🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

22676 వార్తలు

'చిట్టిబాబు'గా వెంకీ మామ.. పోలీస్ ఆఫీసర్‌గా నారా రోహిత్..'ఆదర్శ కుటుంబం' పోస్టర్స్ వైరల్!
తెలంగాణ

'చిట్టిబాబు'గా వెంకీ మామ.. పోలీస్ ఆఫీసర్‌గా నారా రోహిత్..'ఆదర్శ కుటుంబం' పోస్టర్స్ వైరల్!

'చిట్టిబాబు'గా వెంకీ మామ.. పోలీస్ ఆఫీసర్‌గా నారా రోహిత్..'ఆదర్శ కుటుంబం' పోస్టర్స్ వైరల్!

Adminజూలై 25, 2026 - శనివారం👁 1
చర్చల అంశాన్ని ఇరాన్ సీరియస్‌గా ఆలోచిస్తోంది: ట్రంప్
తెలంగాణ

చర్చల అంశాన్ని ఇరాన్ సీరియస్‌గా ఆలోచిస్తోంది: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో ప్రకటన చేస్తున్నారు. చర్చల అంశాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తున్నందున ఆ దేశంపై భీకర దాడులు విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. “ప్రస్తుతం మేం వారితో చర్చలు జరుపుతున్నాం. చర్చలను వారు సీరియస్‌గా తీసుకుంటున్నారు. అందుకు కారణం ఉండొచ్చు. వారు లొంగిపోవచ్చు. లేదా ఏదైనా గుహ లోకి వెళ్లి దాక్కోవచ్చు. మా వైపు నుంచి క్షిపణులు లోడ్ చేసే ఉన్నాయి. యుద్ధం ముగించడానికి రెండు అవకాశాలున్నాయి. ఇప్పుడు చేస్తోన్న దాడుల తీవ్రత పెంచి, వాళ్ల దగ్గర ఉన్నదంతా నాశనం చేయొచ్చు. లేకపోతే ఒప్పందం చేసుకోవచ్చు. డీల్ చేసుకోవడమనేది తెలివైన వ్యూహం. చర్చల విషయంలోవారు సీరియస్‌గా ఉన్నంత మాత్రాన ఒప్పందం కుదురుతుందని చెప్పలేం. చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి” అని పేర్కొన్నారు.కాగా.. ఇరాన్‌పై భీకర దాడుల్ని పరిశీలిస్తున్నామని, దానిపై నిర్ణయం తీసుకుంటామని ముందురోజు ట్రంప్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. వాటికి ఇరాన్ నుంచి కౌంటర్ వచ్చింది. అమెరికా బెదిరింపులకు తలొగ్గబోమని, బలప్రయోగం , ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించబోమని

జూలై 25, 2026 - శనివారం
20
ఒకే ఓవర్లో 4,6,4,4 కొట్టిన బుడ్డోడు.. కానీ ఆ బాల్కి వైభవ్ ఔట్!
తెలంగాణ

ఒకే ఓవర్లో 4,6,4,4 కొట్టిన బుడ్డోడు.. కానీ ఆ బాల్కి వైభవ్ ఔట్!

ఒకే ఓవర్లో 4,6,4,4 కొట్టిన బుడ్డోడు.. కానీ ఆ బాల్కి వైభవ్ ఔట్!

జూలై 25, 2026 - శనివారం
21
ఉప్పల్ వాసులకు అలర్ట్..జూలై27న ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
తెలంగాణ

ఉప్పల్ వాసులకు అలర్ట్..జూలై27న ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

ఉప్పల్ వాసులకు అలర్ట్..జూలై27న ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

జూలై 25, 2026 - శనివారం
24
ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత, రాళ్లదాడి..
తెలంగాణ

ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత, రాళ్లదాడి..

ఇద్దరు పోలీసులకు గాయాలుటియర్ గ్యాస్, స్పల్ప లాఠీచార్జి ప్రయోగించిన పోలీసులు అదనపు బలగాల మోహరింపుతో పరిస్థితి అదుపు న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటించిన వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తెంది. కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. వీరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. స్వల్పంగా లాఠీచార్జి జరిపారు. అదనపు బలగాలు హుటాహుటిన అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

జూలై 25, 2026 - శనివారం
3
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ సూత్రధారి.. బీహార్‌లో అరెస్ట్
తెలంగాణ

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ సూత్రధారి.. బీహార్‌లో అరెస్ట్

ముంబై : మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఈటీ) ప్రశ్నాపత్రం లీక్ కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి బిజేంద్ర గుప్తా బీహార్‌లో అరెస్ట్ అయ్యాడు. కొన్ని నెలలుగా పరారీలో ఉన్న అతడు బీహార్‌లో ఉన్నట్టు తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. బిజేంద్ర గుప్తా, అతడి అనుచరుడ్ని కూడా పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై మహారాష్ట్రకు తీసుకువచ్చి టెట్ పేపర్ లీక్ నెట్‌వర్క్, ఇలాంటి కేసుల్లో అతడి ప్రమేయాన్ని ప్రశ్నించనున్నారు. దేశ వ్యాప్తంగా ఇతర పరీక్ష పత్రాల లీక్ సిండికేట్‌లతో బిజేంద్ర గుప్తాకు ఉన్న సంబంధాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. టెట్ పేపర్ లీక్ కేసులో బిజేంద్ర గుప్తా భార్యతో సహా 12 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. గుప్తా, అతడి అనుచరుడి అరెస్టుతో ఈ సంఖ్య 14కు చేరింది.

జూలై 25, 2026 - శనివారం
3
బస్సులో లైంగిక వేధింపులు.. చితకబాదిన అమ్మాయి
తెలంగాణ

బస్సులో లైంగిక వేధింపులు.. చితకబాదిన అమ్మాయి

కర్ణాటకలోని బెంగళూరులో ఓ ఆకతాయి చేసిన పనికి అమ్మాయి దీటుగా బదులిచ్చారు. హెబ్బల్ నుంచి మాన్యతాకు వెళ్తున్న బస్సులో ఓ వ్యక్తి అమ్మాయిని లైంగికంగా వేధించాడు. ఆ అమ్మాయి ఏమాత్రం భయపడకుండా వెంటనే స్పందించి అతడిని నిలదీసింది. అంతేకాకుండా బస్సులోని ఇతర ప్రయాణికుల ముందే అతడిని చితకబాది తన ధైర్యాన్ని చాటుకుంది. ఈ విషయాన్ని డ్రైవర్‌కు చెప్పడంతో వెంటనే డ్రైవర్ బస్సును ఆపేసి ఆకతాయికి తగిన బుద్ధి చెప్పారు. బస్సులో ఆ యువతి సదరు వేధింపుల వ్యక్తిని కొడుతున్న దృశ్యాలను తోటి ప్రయాణికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానికుల సమాచారం మేరక ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.

జూలై 25, 2026 - శనివారం
3
నా కొడుకును చూసి గర్వపడుతున్నా: అభిజిత్ దీప్కే తల్లి అనిత
తెలంగాణ

నా కొడుకును చూసి గర్వపడుతున్నా: అభిజిత్ దీప్కే తల్లి అనిత

నా కొడుకును చూసి గర్వపడుతున్నా: అభిజిత్ దీప్కే తల్లి అనిత

జూలై 25, 2026 - శనివారం
3
సికింద్రాబాద్ గార్డెన్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు
తెలంగాణ

సికింద్రాబాద్ గార్డెన్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు

సికింద్రాబాద్ గార్డెన్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు

జూలై 25, 2026 - శనివారం
3
ధర్మేంద్ర రాజీనామాతో.. ఫడ్నవీస్‌కు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు
తెలంగాణ

ధర్మేంద్ర రాజీనామాతో.. ఫడ్నవీస్‌కు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఢిల్లీకి రావాలన మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. సిఎంతో పాటు డిప్యూటీ సిఎం షిండేకు కూడా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. కీలక నేతలకు హైకమాండ్ పిలుపు రావడంతో రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొన్నది. కేబినెట్‌లో భారీ మార్పులకు కేంద్రం సిద్ధమవుతుందన్న ఊహాగానాలు వ్యాపించాయి. ఫడ్నవీస్‌కు కేంద్రంలో విద్యా శాఖను అప్పగించవచ్చునని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేంద్ర కేబినెట్ మార్పులు చేర్పులు జరగవచ్చునని గత కొంతకాలంగా రాజకీయ వర్గాలలో ఊహాగానాలు వెలువడుతున్నాయి. మంత్రులలో కొందరికి ఉద్వాసన పలికి, కొత్తగా మరికొందరికి అవకాశాలు ఇవ్వాలని బిజెపి పెద్దలు భావిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ప్రధాన్ రాజీనామాతో మార్పులు అనివార్యంగా మారింది.

జూలై 25, 2026 - శనివారం
2
సంగారెడ్డిలో ఇషా గ్రామోత్సవం
తెలంగాణ

సంగారెడ్డిలో ఇషా గ్రామోత్సవం

ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గ్రామీణ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు. వాలీబాల్, త్రోబాల్ తదితర క్రీడల్లో అనేక గ్రామాల జట్లు పోటీపడి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాయి. గ్రామీణ ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి, శారీరక దృఢత్వం, జట్టుగా పనిచేసే నైపుణ్యం, ఐక్యత, సామాజిక సామరస్యాన్ని పెంపొందించడమే ఇషా గ్రామోత్సవం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఇషా ఫౌండేషన్ వాలంటీర్లు విశేష కృషితో పోటీల నిర్వహించి, క్రీడాకారులను ప్రోత్సహించారని పేర్కొన్నారు. ఈ ఏడాది గ్రామోత్సవంలో తొలిసారిగా మహిళల జట్టు పాల్గొనడం విశేషమన్నారు. అత్యంత ఉత్సాహం, పట్టుదలతో పోటీపడిన ఆ జట్టు రన్నరప్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకుందని తెలిపారు. వారి విజయం గ్రామీణ మహిళలు, యువతులు క్రీడల వైపు అడుగులు వేయడానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని నిర్వాహకులు కొనియాడారు.***

జూలై 25, 2026 - శనివారం
3
Suriya: 'విశ్వనాథ్ అండ్ సన్స్' వెడ్డింగ్ సాంగ్ రిలీజ్.. సూర్య గాత్రానికి ఫ్యాన్స్ ఫిదా!

6
కేంద్రంతో చర్చలు సఫలం.. జంతర్ మంతర్ వద్ద నుంచి విద్యార్థులు వెనక్కి..
తెలంగాణ

కేంద్రంతో చర్చలు సఫలం.. జంతర్ మంతర్ వద్ద నుంచి విద్యార్థులు వెనక్కి..

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సిజెపి) డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. నీట్ (యూజీ) పరీక్షలో జరిగిన అవకతవకల కారణంగా సిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ధర్మేంద్ర రాజీనామాతోపాటు, మరో రెండు డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు జెపి నడ్డా, జితేంద్ర సింగ్ ల పిలుపు మేరకు సీజేపీతో ప్రతినిధులు వారితో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులతో సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చల అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిజెపి ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రధానంగా మూడు డిమాండ్లపై కేంద్రంతో చర్చించామని... ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో తమ మొదటి డిమాండ్‌ నెరవేరిందని తెలిపారు. ఢిల్లీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలిత అన్ని రాష్ట్రాల్లోని విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించిందని.. నిరసనకారులపై భవిష్యత్తులోనూ ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చిందని తెలిపారు.ఇక, ఆత్మహత్య చేసుకుని మరణించిన

జూలై 25, 2026 - శనివారం
5
ఇషాన్, తిలక్ మెరుపులు.. జింబాబ్వేకు భారీ టార్గెట్
తెలంగాణ

ఇషాన్, తిలక్ మెరుపులు.. జింబాబ్వేకు భారీ టార్గెట్

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(8) మరోసారి విఫలమయ్యాడు. ఇక, వైభవ్ సూర్యవంశీ తనదైన స్టైల్ లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 9 బంతుల్లో 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(25) వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. అయితే, ఇషాన్ కిషన్(81, 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ(60 నాటౌట్, 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు. ఇద్దరూ భారీ ఇన్నింగ్స్ లతో చెలరేగారు. దీంతో జింబాబ్వేకు టీమిండియా 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, బ్రాడ్‌ ఎవాన్స్‌ బ్రయాన్‌ బెన్నెట్‌, న్యూమన్‌, నగరవ తలో వికెట్‌ పడగొట్టారు.జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో భారీ స్కోరు చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసిన టీమ్ఇండియా ఇషాన్ కిషన్ (81; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (60*; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో మెరిశ

జూలై 25, 2026 - శనివారం
18
దీక్ష విరమించిన సోనమ్  వాంగ్ చుక్.. విద్యావ్యవస్థలో భారీ ప్రక్షాళన జరగాలని ఆకాంక్ష
తెలంగాణ

దీక్ష విరమించిన సోనమ్ వాంగ్ చుక్.. విద్యావ్యవస్థలో భారీ ప్రక్షాళన జరగాలని ఆకాంక్ష

దీక్ష విరమించిన సోనమ్ వాంగ్ చుక్.. విద్యావ్యవస్థలో భారీ ప్రక్షాళన జరగాలని ఆకాంక్ష

జూలై 25, 2026 - శనివారం
14
ఇషాన్, తిలక్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్
తెలంగాణ

ఇషాన్, తిలక్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్

ఇషాన్, తిలక్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్

జూలై 25, 2026 - శనివారం
15
NEET Protest Victory: 'స్టూడెంట్ పవర్‌ అంటే ఇదే'... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బాలీవుడ్ క్రేజీ రియాక్షన్స్!

9
CJP ఆందోళనలు విరమణ: కేసులు రద్దు.. వేధింపులు ఉండవని కేంద్రం హామీ
తెలంగాణ

CJP ఆందోళనలు విరమణ: కేసులు రద్దు.. వేధింపులు ఉండవని కేంద్రం హామీ

CJP ఆందోళనలు విరమణ: కేసులు రద్దు.. వేధింపులు ఉండవని కేంద్రం హామీ

జూలై 25, 2026 - శనివారం
5
ధర్మేంద్ర ప్రధాన్‌ను చూసి నేర్చుకో గంభీర్.. హెడ్ కోచ్‌పై నెటిజన్ల ఫైర్!
తెలంగాణ

ధర్మేంద్ర ప్రధాన్‌ను చూసి నేర్చుకో గంభీర్.. హెడ్ కోచ్‌పై నెటిజన్ల ఫైర్!

ధర్మేంద్ర ప్రధాన్‌ను చూసి నేర్చుకో గంభీర్.. హెడ్ కోచ్‌పై నెటిజన్ల ఫైర్!

జూలై 25, 2026 - శనివారం
3
ఇకపై యువత గొంతును అణచివేసే సాహసం ఎవరూ చేయరు: ప్రియాంకాగాంధీ
తెలంగాణ

ఇకపై యువత గొంతును అణచివేసే సాహసం ఎవరూ చేయరు: ప్రియాంకాగాంధీ

ఇకపై యువత గొంతును అణచివేసే సాహసం ఎవరూ చేయరు: ప్రియాంకాగాంధీ

జూలై 25, 2026 - శనివారం
21
దేశానికి సేవ చేస్తూనే ఉండాలి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఫస్ట్ రియాక్షన్
తెలంగాణ

దేశానికి సేవ చేస్తూనే ఉండాలి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఫస్ట్ రియాక్షన్

దేశానికి సేవ చేస్తూనే ఉండాలి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఫస్ట్ రియాక్షన్

జూలై 25, 2026 - శనివారం
24
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. దినేశ్ కార్తీక్, గుత్తా జ్వాల కామెంట్స్ వైరల్!
తెలంగాణ

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. దినేశ్ కార్తీక్, గుత్తా జ్వాల కామెంట్స్ వైరల్!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. దినేశ్ కార్తీక్, గుత్తా జ్వాల కామెంట్స్ వైరల్!

జూలై 25, 2026 - శనివారం
25
యువతనే దేశ భవిష్యత్.. ఇక మోడీ గతం: రాహుల్ గాంధీ
తెలంగాణ

యువతనే దేశ భవిష్యత్.. ఇక మోడీ గతం: రాహుల్ గాంధీ

యువతనే దేశ భవిష్యత్.. ఇక మోడీ గతం: రాహుల్ గాంధీ

జూలై 25, 2026 - శనివారం
5
దేశవ్యాపంగా విద్యార్థుల పోరాటం చూసి గర్విస్తున్నాను: రాహుల్ గాంధీ
తెలంగాణ

దేశవ్యాపంగా విద్యార్థుల పోరాటం చూసి గర్విస్తున్నాను: రాహుల్ గాంధీ

ఢిల్లీ: ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యావ్యవస్థ పునర్నిర్మాణంలో తొలి అడుగు పడిందని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు...దేశవ్యాపంగా విద్యార్థుల పోరాటం చూసి గర్విస్తున్నానని, అణచివేతకు గురైన ఏ వర్గమైనా ధైర్యంగా నిలబడి పోరాడాలని సూచించారు. వీధుల్లోకి వచ్చి పోరాడిన యువత, విద్యార్థులకు రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. మరో రెండు డిమాండ్లు మిగిలి ఉన్నాయని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని, విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జిపై విచారణ జరపాలని రాహుల్ గాంధీ అన్నారు.

జూలై 25, 2026 - శనివారం
3
← వెనుక211 / 945తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి