🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

19584 వార్తలు

వచ్చే ఎన్నికల్లో జెన్‌జెడ్‌దే కీలక పాత్ర
తెలంగాణ

వచ్చే ఎన్నికల్లో జెన్‌జెడ్‌దే కీలక పాత్ర

జెన్‌జెడ్ యువత ఉద్యమం ఇప్పుడు ప్రభుత్వాన్నే కాదు, ప్రతిపక్షాలకు కూడా సవాలుగా మారింది. ఏ ఒక్క రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే ఉద్యమం కాదు ఇది. వీరంతా పరిస్థితుల బట్టి, సమస్యల తీవ్రత బట్టి తమ ఓట్ల శక్తిని మార్చుకునే ‘ఫ్లోటింగ్ ఓటర్లు’. అందువల్ల 2029 ఎన్నికల్లో వీరి ఓటు నిర్ణయం కీలక పాత్ర వహించే అవకాశం కనిపిస్తోంది. నీట్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీపై ఉధృతంగా సాగిన వీరి నిరసనలతో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ తరువాత వీరి డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడం తదితర పరిణామాల ఫలితంగా వీరి నిరసనలు ముగిసినా, వీరి అసలు ప్రభావం రానున్న ఎన్నికల్లో తెలుస్తుంది. ఈ ఉద్యమం చాలా మంది యువ ఓటర్లను చైతన్యపర్చింది. ఎన్నికల్లో వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ప్రతిపక్షాల సంగతి పరిశీలిస్తే కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలను వారు ప్రభుత్వంపై పెల్లుబికిన అసంతృప్తిగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రజాగ్రహాన్ని రానున్న ఎన్నికల్లో తమకు ఓటుబ్యాంకుగా మార్చుకోవచ్చని ఆశపడుతున్నారు. వీరి అంచనా తప్పు కాకపోయినా అది అసంపూర్తి అని చెప్పవచ్చు. ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉండవచ్చు. కానీ అదే సమయంలో ప్రతిపక

Adminనిన్న👁 2
పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగించాలి : మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్
తెలంగాణ

పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగించాలి : మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్

పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగించాలి : మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్

నిన్న
1
మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూరల్: బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఆహ్వానం

రిఫరల్ సెంటర్ గా నిజామాబాద్ హాస్పిటల్..అత్యాధునిక ఎంఆర్‌‌ఐ మెషిన్ ఏర్పాటు..
తెలంగాణ

రిఫరల్ సెంటర్ గా నిజామాబాద్ హాస్పిటల్..అత్యాధునిక ఎంఆర్‌‌ఐ మెషిన్ ఏర్పాటు..

రిఫరల్ సెంటర్ గా నిజామాబాద్ హాస్పిటల్..అత్యాధునిక ఎంఆర్‌‌ఐ మెషిన్ ఏర్పాటు..

నిన్న
0
పెబ్బేరు: విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు..ఇరిగేషన్ అధికారులపై  ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆగ్రహం

ఆసిఫాబాద్: గడ్డి విత్తనాల కోసం ఎదురుచూపులు..ఆగస్టు వచ్చినా జిల్లాకు సరఫరా కాని సబ్సిడీ విత్తనాలు

6
వాట్సాప్‌లో టెక్నికల్ గ్లిచ్..వేలాది ఖాతాలు లాక్..గందరగోళంలో యూజర్లు
తెలంగాణ

వాట్సాప్‌లో టెక్నికల్ గ్లిచ్..వేలాది ఖాతాలు లాక్..గందరగోళంలో యూజర్లు

వాట్సాప్‌లో టెక్నికల్ గ్లిచ్..వేలాది ఖాతాలు లాక్..గందరగోళంలో యూజర్లు

నిన్న
6
కుత్బుల్లాపూర్ భౌరంపేటలోని ఇద్దరు స్టూడెంట్స్పై లైంగిక దాడి
తెలంగాణ

కుత్బుల్లాపూర్ భౌరంపేటలోని ఇద్దరు స్టూడెంట్స్పై లైంగిక దాడి

కుత్బుల్లాపూర్ భౌరంపేటలోని ఇద్దరు స్టూడెంట్స్పై లైంగిక దాడి

నిన్న
0
హైదరాబాద్ NGRIలో  ఉద్యోగాలు:  డిప్లొమా, డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ విడుదల!
తెలంగాణ

హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు: డిప్లొమా, డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ విడుదల!

హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు: డిప్లొమా, డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ విడుదల!

నిన్న
4
Karan Wahi: షోలో రబ్బర్ బుల్లెట్ స్టంట్ బీభత్సం.. నటుడి వీపంతా గాయాలే, షాకింగ్ ఫొటోలు వైరల్!
తెలంగాణ

Karan Wahi: షోలో రబ్బర్ బుల్లెట్ స్టంట్ బీభత్సం.. నటుడి వీపంతా గాయాలే, షాకింగ్ ఫొటోలు వైరల్!

Karan Wahi: షోలో రబ్బర్ బుల్లెట్ స్టంట్ బీభత్సం.. నటుడి వీపంతా గాయాలే, షాకింగ్ ఫొటోలు వైరల్!

నిన్న
0
రోడ్డు భద్రతకు స్మార్ట్ టెక్నాలజీ.. 2028 నుంచి కొత్త వాహనాలకు V2V కమ్యూనికేషన్ తప్పనిసరి
తెలంగాణ

రోడ్డు భద్రతకు స్మార్ట్ టెక్నాలజీ.. 2028 నుంచి కొత్త వాహనాలకు V2V కమ్యూనికేషన్ తప్పనిసరి

రోడ్డు భద్రతకు స్మార్ట్ టెక్నాలజీ.. 2028 నుంచి కొత్త వాహనాలకు V2V కమ్యూనికేషన్ తప్పనిసరి

నిన్న
0
ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.. త్రిషపై డబుల్ మీనింగ్ డైలాగ్
తెలంగాణ

ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.. త్రిషపై డబుల్ మీనింగ్ డైలాగ్

ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్.. త్రిషపై డబుల్ మీనింగ్ డైలాగ్

నిన్న
0
హత్య కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష
తెలంగాణ

హత్య కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష

హత్య కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష

నిన్న
0
మానవ తప్పిదాలతోనే ఈశాన్యం మునక
తెలంగాణ

మానవ తప్పిదాలతోనే ఈశాన్యం మునక

ఎగువ అసోంలో ఇటీవల సంభవించిన విధ్వంసకర ఆకస్మిక వరదలు అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి మరో నిదర్శనంగా నిలిచాయి. ఈ వరదలతో ఎగువ అసోం, దిగువ అసోం, మేఘాలయ మధ్య కీలక రవాణా మార్గాలు తెగిపోయాయి. ఈ వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నది, దాని ఉధృత ఉపనదులు గట్లను దాటి ప్రవహించడంతో ప్రధాన రహదారులు, వంతెనలు నీటమునిగాయి. గువాహటి వంటి ప్రధాన నగరాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. అయితే ఈ విపత్తును ‘క్లౌడ్ బరస్ట్’గా అంటే అనివార్యమైన ప్రకృతి వైపరీత్యంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. కానీ ఈ విపత్తును కేవలం ప్రకృతి సృష్టించిన ప్రమాదంగా పేర్కొనడం అసలు కారణాలను కప్పిపుచ్చడమే అవుతోంది. భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు, కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందిన విధానాలు, పర్యావరణ పరిరక్షణ నిబంధనలను క్రమంగా బలహీనపరచడం వంటి మానవ చర్యలే ఎగువ అసోంలో ఈ భారీ వరదలకు ప్రధాన కారణాలుగా మారాయి. శివసాగర్, చరైదేవో, జోర్హాట్ జిల్లాల్లో సంభవించిన తీవ్ర నష్టం కూడా ఈ విధానాల ఫలితమే. కొండలు, లోయలతో కూడిన అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థను సహజ సంపదగా కాకుండా వాణిజ్య లాభనష్టాల కోణం లో చూడటమే ఈ పరిస్థితికి దారితీసింది. అరుణా

నిన్న
0
రేగా కాంతారావు ఎఫ్‌‌ఐఆర్‌‌ రద్దు పిటిషన్‌‌పై.. రేపు (ఆగస్టు 5) హైకోర్టులో విచారణ
తెలంగాణ

రేగా కాంతారావు ఎఫ్‌‌ఐఆర్‌‌ రద్దు పిటిషన్‌‌పై.. రేపు (ఆగస్టు 5) హైకోర్టులో విచారణ

రేగా కాంతారావు ఎఫ్‌‌ఐఆర్‌‌ రద్దు పిటిషన్‌‌పై.. రేపు (ఆగస్టు 5) హైకోర్టులో విచారణ

నిన్న
0
డ్రగ్స్, ఫుడ్‌‌ సేఫ్టీ విలీనానికి అడుగులు టీజీ సేఫ్ పేరుతో కొనసాగించాలని నిర్ణయం
తెలంగాణ

డ్రగ్స్, ఫుడ్‌‌ సేఫ్టీ విలీనానికి అడుగులు టీజీ సేఫ్ పేరుతో కొనసాగించాలని నిర్ణయం

డ్రగ్స్, ఫుడ్‌‌ సేఫ్టీ విలీనానికి అడుగులు టీజీ సేఫ్ పేరుతో కొనసాగించాలని నిర్ణయం

నిన్న
0
బడి బాగుపడేదెలా?
తెలంగాణ

బడి బాగుపడేదెలా?

సమాజానికి కళ్ళు, కాళ్ళు అయిన ప్రభుత్వ బడికి పట్టిన గ్రహణం వీడేదెట్లా? ఇప్పుడు ఇదే ప్రశ్న దేశ ప్రజలను తొలిచేస్తున్న అంశం. ప్రభుత్వ బడులు, ప్రైవేటు బడుల్లో కూడా క్రమంగా నమోదు పడిపోతుంది. ప్రభుత్వ బడిలో ఈ పరిణామం మరింత వేగంగా కొనసాగుతుంది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాలననుసరించి రోజుకు 25 పాఠశాలల చొప్పున గడిచిన 10ఏళ్ళలో 94వేల పాఠశాలలు మూతపడ్డాయి. మోత్తంమీద 2.26 కోట్ల మంది విద్యార్థుల నమోదు తగ్గింది. మన రాష్ట్రం కూడా బడులమూతలో అగ్రస్థానంలోనే ఉంది. పార్లమెంటులో ప్రకటించిన గణాంకాలు ననుసరించి గత ఏడాది 1920 పాఠశాలలు రాష్ట్రంలో మూతపడ్డాయి. అందులో 1400 ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలే! అంతేకాదు పాఠశాలల మూత, నమోదు క్షీణతలో మనం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచాము. ఇంకా ఒకటి రెండు సంవత్సరాలలో 10వేల ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు పాఠశాల క్రమబద్ధీకరణ జిఒ 25, 2021 ప్రకారం పదిమంది కంటే తక్కువ పిల్లల నమోదు ప్రాథమిక పాఠశాలలో ఉంటే సమీప పాఠశాలల్లో విలీనం కానున్నాయి. అంటే చాలామంది బడి ఈడు పిల్లలకు పాఠశాల యాక్సెస్ తగ్గిపోతుంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? అనేది నేడు సమాజం ముందు ఉన్న ప్రశ్న. నమోదు పడిపోవడానికి ప్రధ

నిన్న
0
ఇ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా పిఎం మోడీ నివాసానికి కేజ్రీవాల్ మార్చ్
తెలంగాణ

ఇ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా పిఎం మోడీ నివాసానికి కేజ్రీవాల్ మార్చ్

హైదరాబాద్: ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సిఎం కేజ్రీవాల్ వంద మందితో ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి మార్చ్ చేపట్టారు. ఇ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా సేకరించిన రెండు లక్షలకు పైగా సంతకాలను సమర్పించేందుకు కేజ్రీవాల్ బయలుదేరారు. ఇథనాల్ పెట్రోల్‌ను కేంద్రమంత్రి గడ్కారీ కుమారులకు మేలు చేసేందుకు తీసుకొచ్చారని ఆరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఇథనాల్ పెట్రోల్ వాడడంతో వాహనాల మైలేజ్ తగ్గడంతో పాటు ఇంజన్ దెబ్బతింటుందని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టడీ చేసిన రిపోర్టును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి పెట్రోల్ బంకులో వినియోగదారుడి ఆప్షన్ ఉండాలని కోరారు. ప్యూర్ పెట్రోల్ కంటే ఇథనాల్ పెట్రోల్ ధర తక్కువగా ఉండాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరను రూ.84లకు చేర్చాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అమెరికా నుండి ఇథనాల్ కొనుగోలు చేయడానికి ఆ దేశపు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తలొగ్గారని మండిపడ్డారు.

నిన్న
0
స్వయంకృషి.. 35 ఏళ్ల సేవా ప్రస్థానం
తెలంగాణ

స్వయంకృషి.. 35 ఏళ్ల సేవా ప్రస్థానం

మేధో వైకల్యాలున్న (ఇంటెలెక్చువల్ డిసెబిలిటీస్) వ్యక్తుల సాధికారత కోసం మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘స్వయంకృషి’ ఈ ఏడాది తన 35 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని జరుపుకుంటోంది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా విద్యా కార్యక్రమాలు, వృత్తి నైపుణ్యాల శిక్షణ, స్వతంత్ర జీవన నైపుణ్యాల అభివృద్ధి వంటి సమగ్ర కార్యక్రమాల ద్వారా మేధో వైకల్యాలున్న వారికి అండగా నిలుస్తూ దేశంలోనే ఆదర్శ సంస్థగా గుర్తింపు పొందింది. ఈ రంగంలో ప్రముఖ నిపుణురాలిగా పేరొందిన మంజుల కల్యాణ్ 1991లో ఈ సంస్థను స్థాపించారు. ప్రత్యేక అవసరాలున్న ప్రతి ఒక్కరికీ సమాన విద్యా అవకాశాలు, వ్యక్తిగత అభివృద్ధికి అవసరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ‘స్వయంకృషి’ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మేధో వైకల్యాలున్న వారి సంక్షేమంతోపాటు మహిళల సాధికారతకు కూడా మంజుల కల్యాణ్ విశేషంగా కృషి చేస్తున్నారు. సంస్థలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ అనేక మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. మేధో వైకల్యాలున్న వయోజనుల పునరావాసం, సమాజంలో వారిని భాగస్వాములుగా తీర్చిదిద్దడం వంటి అంశాల్లో ‘స్వయంకృషి’ దేశం లో ముందంజలో నిలిచింది

నిన్న
0
అందరినీ సర్‌ప్రైజ్ చేసే చిత్రం
తెలంగాణ

అందరినీ సర్‌ప్రైజ్ చేసే చిత్రం

సక్సెస్‌ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్ డ్రామా ‘కెజెక్యూ’ (కింగ్ - జాకీ - క్వీన్). 1990ల నాటి నేపథ్యం లో సాగే ఈ చిత్రంలో ’దసరా’, ’ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నా రు. వీరితో పాటు నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు కెకె(కిరణ్ )కి ఇది చివరి చిత్రం. ఈ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ “సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు కింగ్, జాకీ, క్వీన్ పాత్రలు మీకు గుర్తుండిపోతాయి. ఈ సినిమా అందరినీ ఖచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది”అని అన్నారు. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీకాంత్ మాట్లాడు తూ “ఈ సినిమా స్క్రిప్ట్ స్టేజ్ నుంచే నేను ఈ ప్రాజెక్ట్‌తో ఉన్నాను. కిరణ్ మనందరినీ విడిచి వెళ్లిపోవడం చాలా బాధాకరం. ఆయన కలను నిజం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో శ్రద్ధగా రూపొందించాం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మ కం ఉంది”అని తెలిపారు.

నిన్న
0
‘అలియాస్ రుక్మిణి’ ప్రారంభం
తెలంగాణ

‘అలియాస్ రుక్మిణి’ ప్రారంభం

నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కిన ’కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ఘన విజయానంతరం ఆయన యూనానిమస్ ప్రొడక్షన్స్ రెండో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ’దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అలియాస్ రుక్మిణి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రాన్ని తాజాగా సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టగా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాని తండ్రి గంటా రాంబాబు, నిర్మాత వెంకట్ బోయనపల్లి స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. ’కోర్ట్’ దర్శకుడు రామ్ జగదీష్, శైలేష్ కొలను కలిసి తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ “జయం, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాల్లో నితిన్‌ను ప్రేక్షకులు ఎంతగా ప్రేమించారో మనందరికీ తెలుసు. ఇప్పుడు ’అలియాస్ రుక్మిణి’తో మరోసారి ఆయనను ప్రేమించేలా చేసే సినిమా చేస్తున్నామనే నమ్మకం ఉంది. ఇది చాలా అం

నిన్న
6
రేపు(ఆగస్ట్ 05) టీజీసీపీజీసెట్ ఫలితాలు
తెలంగాణ

రేపు(ఆగస్ట్ 05) టీజీసీపీజీసెట్ ఫలితాలు

రేపు(ఆగస్ట్ 05) టీజీసీపీజీసెట్ ఫలితాలు

నిన్న
5
గ్రీవెన్స్ కు అర్జీల వెల్లువ
తెలంగాణ

గ్రీవెన్స్ కు అర్జీల వెల్లువ

గ్రీవెన్స్ కు అర్జీల వెల్లువ

నిన్న
3
ఏటీసీతో స్థానికంగానే యువతకు సాంకేతిక విద్య, శిక్షణ పొందే చాన్స్: మంత్రి వివేక్ వెంకటస్వామి
తెలంగాణ

ఏటీసీతో స్థానికంగానే యువతకు సాంకేతిక విద్య, శిక్షణ పొందే చాన్స్: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఏటీసీతో స్థానికంగానే యువతకు సాంకేతిక విద్య, శిక్షణ పొందే చాన్స్: మంత్రి వివేక్ వెంకటస్వామి

నిన్న
0
← వెనుక13 / 816తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి