🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

24326 వార్తలు

సితార పుట్టినరోజు.. మహేశ్ బాబు స్పెషల్ విషెస్
తెలంగాణ

సితార పుట్టినరోజు.. మహేశ్ బాబు స్పెషల్ విషెస్

హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన కుమార్తె సితారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను ప్రేమతో ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసిన మహేశ్ ఎంత ఎదిగినా సితార తన లిటిల్ స్టారేనంటూ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘నువ్వు ఎంత పెద్దదానివైనా.. నాకు మాత్రం ఎప్పటికీ నా లిటిల్ స్టార్‌వే. 14వ పుట్టినరోజు శుభాకాంక్షలు సితార. ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’’ అని మహేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మహేశ్ చేసిన ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టు పెట్టారు. ‘మా జీవితాల్లో ఎంతో ఆనందం, ప్రేమను నింపిన నా అందాల కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు నీ ఎదుగుదలను చూస్తుండటం నాకు దక్కిన అతి పెద్ద వరం. హ్యాపీ బర్త్ డే. ప్రేమతో..’’ అని ఆమె పేర్కొన్నారు.

Adminజూలై 20, 2026 - సోమవారం👁 21
రాబోయే రోజుల్లో వర్షాలు కురవడం కష్టం.. ఆయిల్ పామ్ పై మరింత ప్రచారం చేయండి: మంత్రి వివేక్
తెలంగాణ

రాబోయే రోజుల్లో వర్షాలు కురవడం కష్టం.. ఆయిల్ పామ్ పై మరింత ప్రచారం చేయండి: మంత్రి వివేక్

రాబోయే రోజుల్లో వర్షాలు కురవడం కష్టం.. ఆయిల్ పామ్ పై మరింత ప్రచారం చేయండి: మంత్రి వివేక్

జూలై 20, 2026 - సోమవారం
1
చార్ ధామ్ యాత్రకు బ్రేక్.. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, విరిగిపడిన కొండచరియలు
తెలంగాణ

చార్ ధామ్ యాత్రకు బ్రేక్.. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, విరిగిపడిన కొండచరియలు

చార్ ధామ్ యాత్రకు బ్రేక్.. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, విరిగిపడిన కొండచరియలు

జూలై 20, 2026 - సోమవారం
0
క్రైమ్ ప్లాన్ కోసం AI టెక్నాలజీ వాడిన బెంగళూరు టెక్కీ..! లివిన్ ప్రేయసి ఫ్యామిలీ ఖతమ్

షాపులో లేని యూరియా యాప్ లో దొరుకుతుందా?: కెటిఆర్
తెలంగాణ

షాపులో లేని యూరియా యాప్ లో దొరుకుతుందా?: కెటిఆర్

హైదరాబాద్: ఏ ఒక్క ఊరిలో కాంగ్రెస్ వందశాతం రుణమాఫీ చేసినట్టు చూపెట్టాలని అడిగానని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. వందశాతం రుణమాఫీ చూపెడితే రాజీనామా చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదని, షాపులో లేని యూరియా యాప్ లో దొరుకుతదా అని ప్రశ్నించారు. కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, ధాన్యం బస్తాలు కూడా దొరకడం లేదని విమర్శించారు. సంచులన్నీ ఢిల్లీకి పంపుతున్నారని, 4 సార్లు రైతుబంధు ఎగ్గొట్టారని కెటిఆర్ మండిపడ్డారు. కౌలు రైతులకు రూ. 15 వేలు ఇస్తానని మోసం చేశారని, మహిళలకు రూ.2,500 ఇస్తానని దగా చేశారని ధ్వజమెత్తారు. వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్ ఇవ్వలేదని, ఒక ఎకరానికి ఒక మీటింగ్ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం దగ్గర నీళ్లు సముద్రం లోకి వెళ్తున్నాయని, పంప్ ఆన్ చేస్తే నిజాం సాగర్ నిండుతుందని సూచించారు. సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధమే ఆయనకు అడ్డం వస్తుందని దుయ్యబట్టారు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతుందని, రైతులంటే రేవంత్ కు పట్టింపు లేదని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

జూలై 20, 2026 - సోమవారం
1
హైదరాబాద్‌లో పేదలకు ఇంటి స్థలంతో పాటు రూ. 5 లక్షలు: మంత్రి పొంగులేటి
తెలంగాణ

హైదరాబాద్‌లో పేదలకు ఇంటి స్థలంతో పాటు రూ. 5 లక్షలు: మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌లో పేదలకు ఇంటి స్థలంతో పాటు రూ. 5 లక్షలు: మంత్రి పొంగులేటి

జూలై 20, 2026 - సోమవారం
0
మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.. కొత్త లుక్‌తో పాటు E20 అనుకూలమైన ఇంజన్‌తో
తెలంగాణ

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.. కొత్త లుక్‌తో పాటు E20 అనుకూలమైన ఇంజన్‌తో

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.. కొత్త లుక్‌తో పాటు E20 అనుకూలమైన ఇంజన్‌తో

జూలై 20, 2026 - సోమవారం
0
Yami Gautam: ధురంధర్ డైరెక్టర్ భార్యకు నేషనల్ అవార్డు.. పురస్కారాలపై నమ్మకం లేదంటూనే RGV ప్రశంసలు

కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే అరెస్ట్
తెలంగాణ

కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే అరెస్ట్

కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే అరెస్ట్

జూలై 20, 2026 - సోమవారం
0
'నేనేం దేశద్రోహిని కాదు..  నాకు E20 పెట్రోల్ వద్దు'.. పోర్షే కారుకు బొక్క పడుతుందంటూ నటుడు నరేష్ ఫైర్!

సుప్రీంకోర్టు జడ్జీల పెంపు బిల్లుకు లోక్ సభ ఆమోదం
తెలంగాణ

సుప్రీంకోర్టు జడ్జీల పెంపు బిల్లుకు లోక్ సభ ఆమోదం

సుప్రీంకోర్టు జడ్జీల పెంపు బిల్లుకు లోక్ సభ ఆమోదం

జూలై 20, 2026 - సోమవారం
22
ఆర్టీసీ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లు..యూనియన్ ఎన్నికల తర్వాతే ఆర్టీసీ విలీనం: మంత్రి పొన్నం

19
యాక్సెంచర్ కొత్త శాలరీ హైక్ మోడల్.. ఉద్యోగులకు సగం జీతంతో, మరో సగం లంప్‌సమ్ పే
తెలంగాణ

యాక్సెంచర్ కొత్త శాలరీ హైక్ మోడల్.. ఉద్యోగులకు సగం జీతంతో, మరో సగం లంప్‌సమ్ పే

యాక్సెంచర్ కొత్త శాలరీ హైక్ మోడల్.. ఉద్యోగులకు సగం జీతంతో, మరో సగం లంప్‌సమ్ పే

జూలై 20, 2026 - సోమవారం
0
అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ అనూహ్య భేటీ .. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారా..?
తెలంగాణ

అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ అనూహ్య భేటీ .. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారా..?

అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ అనూహ్య భేటీ .. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారా..?

జూలై 20, 2026 - సోమవారం
0
‘మీ సినిమాల్లో నటించడానికి రెడీ’.. రాజమౌళికి సింధు రిప్లై
తెలంగాణ

‘మీ సినిమాల్లో నటించడానికి రెడీ’.. రాజమౌళికి సింధు రిప్లై

భారత షట్లర్ పివి సింధు ఇటీవల జరిగిన జపాన్ ఓపెన్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్ర దర్శకుడు రాజమౌళి పోస్ట్‌కు సింధు ఇచ్చిన రిప్లై అందరినీ ఆకర్షిస్తూనే నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది. సింధును అభినందిస్తూ రాజమౌళి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించావు. మంచి కమ్‌బ్యాక్‌ ఇచ్చావు. కంగ్రాట్స్ సింధు. నిన్ను చూసి దేశం గర్విస్తోంది’’ అని శుభాకాంక్షలు తెలిపారు. దీనికి స్పందించిన సింధు.. ‘‘ధన్యవాదాలు రాజమౌళి సర్. మీ వారణాసి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒకవేళ మీరు తెరకెక్కించే ఏ సినిమాలో అయినా బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే.. మీ పరిచయ నటిగా మారడానికి నేను ఎంతో సంతోషిస్తాను’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను పంచుకున్నారు.

జూలై 20, 2026 - సోమవారం
0
గోద్రెజ్  ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ  ఖమ్మం జిల్లా రైతులకు వరం: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ

గోద్రెజ్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఖమ్మం జిల్లా రైతులకు వరం: డిప్యూటీ సీఎం భట్టి

గోద్రెజ్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఖమ్మం జిల్లా రైతులకు వరం: డిప్యూటీ సీఎం భట్టి

జూలై 20, 2026 - సోమవారం
0
రేపు కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన
తెలంగాణ

రేపు కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. మంగళవారం రాత్రి కొడంగల్‌లో బసచేసి మరుసటి రోజు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. SIR కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

జూలై 20, 2026 - సోమవారం
0
త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య
తెలంగాణ

త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య

త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య

జూలై 20, 2026 - సోమవారం
0
డిజిపి అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య
తెలంగాణ

డిజిపి అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య

అగర్తాలా: త్రిపుర డిజిపి అనురాగ్‌ ధన్‌ఖడ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. డిజిపి గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అగర్తలా పోలీస్‌ హెడ్‌ క్వార్ట్స్‌లో తన రూమ్ లో గన్ కాల్చుకున్నట్టు సమాచారం. రక్తపు మడుగులో ఉన్న అతడిని గోవింద్ వల్లభ్ పంత్ ఆసుపత్రికి తరలించారు. డిజిపి మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. డిజిపి మధ్యాహ్నం 12 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారని, అప్పటికే చనిపోయాడని, దాదాపు 40 నిమిషాల పాటు సిపిఆర్ చేశామని, చివరికి 12:48 గంటలకు మృతి చెందారని వైద్యులు వివరించారు. అనురాగ్ మే 2025లో త్రిపుర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన త్రిపురలో ఇంటెలిజెన్స్ విభాగంలో డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)లో విశిష్టమైన సేవలందించిన ఆయన, తన పదవీకాలంలో అనేక కీలకమైన కేసుల దర్యాప్తును చేపట్టారు. వృత్తిపరమైన పనితీరు మరియు విస్తృతమైన పోలీసింగ్ అనుభవానికి పేరుగాంచిన ధంకర్, రాష్ట్రంలోని అత్యంత సీనియర్ IPS అధికారులలో ఒకరిగా గుర్తింపు పొందారు

జూలై 20, 2026 - సోమవారం
0
పార్లమెంటు వద్ద కాక్రోచ్ జనతాపార్టీ కార్యకర్తలు ర్యాలీ
తెలంగాణ

పార్లమెంటు వద్ద కాక్రోచ్ జనతాపార్టీ కార్యకర్తలు ర్యాలీ

ఢిల్లీ: పార్లమెంట్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంటు వద్ద కాక్రోచ్ జనతాపార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పార్లమెంటు స్ట్రీట్ కు వేలాదిగా సిజెపి కార్యకర్తలు తరలివచ్చారు. బారీకేడ్లు తోసుకుని వచ్చిన కార్యకర్తపై పోలీసుల లాఠీఛార్జీ చేశారు. తోపులాటలో పలువురు పోలీసులు, సిజెఐ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటు వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. పార్లమెంటు గేట్లు పోలీసు భద్రతా బలగాలు మూసి వేశారు. పార్లమెంటు సమీపంలోని పటేల్ చౌక్, అన్ని మార్గాల్లో సిజెపి కార్తలు భైఠాయించారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లాఠీఛార్జ్ ఖండిస్తూ పెద్దఎత్తున సిజెపి కార్యకర్తలు నినాదాలు చేశారు.

జూలై 20, 2026 - సోమవారం
16
రూమర్స్ నాకు కొత్తేం కాదు.. రిటైర్‌మెంట్‌పై రోహిత్
తెలంగాణ

రూమర్స్ నాకు కొత్తేం కాదు.. రిటైర్‌మెంట్‌పై రోహిత్

టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డే అనంతరం రోహిత్ రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ, అలా జరగలేదు. పైగా, రోహిత్ ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. భారత్ ఈ మ్యచ్‌‌లో ఓడినప్పటికీ రోహిత్ బ్యాటింగ్ ామత్రం అదరగొట్టేశాడు. ఈ అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బిసిసిఐ టివితో మాట్లాడుతూ ‘‘మైదానంలోకి వచ్చి బ్యాటింగ్ చేయడం నా ముఖ్య విధి. దేశానకి ప్రాతినిథ్యం వహించడం గొప్ప విఫయం. నా అరంగేట్రం రోజు నుెంచి నేటి దాకా అదే నిబద్ధత, అంకితభావంతో ముందుకు సాగుతున్నాను. అంతేకాదు నేను అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన రోజు నుంచే ఇలాంటి వార్తలు వింటూ ఉన్నాను. నేను మళ్లీ మైదానంలోకి వెళ్లే దాక అవి ఆగవు. ఇలాంటి రూమర్లు నాపై ఎలాంటి ప్రభావం చూపించవు’’ అని రోహిత్ పేర్కొన్నాడు.

జూలై 20, 2026 - సోమవారం
16
Food: రసీలా బూందీ..బకర్ వాడి వెరైటీ స్నాక్స్..  పిల్లలు క్షణాల్లో ఖాళీ చేస్తారు..!
తెలంగాణ

Food: రసీలా బూందీ..బకర్ వాడి వెరైటీ స్నాక్స్.. పిల్లలు క్షణాల్లో ఖాళీ చేస్తారు..!

Food: రసీలా బూందీ..బకర్ వాడి వెరైటీ స్నాక్స్.. పిల్లలు క్షణాల్లో ఖాళీ చేస్తారు..!

జూలై 20, 2026 - సోమవారం
1
పార్లమెంట్ వీధుల్లో రణరంగం..  పోలీసుల లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం.. పరిస్థితి ఉద్రిక్తం

Shabana Azmi: ప్రధాని మోదీకి లేఖ రాసినా నో రెస్పాన్స్.. అందుకే రోడ్డుపైకి వచ్చా: నటి శబానా అజ్మీ

← వెనుక318 / 1014తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి