🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

21523 వార్తలు

హైకోర్టును ఆశ్రయించిన రేగా కాంతారావు
తెలంగాణ

హైకోర్టును ఆశ్రయించిన రేగా కాంతారావు

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని రేగా పిటిషన్ వేశారు. తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈ నెల 26న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రేగా కాంతారావుపై యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్ ఛానెల్ పేరుతో ఫ్లాట్‌కు పిలిపించి వేధించారని యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి పేరుతో లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపణలు చేసింది.

Adminజూలై 31, 2026 - శుక్రవారం👁 16
గోదావరి ఉగ్రరూపం.... ఇసుక క్వారీలో చిక్కుకున్న 38 మంది
తెలంగాణ

గోదావరి ఉగ్రరూపం.... ఇసుక క్వారీలో చిక్కుకున్న 38 మంది

హైదరాబాద్: ఎగువన భారీ వర్షాలు కురవడంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురం సమీపంలోని ఇసుక క్వారీలో 38 మంది చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు స్థానిక జాలర్లు పడవల్లో అక్కడికి చేరుకున్నారు. స్థానిక సిఐ, ఎస్ఐ తన సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వీరాపురంలో ఇసుక పాయల్లోకి వరద నీరు చేరుకోగానే లారీ డ్రైవర్లు, కూలీలు భయటకు వచ్చేశారు. ఇప్పుడు చిక్కుకున్న వారిలో 30 మంది డ్రైవర్లు, కూలీలు ఉన్నట్టు సమాచారం. మహారాష్ట్రాలో భారీ వర్షాలు కురవడంతో కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన భారీ వర్షాల కురవడంతో గోదావరి, ప్రాణహిత నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. త్రివేణి సంగమం దగ్గర 11 మీటర్ల ఎత్తుకు ప్రవాహం చేరుకోగా 12.210 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర వరదం ప్రవాహం ముంచెత్తగా ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 5 లక్షల 66 వేల క్యూసెక్కులుగా ఉంది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

జూలై 31, 2026 - శుక్రవారం
17
షుగర్ పేషెంట్లకు AI టూల్... వ్యాధి రకాన్ని కూడా ఖచ్చితంగా చెబుతుంది..!
తెలంగాణ

షుగర్ పేషెంట్లకు AI టూల్... వ్యాధి రకాన్ని కూడా ఖచ్చితంగా చెబుతుంది..!

షుగర్ పేషెంట్లకు AI టూల్... వ్యాధి రకాన్ని కూడా ఖచ్చితంగా చెబుతుంది..!

జూలై 31, 2026 - శుక్రవారం
7
Food: గొట్టం మిక్చర్.. పుల్లగా కారంగా.. సూపర్ టేస్ట్.. బలం..జస్ట్ పదే పది నిమిషాల్లో తయారీ

4
Karmakhya Review: ‘కర్మాఖ్య’ మూవీ రివ్యూ.. అదిరే అభి మైథలాజికల్ థ్రిల్లర్ మెప్పించిందా?

5
ఓడియమ్మ.. అథ్లెట్లే కాదు.. ట్రాక్‌పై కెమెరామ్యాన్ స్టంట్స్ మామూలుగా లేవు.. వీడియో వైరల్!

OnePlus N6x స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. ఛార్జింగ్ దిగిపోతుందనే భయమే అక్కర్లేదు.. రేటు రూ. 20 వేల లోపే..!

టాలీవుడ్‌లో పనిచేయాలంటే మా కల్చర్‌ను గౌరవించాల్సిందే.. దీపికా వివాదంపై వెంకీ అట్లూరి స్ట్రాంగ్ కామెంట్స్!

6
ఇంటి అద్దె మోసం : రెంట్ డిపాజిట్ లో ఉన్న కిరికిరి ఏంటీ..?
తెలంగాణ

ఇంటి అద్దె మోసం : రెంట్ డిపాజిట్ లో ఉన్న కిరికిరి ఏంటీ..?

ఇంటి అద్దె మోసం : రెంట్ డిపాజిట్ లో ఉన్న కిరికిరి ఏంటీ..?

జూలై 31, 2026 - శుక్రవారం
6
కాంగ్రెస్  ప్రాజెక్టులకు ఎప్పుడైనా సమస్యలు వచ్చాయా?: అడ్లూరి లక్ష్మణ్
తెలంగాణ

కాంగ్రెస్ ప్రాజెక్టులకు ఎప్పుడైనా సమస్యలు వచ్చాయా?: అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్: ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆలోచన బిఆర్ఎస్ కు లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అనేదే బిఆర్ఎస్ ఆలోచనని అన్నారు. ఈ సందర్భంగా సిఎల్పి కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటి వరకు ఒక్క పగులు కూడా రాలేదని తెలియజేశారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులకు ఎప్పుడైనా సమస్యలు వచ్చాయా? అని అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు తుమ్మడిహట్టి వద్ద రూ. 15 వేల కోట్ల పనులు పూర్తయ్యాయని, జైపూర్ చెరువు నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నేరుగా నీళ్లు వదలొచ్చునని అడ్లూరి లక్ష్మణ్ సూచించారు. లిఫ్ట్ పెట్టి నీళ్లు వదిలితే మిషన్లు కొనొచ్చునని, కమీషన్లు తీసుకోవచ్చుననేదే బిఆర్ఎస్ ఆలోచనని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ పెడితే బిఆర్ఎస్ నాయకులు ఎందుకు సమాధానం చెప్పలేదు? అడ్లూరి లక్ష్మణ్ అని ప్రశ్నించారు.

జూలై 31, 2026 - శుక్రవారం
12
వైభవ్‌ని అప్పుడే వైస్ కెప్టెన్ చేయడం కరెక్ట్ కాదు: హర్ష భోగ్లే
తెలంగాణ

వైభవ్‌ని అప్పుడే వైస్ కెప్టెన్ చేయడం కరెక్ట్ కాదు: హర్ష భోగ్లే

దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్ కోసం ఈస్ట్ జోన్ స్క్వాడ్‌ను ప్రకటించింది. ఇందులో అనూహ్యంగా వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సారథిగా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయంగా కెరీర్‌ను ప్రారంభించిన వైభవ్‌పై వైస్ కెప్టెన్సీ బాధ్యతలు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ వ్యాఖ్యత హర్ష భోగ్లే కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ‘‘రెడ్ బాల్ క్రికెట్‌లో.. అదీనూ సీనియర్లు ఉండే జట్టుకు వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎలా నియమించారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటి వరకు సుదీర్ఘ ఫార్మాట్‌లో కేవలం 12 ఇన్నింగ్స్ మాత్రమే. 17.25 సగటుతో 207 పరుగులు చేశాడు. నేను అతడి టాలెంట్‌ని తక్కువ చేయడం లేదు. అద్భుతమైన నైపుణ్యం కలిగిన ప్లేయర్. కానీ, అతడు నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి’’ అని హర్షా భోగ్లే పోస్ట్ పెట్టారు.

జూలై 31, 2026 - శుక్రవారం
12
విజయ్ 'జన నాయగన్' కు కావేరి సెగ.. కర్ణాటకలో ఆందోళనలు.. థియేటర్లలో షోలు రద్దు!
తెలంగాణ

విజయ్ 'జన నాయగన్' కు కావేరి సెగ.. కర్ణాటకలో ఆందోళనలు.. థియేటర్లలో షోలు రద్దు!

విజయ్ 'జన నాయగన్' కు కావేరి సెగ.. కర్ణాటకలో ఆందోళనలు.. థియేటర్లలో షోలు రద్దు!

జూలై 31, 2026 - శుక్రవారం
3
ఫిఫాకు మరో షాక్.. యూఈఎఫ్ఏకు కాన్‌కాకాఫ్ మద్దతు.. జియాని పదవి కోల్పోయే ఛాన్స్?
తెలంగాణ

ఫిఫాకు మరో షాక్.. యూఈఎఫ్ఏకు కాన్‌కాకాఫ్ మద్దతు.. జియాని పదవి కోల్పోయే ఛాన్స్?

ఫిఫాకు మరో షాక్.. యూఈఎఫ్ఏకు కాన్‌కాకాఫ్ మద్దతు.. జియాని పదవి కోల్పోయే ఛాన్స్?

జూలై 31, 2026 - శుక్రవారం
3
Spider Man Box Office: ‘స్పైడర్-మ్యాన్’ బాక్సాఫీస్ విధ్వంసం.. ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

జ్యోతిష్యం  :  ఆగస్టులో కీలక గ్రహాల మార్పుతో  సూర్యగ్రహణం .. జరిగే మార్పులు ఇవే..!
తెలంగాణ

జ్యోతిష్యం : ఆగస్టులో కీలక గ్రహాల మార్పుతో సూర్యగ్రహణం .. జరిగే మార్పులు ఇవే..!

జ్యోతిష్యం : ఆగస్టులో కీలక గ్రహాల మార్పుతో సూర్యగ్రహణం .. జరిగే మార్పులు ఇవే..!

జూలై 31, 2026 - శుక్రవారం
4
బాకీ తీర్చాలని ఒత్తిడి.. కంకర రాళ్లకు బంగారం పూత పూసి మోసం.. నిజామాబాద్లో ఘటన
తెలంగాణ

బాకీ తీర్చాలని ఒత్తిడి.. కంకర రాళ్లకు బంగారం పూత పూసి మోసం.. నిజామాబాద్లో ఘటన

బాకీ తీర్చాలని ఒత్తిడి.. కంకర రాళ్లకు బంగారం పూత పూసి మోసం.. నిజామాబాద్లో ఘటన

జూలై 31, 2026 - శుక్రవారం
5
డిఎస్ సి పరీక్షలో అక్రమాలు జరిగాయి: అంబటి
తెలంగాణ

డిఎస్ సి పరీక్షలో అక్రమాలు జరిగాయి: అంబటి

అమరావతి: ఎపి విద్యాశాఖ మంత్రి అక్రమాలకు పాల్పడ్డారని వైసిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను తనకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిఎస్ సి పరీక్షలో అక్రమాలు జరిగాయని విమర్శించారు. జనరల్ గా స్పోర్ట్స్ కోటా 2 శాతం ఉండాలి, కానీ ఎపి మంత్రి లోకేష్ 3 శాతానికి పెంచారని స్పోర్ట్స్ కోటా వాళ్లు ఎగ్జామ్ లో పాల్గొనాల్సిన అవసరం లేదని జివో మార్చి ఇచ్చారని మండిపడ్డారు. జివోలు రద్దు చేయడం, మళ్లీ పాత జివోను పునరుదరుద్దరించడంపై సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. డిఎస్ సి ఎగ్జామ్ నిర్వాహణలో పాల్గొన్న వ్యక్తికి ర్యాంక్ వచ్చిందని మరి ఆయనకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని అంబటి ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ అయితే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని అంబటి రాంబాబు చురకలంటించారు.

జూలై 31, 2026 - శుక్రవారం
6
బీజేపీకి బిగ్ షాక్ : జాతీయ అధికార ప్రతినిధి రాజీనామా
తెలంగాణ

బీజేపీకి బిగ్ షాక్ : జాతీయ అధికార ప్రతినిధి రాజీనామా

బీజేపీకి బిగ్ షాక్ : జాతీయ అధికార ప్రతినిధి రాజీనామా

జూలై 31, 2026 - శుక్రవారం
2
తాతయ్య ఆరోగ్యం కోసం చైనా కుర్రాడి అద్భుత ఆలోచన.. ఏఐ టెక్నాలజీతో ప్రాణాలు కాపాడుతున్న మనవడు..

హైకోర్టు న్యాయవాదిని ను బూతులు తిడుతూ... బూటుకాలితో తన్నిన హిందూపురం సీఐ రాజగోపాల్ నాయుడు

0
రైల్లో వెళ్ళేటప్పుడు ఎంత లగేజి తీసుకెళ్ళచ్చు..? ఇండియన్ రైల్వేస్ కొత్త రూల్ ఏంటంటే..?

సాధ్వి సీత పాత్రకు సాయి పల్లవి కంటే ఈమెనే బెటర్ అని రచ్చ.. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటే..
తెలంగాణ

సాధ్వి సీత పాత్రకు సాయి పల్లవి కంటే ఈమెనే బెటర్ అని రచ్చ.. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటే..

సాధ్వి సీత పాత్రకు సాయి పల్లవి కంటే ఈమెనే బెటర్ అని రచ్చ.. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటే..

జూలై 31, 2026 - శుక్రవారం
0
ఫుట్‌బాల్‌లో బిగ్ వార్ : FIFA vs UEFA మధ్య అసలు గొడవ ఏంటి?
తెలంగాణ

ఫుట్‌బాల్‌లో బిగ్ వార్ : FIFA vs UEFA మధ్య అసలు గొడవ ఏంటి?

ఫుట్‌బాల్‌లో బిగ్ వార్ : FIFA vs UEFA మధ్య అసలు గొడవ ఏంటి?

జూలై 31, 2026 - శుక్రవారం
0
నెల్లూరులో..మద్యం దుకాణం వద్ద వ్యక్తి బీభత్సం
తెలంగాణ

నెల్లూరులో..మద్యం దుకాణం వద్ద వ్యక్తి బీభత్సం

అమరావతి: నెల్లూరు జిల్లా సూరాయిపాలెం మద్యం దుకాణం వద్ద ఓ వ్యక్తి బీభత్సం సృషించాడు. మద్యం దుకాణానికి పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నం చేశాడు. పొదలకూరు మండలం సూరాయిపాలెం మద్యం దుకాణం వద్ద రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిగరెట్ కాల్చుకునేందుకు అగ్గిపెట్టె ఇవ్వలేదని ఆగ్రహం చెంది మద్యం దుకాణానికి పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు సిద్ధపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిసిబ్బంది మంటలు ఆర్పేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జూలై 31, 2026 - శుక్రవారం
0
← వెనుక122 / 897తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి