🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

22419 వార్తలు

లివ్-ఇన్ రిలేషన్స్‌పై RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ

లివ్-ఇన్ రిలేషన్స్‌పై RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

లివ్-ఇన్ రిలేషన్స్‌పై RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

Adminజూలై 26, 2026 - ఆదివారం👁 2
అమెరికా కొత్త వీసా ఆంక్షలు..సైబర్ నేరగాళ్లపై కఠినచర్యలు..వారికుటుంబ సభ్యుల వీసా క్యాన్సిల్!
తెలంగాణ

అమెరికా కొత్త వీసా ఆంక్షలు..సైబర్ నేరగాళ్లపై కఠినచర్యలు..వారికుటుంబ సభ్యుల వీసా క్యాన్సిల్!

అమెరికా కొత్త వీసా ఆంక్షలు..సైబర్ నేరగాళ్లపై కఠినచర్యలు..వారికుటుంబ సభ్యుల వీసా క్యాన్సిల్!

జూలై 26, 2026 - ఆదివారం
1
ఎపిలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు..
తెలంగాణ

ఎపిలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు..

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. ఇప్పటి వరకూ అందని అధికారిక లెక్కల ప్రకారమే 39 కేసులు నమోదయ్యాయి. అయితే అనధికారికంగా మరికొన్ని కేసులుండవచ్చు. ఎపిలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు పెరుగుతుండటంతో జనంలో ఆందోళన వ్యక్తమవుతుంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మరో ఏడు కరోనా కేసులు నమోదు కావడంతో కరో నా వైరస్ వేగంగా విస్తరిస్తుందని వైద్య నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని, భయపడా ల్సిన అవసరం లేదని, అనవసర ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ కావడంతో జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచి స్తున్నారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తితో ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. అయితే చాలా మంది ఇన్ పేషెంట్లుగా చేరడం లేదని, హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని అంటున్నారు. మృతి చె

జూలై 26, 2026 - ఆదివారం
1
నందన్ నిలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‎ఫోర్స్.. పరీక్షల సంస్కరణలపై కేంద్రం సంచలన నిర్ణయం

మాటలు కాదు..జెన్-జీలకు మంత్రి పదవి ఇవ్వండి: బండి సంజయ్
తెలంగాణ

మాటలు కాదు..జెన్-జీలకు మంత్రి పదవి ఇవ్వండి: బండి సంజయ్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః జెన్-జీల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు చెప్పడం కాదు, మంత్రి పదవి ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. జెన్-జీలకు (21-30 ఏళ్ళ వయసు) ఉన్న వారు చట్ట సభలో అడుగు పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పడంపై కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత జెన్-జీలకు మంత్రి పదవి ఇచ్చి ఆచరణలో చిత్తశుద్ది నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఎంఎల్‌ఎసిలను రాజీనామా చేయించి జెన్-జీ లకు ఆ పదవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తమరి వద్ద హోం, విద్యా, మున్సిపల్ శాఖలు ఉన్నాయి కాబట్టి ఆ శాఖలను జెన్-జీలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. మీ దృష్టిలో జెన్-జీలంటే విహెచ్, కెకె, కోదండ రెడ్డి అనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. వృద్ధులకు, వయసు దాటిన పెద్దలకు యూత్ కోటాలో పదవులు ఇవ్వడం కాంగ్రెస్‌కు అలవాటే కదా అని అన్నారు.దేశం ఫస్ట్, పార్టీ నెక్ట్స్ , పర్సన్ లాస్ట్ తమ పార్టీకి దేశం ప్రథమమని, ఆ తర్వాతే పార్టీ అని, చివరగా వ్యక్తి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు

జూలై 26, 2026 - ఆదివారం
1
శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌లో విషాదం.. ఈతకెళ్లి నలుగురు యువకులు గల్లంతు
తెలంగాణ

శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌లో విషాదం.. ఈతకెళ్లి నలుగురు యువకులు గల్లంతు

శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌లో విషాదం.. ఈతకెళ్లి నలుగురు యువకులు గల్లంతు

జూలై 26, 2026 - ఆదివారం
1
చెరువుగట్టులో ఘోర అగ్ని ప్రమాదం.. నిరాశ్రయులైన బొమ్మల దుకాణాల కుటుంబాలు
తెలంగాణ

చెరువుగట్టులో ఘోర అగ్ని ప్రమాదం.. నిరాశ్రయులైన బొమ్మల దుకాణాల కుటుంబాలు

షార్ట్ సర్కూట్‌తో దగ్ధమైన బొమ్మల దుకాణాలు గ్రామ పంచాయతీ భవనానికీ వ్యాపించిన మంటలు, కీలక రికార్డులు అగ్నికి ఆహుతి కన్నీటి పర్యంతమైన వ్యాపారులు ప్రభుత్వానికి నివేదిక పంపించి ఆదుకుంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వీరేశం భరోసా మన తెలంగాణ/నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన చెరువుగట్టులో ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. షార్ట్ సర్కూట్ కారణంగా చెలరేగిన మంటలు వరుసగా ఉన్న బొమ్మల దుకాణాలను పూర్తిగా దగ్ధం చేశాయి. వాటికి ఆనుకొని ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయానికి కూడా వ్యాపించిన మంటలు పలు కీలక రికార్డులు బూడిద చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జీవనాధారం కోల్పోయిన దుకాణా యజమానులు, వారి కుటుంబాలు నిరాశ్రయులై కన్నీటి పర్యంతమయ్యాయి. ఏండ్ల కష్టార్జితం క్షణాల్లో బూడిద కావడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. జరిగిన నష్టంపై జిల్లా

జూలై 26, 2026 - ఆదివారం
23
ఓరే బుడ్డోడా అంత దూరం సిక్సర్ కొడతారా?.. వైభవ్ 102 మీటర్ల సిక్స్‌తో స్టేడియం షేక్!
తెలంగాణ

ఓరే బుడ్డోడా అంత దూరం సిక్సర్ కొడతారా?.. వైభవ్ 102 మీటర్ల సిక్స్‌తో స్టేడియం షేక్!

ఓరే బుడ్డోడా అంత దూరం సిక్సర్ కొడతారా?.. వైభవ్ 102 మీటర్ల సిక్స్‌తో స్టేడియం షేక్!

జూలై 26, 2026 - ఆదివారం
1
కామన్వెల్త్ గేమ్స్‌.. భారత్‌కు రెండో పతకం
తెలంగాణ

కామన్వెల్త్ గేమ్స్‌.. భారత్‌కు రెండో పతకం

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం వచ్చి చేరింది. భారత్‌కు చెందిన వెయిట్‌లిఫ్టర్ చానబమ్ రిషికాంత్ సింగ్ ఆదివారం జరిగిన పురుషుల 60 కిలోల విభాగంలో అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఈ ఎడిషన్‌లో భారత్ పతకాల సంఖ్య రెండుకు చేరింది. అంతకు ముందు పారా-పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ ఇండియాకు తొలి కాంస్య పతకాన్ని సాధించిపెట్టిన విషయం తెలిసింది. మ్యాచ్ ప్రారంభంలో 28 ఏళ్ల రిషికాంత్ సింగ్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. స్నాచ్ విభాగంలో రిషికాంత్ తన మూడు ప్రయత్నాలను (116 కిలోలు, 119 కిలోలు, 121 కిలోలు) బరువులు ఎత్తి సక్సెస్ అయ్యాడు. మూడో ప్రయత్నంలో 121 కిలోల బరువు ఎత్తిన రిషికాంత్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో స్నాచ్ రికార్డును కూడా నెలకొల్పాడు. స్నాచ్ రౌండ్ ముగిసేసరికి అతను మలేషియాకు చెందిన బిన్ కస్దాన్ మొహమ్మద్ అనిక్‌తో కలిసి మొదటి స్థానంలో నిలిచాడు.తృటిలో చేజారిన స్వర్ణం క్లీన్ అండ్ జర్క్ రౌండ్‌లో మొదటి ప్రయత్నంలో 143 కిలోల బరువును సునయాసంగా ఎత్తిన రిషికాంత్ సింగ్.. రెండో ప్రయత్నంలో 148 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. దీంతో అప్పటి వరకూ మూడో స్థానంలో కొనసాగుతున్న మ

జూలై 26, 2026 - ఆదివారం
24
ఎంపీ, ఎమ్మెల్యే కావడానికి 25 ఏళ్లు ఎందుకు? చట్టసభల పోటీకి ఏజ్  తగ్గించాలి: సీఎం రేవంత్

హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇండ్లు.. పోలీసుల కీలక సూచనలు
తెలంగాణ

హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇండ్లు.. పోలీసుల కీలక సూచనలు

హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇండ్లు.. పోలీసుల కీలక సూచనలు

జూలై 26, 2026 - ఆదివారం
1
శ్రీరాంసాగర్ జలాశయంలో ఈతకు వెళ్లి నలుగురి మృతి
తెలంగాణ

శ్రీరాంసాగర్ జలాశయంలో ఈతకు వెళ్లి నలుగురి మృతి

బాల్కొండ: నిజామాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో ఈతకు దిగి నలుగురు యువకులు మృతి చెందారు. ముప్కాల్ వద్ద ఎస్సారెస్పి బ్యాక్ వాటర్‌లో ఈతకు దిగిన ఐదురు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. వీరిలో ఒకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా.. మిగిలిన నలుగురు చనిపోయారు. మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. మృతుల్లో ముగ్గురు నిజామాబాద్‌కు చెందిన వారుగా సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జూలై 26, 2026 - ఆదివారం
19
అనాహత్ విజయం దేశానికి గర్వకారణం: ప్రధాని మోడీ
తెలంగాణ

అనాహత్ విజయం దేశానికి గర్వకారణం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా నిలిచిన భారత యువ సంచలనం అనాహత్ సింగ్‌ను ప్రధాని మోడీ అభినందించారు. ఎక్స్‌ వేదికగా ఆమెను మోడీ ప్రశంసించారు. అనాహత్ విజయం దేశానికి గర్వకారణమన్నారు. ఈ ఘనత భారత స్క్వాష్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని.. యువతలో స్క్వాష్ క్రీడపై ఆసక్తిని మరింత పెంచుతుందని ప్ఱధాని మోడీ తన సందేశంలో తెలిపారు. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అనాహత్ సింగ్ రికార్డు నెలకొల్పింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న అనాహత్.. రుకాయ సాలెమ్ (ఈజిప్ట్‌)ను ఫైనల్స్‌లో ఓడించింది. ఈ టోర్నీలో పతకం సాధించడం 18 ఏళ్ల అనాహత్‌కు ఇది వరుసగా రెండోసారి. నిరుడు కాంస్యంతో నెగ్గిన ఆమె ఈసారి స్వర్ణం చేజిక్కించుకుంది.

జూలై 26, 2026 - ఆదివారం
1.2 వేలు
102 మీటర్ల సిక్సర్‌తో విరుచుకుపడిన వైభవ్.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్
తెలంగాణ

102 మీటర్ల సిక్సర్‌తో విరుచుకుపడిన వైభవ్.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్

102 మీటర్ల సిక్సర్‌తో విరుచుకుపడిన వైభవ్.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్

జూలై 26, 2026 - ఆదివారం
14
తొలి రోజే రాజీనామాకు సిద్ధపడ్డ ధర్మేంద్ర ప్రధాన్.. మంత్రి రిజైన్ వెనక ఇంతా కథ నడిచిందా..!

15
చితక్కొట్టిన వైభవ్.. జింబాబ్వేకి భారీ టార్గెట్
తెలంగాణ

చితక్కొట్టిన వైభవ్.. జింబాబ్వేకి భారీ టార్గెట్

హరారే: మూడు టి-20ల సిరీస్‌లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న చివరి టి-20 మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఆరంభంలోనే అభిషేక్ శర్మ(2) ఔట్ అయ్యాడు. అయితే వైభవ్ మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. 49 బంతులు ఎదురుకున్న వైభవ్.. 8 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 81 పరుగులు చేశాడు. ఇక ఇషాన్ కిషన్ 29, శ్రేయస్ అయ్యర్ 27 పరుగులు చేయగా.. ఆఖర్లో రింకు సింగ్ దూకుడుగా ఆడాడు 14 బంతులు ఎదురుకొని 2 ఫోర్లు 1 సిక్సుతో 25 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలింగ్‌లో బ్రాడ్ ఇవాన్స్ 2 వికెట్లు, సికందర్, బ్రెస్సింగ్, వెస్లీ తలో వికెట్ తీశారు.

జూలై 26, 2026 - ఆదివారం
1
ఈ దేశ పౌరులం..ఏ పార్టీ అధికారంలో ఉన్నా  ప్రశ్నిస్తాం.. అకౌంటబిలిటీ ముఖ్యం: సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్

2
నటుడు రమేశ్ కుటుంబానికి చిరు ఆర్థిక సాయం
తెలంగాణ

నటుడు రమేశ్ కుటుంబానికి చిరు ఆర్థిక సాయం

ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు కష్టాల్లో ఉంటే ఆదుకునే వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందుటారు. కాగా, తాజాగా చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేశ్ కుటుంబానికి చిరంజీవి అండగా నిలిచారు. రమేశ్ ‘గబ్బర్‌సింగ్’తో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఇటీవలే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరు అపోలో ఆస్పత్రి డాక్టర్ సుబ్బారెడ్డితో మాట్లాడి రమేశ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో అతడి భార్యకు రూ.3 లక్షల చెక్కును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక చిరంజీవి సోదరుడు నాగబాబు తన వంతు సాయంగా రమేశ్ కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందించారు. రమేశ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.

జూలై 26, 2026 - ఆదివారం
1
ఇంట్లో  పనిమనుషులను గుడ్డిగా నమ్మకండి.. హైదరాబాద్ సిటీ పోలీసుల హెచ్చరిక
తెలంగాణ

ఇంట్లో  పనిమనుషులను గుడ్డిగా నమ్మకండి.. హైదరాబాద్ సిటీ పోలీసుల హెచ్చరిక

ఇంట్లో పనిమనుషులను గుడ్డిగా నమ్మకండి.. హైదరాబాద్ సిటీ పోలీసుల హెచ్చరిక

జూలై 26, 2026 - ఆదివారం
1
కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు రజత పతకం
తెలంగాణ

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు రజత పతకం

గ్లాస్గో: కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత్‌‌కు రెండో పతకం లభించింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో మణిపూర్ వెయిట్‌ లిఫ్టర్ రిషికాంత సింగ్ రజత పతకం సాధించాడు. మలేషియాకు చెందిన అనిక్ బిన్ కాస్డన్ 273 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించగా.. జోషువా అముంగా (కెన్యా) 260 కేజీలు ఎత్తి కాంస్య పతకం నెగ్గాడు. తొలుత స్నాచ్ విభాగంలో 121 కేజీలు ఎత్తిన రిషికాంత.. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో చివరి ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తే క్రమంలో విఫలమయ్యాడు. ఈ విభాగంలో మూడు ప్రయత్నాల్లో తొలుత 143 కేజీలు ఎత్తగా.. తర్వాతి రెండు రౌండ్లలో విఫలమయ్యాడు. దీంతో రిషికాంత మొత్తం 264 కేజీలు ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ కామన్‌వెల్త్ పోటీలో భారత్‌కు ఇది రెండో పతకం కాగా, తొలి రజతం ఇదే.

జూలై 26, 2026 - ఆదివారం
14
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: పొలిటికల్ రిటైర్మెంట్‎పై సిద్ధరామయ్య కీలక ప్రకటన
తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: పొలిటికల్ రిటైర్మెంట్‎పై సిద్ధరామయ్య కీలక ప్రకటన

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: పొలిటికల్ రిటైర్మెంట్‎పై సిద్ధరామయ్య కీలక ప్రకటన

జూలై 26, 2026 - ఆదివారం
10
భారత్‌కు తొలి రజతం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో రిషికాంత సింగ్ సిల్వర్ మెడల్
తెలంగాణ

భారత్‌కు తొలి రజతం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో రిషికాంత సింగ్ సిల్వర్ మెడల్

భారత్‌కు తొలి రజతం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో రిషికాంత సింగ్ సిల్వర్ మెడల్

జూలై 26, 2026 - ఆదివారం
11
కొమురవెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవంలో  ప్రోటోకాల్ వివాదం
తెలంగాణ

కొమురవెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం

కొమురవెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం

జూలై 26, 2026 - ఆదివారం
2
డిఎస్ సి అవకతవకలపై సిబిఐతో విచారణ చేయించాలి: బొత్స
తెలంగాణ

డిఎస్ సి అవకతవకలపై సిబిఐతో విచారణ చేయించాలి: బొత్స

అమరావతి: నిరుద్యోగులతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని ఎపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇష్టమొచ్చినట్టు జివోలు మారుస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిఎస్ సిలో అవకతవకలు జరిగాయని,రూ. 10 వేల కోట్లు ఫీజు రీయింబెర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో ఒకరికో ఇద్దరికో డైరెక్టుగా ఉద్యోగం ఇచ్చేవారని, నీట్ లో అవకతవకలు జరిగితేనే కేంద్రమంత్రి రాజీనామా చేశారని బొత్స సత్యనారాయణ తెలియజేశారు. డిఎస్సిలో అవకతవకలపై సిబిఐతో విచారణ చేయించాలని, అప్పటి వరకు మంత్రి పదవి నుంచి తప్పించండని కోరారు. నిరుద్యోగ భృతి లేదు.. ఫీజు రీయింబెర్స్ మెంట్ లేదు అని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని, మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు అన్ని క్లియరెన్స్ లు తామే తీసుకొచ్చామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

జూలై 26, 2026 - ఆదివారం
1
← వెనుక193 / 935తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి