్యాప్తంగా అన్ని కేసులు ఉపసంహరించుకోవాలి: సౌరవ్ దాస్

ఢిల్లీ: కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. నిరసనకారులపై కేసులు ఉపసంహరించుకుంటామని చెప్పారని అన్నారు. సౌరవ్ దాస్ కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో నిరసకారులపై కేసులు పెడుతున్నారని, కేసులు పెట్టినట్లు పలు రాష్ట్రాల నుంచి తమకు సమాచారం వస్తోందని, కేసుల గురించి సిజెపి లాయర్లను సంప్రదిస్తుందని సూచించారు. ప్రత్యేకించి అసోం, బెంగాల్, బిహార్ లో ఎక్కువ కేసులు పెట్టారని, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని మంత్రులకు గుర్తుచేస్తున్నామని అన్నారు. రేపటిలోగా దేశవ్యాప్తంగా అన్ని కేసులు ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నమ్మకంతో ఆందోళన విరమించామని తెలిపారు. కేసులపై మాటతప్పడం నమ్మకం ద్రోహమని, కేసులు పెటడం లక్షలాది విద్యార్థులను వంచించడమేనని మండిపడ్డారు. కేంద్రం చేసిన నమ్మకద్రోహాన్ని యువత అంగీకరించదని సౌరవ్ దాస్ హెచ్చరించారు.

జూలై 27, 2026 - సోమవారం
1
వెంకీ ఫ్యాన్స్‌కి కానుక.. ‘ఆదర్శ కుటుంబం’ వీడియో రిలీజ్
తెలంగాణ

వెంకీ ఫ్యాన్స్‌కి కానుక.. ‘ఆదర్శ కుటుంబం’ వీడియో రిలీజ్

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నెం.47’. గతంలో వెంకటేష్ నటించిన ‘నవ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరీ’ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా పని చేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. ఇక ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. నారా రోహిత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలో వెంకీ ‘చిట్టిబాబు’గా సందడి చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియో నవ్వులు పూయిస్తుంది. ఇంకెందుకు లేటు వీడియోను మీరు చూసేయండి..

జూలై 27, 2026 - సోమవారం
1
హైదరాబాద్ ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ అలర్ట్ : భారీ వర్షాలు పడనున్నాయి.. ఒకేసారి బయటకు రావొద్దు

Polimera 3: ‘పొలిమేర 3’ లో యాక్షన్ కింగ్ అర్జున్.. స్పెషల్ గ్లింప్స్‌తో మేకర్స్ బిగ్ సర్ప్రైజ్!

మతం మార్చుకుంటే ఎస్సీ హోదా కోల్పోతారు: సుప్రీం
తెలంగాణ

మతం మార్చుకుంటే ఎస్సీ హోదా కోల్పోతారు: సుప్రీం

ఢిల్లీ: మత మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు తెలిపింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధం తప్ప ఇతర మతాలకు మారితే ఎస్సీ స్టేటస్ రద్దు అవుతుందని పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధంలోకి వస్తేనే హోదా పునరుద్ధరణ జరుగుతుందని వివరించింది. ఏపీ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. మార్చి 2026 తీర్పుపై రివ్యూ పిటిషన్ ను తిరస్కరించింది.

జూలై 27, 2026 - సోమవారం
0
పూరి జగన్నాథ్ ఇంట్లో విషాదం.. నానమ్మను తలుచుకుని భావోద్వేగానికి గురైన పవిత్ర
తెలంగాణ

పూరి జగన్నాథ్ ఇంట్లో విషాదం.. నానమ్మను తలుచుకుని భావోద్వేగానికి గురైన పవిత్ర

పూరి జగన్నాథ్ ఇంట్లో విషాదం.. నానమ్మను తలుచుకుని భావోద్వేగానికి గురైన పవిత్ర

జూలై 27, 2026 - సోమవారం
0
E20 జనతా పార్టీ పేరుతో మరో ఉద్యమం: ఇంటర్నెట్లో ప్రకంపనలు.. టార్గెట్ నితిన్ గడ్కరీ రిజైన్ !

తల్లి హత్య.... తండ్రిని పట్టించిన ఐదేళ్ల కుమారుడు
తెలంగాణ

తల్లి హత్య.... తండ్రిని పట్టించిన ఐదేళ్ల కుమారుడు

లక్నో: తల్లిని చంపేసిన తండ్రిని పోలీసులకు ఐదేళ్ల కుమారుడు పట్టించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....... బిజ్రారీ గ్రామంలో హనీఫ్(32), మనీషా(27) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కూతురు ఉంది. ప్రస్తుతం మనీషా ఎనిమిది నెలల గర్భవతిగా ఉంది. భార్య ఇంట్లో అనుమానాస్పదంగా చనిపోయిందని పోలీసులకు హనీఫ్ సమాచారం ఇచ్చారు. పోలీసులు బిజ్రారీ గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హనీఫ్ మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తరువాత భార్యతో గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో భార్య తలపై కొడవలితో విచాక్షణ రహిత కొట్టి చంపేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతురాలు ఎనిమిది నెలల గర్భిణీగా గుర్తించారు. కడుపులో ఉన్న బిడ్డ కూడా మరణించిందని పోలీసులు వెల్లడించారు. తల్లి హత్య చూసినప్పటి నుంచి కుమారుడు భయంతో వణికిపోయాడు. తన తల్లిని తండ్రి చంపాడని పోలీసులకు కుమారుడు తెలిపాడు. దీంతో తండ్రిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడు భయాందోళనకు గురికావడంతో వైద్యుడి పర్యవేక్షణలో ఉంచారు.

జూలై 27, 2026 - సోమవారం
0
26 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నాం: భట్టి
తెలంగాణ

26 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నాం: భట్టి

హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్యార్థులు అల్పాహార పథకం కార్యక్రమం లేదని డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. ఖాళీ కడుపుతో విద్యార్థులు ఎవరూ ఉండవద్దని ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. హరేకృష్ణ ఫౌండేషన్ నిర్వహించిన హోమంలో భట్టి పాల్గొన్నారు. హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా మధిరలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 26 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని, రాబోయే 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోతున్నామని భట్టి తెలియజేశారు. అల్పాహార పథకాన్ని ప్రారంభించినపుడు సందేహాలు వ్యక్తమవుతాయని జోష్యం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

జూలై 27, 2026 - సోమవారం
0
ఎస్సీ హోదాపై ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం.. పాస్టర్ రివ్యూ పిటిషన్ కొట్టివేత !

17
Jewel Thief: పేపర్లో వచ్చిన ఓ క్రైం స్టోరీ.. 1.75 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. సూపర్ డూపర్ హిట్ అయ్యింది..!

18
విద్యార్థుల గొంతు నొక్కడానికే మోడీ ప్రభుత్వం ప్రయత్నం: రాహుల్ గాంధీ
తెలంగాణ

విద్యార్థుల గొంతు నొక్కడానికే మోడీ ప్రభుత్వం ప్రయత్నం: రాహుల్ గాంధీ

పాట్నా: బిహార్ లో విద్యార్థులపై కాల్పులు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్థులపై ఎఫ్ఐఆర్ లు ఉండవని కేంద్రం ఇచ్చిన హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. విద్యార్థులను అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో పెల్లెట్లు, పాట్నాలో ఎకే 47 ప్రయోగించారని రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యార్థుల గొంతు నొక్కడానికే ప్రభుత్వం ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులను అణిచివేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటేనని, విద్యార్థులకు మోడీ క్షమాపణ చెప్పాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

జూలై 27, 2026 - సోమవారం
18
ఏపీలో ఎలక్షన్స్ : స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ

ఏపీలో ఎలక్షన్స్ : స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఏపీలో ఎలక్షన్స్ : స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

జూలై 27, 2026 - సోమవారం
0
సూర్యకుమార్ కఠిన శ్రమ.... మూడు గంటల్లోనే 1000 బంతులు... వీడియో వైరల్
తెలంగాణ

సూర్యకుమార్ కఠిన శ్రమ.... మూడు గంటల్లోనే 1000 బంతులు... వీడియో వైరల్

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చేందుకు కఠినంగా శ్రమిస్తున్నాడు. సూర్య ఫామ్ కోల్పోవడంతో జట్టులో తీసేశారు. ఐపిఎల్‌లో కూడా పెద్ద రాణించకపోవడంతో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం సూర్యకు 35 ఏళ్లు ఉండడంతో పిట్‌నెస్‌తో పామ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. గత కొన్ని రోజులుగా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మూడు గంటల్లోనే వెయ్యి బంతులు ఎదుర్కొన్నాడు. నిమిషానికి ఐదు బంతులతో బ్యాటింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్‌కు టి20 వరల్డ్ కప్ కూడా అందించారు. సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఎన్నో విజయాలు సాధించింది. బ్యాట్స్‌మెన్‌గా విఫలం కావడంతో జట్టు నుంచి స్థానం కోల్పోయాడు.

జూలై 27, 2026 - సోమవారం
0
నెట్స్‌లో సూర్య కఠోర ప్రాక్టీస్.. వీడియో వైరల్
తెలంగాణ

నెట్స్‌లో సూర్య కఠోర ప్రాక్టీస్.. వీడియో వైరల్

టీం ఇండియాకు సారథిగా టి-20 ప్రపంచకప్‌ను అందించిన సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఫామ్ లేమి కారణంగా అతడిని సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ ఇచ్చారు. అయితే తిరిగి పొట్టి ఫార్మాట్‌లో జట్టులో చోటు దక్కించుకోవాలంటే.. 35 ఏళ్ల సూర్యకు ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ను అందుకోవడం కూడా ముఖ్యమే. అందుకోసం అతడు నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోని అతడు షేర్ చేశాడు. దాదాపు మూడు గంటల్లో సుమారు 1000 బంతులను ఎదురుకున్నట్లు అతడు రాసుకొచ్చాడు. అంటే నిమిషానికి కనీసం ఐదు బంతులను ఎదుర్కొవడం గమనార్హం. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. సూర్య శ్రమను అభినందిస్తూ.. నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

జూలై 27, 2026 - సోమవారం
0
జ్యోతిష్యం: శని భగవానుడి అనుగ్రహం.. 132 రోజులు నాలుగు రాశుల వారికి గోల్డెన్ పిరియడ్
తెలంగాణ

జ్యోతిష్యం: శని భగవానుడి అనుగ్రహం.. 132 రోజులు నాలుగు రాశుల వారికి గోల్డెన్ పిరియడ్

జ్యోతిష్యం: శని భగవానుడి అనుగ్రహం.. 132 రోజులు నాలుగు రాశుల వారికి గోల్డెన్ పిరియడ్

జూలై 27, 2026 - సోమవారం
0
గుడ్ న్యూస్.. ఇక UPI పేమెంట్స్కు ఇంటర్నెట్ అవసరం లేదు !
తెలంగాణ

గుడ్ న్యూస్.. ఇక UPI పేమెంట్స్కు ఇంటర్నెట్ అవసరం లేదు !

గుడ్ న్యూస్.. ఇక UPI పేమెంట్స్కు ఇంటర్నెట్ అవసరం లేదు !

జూలై 27, 2026 - సోమవారం
0
నీట్‎పై చర్చకు విపక్షాల పట్టు.. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
తెలంగాణ

నీట్‎పై చర్చకు విపక్షాల పట్టు.. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

నీట్‎పై చర్చకు విపక్షాల పట్టు.. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

జూలై 27, 2026 - సోమవారం
0
స్టాక్ మార్కెట్ కి కలిసొచ్చిన సోమవారం: లాభాలతో దూసుకెళ్తున్న సెన్సెక్స్, నిఫ్టీ!
తెలంగాణ

స్టాక్ మార్కెట్ కి కలిసొచ్చిన సోమవారం: లాభాలతో దూసుకెళ్తున్న సెన్సెక్స్, నిఫ్టీ!

స్టాక్ మార్కెట్ కి కలిసొచ్చిన సోమవారం: లాభాలతో దూసుకెళ్తున్న సెన్సెక్స్, నిఫ్టీ!

జూలై 27, 2026 - సోమవారం
35
కేవలం ఆందోళన జరుగుతోందన్న కారణంతో లాఠీచార్జ్ చేయడం సరికాదు: సుప్రీం కోర్టు
తెలంగాణ

కేవలం ఆందోళన జరుగుతోందన్న కారణంతో లాఠీచార్జ్ చేయడం సరికాదు: సుప్రీం కోర్టు

కేవలం ఆందోళన జరుగుతోందన్న కారణంతో లాఠీచార్జ్ చేయడం సరికాదు: సుప్రీం కోర్టు

జూలై 27, 2026 - సోమవారం
18
← వెనుక184 / 930తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి