🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

22289 వార్తలు

కెసిఆర్..సింగరేణి వ్యతిరేక విధానాలు అవలంభించారు : కిషన్ రెడ్డి
తెలంగాణ

కెసిఆర్..సింగరేణి వ్యతిరేక విధానాలు అవలంభించారు : కిషన్ రెడ్డి

ఢిల్లీ: కొత్త బొగ్గుబ్లాక్ ల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనకుండా మాజీ సిఎం కెసిఆర్ అడ్డుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆనాడు కెసిఆర్ అవలంభించిన వైఖరి వల్ల సింగరేణికి కొత్త బ్లాక్ లు లేకుండా పోయాయని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్..సింగరేణి వ్యతిరేక విధానాలు అవలంభించారని విమర్శించారు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఆనాడే నైనీ కోల్ బ్లాక్ సింగరేణికే దక్కేవని, ఇవాళ కేంద్రం చొరవ తీసుకుని తాడిచర్ల2 కోల్ బ్లాక్ సింగరేణికి దక్కిందని కిషన్ రెడ్డి తెలియజేశారు. తాడిచర్ల1 కోల్ బ్లాక్ సింగరేణికి దక్కకుండా కెసిఆర్ అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు సింగరేణికి పోటీగా జెన్ కో వేసిన టెండర్ ఉపహరించుకోవాలని, నైనీ, తాడిచర్ల2, నికెవొసి బ్లాక్ లు సింగరేణికి దక్కితే సంస్థ లాభపడుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మూడు కోల్ బ్లాక్ లు సింగరేణికి దక్కితే 6,500 మందికి ఉపాధి లభిస్తుందని, మూడు కోల్ బ్లాక్ ల ద్వారా సింగరేణికి రూ.1.95 లక్షల కోట్ల టర్రోవర్ వస్తుందని అన్నారు. పరీక్షల అక్రమాలకు నిరోధక బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని, చాలా కఠినమైన కొత్త చట్టాన్నిప

Adminజూలై 27, 2026 - సోమవారం👁 1
హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను తొలగించండి : హైకోర్టు
తెలంగాణ

హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను తొలగించండి : హైకోర్టు

హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను తొలగించండి : హైకోర్టు

జూలై 27, 2026 - సోమవారం
1
‘సంజు ఎలా ఆడాలో సంజునే డిసైడ్ చేస్తాడు’.. శాంసన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ

‘సంజు ఎలా ఆడాలో సంజునే డిసైడ్ చేస్తాడు’.. శాంసన్ కీలక వ్యాఖ్యలు

ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీసుల్లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సంజు శాంసన్‌ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయలేదు. అయితే అతడిని ఎందుకు తప్పించారని కొందరు ప్రశ్నిస్తే.. మరికొందరు మాత్రం అతడిని పక్కన పెట్టడాన్ని సమర్థించారు. ఇక జింబాబ్వే పర్యటనలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అందరగొట్టాడు. అద్భుతమైన ఆటతీరుతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా నిలిచాడు. దీంతో ఇప్పటికైతే ఓపెనింగ్ ప్లేస్ ఖాళఈగా లేదనే చెప్పుకోవాలి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజు శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మన దేశంలో నిరంతరం పోటీ ఉంటుందని తెలుసు. అయితే, 2026 టి-20 ప్రపంచకప్ ముందు ఇందులో నేను భాగం కాకూడదని నిర్ణయించుకున్నా. నా గేమ్‌ను ఆస్వాదించడంపైనే దృష్ట పెట్టా. దేవుడి దయ వల్ల నేను చాలా సాధించా. ఇప్పుడు నా వయసు 31 ఏళ్లు. ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడగలను. అందుకే, సొంత శైలిలోనే ఆడాలని అనుకుంటున్నా. ఎలా బ్యాటింగ్ చేయాలో నాకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంజు ఎలా ఆడాలో సంజునే డిసైడ్ చేస్తాడు. 2024 వరల్డ్ కప్ తర్వాత 2026లో ఆడతానని అనుకోలేదు. కనీసం 15 మంది స్వ్కాడ్‌లో కూడా ఉంటానని భావించలేదు. అయినా నాకు అవకాశం వచ్చింది. అనుకోకుండా వచ్చిన ఛాన్స

జూలై 27, 2026 - సోమవారం
1
విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు..కానిస్టేబుల్ సస్పెండ్
తెలంగాణ

విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు..కానిస్టేబుల్ సస్పెండ్

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ఈ నెల 25న బీహార్ బంద్ కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. రాష్ట్రవ్యాప్త బంద్ సందర్భంగా అనేక జిల్లాల్లో విద్యార్థి సంఘాలు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టాయి. పలు ప్రాంతాల్లో నిరసనకారులు మరియు పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సమాచారం.పాట్నాతో పాటు పలు జిల్లాలో విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు.అయితే సివాన్ జిల్లాలో చేపట్టిన విద్యార్థుల ర్యాలీపై ఓ కానిస్టేబుల్ ఏకే-47తో కాల్పులు జరిపారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా […] The post విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు..కానిస్టేబుల్ సస్పెండ్ appeared first on Navatelangana.

జూలై 27, 2026 - సోమవారం
1
మదర్ థెరెస్సా కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
తెలంగాణ

మదర్ థెరెస్సా కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

నవతెలంగాణ-సత్తుపల్లి సత్తుపల్లి మండలం కొత్తూరులోని మదర్ థెరెసా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో టీజీడీఈసెట్ (టీజీ డీ.ఈఎల్.ఈడీ) 2026–28 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు పొందేందుకు ఈనెల 30వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్వీఆర్ దీక్షితులు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలో తెలుగు మాధ్యమంలో అర్హత సాధించి, ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ​ఈ నెల 30న […] The post మదర్ థెరెస్సా కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు appeared first on Navatelangana.

జూలై 27, 2026 - సోమవారం
0
Venkatesh: 'నేనే మ్యాన్ ఆఫ్ ది హౌస్'... ‘ఆదర్శ కుటుంబం’ నుంచి చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్!

16
ఏఐ దెబ్బకు monday.comలో 600 మంది అవుట్.. ఒక్క ఏడాదిలోనే 1.4 లక్షల ఉద్యోగాలు మటాష్ !
తెలంగాణ

ఏఐ దెబ్బకు monday.comలో 600 మంది అవుట్.. ఒక్క ఏడాదిలోనే 1.4 లక్షల ఉద్యోగాలు మటాష్ !

ఏఐ దెబ్బకు monday.comలో 600 మంది అవుట్.. ఒక్క ఏడాదిలోనే 1.4 లక్షల ఉద్యోగాలు మటాష్ !

జూలై 27, 2026 - సోమవారం
14
Jana Nayagan: సీఎం సినిమాకు షాక్.. ‘జన నాయగన్’ షోలని మధ్యలోనే ఆపేసిన పోలీసులు
తెలంగాణ

Jana Nayagan: సీఎం సినిమాకు షాక్.. ‘జన నాయగన్’ షోలని మధ్యలోనే ఆపేసిన పోలీసులు

Jana Nayagan: సీఎం సినిమాకు షాక్.. ‘జన నాయగన్’ షోలని మధ్యలోనే ఆపేసిన పోలీసులు

జూలై 27, 2026 - సోమవారం
16
E20 పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ.. మెటా, గూగుల్‌పై దావాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ

E20 పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ.. మెటా, గూగుల్‌పై దావాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

E20 పోస్టులపై కోర్టుకెక్కిన గడ్కరీ.. మెటా, గూగుల్‌పై దావాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

జూలై 27, 2026 - సోమవారం
0
కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ కోసం.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన జీపీవో
తెలంగాణ

కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ కోసం.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన జీపీవో

కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ కోసం.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన జీపీవో

జూలై 27, 2026 - సోమవారం
0
తెలుగమ్మాయి చేసిన తమిళ చిత్రం.. నేరుగా ఓటిటిలోకి
తెలంగాణ

తెలుగమ్మాయి చేసిన తమిళ చిత్రం.. నేరుగా ఓటిటిలోకి

తమిళ నటుడు ఎలన్.. హీరోగా పరిచయమవుతూ.. దర్శకత్వం కూడా చేసిన సినిమా ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. తెలుగమ్మాయి శాన్వి మేఘన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. గతేడాది ఈ సినిమా గురించి న్యూస్‌ వచ్చింది. అయితే ఈ సినిమాను నేరుగా ఒటిటిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 21న ఈ సినిమా ప్రముఖ ఒటిటి వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఈ సినిమా విషయానికొస్తే.. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లకుండా తన ఇంట్లోనే ఉండాలని ఓ అమ్మాయి (శాన్వి మేఘన) నిర్ణయించుకుంటుంది. దీంతో ఆమె భర్త (ఎలన్) ఇల్లరికం వస్తాడు. ఈ కారణంగా ఇరు కుటుంబాల్లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు తమ జీవితాన్ని తాము ఎలా మలుచుకోవాలనే విషయాన్ని ఈ జంట ఎలా తెలుసుకుంటుంది? అనేది స్టోరీలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, ఎం.ఎస్. భాస్కర్, గీతా కైలాసం తదితరులు కీలక పాత్రలు చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

జూలై 27, 2026 - సోమవారం
0
మైదానంలో లక్ష్మణ్ సర్ చెప్పిందే నిజమైంది: శ్రేయస్ అయ్యర్
తెలంగాణ

మైదానంలో లక్ష్మణ్ సర్ చెప్పిందే నిజమైంది: శ్రేయస్ అయ్యర్

హైదరాబాద్: ఇంగ్లాండ్, ఐర్లాండ్ జరిగిన సిరీస్‌లను కోల్పోవడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కోచ్ గౌతమ్ గంభీర్‌పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాన కోచ్ గంభీర్‌కు విశ్రాంతిని ఇచ్చి జింబాబ్వే టూర్‌కు వివిఎస్ లక్ష్మణ్ కోచ్‌గా నియమించారు. వివిఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో జింబాబ్వేను భారత జట్టు క్లీన్ స్వీప్ చేయడంతో ఆయనకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించారు. వివిఎస్ లక్ష్మణ్ సర్ నిరంతరం ప్రోత్సహించడంతో భారత జట్టు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపారన్నారు. మైదానంలో దిగిన ప్రతిసారి లక్ష్మణ్ సర్ చెప్పిందే నిజమైందని కొనియాడారు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, జట్టులో ప్రతి ఒక్కరూ సహాయ సిబ్బందితో కలిసి నిరంతరం శ్రమించామన్నారు. ఈ సిరీస్‌లో వదిలేసిన క్యాచ్‌లు మినహా ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా ఆడామని శ్రేయస్ తెలియజేశారు. ఈ సిరీస్ విజయం క్రెడిట్ మాత్రం శ్రేయస్ దక్కుతుందని వివిఎస్ లక్ష్మణ్ తెలిపాడు. శ్రేయస్ నాయకత్వం ప్రయాణం చాలా కష్టంతో ప్రారంభమైందని, జింబాబ్వే సిరీస్‌లో సూపర్ కమ్ బ్యాక్ అని లక్ష్మణ్ కొనియాడారు. జట్టులో చాలా మంది యువకులు ఉన్నారని, ఇంగ్లాండ్ సిరీస్ లో నలుగురు మాత్రమ

జూలై 27, 2026 - సోమవారం
17
3 రోజుల క్రితం సీఎం చంద్రబాబుతో మాట ముచ్చట.. ఇప్పుడు సూసైడ్ చేసుకున్న విద్యార్థిని
తెలంగాణ

3 రోజుల క్రితం సీఎం చంద్రబాబుతో మాట ముచ్చట.. ఇప్పుడు సూసైడ్ చేసుకున్న విద్యార్థిని

3 రోజుల క్రితం సీఎం చంద్రబాబుతో మాట ముచ్చట.. ఇప్పుడు సూసైడ్ చేసుకున్న విద్యార్థిని

జూలై 27, 2026 - సోమవారం
0
విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలి: చంద్రబాబు
తెలంగాణ

విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలి: చంద్రబాబు

అమరావతి: ఎంతో భవిష్యత్ ఉన్నగిరిజన బిడ్డ ముర్రం శివాని ఇలా తనువు చాలించడం బాధాకరమని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కారణాలు ఏమైనా తన కలలు నిజం కాకుండానే విద్యార్థిని దూరమవడం కలచివేస్తోందని అన్నారు. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముర్రం శివాని ఆత్మహత్యపై చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిటిఎం వేదికపై ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించిందని, ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాలపై శివాని చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించానని అన్నారు. సమస్యలు, కష్టాలు వచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలని సూచించారు. ఎవరూ ఒత్తిడి, నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దని కోరుతున్నానని, ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని పేర్కొన్నారు. తమ బాధ, ఆవేదనను తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకొండని, ఒత్తిడిని అధిగమించి తమ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగండని సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

జూలై 27, 2026 - సోమవారం
22
ఆసుపత్రి నుంచి వాంగ్‎చుక్ డిశ్చార్జ్.. ఇంటికి వెళ్లకుండా నేరుగా ఎక్కడికి వెళ్లారంటే..?

18
కొత్త వ్యాధి.. అమీబిక్ మెదడు జ్వరం.. ఒక్క కేరళలోనే 41 మంది మృతి
తెలంగాణ

కొత్త వ్యాధి.. అమీబిక్ మెదడు జ్వరం.. ఒక్క కేరళలోనే 41 మంది మృతి

కొత్త వ్యాధి.. అమీబిక్ మెదడు జ్వరం.. ఒక్క కేరళలోనే 41 మంది మృతి

జూలై 27, 2026 - సోమవారం
0
కెనడాలో జాబ్ .. ప్రతినెలా రూ.70 వేలు పంపిస్తున్నా ఇంట్లో ఖర్చులకి సరిపొవట్లేదట..: ఓ కెనడా యువకుడి ఆవేదన !

Pearle Maaney : ఒక్క పోస్టుతో పెర్లీ మానీకి భారీ షాక్.. రెండు రోజుల్లో 3 లక్షల మంది అన్‌ఫాలో!

ఒక్క వర్షానికే కొట్టుకుపోయిన 4 వేల కోట్ల రోడ్డు.. సోషల్ మీడియాలో పొట్టు పొట్టు ట్రోల్స్

వాస్తు దోషాలకు చెక్..   నిమ్మకాయతో కష్టాలను.. బాధలను తరిమికొట్టే చిట్కా ఇదే..!
తెలంగాణ

వాస్తు దోషాలకు చెక్.. నిమ్మకాయతో కష్టాలను.. బాధలను తరిమికొట్టే చిట్కా ఇదే..!

వాస్తు దోషాలకు చెక్.. నిమ్మకాయతో కష్టాలను.. బాధలను తరిమికొట్టే చిట్కా ఇదే..!

జూలై 27, 2026 - సోమవారం
0
రేపటిలోగా దేశవ్యాప్తంగా అన్ని కేసులు ఉపసంహరించుకోవాలి: సౌరవ్ దాస్
తెలంగాణ

రేపటిలోగా దేశవ్యాప్తంగా అన్ని కేసులు ఉపసంహరించుకోవాలి: సౌరవ్ దాస్

ఢిల్లీ: కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. నిరసనకారులపై కేసులు ఉపసంహరించుకుంటామని చెప్పారని అన్నారు. సౌరవ్ దాస్ కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో నిరసకారులపై కేసులు పెడుతున్నారని, కేసులు పెట్టినట్లు పలు రాష్ట్రాల నుంచి తమకు సమాచారం వస్తోందని, కేసుల గురించి సిజెపి లాయర్లను సంప్రదిస్తుందని సూచించారు. ప్రత్యేకించి అసోం, బెంగాల్, బిహార్ లో ఎక్కువ కేసులు పెట్టారని, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని మంత్రులకు గుర్తుచేస్తున్నామని అన్నారు. రేపటిలోగా దేశవ్యాప్తంగా అన్ని కేసులు ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నమ్మకంతో ఆందోళన విరమించామని తెలిపారు. కేసులపై మాటతప్పడం నమ్మకం ద్రోహమని, కేసులు పెటడం లక్షలాది విద్యార్థులను వంచించడమేనని మండిపడ్డారు. కేంద్రం చేసిన నమ్మకద్రోహాన్ని యువత అంగీకరించదని సౌరవ్ దాస్ హెచ్చరించారు.

జూలై 27, 2026 - సోమవారం
0
వెంకీ ఫ్యాన్స్‌కి కానుక.. ‘ఆదర్శ కుటుంబం’ వీడియో రిలీజ్
తెలంగాణ

వెంకీ ఫ్యాన్స్‌కి కానుక.. ‘ఆదర్శ కుటుంబం’ వీడియో రిలీజ్

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నెం.47’. గతంలో వెంకటేష్ నటించిన ‘నవ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరీ’ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా పని చేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. ఇక ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. నారా రోహిత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలో వెంకీ ‘చిట్టిబాబు’గా సందడి చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియో నవ్వులు పూయిస్తుంది. ఇంకెందుకు లేటు వీడియోను మీరు చూసేయండి..

జూలై 27, 2026 - సోమవారం
0
హైదరాబాద్ ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ అలర్ట్ : భారీ వర్షాలు పడనున్నాయి.. ఒకేసారి బయటకు రావొద్దు

Polimera 3: ‘పొలిమేర 3’ లో యాక్షన్ కింగ్ అర్జున్.. స్పెషల్ గ్లింప్స్‌తో మేకర్స్ బిగ్ సర్ప్రైజ్!

← వెనుక183 / 929తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి