🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • కంట్రిబ్యూటర్లు
  • రిపోర్టర్లు
  • రిపోర్ట్ స్టోరీ
Todayతెలంగాణ

తెలంగాణ

23812 వార్తలు

డ్రంక్‌ అండ్ డ్రైవ్ కేసు.. తప్పు అంగీకరించిన వార్నర్
తెలంగాణ

డ్రంక్‌ అండ్ డ్రైవ్ కేసు.. తప్పు అంగీకరించిన వార్నర్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ డ్రంక్‌ అండ్ డ్రైవ్ చేసినట్లు తన తప్పును అంగీకరించాడు. గత ఏప్రిల్‌లో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో అతడిని సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా ఆ కేసును సిడ్నీ న్యాయస్థానం విచారించింది. నేరాన్ని వార్నర్ అంగీకరించినట్లు అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ వార్నర్ నేరుగా కోర్టుకు హాజరు కాలేదు. వాదనలు విన్న న్యాయస్థానం అతడిని దోషిగా తేలుస్తూ వచ్చే నెల 18న శిక్ష ఖరారు చేయనుంది. అసలేం జరిగిందంటే.. రోడ్డుపై బ్రీత్ టెస్టింగ్‌ను చూడగానే వార్నర్ తన వాహనాన్ని ఆపి పక్కనే పార్క్ చేశాడు. అనుమానం వచ్చిన అధికారులు బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్ చేశారు. ఇందులో వార్నర్ పరిమితికి మించి మద్యం సేవించినట్లు రుజువు కావడంతో అతడిని అరెస్ట్ చేశారు.

Adminజూలై 22, 2026 - బుధవారం👁 0
ఆదివాసీల కష్టాలు: రోడ్లు లేక ప్రాణాలతో పోరాటం... వాజేడులో వాగుల మీదుగా ట్రాక్టర్ పై ఆస్పత్రికి బాలింత

జూలై 22, 2026 - బుధవారం
0
డిగ్రీ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 750 ఉద్యోగాలు.. జులై 27 లాస్ట్ డేట్ !

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 545 పోస్టులు.. డిగ్రీ పాసై తెలుగు వస్తే చాలు..  బ్యాంక్ ఆఫీసర్ అవ్వొచ్చు!

ఓటర్ లిస్ట్లో పేరు లేకుంటే ప్రభుత్వ స్కీములకు ఇబ్బందులు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

ఓటర్ లిస్ట్లో పేరు లేకుంటే ప్రభుత్వ స్కీములకు ఇబ్బందులు: సీఎం రేవంత్ రెడ్డి

ఓటర్ లిస్ట్లో పేరు లేకుంటే ప్రభుత్వ స్కీములకు ఇబ్బందులు: సీఎం రేవంత్ రెడ్డి

జూలై 22, 2026 - బుధవారం
0
యూత్ ఓపెన్ రెగట్టా 2026: రవి కుమార్‌‌‌‌ శుభారంభం
తెలంగాణ

యూత్ ఓపెన్ రెగట్టా 2026: రవి కుమార్‌‌‌‌ శుభారంభం

యూత్ ఓపెన్ రెగట్టా 2026: రవి కుమార్‌‌‌‌ శుభారంభం

జూలై 22, 2026 - బుధవారం
0
పార్లమెంట్ దగ్గర టెన్షన్... నల్ల దుస్తులతో కాంగ్రెస్ ఎంపీలు నిరసన
తెలంగాణ

పార్లమెంట్ దగ్గర టెన్షన్... నల్ల దుస్తులతో కాంగ్రెస్ ఎంపీలు నిరసన

పార్లమెంట్ దగ్గర టెన్షన్... నల్ల దుస్తులతో కాంగ్రెస్ ఎంపీలు నిరసన

జూలై 22, 2026 - బుధవారం
0
కరీంనగర్ దోపిడీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా
తెలంగాణ

కరీంనగర్ దోపిడీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా

కరీంగనర్: మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ లో జరిగిన దోపిడీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. న్యూఢిల్లీ నుండి కరీంనగర్ సీపీ గౌస్ ఆలంకు కేంద్ర మంత్రి సంజయ్ ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నాడు. దోపిడీ దొంగలపై ఉక్కుపాదం మోపాలని సిపిని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నిందితుల కోసం క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగాయని సిపి చెప్పారు. విచారణను ముమ్మరం చేశామని, నిందితులను అదుపులోకి తీసుకుంటామని సిపి చెప్పారు.కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్ చౌరస్తాలో ఓ ఇంట్లో అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన ఎనిమిది మంది సాయుధ దుండగులు ఇంట్లోకి చొరబడి సుమారు 66 తులాల బంగారం, వెండి వస్తువులు, రూ.21 లక్షల నగదును దోచుకెళ్లారు. అలాగే ఇంటి కింద పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను కూడా అపహరించిన విషయం తెలిసిందే.

జూలై 22, 2026 - బుధవారం
0
కరీంనగర్‌లో అర్ధరాత్రి భారీ దోపిడీ
తెలంగాణ

కరీంనగర్‌లో అర్ధరాత్రి భారీ దోపిడీ

66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు అపహరణకుటుంబ సభ్యులను బంధించి.. రెండు బైకులతో పరారైన దుండగులుకరీంనగర్ : కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్ చౌరస్తాలో ఓ ఇంట్లో అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన ఎనిమిది మంది సాయుధ దుండగులు ఇంట్లోకి చొరబడి సుమారు 66 తులాల బంగారం, వెండి వస్తువులు, రూ.21 లక్షల నగదును దోచుకెళ్లారు. అలాగే ఇంటి కింద పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను కూడా అపహరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.అర్ధరాత్రి సమయంలో ఇంటి యజమాని బయట లైట్ ఆఫ్ చేసేందుకు రాగా, వెనుక నుంచి వచ్చిన దుండగులు అతడిని అదుపులోకి తీసుకుని బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న వృద్ధులతో సహా నలుగురు కుటుంబ సభ్యులను కత్తులు, తుపాకులతో బెదిరించి సుమారు గంటన్నర పాటు కట్టేసి ఉంచారు. బాధితుల అరుపులు బయటకు వినిపించకుండా టీవీ శబ్దాన్ని భారీగా పెంచిన దుండగులు వారి మెడలోని గొలుసులు, చేతి ఉంగరాలు, చెవి కమ్మలు కూడా లాక్కెళ్లారు. అనంతరం రూ.21 లక్షల నగదు, 66 తులాల బంగారం, వెండి వస్తువులతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను తీసుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క

జూలై 22, 2026 - బుధవారం
0
చిలకలగూడలో అత్తపై కోడలు కత్తితో దాడి
తెలంగాణ

చిలకలగూడలో అత్తపై కోడలు కత్తితో దాడి

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతం చిలకలగూడలో కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చాయి. అత్తపై కోడలి కత్తితో దాడి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యెరుకల బస్తీలో నివాసముంటున్న 65 ఏళ్ల పద్మావతిపై ఆమె కోడలు విజయలక్ష్మి కత్తితో దాడి చేసింది. కేకలు వినపడడంతో స్థానికులు వెంటనే రక్తపు మడుగులోే ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

జూలై 22, 2026 - బుధవారం
0
‘సర్’ను గడువులోగా పూర్తి చేయాలి.. గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
తెలంగాణ

‘సర్’ను గడువులోగా పూర్తి చేయాలి.. గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

‘సర్’ను గడువులోగా పూర్తి చేయాలి.. గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జూలై 22, 2026 - బుధవారం
16
నాగర్ కర్నూల్ జిల్లాలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం
తెలంగాణ

నాగర్ కర్నూల్ జిల్లాలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం

నాగర్ కర్నూల్ జిల్లాలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జననం

జూలై 22, 2026 - బుధవారం
15
కేవలం స్కిల్స్ నేర్చుకొని ఉద్యోగం సంపాదిస్తే సరిపోతుందా?  జీవితం అంటే ఏంటనేది 'జెన్- జి'కి అవసరం లేదా..?

యంగ్ ఇండియా స్కూల్ దుబ్బాకలో నిర్మించాలి.. 	మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు

పోచారం అభయారణ్యంలో క్యాంప్ ఫైర్.. పాల్గొన్న కలెక్టర్, డీఎఫ్ఓ
తెలంగాణ

పోచారం అభయారణ్యంలో క్యాంప్ ఫైర్.. పాల్గొన్న కలెక్టర్, డీఎఫ్ఓ

పోచారం అభయారణ్యంలో క్యాంప్ ఫైర్.. పాల్గొన్న కలెక్టర్, డీఎఫ్ఓ

జూలై 22, 2026 - బుధవారం
0
అక్రమ లోన్ల వ్యవహారంలో ‘మెప్మా’ ఏడీఎంసీపై బదిలీ వేటు
తెలంగాణ

అక్రమ లోన్ల వ్యవహారంలో ‘మెప్మా’ ఏడీఎంసీపై బదిలీ వేటు

అక్రమ లోన్ల వ్యవహారంలో ‘మెప్మా’ ఏడీఎంసీపై బదిలీ వేటు

జూలై 22, 2026 - బుధవారం
0
ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్..రూ. 2.50 లక్షల డబ్బు కాలిపోయింది.. RBIకి సగం కాలిన నోట్లు !
తెలంగాణ

ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్..రూ. 2.50 లక్షల డబ్బు కాలిపోయింది.. RBIకి సగం కాలిన నోట్లు !

ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్..రూ. 2.50 లక్షల డబ్బు కాలిపోయింది.. RBIకి సగం కాలిన నోట్లు !

జూలై 22, 2026 - బుధవారం
0
రాహుల్‌ అరెస్టు.. ఎన్‌హెచ్‌-65పై బైఠాయింపునకు జగ్గారెడ్డి పిలుపు
తెలంగాణ

రాహుల్‌ అరెస్టు.. ఎన్‌హెచ్‌-65పై బైఠాయింపునకు జగ్గారెడ్డి పిలుపు

పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో భారీగా మోహరించిన పోలీసులునవతెలంగాణ–సంగారెడ్డిఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి జాతీయ రహదారి-65పై బైఠాయించి ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలపై కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి పిలుపు నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి […] The post రాహుల్‌ అరెస్టు.. ఎన్‌హెచ్‌-65పై బైఠాయింపునకు జగ్గారెడ్డి పిలుపు appeared first on Navatelangana.

జూలై 22, 2026 - బుధవారం
0
ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి :  నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా
తెలంగాణ

ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి : నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా

ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి : నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా

జూలై 22, 2026 - బుధవారం
0
‘ఇందిరమ్మ’తో నిరుపేదల జీవితాల్లో వెలుగులు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
తెలంగాణ

‘ఇందిరమ్మ’తో నిరుపేదల జీవితాల్లో వెలుగులు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

‘ఇందిరమ్మ’తో నిరుపేదల జీవితాల్లో వెలుగులు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

జూలై 22, 2026 - బుధవారం
0
దేవాదుల తొమ్మిది పంపులు నడుపుతం..పూర్తి సామర్థ్యంతో 24 గంటలూ పనిచేస్తాయి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

దారుణం..భార్య, పిల్లలను చంపి వ్యక్తి ఆత్మహత్య
తెలంగాణ

దారుణం..భార్య, పిల్లలను చంపి వ్యక్తి ఆత్మహత్య

నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలోని హుణమూరు పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. న్యూమారుతి బరంగాయ్‌కు చెందిన హరీశ్ (49), నిష్ట (36) దంపతులు. వీరికి నిక్షా (12), రక్ష (8) పిల్లలు ఉన్నారు. ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేస్తూ హరీశ్ జీవితం సాధిస్తుంటారు. సోమవారం రాత్రి భార్య, పిల్లలకు ఊపిరాడకుండా చంపి.. అనంతరం హరీశ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. వ్యాపారంలో నష్టాలే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. The post దారుణం..భార్య, పిల్లలను చంపి వ్యక్తి ఆత్మహత్య appeared first on Navatelangana.

జూలై 22, 2026 - బుధవారం
0
రాష్ట్ర హోదా దక్కితేనే... ప్రత్యేక హోదా..కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వరకు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ  పోరాటం

2
శంషాబాద్‌లో ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం
తెలంగాణ

శంషాబాద్‌లో ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం

హైదరాబాద్: ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగింది. ఓ యువతి ఇండిగో కంపెనీలో జాబ్ చేస్తోంది. రాత్రి విధులకు క్యాబ్‌లో వెళ్తుండగా శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలోకి కారు ఆపాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు శంషాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జూలై 22, 2026 - బుధవారం
1
← వెనుక283 / 993తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి