🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

19707 వార్తలు

చిరంజీవి, నాగార్జున మల్టీస్టారర్ ఫిక్సా..? అనిల్ రావిపూడి బిగ్ ప్లాన్ వైరల్!
తెలంగాణ

చిరంజీవి, నాగార్జున మల్టీస్టారర్ ఫిక్సా..? అనిల్ రావిపూడి బిగ్ ప్లాన్ వైరల్!

చిరంజీవి, నాగార్జున మల్టీస్టారర్ ఫిక్సా..? అనిల్ రావిపూడి బిగ్ ప్లాన్ వైరల్!

Admin3 రోజుల క్రితం👁 1
మైనర్ బాలికపై హత్యాచారం.. ప్రైవేటు భాగంలో రాడ్డు చొప్పించి..
తెలంగాణ

మైనర్ బాలికపై హత్యాచారం.. ప్రైవేటు భాగంలో రాడ్డు చొప్పించి..

డిస్పూర్: అస్సాంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికను అత్యాచరం చేసి.. హత్య చేశారు. అతి దారుణమైన స్థితిలో కుటుంబ సభ్యులే గుర్తించలేని స్థితిలో ఆమె ఇంట్లో శవమై కనిపించింది. అస్సాంలోని హైలాఖాండీ జిల్లాకు చెందిన ఓ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లింది. అయితే అక్కడ తన కజిన్‌తో గొడవ కారణంగా తిరిగి ఇంటికి వచ్చేసింది. వేడుక అనంతరం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చే సరికి తమ కుమార్తెను ఆ స్థితిలో చూసి హతాశులయ్యారు. హత్య చేయడానికి ముందు తమ బిడ్డపై అత్యాచారం జరిగిందని వారు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె తల, ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైందని, ప్రైవేటు భాగంలోకి రాడ్డు చొప్పించారని పోలీసు వర్గాలు తెలిపాయి. పోస్ట్ మార్టం అనంతరం లైంగిక దాడి జరిగిందా లేదా అనేది తెలుస్తుందని, హత్యకు గల కారణాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని జాతీయ రహదారిని దిగ్భంధించారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

3 రోజుల క్రితం
1
కోర్టు తీర్పు తర్వాత తొలిసారి విధుల్లోకి హైడ్రా కమిషనర్ రంగనాథ్
తెలంగాణ

కోర్టు తీర్పు తర్వాత తొలిసారి విధుల్లోకి హైడ్రా కమిషనర్ రంగనాథ్

కోర్టు తీర్పు తర్వాత తొలిసారి విధుల్లోకి హైడ్రా కమిషనర్ రంగనాథ్

3 రోజుల క్రితం
1
ఏటీఎం దగ్గర సాయం చేస్తామని చెప్పి... కార్డు మార్చేసి.. మోసం చేస్తున్న ముఠా అరెస్ట్..
తెలంగాణ

ఏటీఎం దగ్గర సాయం చేస్తామని చెప్పి... కార్డు మార్చేసి.. మోసం చేస్తున్న ముఠా అరెస్ట్..

ఏటీఎం దగ్గర సాయం చేస్తామని చెప్పి... కార్డు మార్చేసి.. మోసం చేస్తున్న ముఠా అరెస్ట్..

3 రోజుల క్రితం
0
జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హతం
తెలంగాణ

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హతం

రాంచీ: జార్ఖండ్‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సుజిత్ సిన్హా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. సాహిబ్‌గంజ్ డివిజినల్ జైలు నుంచి కన్‌బాద్‌కు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మార్గమధ్యలో సుజిత్ మరుగుదొడ్డికి వెళ్లాలని కోరడంతో పోలీసులు వాహనం ఆపారు. అదే అదనుగా భావించిన అతడు ఓ పోలీసు వద్ద ఉన్న రైఫిల్‌ను లాక్కొని చీకట్లోకి పరిగెత్తాడు. ఈ క్రమంలో అతడు పోలీసులపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు చేపట్టగా.. అతడు తీవ్ర గాయాలపాలైనట్లు వెల్లడించారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజన్ చేశారు. ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఘటనపై సమీక్ష నిర్వహించారు. సుజిత్ సిన్హాపై హత్యలు, వసూళ్లు, ఇతర నేరాలకు సంబంధించిన అనేక కేసులు నమోదై ఉన్నాయి. చాలా కాలంగా అతడు జార్ఖండ్ పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.

3 రోజుల క్రితం
3
జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ గెలుపు
తెలంగాణ

జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ గెలుపు

నవతెలంగాణ-హైదరాబాద్: బిహార్‌లోని బంకీపూర్ నియోజకవర్గంలో జన సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. ఆయన 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ నేత నీరజ్‌ కుమార్‌పై విజయం సాధించారు. అంతకుముందు బంకీపూర్ నియోజకవర్గంలో వరసగా 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రస్తుత జాతీయాధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ గెలిచారు. అంతగా బీజేపీకి పట్టున్న బంకీపూర్ నియోజక వర్గంలో ఆ పార్టీని ప్రశాంత్‌ కిశోర్‌ ఓడించారు. గుజరాత్‌లోని మంజల్‌పూర్ నియోజకవర్గంలో bjp అభ్యర్థి సతేంద్రభాయ్ […] The post జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ గెలుపు appeared first on Navatelangana.

3 రోజుల క్రితం
3
ట్రాఫిక్ నిబంధనలు పాటించని అటవీశాఖ అధికారి వాహనం
తెలంగాణ

ట్రాఫిక్ నిబంధనలు పాటించని అటవీశాఖ అధికారి వాహనం

ఐదేళ్లుగా రూ.20 వేలు పెండింగ్ లో చలాన్లు..నవతెలంగాణ-అచ్చంపేటసాధారణ వ్యక్తుల వాహనాలు చలాన్లు పెండింగ్లో ఉంటే.. ట్రాఫిక్ పోలీసులు ఆర్టీవో అధికారులు పట్టుకొని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ జిల్లా అటవీ శాఖ అధికారికి చెందిన TS 05 FE 9855 నెంబర్ గల వాహనం ఆర్టిఓ, ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్నారు. ఓవర్ స్పీడ్, డేంజర్ స్పీడ్ , సర్వీస్ రోడ్డులో రాంగ్ పార్కింగ్ లు, ఇలా ఐదేళ్లుగా 20 చలాన్లు వాటి విలువ రూ.20,100/- పెండింగ్ […] The post ట్రాఫిక్ నిబంధనలు పాటించని అటవీశాఖ అధికారి వాహనం appeared first on Navatelangana.

3 రోజుల క్రితం
3
భారత జట్టులో వరుస గాయాలతో ఆందోళన.. శ్రీలంక టూర్ తర్వాత BCCI రివ్యూ
తెలంగాణ

భారత జట్టులో వరుస గాయాలతో ఆందోళన.. శ్రీలంక టూర్ తర్వాత BCCI రివ్యూ

భారత జట్టులో వరుస గాయాలతో ఆందోళన.. శ్రీలంక టూర్ తర్వాత BCCI రివ్యూ

3 రోజుల క్రితం
0
నీట్  పేపర్ లీక్ నిరసనకారులకు బిగ్ రిలీఫ్.. విద్యార్థులపై కేసులు కొట్టేయొచ్చన్న సుప్రీంకోర్టు !

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ:  కేబినెట్లో చోటు దక్కలేదని ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
తెలంగాణ

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: కేబినెట్లో చోటు దక్కలేదని ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: కేబినెట్లో చోటు దక్కలేదని ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

3 రోజుల క్రితం
0
మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన అమెరికా క్రికెటర్.. అఖిలేష్ రెడ్డిపై 8 ఏళ్ల బ్యాన్

అసంపూర్తిగా భారత మ్యాప్.. క్షమాపణలు చెప్పిన గ్లాస్గో రెస్టారెంట్
తెలంగాణ

అసంపూర్తిగా భారత మ్యాప్.. క్షమాపణలు చెప్పిన గ్లాస్గో రెస్టారెంట్

గ్లాస్గో: నాప్‌కిన్‌లపై అసంపూర్తిగా భారత మ్యాప్‌ను ముద్రించిన గ్లాస్గోలోని రెస్టారెంట్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది. భారత బాక్సర్ లవ్లీనాతో పాటు కొందరు అథ్లెట్లు సదరు రెస్టారెంట్‌కి వెళ్లగా.. అక్కడ ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్‌లోని కొంత భాగం లేని భారత మ్యాప్‌ను గమనించారు. దీనిపై లవ్లీనాతో పాటు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాప్ వివాదంపై స్కాట్‌లాండ్‌లోని భారత్ ఎంబసీ కూడా స్పందించింది. ఈ క్రమంలో సదరు రెస్టారెంట్ క్షమాపణలు చెప్పడంతో పాటు.. తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా డిలీట్ చేసింది. లోగోను కూడా మారుస్తామంటూ ప్రకటన చేసింది. ‘‘మేము భారతీయ వారసత్వం పట్ల గేం గర్వపడుతున్నాం. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 ఏళ్లుగా మేం సేవలు అందిస్తున్నాం. అయితే, భారత మ్యాప్‌ను తప్పుగా చూపించినందుకు తొలుత మేం క్షమాపణలు చెబుతున్నాం. పొరపాటు సరిదిద్దడానికి తక్షణ చర్యలు తీసుకుంటాం. ఇది ఎవరినీ నొప్పించాలని చేసింది కాదు. భారత బృందానికి గర్వంగా సేవలు చేయాలనుకుంటున్నాం. సరైన మ్యాప్‌తో లోగోను మారుస్తాం. కామన్‌వెల్త్ గేమ్స్‌లో అద్భుత విజయాలు సాధించిన భారత అథ్లెట్లకు ఆతిథ్యం ఇవ్

3 రోజుల క్రితం
0
పాట్నాలో జన్ సురాజ్ శ్రేణుల సంబరాలు
తెలంగాణ

పాట్నాలో జన్ సురాజ్ శ్రేణుల సంబరాలు

నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ లోని బంకిపూర్ బైపోల్ కౌంటింగ్ లో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ హవా నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై పూర్తి స్థాయి ఆధిపత్యం చూపించారు. మొత్తం 31 రౌండ్ లకు గాను 22 రౌండ్స్ లో కూడా పీకే ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఆయన విజయం ఖరారు కానుంది. ఆ పార్టీ శ్రేణులు పాట్నాతో పాటు బంకిపూర్ లో సంబరాలు చేసుకుంటున్నారు. పరస్పరం రంగులు వెదజల్లుతూ ఆనందం వ్యక్తం […] The post పాట్నాలో జన్ సురాజ్ శ్రేణుల సంబరాలు appeared first on Navatelangana.

3 రోజుల క్రితం
0
పార్థిబన్ ‘No కాస్ట్ No రిలిజియన్’ ఉద్యమం.. అందరికీ అందుబాటులోకి వస్తుందా? విజయ్ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ?

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యదర్శిగా అచ్చంపేట వాసి
తెలంగాణ

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యదర్శిగా అచ్చంపేట వాసి

నవతెలంగాణ-అచ్చంపేటసినిమా హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన సౌట కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ మీద ఉన్న అభిమానంతో మున్ముందు ప్రణాళిక ప్రకారంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన అల్లు అర్జున్‌కు, రాష్ట్ర కమిటీకి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. The post అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యదర్శిగా అచ్చంపేట వాసి appeared first on Navatelangana.

3 రోజుల క్రితం
0
విదేశాలకు వెళ్తున్నారా ? ఇక అంత ఈజీ కాదు.. 2026లో వీసా రూల్స్ మార్చిన 4 దేశాలు ఇవే !
తెలంగాణ

విదేశాలకు వెళ్తున్నారా ? ఇక అంత ఈజీ కాదు.. 2026లో వీసా రూల్స్ మార్చిన 4 దేశాలు ఇవే !

విదేశాలకు వెళ్తున్నారా ? ఇక అంత ఈజీ కాదు.. 2026లో వీసా రూల్స్ మార్చిన 4 దేశాలు ఇవే !

3 రోజుల క్రితం
0
కత్తల్ వాడిలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్
తెలంగాణ

కత్తల్ వాడిలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్

నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన కత్తల్వాడి గ్రామ సర్పంచ్ గోపాల్ రావు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో గ్రామ సర్పంచ్ గోపాలరావు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఒక్కరు వైద్య శిబిరానికి తరలిరావాలని అన్నారు. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్య పరీక్షలు, నిర్వహించుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసర ప్రాంతాలు కూడా శుభ్రత పాటించాలని తెలిపారు. […] The post కత్తల్ వాడిలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ appeared first on Navatelangana.

3 రోజుల క్రితం
0
వైద్యరంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలి: రేవంత్
తెలంగాణ

వైద్యరంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలి: రేవంత్

హైదరాబాద్: సామాన్యులకు ఖరీదైన వైద్యం అందించాలన్న తమ సంకల్పం నెరవేరిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 90 శాతానికి పైగా సర్జరీలు ఆరోగ్యశ్రీ, సిఎంఆర్ఎఫ్ ద్వారా జరిగాయని తెలియజేశారు. వైద్యరంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలని రేవంత్ రెడ్డి కోరారు. రోబోటిక్ సర్జరీల్లో నిమ్స్ వైద్యులు ఘనత సాధించారు. నిమ్స్ వైద్యులు మూడేళ్లలోనే దాదాపు 90 శాతం రోబోటిక్ సర్జరీలు ఉచితంగా చేశారు. నిమ్స్ వైద్యులను రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.

3 రోజుల క్రితం
0
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గోడగడియారాలు పంపిణీ
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గోడగడియారాలు పంపిణీ

నవతెలంగాణ – జుక్కల్ మండల పరిధిలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు సోమవారం గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ ఆధ్వర్యంలో గోడ గడియారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ పథకంలో మంజూరై, నిర్మాణాలను పూర్తి చేసుకున్న వారి గృహప్రవేశాలు నిర్వహించామని అన్నారు. అదేవిధంగా లబ్దిదారులకు చిరు కానుకగా గోడగడియారాలను పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్థాయి అధికారులను ఆహ్వానించి, గ్రామస్తుల సమక్షంలో […] The post ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గోడగడియారాలు పంపిణీ appeared first on Navatelangana.

3 రోజుల క్రితం
0
రూ.27వేలు సంపాదిస్తే చివరికి మిగిలింది రూ.300.. పన్ను పోటుపై మహిళ వీడియో వైరల్
తెలంగాణ

రూ.27వేలు సంపాదిస్తే చివరికి మిగిలింది రూ.300.. పన్ను పోటుపై మహిళ వీడియో వైరల్

రూ.27వేలు సంపాదిస్తే చివరికి మిగిలింది రూ.300.. పన్ను పోటుపై మహిళ వీడియో వైరల్

3 రోజుల క్రితం
0
Job Trafficking: జాబ్ ఇస్తామంటే వెళ్లారా.. నరకంలో పడ్డట్టే.. 'జాబ్ ట్రాఫికింగ్'తో ప్రైమ్ వీడియో షాక్!

భారత జట్టుతో నా ఐదేళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ జ్ఞాపకాలని జీవితంలో మార్చిపోలేను
తెలంగాణ

భారత జట్టుతో నా ఐదేళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ జ్ఞాపకాలని జీవితంలో మార్చిపోలేను

భారత జట్టుతో నా ఐదేళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ జ్ఞాపకాలని జీవితంలో మార్చిపోలేను

3 రోజుల క్రితం
13
ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసిన స్నాక్స్ ప్యాకెట్... చిప్స్ ప్యాకెట్ లో టాయ్ బాల్ తిని...
తెలంగాణ

ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసిన స్నాక్స్ ప్యాకెట్... చిప్స్ ప్యాకెట్ లో టాయ్ బాల్ తిని...

ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసిన స్నాక్స్ ప్యాకెట్... చిప్స్ ప్యాకెట్ లో టాయ్ బాల్ తిని...

3 రోజుల క్రితం
7
జన్ జీ దెబ్బ.. బీజేపీకి ఎదురు దెబ్బ: మూడింటిలో 2 నియోజకవర్గాల్లో ఓటమి.. బీహార్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు

8
← వెనుక23 / 822తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి