🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

20363 వార్తలు

హార్థిక్ పాండ్యా ట్రేడింగ్‌.. కొత్త ట్విస్ట్ ఇచ్చిన ముంబై ఇండియన్స్
తెలంగాణ

హార్థిక్ పాండ్యా ట్రేడింగ్‌.. కొత్త ట్విస్ట్ ఇచ్చిన ముంబై ఇండియన్స్

ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్థిక్ పాండ్యాను ఆ జట్టు వదలుకుంటుందని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ముంబై.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సంప్రదింపులు జరిపిందనే వార్తలు బయటకు వచ్చాయి. శివమ్ దూబెతో పాటు.. మరొకరిని తమ జట్టులోకి తీసుకొని ముంబై హార్థిక్‌ను చెన్నైకి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో ముంబై ఇండియన్స్ జట్టు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని పేర్కొంది. ‘‘మేం ఇప్పుడు పోస్ట్ సీజన్ రివ్యూ నిర్వహిస్తున్నాం. అన్ని కోణాల్లో సమీక్షించి నివేదికను సిద్ధం చేసుకుంటాం. ఇప్పటి వరకైతే ఆటగాళ్ల ట్రేడ్‌కు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదు. ఎవరితోనూ సంప్రదింపులు చేయలేదు. రివ్యూ పూర్తైన తర్వాతనే ట్రేడింగ్ గురించి ఆలోచిస్తాం. అందుకు ఇంకా సమయం పడుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేం’’ అని ముంబై ఇండియన్స్ ప్రతినిధి స్పష్టం చేశారు.

Adminఆగస్టు 2, 2026 - ఆదివారం👁 1
జ్యోతిష్యం:గత జన్మ పాపాలు ఈ జన్మలో వేధిస్తాయా?.. పూజలు.. వ్రతాల వల్ల పాపాలు పోతాయా..!
తెలంగాణ

జ్యోతిష్యం:గత జన్మ పాపాలు ఈ జన్మలో వేధిస్తాయా?.. పూజలు.. వ్రతాల వల్ల పాపాలు పోతాయా..!

జ్యోతిష్యం:గత జన్మ పాపాలు ఈ జన్మలో వేధిస్తాయా?.. పూజలు.. వ్రతాల వల్ల పాపాలు పోతాయా..!

ఆగస్టు 2, 2026 - ఆదివారం
1
తల్లి పాలు.. తొలి పోషకాహారం.. చిన్నారి జీవితానికి మొదటి రక్షణ కవచం...
తెలంగాణ

తల్లి పాలు.. తొలి పోషకాహారం.. చిన్నారి జీవితానికి మొదటి రక్షణ కవచం...

తల్లి పాలు.. తొలి పోషకాహారం.. చిన్నారి జీవితానికి మొదటి రక్షణ కవచం...

ఆగస్టు 2, 2026 - ఆదివారం
1
జూబ్లీహిల్స్‎లో కారు బీభత్సం.. 7 బైకులు ధ్వంసం.. ఇద్దరి పరిస్థితి విషమం
తెలంగాణ

జూబ్లీహిల్స్‎లో కారు బీభత్సం.. 7 బైకులు ధ్వంసం.. ఇద్దరి పరిస్థితి విషమం

జూబ్లీహిల్స్‎లో కారు బీభత్సం.. 7 బైకులు ధ్వంసం.. ఇద్దరి పరిస్థితి విషమం

ఆగస్టు 2, 2026 - ఆదివారం
1
టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కూలిన విమానం.... 13 మంది మృతి
తెలంగాణ

టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కూలిన విమానం.... 13 మంది మృతి

లిమా: పెరూలో ఆదివారం ఉదయం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నాజ్కా నగర శివారులో విమానం కూలిపోవడంతో 13 మంది పర్యాటకులు మృతి చెందారు. ఏరోడియాన అనే ఎయిర్ లైన్ కంపెనీకి చెందిన సెస్నా కారవాన్ సి208 విమానంలో ఇటలీ, జర్మన్, స్పానిష్‌కు చెందిన 11 మంది పర్యాటకులు పిస్కో విమానాశ్రయం నుంచి నాజ్కో లైన్స్ విహార యాత్రకు బయలు దేరారు. టేకాఫ్ అయిన ఐదు నిమిషాల వ్యవధిలో సోకోస్ ప్రాంతంలో ఎటిసితో సంబంధాలు తెగిపోయాయి. నాజ్కా నగర శివారులో విమానం కూలినట్టు అధికారులు గుర్తించారు. 11 మంది పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది చనిపోయారని విమానయాన అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని విమానయాన అధికారులు పేర్కొన్నారు.

ఆగస్టు 2, 2026 - ఆదివారం
1
రెక్కలు ముడుస్తున్న అతిథులు.. తగ్గిన వలస పక్షుల రాక. .
తెలంగాణ

రెక్కలు ముడుస్తున్న అతిథులు.. తగ్గిన వలస పక్షుల రాక. .

రెక్కలు ముడుస్తున్న అతిథులు.. తగ్గిన వలస పక్షుల రాక. .

ఆగస్టు 2, 2026 - ఆదివారం
1
చేయని పనికి క్రెడిట్ కొట్టేసే ఉద్దేశాలు మాకు లేవు: గుడివాడ
తెలంగాణ

చేయని పనికి క్రెడిట్ కొట్టేసే ఉద్దేశాలు మాకు లేవు: గుడివాడ

అమరావతి: మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి భోగాపురం ఎయిర్ పోర్టుని వేదికగా వాడుకున్నారని వైసిపి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. శనివారం జరిగిన భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం లో దేశ ప్రధాని ముందు కూడా అబద్ధాలు ఆడారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రకాల క్లియరెన్స్ లు వచ్చింది జగన్ హయాంలోనేనని, 2026లో ఎయిర్ పోర్టుని ప్రారంభిస్తామని ఆనాడే జగన్ చెప్పారని అమర్నాథ్ తెలియజేశారు. కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేసిందని విమర్శించారు. చేయని పనికి క్రెడిట్ కొట్టేసే ఉద్దేశాలు తమకు లేవని అన్నారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు చేసింది కొబ్బరికాయ కొట్టడం.. గుమ్మడికాయ కట్టడం మాత్రమేనని, దారినే పోయే వాళ్లు ఎవరైనా కొబ్బరికాయ కొడతారని, గుమ్మడికాయ కడతారని ఎద్దేవా చేశారు. మిగతా పనంతా చేసింది జగనేనని అమర్నాథ్ పేర్కొన్నారు.

ఆగస్టు 2, 2026 - ఆదివారం
12
రైలు కింద తల పెట్టిన వ్యక్తి... కాపాడిన మహిళా పోలీస్...
తెలంగాణ

రైలు కింద తల పెట్టిన వ్యక్తి... కాపాడిన మహిళా పోలీస్...

రైలు కింద తల పెట్టిన వ్యక్తి... కాపాడిన మహిళా పోలీస్...

ఆగస్టు 2, 2026 - ఆదివారం
7
శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ శుభాకాంక్షలు: రేవంత్ రెడ్డి
తెలంగాణ

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ శుభాకాంక్షలు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆది పరాశక్తి, జగజ్జనని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దివ్య కరుణాకటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకున్నారు. ఈ పవిత్ర బోనాల మహోత్సవం ప్రతి భక్తుని జీవితంలో ఆనందం, ఆధ్యాత్మిక చైతన్యం, శుభసంకల్పాలు నింపాలని కోరుకున్నారు. భక్తిశ్రద్ధలతో సమర్పించే ప్రతి బోనం అమ్మవారికి ప్రీతికరమై, ప్రతి ఇంటిలో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకున్నారు.

ఆగస్టు 2, 2026 - ఆదివారం
12
గర్ల్ ఫ్రెండ్ తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న పాండ్యా
తెలంగాణ

గర్ల్ ఫ్రెండ్ తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న పాండ్యా

తిరుపతి: టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ముందుగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన అనంతరం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. పండితుల నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడంతో స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకున్నారు.

ఆగస్టు 2, 2026 - ఆదివారం
1
పెరూలో ఘోర విమాన ప్రమాదం.. 13 మంది టూరిస్టులు మృతి
తెలంగాణ

పెరూలో ఘోర విమాన ప్రమాదం.. 13 మంది టూరిస్టులు మృతి

పెరూలో ఘోర విమాన ప్రమాదం.. 13 మంది టూరిస్టులు మృతి

ఆగస్టు 2, 2026 - ఆదివారం
1
WTC ఫైనల్ రేసులో భారత్ వెనకబడితే అంతే సంగతి.. గంభీర్‌కు బిగ్ వార్నింగ్!
తెలంగాణ

WTC ఫైనల్ రేసులో భారత్ వెనకబడితే అంతే సంగతి.. గంభీర్‌కు బిగ్ వార్నింగ్!

WTC ఫైనల్ రేసులో భారత్ వెనకబడితే అంతే సంగతి.. గంభీర్‌కు బిగ్ వార్నింగ్!

ఆగస్టు 2, 2026 - ఆదివారం
1
అసంపూర్తిగా ఇండియా మ్యాప్.. రెస్టారెంట్‌పై భారత బాక్సర్ విమర్శలు
తెలంగాణ

అసంపూర్తిగా ఇండియా మ్యాప్.. రెస్టారెంట్‌పై భారత బాక్సర్ విమర్శలు

గ్లాస్గో: కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న గ్లాస్గోలోని ఓ రెస్టారెంట్ ఘోర తప్పిదానికి పాల్పడింది. నాప్‌కిన్‌పై అసంపూర్తిగా భారత మ్యాప్‌ను ముద్రించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భారత బాక్సర్ లవ్లీనాతో పాటు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సదరు రెస్టారెంట్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లవ్లీనాతో పాటు పలువురు భారత అథ్లెట్లు రెస్టారెంట్‌కి డిన్నర్‌కి వెళ్లారు. ఆ సమయంలో ‘మిస్టర్ సింగ్స్ ఇండియా’ అని అసంపూర్తిగా ఉన్న భారత మ్యాచ్‌ను లవ్లీనా గమనించారు. భారత మ్యాప్‌లో కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు లేకుండా ముద్రించారని పేర్కొన్నారు. ‘‘మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను ఆ మ్యాప్‌లో ముద్రించలేదు. భారత్‌లోని ప్రతి భాగం ముఖ్యమైందే’’ అని లవ్లీనా జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. ఆమెకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అజయ్ సింగ్ మద్దతుగా నిలిచారు. ఈశాన్య రాష్ట్రాలే కాదు.. ఆ మ్యాప్‌లో కశ్మీర్ కూడా అసంపూర్తిగా ఉందని తెలిపారు. వెంటనే తప్పును సరిదిద్దుకోవాలని రెస్టారెంట్ ప్రతినిధులను డిమాండ్ చేశారు. అయితే.. ఇప్పటి వరకూ ఆ రెస్టారెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఆగస్టు 2, 2026 - ఆదివారం
1
యువతిపై ఎస్‌ఐ అత్యాచారం... పెళ్లి చేసుకొని... గెంటేశాడు
తెలంగాణ

యువతిపై ఎస్‌ఐ అత్యాచారం... పెళ్లి చేసుకొని... గెంటేశాడు

లక్నో: సోషల్ మీడియాలో ఓ యువతిని ఎస్‌ఐ పరిచయం చేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. అతడిపై ఫిర్యాదు చేయడంతో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమె ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో పాటు విడాకులు తీసుకుంటానని బెదిరించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సత్యేంద్ర గౌతమ్ అనే ఎస్‌ఐ కాన్పూర్‌లోని సేన్ పాశ్చిమ్ పారా ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బిటెక్ చదివిన ఓ యువతి 2024లో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కావడంతో ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని రూమ్‌కు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకోనని చెప్పడంతో సదరు ఎస్‌ఐపై పిఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఆమె శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు విడాకులు ఇస్తానని బెదిరించడంతోపాటు ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో యువతి మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. అత్యాచారం కేసు నుంచి తప్పించుకోవడానికి ఎస్‌ఐ తనని మళ్లీ చేసుకున్నాడని, ఇప్పుడు తనపై దాడి చేయడంతో పాటు ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేస

ఆగస్టు 2, 2026 - ఆదివారం
4
వాడిపోనిదీ స్నేహం ఒక్కటే.. అని వాట్సాప్ స్టేటస్ పెట్టేశారా..? అయితే ఈ ముచ్చట మీకోసమే..!

3
Khushi Ravi: సైన్స్ విద్యార్థిని నుంచి స్టార్ హీరోయిన్‌గా.. నటి ఖుషీ రవి ఇన్‌స్పైరింగ్ సక్సెస్ స్టోరీ

కట్టడి చేయాల్సినోళ్లే.. కట్టు తప్పుతున్నరు..గంజాయి కేసులో కానిస్టేబుల్, రేప్ కేసులో ఎస్సై జైలుకు

కుటుంబ సమేతంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్
తెలంగాణ

కుటుంబ సమేతంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్

కుటుంబ సమేతంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్

ఆగస్టు 2, 2026 - ఆదివారం
1
నాప్‌కిన్‌పై నార్త్ ఈస్ట్ లేకుండానే భారత్ మ్యాప్?.. గ్లాస్గో రెస్టారెంట్‌పై లవ్లీనా ఫైర్!

ప్రపంచ రుచులన్నీ ఇప్పుడు హైదరాబాద్‌‌లోనే.. కొత్తగా ట్రై చేయాలంటే ఈ రెస్టారెంట్స్లో తింటే పోయె !

టైం తెల్లవారుజామున నాలుగు గంటలు.. ఇంకా గాఢ నిద్రలోనే హైదరాబాద్.. కానీ సిటీలోని ఓ మూలలో మాత్రం..

పశ్చిమాసియా దేశాలకు బిగ్ రిలీఫ్: ఇరాన్‎పై దాడుల నిలిపివేతపై ట్రంప్ కీలక ప్రకటన
తెలంగాణ

పశ్చిమాసియా దేశాలకు బిగ్ రిలీఫ్: ఇరాన్‎పై దాడుల నిలిపివేతపై ట్రంప్ కీలక ప్రకటన

పశ్చిమాసియా దేశాలకు బిగ్ రిలీఫ్: ఇరాన్‎పై దాడుల నిలిపివేతపై ట్రంప్ కీలక ప్రకటన

ఆగస్టు 2, 2026 - ఆదివారం
1
Vincent Pastore: ఉన్నట్టుండి ఇంట్లో మృతదేహంగా.. ప్రముఖ స్టార్ నటుడి మరణంపై అనుమానాలు!

ఫ్లీ ఫెస్టివల్స్ @ నైట్
తెలంగాణ

ఫ్లీ ఫెస్టివల్స్ @ నైట్

ఫ్లీ ఫెస్టివల్స్ @ నైట్

ఆగస్టు 2, 2026 - ఆదివారం
1
← వెనుక60 / 849తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి