🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

21719 వార్తలు

కామన్వెల్త్ గేమ్స్ 2026.. భారత్ కు మరో రజత పతకం
తెలంగాణ

కామన్వెల్త్ గేమ్స్ 2026.. భారత్ కు మరో రజత పతకం

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తున్నారు. తాజాగా భారత్ మరో రజత పతకాన్ని సాధించింది. పురుషుల లాంగ్ జంప్ విభాగంలో మురళీ శ్రీశంకర్ రజత పతకాన్నిగెలుచుకున్నారు. స్వల్ప తేడాతో స్వర్ణ పతకాన్ని కోల్పోయారు. ఆరు ప్రయత్నాలలో రెండవ ప్రయత్నంలో 8.09 మీటర్ల దూరాన్ని నమోదు చేసిన శ్రీశంకర్ రజత పతకాన్ని అందుకోగా.. స్కాట్లాండ్‌కు చెందిన స్టీఫెన్ మెకెంజీ 8.08 మీటర్ల దూరాన్ని నమోదు చేసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. జమైకాకు చెందిన టేజే గేల్ 8.15 మీటర్ల ప్రదర్శనతో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు.కాగా, శ్రీశంకర్ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌ పతకాల సంఖ్య 13కు చేరుకుంది. ఈ క్రీడల ఏడవ రోజు ముగిసే సమయానికి భారత బృందం మొత్తం 15 పతకాలను (మూడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, మూడు కాంస్య పతకాలు) తన ఖాతాలో వేసుకుంది.

Adminజూలై 30, 2026 - గురువారం👁 0
అస్సాంలో భారీ వర్షాలు, ముంచెత్తిన వరద... 78కి  చేరిన మృతుల సంఖ్య...
తెలంగాణ

అస్సాంలో భారీ వర్షాలు, ముంచెత్తిన వరద... 78కి  చేరిన మృతుల సంఖ్య...

అస్సాంలో భారీ వర్షాలు, ముంచెత్తిన వరద... 78కి చేరిన మృతుల సంఖ్య...

జూలై 30, 2026 - గురువారం
0
ఇస్రోలో 410 అప్రెంటిస్ పోస్టులు.. ఎలాంటి పరీక్ష లేకుండ జాబ్.. నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్

19
పోలీసు హింసపై తీవ్ర వివాదం
తెలంగాణ

పోలీసు హింసపై తీవ్ర వివాదం

కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ‘ఛలో పార్లమెంట్ ’ నిరసనపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీ ఛార్జి చేయడం, పెల్లెట్ గన్‌లను పేల్చడం వంటి కఠిన చర్యలకు పాల్పడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ సమావేశాల్లో ఈ వివాదం వాడివేడిగా సాగుతోంది. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారని విపక్షనేత రాహుల్ గాంధీ ప్రశ్నించడమే కాక, కేంద్రహోం మంత్రి అమిత్ షా ఆదేశాలతోనే ఇది జరిగిందని, అందుకే సభకు రావడానికి అమిత్ షాకు ధైర్యం చాలడం లేదని కూడా గట్టిగా నిలదీశారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ల చర్య పౌరహక్కులు, శాంతి భద్రతల మధ్య ఉన్న సన్నని గీతను, పోలీస్ అధికారుల పరిమితులను మరోసారి చర్చకు తెచ్చింది. ఇది భావప్రకటన స్వేచ్ఛను అణగదొక్కడమేనన్న విమర్శలు వస్తున్నాయి. పోలీస్ మార్గదర్శకాల ప్రకారం గుంపును చెదరగొట్టడానికి ముందుగా హెచ్చరికలు, ఆ తరువాత జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగం చేయాలి. అప్పటికీ గుంపు అదుపులోకి రాకుంటే లాఠీఛార్జి చేయాలి. శరీరాన్ని తీవ్రంగా గాయపరిచేలా ఉండరాదు. పెల్లెట్ గన్స్ అత్యంత ప్రమాదకరమైనవి. ఆందోళనల వల్ల ప్రజలకు ప్రాణాపాయం తప్పదన్న పరిస్థితుల్లో మాత్రమే అది కూడా చివరి

జూలై 30, 2026 - గురువారం
12
మాజీ సిఎం నితీష్ కుమార్ ఇంటి వద్ద కాల్పులు.. ఇద్దరికి గాయాలు
తెలంగాణ

మాజీ సిఎం నితీష్ కుమార్ ఇంటి వద్ద కాల్పులు.. ఇద్దరికి గాయాలు

పాట్నా: బీహార్ రాజధాని పాట్నా సమీపంలోని బక్తియార్‌పూర్‌లో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. కాల్పుల ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసం ముందు ఉన్న రహదారిపై, బక్తియార్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు కేవలం 50 మీటర్ల దూరంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ప్రాథమిక సమాచారం ప్రకారం.. బుధవారం బక్తియార్‌పూర్‌లోని దేదార్ గ్రామానికి చెందిన విశాల్ కుమార్, అభిషేక్ కుమార్ 'స్టెయిర్ ఘాట్' వద్ద గంగా హారతిలో పాల్గొని తిరిగి మోటార్‌సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దుండగులు ఆ ఇద్దరి కోసం కాపు కాశారని పోలీసులు తెలిపారు. వారు అక్కడికి చేరుకోగానే, దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపి, ఇద్దరినీ తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. నిందితుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

జూలై 30, 2026 - గురువారం
1
కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి
తెలంగాణ

కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది.దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు 6 వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నరు. ఇన్ ఫ్లోగా ప్రాజెక్టు లోకి 42761 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు 6 వరద గేట్లు 8 ఫీట్లు గేట్లు ఎత్తి అవుట్ ప్లోగా 45.768 క్యూసెక్కుల నీటిని దిగవనున్న గోదావరిలోకి అధికారులు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు 3.495 టీఎంసీలు కాగ ప్రస్తుత నీటి మట్టం 693.200 అడుగులు 2.104 టీఎంసీలలో ప్రాజెక్టు నీటి సామర్థ్యం కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రవాహ ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లకూడదని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ సూచిస్తున్నారు.కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు కోరారు.

జూలై 30, 2026 - గురువారం
0
Srinivasa Mangapuram Review: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీ ఎలా ఉంది? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే

ఫెడ్ రిజర్వ్ దెబ్బకు మళ్ళీ  ఆకాశానికి బంగారం, వెండి.. హైదరాబాద్లో తులం ఎంత పెరిగిందంటే ?

జ్యోతిష్యం:  సంపద.. ఐశ్వర్యానికి శుక్రుడు కీలకం.. నెల రోజుల పాటు కన్యారాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుదంటే..!

క్రికెట్కు అజింక్య రహానే గుడ్ బై: IPLకు సైతం కన్నీటి వీడ్కోలు
తెలంగాణ

క్రికెట్కు అజింక్య రహానే గుడ్ బై: IPLకు సైతం కన్నీటి వీడ్కోలు

క్రికెట్కు అజింక్య రహానే గుడ్ బై: IPLకు సైతం కన్నీటి వీడ్కోలు

జూలై 30, 2026 - గురువారం
0
తడిసి ముద్దవుతున్న ఉత్తర తెలంగాణ.. ఈ జిల్లాల పబ్లిక్ జర భద్రం!
తెలంగాణ

తడిసి ముద్దవుతున్న ఉత్తర తెలంగాణ.. ఈ జిల్లాల పబ్లిక్ జర భద్రం!

తడిసి ముద్దవుతున్న ఉత్తర తెలంగాణ.. ఈ జిల్లాల పబ్లిక్ జర భద్రం!

జూలై 30, 2026 - గురువారం
0
ఇండియన్ ముజాహిదీన్ కార్యకర్తలకు బెయిల్
తెలంగాణ

ఇండియన్ ముజాహిదీన్ కార్యకర్తలకు బెయిల్

ఇండియన్ ముజాహిదీన్ కార్యకర్తలకు బెయిల్

జూలై 30, 2026 - గురువారం
0
ఆప్మెల్ విస్తరణకు కార్యాచరణ..విజయవాడలో 300 కేవీ సోలార్ ప్లాంట్ ప్రారంభం
తెలంగాణ

ఆప్మెల్ విస్తరణకు కార్యాచరణ..విజయవాడలో 300 కేవీ సోలార్ ప్లాంట్ ప్రారంభం

ఆప్మెల్ విస్తరణకు కార్యాచరణ..విజయవాడలో 300 కేవీ సోలార్ ప్లాంట్ ప్రారంభం

జూలై 30, 2026 - గురువారం
0
భారత్, చైనాలే టార్గెట్.. రష్యా ఆంక్షల బిల్లుపై అమెరికా సెనేటర్ కామెంట్
తెలంగాణ

భారత్, చైనాలే టార్గెట్.. రష్యా ఆంక్షల బిల్లుపై అమెరికా సెనేటర్ కామెంట్

భారత్, చైనాలే టార్గెట్.. రష్యా ఆంక్షల బిల్లుపై అమెరికా సెనేటర్ కామెంట్

జూలై 30, 2026 - గురువారం
0
రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్..
తెలంగాణ

రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్..

న్యూఢిల్లీ: భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన భావోద్వేగ సందేశాన్ని పంచుకుంటూ 38 ఏళ్ల రహానే తన రిటైర్మెంట్ ను అధికారికంగా వెల్లడించారు. భారత జట్టుతో గడిపిన సమయాన్ని, దేశం కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన విధానాన్ని వివరిస్తూ రహానే భావోద్వేగానికి లోనయ్యారు. 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కీలక పాత్ర పోషించిన రహానే.. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సాధించిన చారిత్రాత్మక సిరీస్ విజయంతో భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తన కెరీర్‌లో ముందుకు సాగడానికి ఇదే సరైన సమయమని రహానే పేర్కొన్నారు. ఆటగాడిగా కెరీర్‌కు ముగింపు పలుకుతున్నప్పటికీ, ఈ క్రీడతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.వీడియో సందేశంలో.. "ప్రతిదానికీ ఒక ఆరంభం, ఒక ముగింపు ఉండటం జీవిత వాస్తవం. సరైన సమయం వచ్చినప్పుడు, దానిని గౌరవించి ముందుకు సాగాల్సిందే. నా బ్యాటింగ్‌లో నేను ఎప్పుడూ 'టైమింగ్' (సరైన సమయం) పైనే ఆధారపడ్డాను. దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాను. అంతర్జాతీయ క్రికెట్, అన్ని ఫార్మాట్ల నుం

జూలై 30, 2026 - గురువారం
0
ఓటరు కార్డుకు, పథకాలకు సంబంధం లేదు: సిద్దిపేట జిల్లా కలెక్టర్
తెలంగాణ

ఓటరు కార్డుకు, పథకాలకు సంబంధం లేదు: సిద్దిపేట జిల్లా కలెక్టర్

ఓటరు కార్డుకు, పథకాలకు సంబంధం లేదు: సిద్దిపేట జిల్లా కలెక్టర్

జూలై 30, 2026 - గురువారం
0
యువతకు తలుపులు తీసే ఉన్నాయి!
తెలంగాణ

యువతకు తలుపులు తీసే ఉన్నాయి!

చట్టసభల్లో యువత ప్రాతినిధ్యం పెరగాలనే వాదన మళ్లీ బలం పుంజుకుంటోంది. లోక్‌సభ, అసెంబ్లీ వంటి ఉన్నత చట్టసభల ప్రాతినిధ్యానికి కనీస వయోపరిమితి 25 యేళ్ల నుంచి 21కి తగ్గించాలనే చర్చను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేవనెత్తారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పరచి, ఆ మేర తీర్మానం చేసి ఢిల్లీకి పంపుతామనీ ఆయన ప్రకటించారు. ఈ అంశంపై ఇది కొత్త చర్చేం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే! కానీ, 25 యేళ్ల వర్తింపు వైపే ఇప్పటివరకు మొగ్గు కొనసాగుతోంది. ఓటు హక్కు 18 యేళ్లకు లభిస్తున్నపుడు ప్రాతినిధ్యం వయసు 21 యేళ్లకు తగ్గించాలనే డిమాండ్ తప్పేం కాకపోయినా, ‘హేతుబ ద్ధత’ అంశమే వివిధ స్థాయిల్లో తరచూ వివాదాస్పదమవుతోంది. ‘21కి తగ్గించడం మంచిదే, యువత అవకాశాలు మెరుగవుతాయి, పెరుగుతున్న యువజనాభా దామాషాను బట్టి వారికి ప్రాతినిధ్యం లభించాల్సిందే’ అనేది ఒక వాదన. ‘సరికాదు, చట్టాలు చేసే స్థాయి పరిపక్వత 25 యేళ్లు నిండితే కాని రాదు, దాన్ని మార్చకుండా ఉండటమే మంచిద’నే వాదన మరొకటి. తగ్గింపు చిత్తశుద్ధితో చేస్తున్న తాజా ప్రతిపాదనా? లేక జెన్‌జీ ని ఆకట్టుకునే రాజకీయ ఎత్తుగడా? అన్నది నిలకడపై తేలాల్సిందే!‘నీట్’ ప్రశ్నపత్రాల లీక్,

జూలై 30, 2026 - గురువారం
0
వైభవంగా దమ్మక్క సేవాయాత్ర.. భద్రాచలం టెంపుల్ సన్నిధిలో శోభాయాత్ర
తెలంగాణ

వైభవంగా దమ్మక్క సేవాయాత్ర.. భద్రాచలం టెంపుల్ సన్నిధిలో శోభాయాత్ర

వైభవంగా దమ్మక్క సేవాయాత్ర.. భద్రాచలం టెంపుల్ సన్నిధిలో శోభాయాత్ర

జూలై 30, 2026 - గురువారం
14
యువతను కించపర్చడం సిగ్గుచేటు... కంగన తీరుపై సోనూసూద్ కామెంట్
తెలంగాణ

యువతను కించపర్చడం సిగ్గుచేటు... కంగన తీరుపై సోనూసూద్ కామెంట్

యువతను కించపర్చడం సిగ్గుచేటు... కంగన తీరుపై సోనూసూద్ కామెంట్

జూలై 30, 2026 - గురువారం
7
పిఒకెలో తీవ్ర ఆందోళనలు.. పాక్ ఆర్మీ కాల్పల్లో 30 మంది మృతి
తెలంగాణ

పిఒకెలో తీవ్ర ఆందోళనలు.. పాక్ ఆర్మీ కాల్పల్లో 30 మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతుండటంతో హింస చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ భద్రతా దళాలు.. నిరసనకారులపై కాల్పులు జరపడంతో 30 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడినట్లు కూడా సమాచారం. ఈ అణచివేత తర్వాత అనేక మృతదేహాలు గల్లంతయ్యారు. పిఓకె అంతటా ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసినట్లు సమాచారం. కాగా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని అనేక సామాజిక, రాజకీయ సంస్థల కూటమి అయిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జెఎఎసి) ఆధ్వర్యంలో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. జెఎఎసి ప్రకారం.. ఈ ప్రాంతంలోని 12 వివాదాస్పద స్థానాల చుట్టూ ఈ ఆందోళన నెలకొంది. పాకిస్తాన్ తనకు నచ్చిన ప్రధానమంత్రిని నియమించుకోవడానికి ఈ స్థానాలను తారుమారు చేస్తోందని ఆ సంస్థ ఆరోపిస్తోంది. రాజకీయ వివాదంతో పాటు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పరిపాలనా నిర్లక్ష్యం, రాజకీయ వివక్ష, మైనారిటీలపై జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా నిరసనలు చెస్తున్నారు.

జూలై 30, 2026 - గురువారం
0
లేబుల్ లేని 6 క్వింటాళ్ల పనీర్ స్వాధీనం.. నారపల్లిలో ఎస్‌‌‌‌వోటీ పోలీసులు ఆకస్మిక దాడి

కేంద్ర మాజీ మంత్రి అళగిరి కుమార్తె అరెస్ట్
తెలంగాణ

కేంద్ర మాజీ మంత్రి అళగిరి కుమార్తె అరెస్ట్

కేంద్ర మాజీ మంత్రి అళగిరి కుమార్తె అరెస్ట్

జూలై 30, 2026 - గురువారం
0
పెద్దరికాన్ని కాపాడుకోవడమే విజ్ఞత
తెలంగాణ

పెద్దరికాన్ని కాపాడుకోవడమే విజ్ఞత

నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతృత్వంలో యువత చేపట్టిన ఆందోళన రక్తసిక్తంకావడం, ఆ తర్వాత ప్రభుత్వం దిగివచ్చి వారి ప్రధాన డిమాండ్ల మేరకు విద్యా మంత్రి రాజీనామా చేయడం.. అంతా దేశంలో ఎవరూ ఊహించని పరిణామంగా జరిగిపోయింది. ముందెన్నడూ లేనంత గొప్ప పాలనను పన్నెండేళ్లుగా అందజేస్తున్నామంటున్న ఎన్‌డిఎకి కాక్రోచ్ పార్టీ షాక్ నిచ్చిందని చెప్పవచ్చు. బిజెపికి ఇది మయసభలో దుర్యోధనుడికి ఎదురైనా పరాభవం లాంటిదే. ఏ దేశానికి వెళ్లినా అక్కడి భారతీయులు ‘మోడీ.. మోడీ’ అంటూ పిడికిలెత్తి హోరెత్తుతుంటే రొమ్ము విరుచుకొని చిరుదరహాస మందగమన గంభీర వదనంతో దర్శనమిచ్చే మన ప్రధాని మోడీకి కాక్రోచ్ దెబ్బ జీర్ణించుకోలేనిదే. తన సాటి, తనను మించిన ప్రధాని దేశచరిత్రలో నభూతో నభవిష్యతి అన్న రీతిలో మోడీ నిర్మించుకుంటున్న కీర్తి శిఖరానికి ఇదో పిడుగు దెబ్బగా చెప్పవచ్చు. ఇంతకాలం తన చాణక్య వ్యూహం, భాషణా చాతుర్యంతో దేన్నైనా కనికట్టు చేసే మోడీ కాక్రోచ్ ముందు మాంత్రికుని మంత్రం దండం పని చేయనట్లు మిన్నకుండిపోయారు. అన్నింటికీ మోడీ ఉన్నారులే అని ధీమాగా ఉండే బిజెపి, హిందూ వర్గాలకు కూడా ఇది మింగుడు పడనిదే. మోడీ కూడా ఫ

జూలై 30, 2026 - గురువారం
0
వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం
తెలంగాణ

వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం

వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం

జూలై 30, 2026 - గురువారం
0
← వెనుక139 / 905తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి