🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

24441 వార్తలు

మాస్‌కి నచ్చే ఎలిమెంట్స్‌తో..
తెలంగాణ

మాస్‌కి నచ్చే ఎలిమెంట్స్‌తో..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు’తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రానున్న ఈ హారర్-కామెడీ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తు తం ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ‘రాసా గుమ్మాడి’ వచ్చేసింది. ఈ పాట ను ఆదివారం నాడు అనంతపురంలో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. తమన్ స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ ఫోక్ సాంగ్ అదిరిపోయింది.ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “కొరియన్ కనకరాజు’ చిత్రీకరణ అనంతపూర్‌లోనే జరిగింది. అందుకే ఈ పాటను ఇక్కడే రిలీజ్ చేయాలని అనుకున్నాం. అభిమానుల సమక్షంలో ఇలా పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నా రు. మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. “కొరియన్ కనకరాజు’లో మాస్‌కి నచ్చే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అనంతపూర్ బ్యాక్ గ్రౌండ్‌లోనే సినిమా ఉంటుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజీవ్ రెడ్డి పాల్గొన్నారు.

Adminజూలై 20, 2026 - సోమవారం👁 1
పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ఎంపీలు సహకరించాలి: ప్రధాని మోదీ
తెలంగాణ

పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ఎంపీలు సహకరించాలి: ప్రధాని మోదీ

పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ఎంపీలు సహకరించాలి: ప్రధాని మోదీ

జూలై 20, 2026 - సోమవారం
1
ట్రైనీ ఐపీఎస్కు పోలీసుల నోటీసులు.. సొంతూరు వెళ్లిన ఉదయ కృష్ణా రెడ్డి.. సోషల్ మీడియాలో పోస్ట్

జంతర్ మంతర్ దగ్గర హైటెన్షన్...సీజేపీ చలో పార్లమెంట్ ర్యాలీ... కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై లాఠీఛార్జ్

డాక్టర్ చదివిస్తే... అక్క కూతురుకు అశ్లీల ఫొటోలు పంపిన వైద్యుడు
తెలంగాణ

డాక్టర్ చదివిస్తే... అక్క కూతురుకు అశ్లీల ఫొటోలు పంపిన వైద్యుడు

చెన్నై: చదివించి వైద్యుడిని చేసినందుకు అక్క కూతురుకు మేనమామ అశ్లీల ఫొటోలు, అసభ్యకర మెసేజ్‌లు పంపిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తేనాంపెట్టై ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చెల్లవేల్ అనే యువకుడు వైద్య విద్య చదివేందుకు అతడి సోదరి ఐదు లక్షల రూపాయలు వరకు ఖర్చు చేసింది. వైద్యుడైన తరువాత తన కూతురును పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు తీసుకొని ముఖం చాటేశాడని పేర్కొంది. తంజావూర్ జిల్లా మరుంకుళం ప్రాంతంలో ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా అతడు సేవలందిస్తున్నాడు. తన కూతురు సెల్‌ఫోన్‌కు అశ్లీల ఫొటోలు, అసభ్యకర సందేశాలు పంపుతున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో చెల్లవేల్ అక్క అతడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా అతడిపై క్రిమినల్ కేసు ఉన్నట్టు సమాచారం.

జూలై 20, 2026 - సోమవారం
1
పోయెట్రీ కార్నర్: అయోమయం.. కన్నీటి తరంగాలు
తెలంగాణ

పోయెట్రీ కార్నర్: అయోమయం.. కన్నీటి తరంగాలు

పోయెట్రీ కార్నర్: అయోమయం.. కన్నీటి తరంగాలు

జూలై 20, 2026 - సోమవారం
1
అర్జెంటీనా ఓటమి తర్వాత స్కలోనీ బిగ్ హింట్.. మెస్సీ రిటైర్మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ

అర్జెంటీనా ఓటమి తర్వాత స్కలోనీ బిగ్ హింట్.. మెస్సీ రిటైర్మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు

అర్జెంటీనా ఓటమి తర్వాత స్కలోనీ బిగ్ హింట్.. మెస్సీ రిటైర్మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు

జూలై 20, 2026 - సోమవారం
1
నగరంనడిబొడ్డున చెత్త డంపు  ..3 ఎకరాల ‘కుడా’ స్థలంలో చెత్త పికప్ కేంద్రం
తెలంగాణ

నగరంనడిబొడ్డున చెత్త డంపు  ..3 ఎకరాల ‘కుడా’ స్థలంలో చెత్త పికప్ కేంద్రం

నగరంనడిబొడ్డున చెత్త డంపు ..3 ఎకరాల ‘కుడా’ స్థలంలో చెత్త పికప్ కేంద్రం

జూలై 20, 2026 - సోమవారం
16
పరిశీలన పాక్షికత
తెలంగాణ

పరిశీలన పాక్షికత

మన దృష్టి కిటికీ కాదు మనసు రంగుతో పూయబడిన అద్దం చూస్తున్నామనుకునేది ప్రపంచం కాదు మనలో ముందే వ్రాసిన భావనల ప్రతిబింబం సాక్ష్యం ఒకటే అయినా నమ్మకం దానికి వేరే రూపం ఇస్తుంది భావాలు మబ్బులైతే తర్కం సూర్యుడు కావాలి నిజం బయట దాగి ఉండదు మన పక్షపాతపు పొరలలో చిక్కుకుపోతుంది గత అనుభవం గీతలు గీస్తే ప్రస్తుతం వాటి మధ్యే నిలుస్తుంది పక్షపాతం తెలియని చూపు బంధనం పక్షపాతం తెలిసిన చూపు విముక్తి మన అద్దం శుభ్రం అయినప్పుడే ప్రపంచం కాదు, సత్యమే మనలో ప్రతిఫలిస్తుంది - డాక్టర్ నూకరాజు బెందుకుర్తి

జూలై 20, 2026 - సోమవారం
18
తెలుగు సాహిత్యానికి డిజిటల్ వారధి.. వికీపీడియా తెలుగు సాహిత్య వినియోగం
తెలంగాణ

తెలుగు సాహిత్యానికి డిజిటల్ వారధి.. వికీపీడియా తెలుగు సాహిత్య వినియోగం

తెలుగు సాహిత్యానికి డిజిటల్ వారధి.. వికీపీడియా తెలుగు సాహిత్య వినియోగం

జూలై 20, 2026 - సోమవారం
1
గోదావరిలోయ ప్రతిధ్వని..  నలుగురు జమైనచోట నాగన్న గొంతు, పాట
తెలంగాణ

గోదావరిలోయ ప్రతిధ్వని.. నలుగురు జమైనచోట నాగన్న గొంతు, పాట

గోదావరిలోయ ప్రతిధ్వని.. నలుగురు జమైనచోట నాగన్న గొంతు, పాట

జూలై 20, 2026 - సోమవారం
1
ఊహల రెక్కలనెక్కి
తెలంగాణ

ఊహల రెక్కలనెక్కి

మౌనవేణువేదో అపురూప రాగాలను తొలకరిస్తున్నట్టు ఏ వెన్నెల పాలపుంతలనో పచ్చి పసుపూ వెన్నముద్దతో కలగలిపి మైపూతగాఅలదుకున్నట్టు ఉజ్వలప్రకాశమై అదృశ్య ఉనికి ఒకటి అహరహం వెన్నంటి నీడలా పలకరిస్తూనే ఉంది గాలి సన్నాయిలచిరుమేళవింపుల్లో పాలరాతి సోపానాల మీద జారిపడే సరిగమల్లో గమకాలుకుదించుకు వేలాది వాయులీన తరంగాల్లో తడిసి ముద్దైపోతూ మమేకమవుతూ నక్షత్ర దీపాలు అలంకరించిన పసిడి పల్లకిలో రేకులు రేకులుగా విప్పారే వెయ్యి రేకుల బ్రహ్మకమలం -పొరలుపొరలుగా తరలివచ్చే ఊహల మధుపాయీల గుంపు అమృతహృదయాన్నిఅక్షరాలనిండా పొదిగి విరబూసిన విరిబాలలను సుతారంగా అల్లిన కవన మాలికలు ద్వార బందాలకు వేళ్ళాడదీసిన ప్రదర్శన తుంచుకు అలంకరించుకుందామనో కసికసిగా నలిపి విసిరేద్దామనో ఎన్ని కాంక్షల కసాయి చూపులో అందని ఆకాశాలను దింపితెచ్చి ఎరుపెక్కిన చందమామ అరచేతిలో శిలువవేసి చుక్కలను ఇంటి చుట్టూ కంచెగా నాటుకున్న బృందావనం పాటలు రాకపోతేనేంఏ అణువు కదలించినా కాంభోజి రాగాలూ యమునా కల్యాణిలే ఎన్ని ఉపద్రవాలు దండెత్తి వచ్చినా ఎన్నెన్ని యుద్ధనౌకలు సముద్రాన మునిగినా ఎంత మారణ కాండ శృతిమించి విషాదం చిమ్మినా భ

జూలై 20, 2026 - సోమవారం
1
సికింద్రాబాద్ లో ముగ్గురు బాలికలు అదృశ్యం
తెలంగాణ

సికింద్రాబాద్ లో ముగ్గురు బాలికలు అదృశ్యం

హైదరాబాద్‌: సికింద్రాబాద్ ప్రాంతంలోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. పొరుగింటి బాలికతో కలిసి అక్కాచెల్లెలు వెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... దోమలగూడలో అక్కాచెల్లెలు సహిత కుమారి(16), స్నేహ కుమారి(14)లు ఇంటి పక్కనే ఉన్నబంధువు రోహిణి కుమార్తె లత (14)తో కలిసి ఆటోలో వెళ్లారు. హిమాయత్‌నగర్‌లో ముగ్గురు ఆటో ఎక్కి కాచిగూడ రైల్వే స్టేషన్ లో దిగినట్టు సిసి టివి ఫుటేజీ లభ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ముగ్గురు బాలికల కోసం గాలింపు చేపట్టారు.

జూలై 20, 2026 - సోమవారం
1
అగాథా క్రిస్టీ సృజనాత్మక రచయిత్రి, క్వీన్ ఆఫ్ క్రైమ్
తెలంగాణ

అగాథా క్రిస్టీ సృజనాత్మక రచయిత్రి, క్వీన్ ఆఫ్ క్రైమ్

ప్రపంచ సాహిత్య చరిత్రలో ‘నేర కథా రచయిత్రి’గా అగాథా క్రిస్టీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. బైబిల్, షేక్‌స్పియర్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన పుస్తకాలలో ఆమె రచనలు ఉన్నాయనే రికార్డు ఆమె స్వంతం చేసుకున్నారు. అగాథా క్రిస్టీ 66 నవలలు, 14 కథా సంకలనాలు రాశారు . ప్రపంచంలోనే అత్యంత దీర్ఘకాలం ప్రదర్శితమవుతున్న ‘ది మౌస్ట్రాప్’ నాటకం ఇవన్నీ ఆమె అపార ప్ర తిభకు నిదర్శనాలు. అయితే, ఈ వ్యాసం క్రిస్టీని కేవలం ‘క్రైమ్ క్వీన్’గా కాక, తన కాలంలోని సామాజిక, సాంస్కృతిక ప్రక్రియలతో సంభాషించిన ఒక సంక్లిష్ట రచయిత్రిగా పేరు సంపాదించింది. ప్రపంచ సాహిత్యాన్ని తెలుసుకోవడంలో భాగంగా ఆమె జీవితంలోని కీలక ఘట్టాలను, రచనా ప్రత్యేకతలను, సాహిత్య విమర్శకుల దృక్పథాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అగాథా క్రిస్టీ వ్యక్తిగత జీవితంలోని అనేక సంఘటనలు ఆమె రచనలను ప్రత్యక్షంగా ప్రభావితం చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఫార్మసిస్ట్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు విషాలపై అద్వితీయ పరిజ్ఞానాన్ని ఇచ్చింది. ఆమె నవలల్లో విషప్రయోగాలు చాలా వాస్తవికంగా, శాస్త్రీయంగా చిత్రీకరించబడటానికి ఇదే ప్రధాన కారణం. రెండవ వివాహం తర్వాత పురావస్తు శాస్త్రవ

జూలై 20, 2026 - సోమవారం
1
కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి: ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో యూనివర్సిటీ స్టూడెంట్లు, యువత ధర్నా

0
జోగులాంబ అమ్మవారికి ఆషాడ బోనం
తెలంగాణ

జోగులాంబ అమ్మవారికి ఆషాడ బోనం

జోగులాంబ అమ్మవారికి ఆషాడ బోనం

జూలై 20, 2026 - సోమవారం
0
ఎప్పుడూ చూడని కొత్త ప్రేమకథతో చెన్నై లవ్ స్టోరీ..
తెలంగాణ

ఎప్పుడూ చూడని కొత్త ప్రేమకథతో చెన్నై లవ్ స్టోరీ..

ఎప్పుడూ చూడని కొత్త ప్రేమకథతో చెన్నై లవ్ స్టోరీ..

జూలై 20, 2026 - సోమవారం
0
ఆగస్టు 18 నుంచి తీజ్ ఉత్సవాలు
తెలంగాణ

ఆగస్టు 18 నుంచి తీజ్ ఉత్సవాలు

ఆగస్టు 18 నుంచి తీజ్ ఉత్సవాలు

జూలై 20, 2026 - సోమవారం
0
సమాజ హితం కోరే కథలు.. గొంతెమ్మ కోర్కెల చిట్టా దురాశ.. కలవరపాటుకు కారణం ఇదే..!
తెలంగాణ

సమాజ హితం కోరే కథలు.. గొంతెమ్మ కోర్కెల చిట్టా దురాశ.. కలవరపాటుకు కారణం ఇదే..!

సమాజ హితం కోరే కథలు.. గొంతెమ్మ కోర్కెల చిట్టా దురాశ.. కలవరపాటుకు కారణం ఇదే..!

జూలై 20, 2026 - సోమవారం
0
నిశ్శబ్ద కుట్ర
తెలంగాణ

నిశ్శబ్ద కుట్ర

తాజా కితాబ్అదృశ్య రాజ్య చరిత్ర: మానవ సమాజ పరిణామ క్రమంలో రా జ్య అవసరం ఎందుకు కల్గింది అనే చిక్కు ప్రశ్నకు భిన్నమైన వివరణలు, విశ్లేషణ లు సైద్ధాంతికపర చర్చలు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. గత ఎనిమిది దశాబ్దాలలో రాజ్యాంగంలో ఏమి రాసిసున్నా బలప్రయోగం పెరుగుతూ వస్తున్నది.రాజ్యం హింసను నియంత్రించాలని భావించినా రాజ్యమే హింసను ప్రేరేపించడం, ద్వేషాల్ని రెచ్చగొట్టడం, మత విశ్వాసాలని విద్వేషాలుగా మార్చడం, ప్రజా పోరాటాలని నగ్నంగా అణచివేయడం, తానే ఒక నేరమయ వ్యవస్థగా రూపాంతరం చెందడం ఒక చారిత్రక విషాదం. ప్రఖ్యాత జర్నలిస్టు జోసీ జోసెఫ్ సమకాలీన రాజ్య వ్యవస్థ అంతర్గత విధ్వంసాన్ని వివరిస్తూ రాజ్యమే నేరమయం కావడం లాంటి కొన్ని భయంకరమైన వాస్తవాలను, సంఘటనలు సోదాహరణంగా,సాక్ష్యాధారాలతో మన ముందుంచాడు. రాజ్య నిజ స్వరూపాన్ని ప్రతిభావంతంగా వివరించాడు. ఈ పుస్తకం చదివిన తర్వాత మనం మనంగానిలిబెట్టు కోవడానికి, తీవ్రమైన షాక్ (Shock) నుండి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. జోసీ జోసెఫ్ చేసిన ఈ సాహస రచనకు చరిత్ర రుణపడి ఉంటుంది.ప్రొ.జి.హరగోపాల్ఒక గాంధేయ విశ్లేషణ: ప్రజాస్వామ్యం, రాజ్యాధికారం,అణగారిన వర్గాలను ఒక మూలకు విసిరేసిన పర

జూలై 20, 2026 - సోమవారం
0
కొరియన్ కనకరాజు మూవీలో పెదనాన్నలా డ్యాన్స్ ట్రై చేశా: వరుణ్ తేజ్
తెలంగాణ

కొరియన్ కనకరాజు మూవీలో పెదనాన్నలా డ్యాన్స్ ట్రై చేశా: వరుణ్ తేజ్

కొరియన్ కనకరాజు మూవీలో పెదనాన్నలా డ్యాన్స్ ట్రై చేశా: వరుణ్ తేజ్

జూలై 20, 2026 - సోమవారం
0
రామాయణ.. సినిమా కాదు.. ఇండియా డ్రీమ్: రణ్ బీర్ కపూర్
తెలంగాణ

రామాయణ.. సినిమా కాదు.. ఇండియా డ్రీమ్: రణ్ బీర్ కపూర్

రామాయణ.. సినిమా కాదు.. ఇండియా డ్రీమ్: రణ్ బీర్ కపూర్

జూలై 20, 2026 - సోమవారం
0
నా జీవితానికి కర్త, కర్మ, క్రియ నేనే
తెలంగాణ

నా జీవితానికి కర్త, కర్మ, క్రియ నేనే

నేను, నా సాహితీ యాత్ర: 23 నేను పుట్టింది ఒక మారుమూల గ్రామంలో. పేరు సీతారామపురం.చదువుకోవడానికి నేను చాలా పోరాటం చేసాను. ఎలాగోలా డిగ్రీ పూర్తిచేసి 1975లో ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను. చాలా సంవత్సరాలు చిన్న చితకా ఉద్యోగాలు చేసాక, 1979లో పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో ఉద్యోగం దొరికింది. మా సీతారంపురం నుండి ఉద్యోగం కోసం హైదరాబాద్ రావడం వెనక ఉన్నది మా నాన్న ప్రోత్సాహం. 1975 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా దినంగా ప్రకటించడం వల్ల ఆడవాళ్ళకి ఉద్యోగాలొస్తాయని మా నాన్న బలంగా నమ్మి నన్ను తెచ్చి ఈ మహారణ్యంలో పడేసాడు. 1979 వరకూ నాకు ఉద్యోగం దొరకలేదు.అయినా నేను భయపడలేదు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ నిలదొక్కుకున్నాను. అదంతా చాలా పెద్ద కధ.ఇంటర్మీడియట్ చదివేటప్పటికే నేను నాస్తికురాలను. నాస్తికుడు దొరకకపోతే పెళ్ళేచేసుకోవద్దని అనుకున్నాను. అయితే 1980 లో విజయవాడలోని గోరా గారి నాస్తిక కేంద్రంలో గమ్మత్తుగా ఓ నాస్తికుడు పరిచయమయ్యాడు. మాయలు, మంత్రాలు లేవం టూ నిప్పుల గుండం తొక్కినప్పుడు, తూలి పడబోతున్నప్పుడు ఓ చెయ్యి, నా చేయి పట్టుకుని పడిపోకుండా ఆపింది. అతనే సంవత్సరం తర్వాత నా జీవన సహచరుడయ్యాడు. చిన్న అడ్వకేట

జూలై 20, 2026 - సోమవారం
0
రోస్టర్ విధానాన్ని సవరించాలి: మాల సంఘాల డిమాండ్
తెలంగాణ

రోస్టర్ విధానాన్ని సవరించాలి: మాల సంఘాల డిమాండ్

రోస్టర్ విధానాన్ని సవరించాలి: మాల సంఘాల డిమాండ్

జూలై 19, 2026 - ఆదివారం
1
← వెనుక325 / 1019తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి