🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

22277 వార్తలు

మా ఆదాయం100 కోట్ల రూపాయలు: స్వయంగా ప్రకటించిన 576 మంది
తెలంగాణ

మా ఆదాయం100 కోట్ల రూపాయలు: స్వయంగా ప్రకటించిన 576 మంది

మా ఆదాయం100 కోట్ల రూపాయలు: స్వయంగా ప్రకటించిన 576 మంది

Adminజూలై 27, 2026 - సోమవారం👁 2
ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయండి.. ప్లీజ్: భట్టికి విహెచ్ విజ్ఞప్తి
తెలంగాణ

ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయండి.. ప్లీజ్: భట్టికి విహెచ్ విజ్ఞప్తి

మన తెలంగాణ/హైదరాబాద్‌ః విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయండి ఫ్లీజ్ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంత రావు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు ముఖ్య భూమిక పోషించారని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు మరణించారని, బలిదానాలు చేశారని ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫీజు రియంబర్స్‌మెంట్ పక్కాగా జరిగిందన్నారు. వైఎస్ ఉన్నంత వరకూ సక్రమంగా జరిగిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత రియంబర్స్‌మెంట్ సక్రమంగా చేయడం లేదన్నారు. వైఎస్ శిష్యునిగా చెప్పుకునే భట్టివిక్రమార్క ఈ విషయంలో ఆలోచన చేయాలని ఆయన కోరారు. బిసిలంతా తనపై వత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచిందన్నారు. విద్యార్థుల పోరాటం శుభసూచికంగా ఆయన అభివర్ణించారు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిందన్నారు. విద్యారులకు నష్టం జరుగుతుందని ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశారని ఆయన తెలిపారు. 21 ఏళ్ళకే యువత ఎన

జూలై 27, 2026 - సోమవారం
2
విజయ్ ‘జన నాయగన్’ షోలు నిలిపివేత.. ఇదే కారణం
తెలంగాణ

విజయ్ ‘జన నాయగన్’ షోలు నిలిపివేత.. ఇదే కారణం

చెన్నై: తమిళనాడు సిఎం నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. అన్ని అడ్డంకులు దాటుకొని ఈ సినిమా జులై 23న విడుదలై మంచి పాజిటివ్ టాక్‌ని సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి మరో సమస్య వచ్చి పడింది. చెన్నైలోని కొన్ని థియేటర్లలో ఈ సినిమా షోలను నిలిపివేశారు. సినిమా మధ్యలోనే షోను నిలిపివేయడంతో గందరగోళం నెలకొంది. ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ, సినిమాను ప్రదర్శిస్తోన్న కొన్ని థియేటర్లకు మైనర్లు రావడంతో.. షోను ఉన్నట్టుండి నిలిపివేశారు. ఆదివారం ఉదయం చెన్నైలోని కొన్ని మల్టీప్లెక్స్‌లలో పోలీసులు హఠాత్తుగా తనిఖీలు చేశారు. ‘ఎ’ రేటెడ్ సినిమాలకు మైనర్లను తీసుకురావడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ప్రదర్శనను నిలిపివేశారు. ఈ క్రమంలో పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులను బయటకు పంపించేందుకు దాదాపు గంట సమయం పట్టింది. దీంతో షో ఆలస్యం కావడంతో కొన్ని చోట్ల గందరగోళం నెలకొంది. ఈ ఘటన నేపథ్యంలో సెన్సార్ బోర్డు నిబంధనలను కఠినంగా అమలు చేయడంపై మల్టీప్లెక్స్ యాజమాన్యాలు మరింత దృష్టి పెట్టాయి. మైనర్లతో వచ్చే వారిని లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశాయి.

జూలై 27, 2026 - సోమవారం
2
లోక్‌సభ వాయిదా.. ఆ బిల్లుపై మంగళవారం చర్చ
తెలంగాణ

లోక్‌సభ వాయిదా.. ఆ బిల్లుపై మంగళవారం చర్చ

న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళన నడుమ లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడింది. పేపర్ లీకులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా 2014 పరక్షల (అకరమ పద్ధతుల నివారణ’) చట్ట సవరణ బిల్లు ఇవాళ లోక్‌‌సభ ముందుకు వచ్చినా.. బిల్లపై చర్చించడం సాధ్యం కాలేదు. ఓ వైపు విపక్షాల ఆందోళనలు కొనసాగుతుండానే.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఉదయం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు అనంతరం లోక్ సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగ ప్రారంభమైన వెంటనే.. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ మరోసారి సభను మధ్యాహ్నం 5 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా చర్చ చేపట్టకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పేపర్ లీక్‌ (సవరణ) చర్చకు రాకుండా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ఈ బిల్లుపై సభలో మంగళవారం చర్చించి.. అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు.

జూలై 27, 2026 - సోమవారం
1
కొరియన్ డ్రామాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా.. భారీ ప్లాన్‌తో సిద్ధమైన అమెజాన్ ప్రైమ్!
తెలంగాణ

కొరియన్ డ్రామాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా.. భారీ ప్లాన్‌తో సిద్ధమైన అమెజాన్ ప్రైమ్!

కొరియన్ డ్రామాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా.. భారీ ప్లాన్‌తో సిద్ధమైన అమెజాన్ ప్రైమ్!

జూలై 27, 2026 - సోమవారం
2
హాస్టళ్లలో దొంగతనాలు జరిగితే యజమానులపైన ఎఫ్‌ఐఆర్: కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్
తెలంగాణ

హాస్టళ్లలో దొంగతనాలు జరిగితే యజమానులపైన ఎఫ్‌ఐఆర్: కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్

హాస్టళ్లలో దొంగతనాలు జరిగితే యజమానులపైన ఎఫ్‌ఐఆర్: కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్

జూలై 27, 2026 - సోమవారం
2
రోహిత్‌కు జోడీగా వైభవ్‌ను పంపాలి: మాజీ క్రికెటర్
తెలంగాణ

రోహిత్‌కు జోడీగా వైభవ్‌ను పంపాలి: మాజీ క్రికెటర్

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇటీవలే జాతీయ జట్టులో టి-20ల్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ 15 ఏళ్ల కుర్రాడిని వన్డేల్లో కూడా ఆడిస్తే బాగుంటుందని మాజీ ఆటగాడు ఫారూక్ ఇంజనీర్ అభిప్రాయపడ్డారు. రోహిత్‌కు జోడీగా వైభవ్‌ను ఓపెనర్‌గా పంపించి శుభ్‌మాన్ గిల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలని సూచించారు. దీంతో మిడిలార్డర్ బలంగా మారుతుందని పేర్కొన్నారు. ‘‘గిల్ ఒక క్లాస్ ప్లేయర్. ప్రస్తుతం జట్టులో అతనే అత్యుత్తమ బ్యాటర్ అని నా అభిప్రాయం. అయితే శుభ్‌మాన్ ఆరంభంలోనే దూకుడగా ఆడే రకం కాదు. వన్డేల్లో ఎడమ, కుడి చేతి వాటం కాంబినేషన్ బాగుంటుంది. రోహిత్‌కు జోడీగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరైన వైభవ్‌ను పంపాలి. వైభవ్ దూకుడుగా ఆడుతుంటే మరో ఎండ్‌లో రోహిత్ ఎక్కువగా నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండటానికి ప్రయత్నిస్తాడు. వైభవ్ ఉన్నంతసేపు రోహిత్ బ్యాట్‌కి పని చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లీ మూడు, గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి రావాలి. అప్పుడు బ్యాటింగ్ లైనప్ పటిష్టం అవుతుంది’’ అని ఫారూక్ అన్నారు.

జూలై 27, 2026 - సోమవారం
10
ఆ విధంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారు : సీఎం విజయ్ కు హైకోర్టు షాక్
తెలంగాణ

ఆ విధంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారు : సీఎం విజయ్ కు హైకోర్టు షాక్

ఆ విధంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారు : సీఎం విజయ్ కు హైకోర్టు షాక్

జూలై 27, 2026 - సోమవారం
5
తాడిచెర్ల-2 ప్రాజెక్టును వేగవంతం చేయాలి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరిన ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్

శ్రీదేవి చివరి సినిమా ‘మామ్‌’ సీక్వెల్‌లో ఖుషీ కపూర్
తెలంగాణ

శ్రీదేవి చివరి సినిమా ‘మామ్‌’ సీక్వెల్‌లో ఖుషీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి నటించిన చివరి సినిమా ‘మామ్’. 2017లో వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. 2018లో శ్రీదేవి చనిపోయిన తర్వాత ఈ చిత్రంలో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం లభించింది. అయితే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌ రాబోతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ నటిస్తోంది. ‘ది ఆర్చీస్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఖుషీ.. ఆ తర్వాత ‘నాదానియాన్’, ‘లవ్యాపా’ వంటి చిత్రాల్లో నటించారు. కానీ, ఆమెకు సక్సెస్‌ను అందించలేకపోయాయి. దీంతో మామ్ 2తో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధమైంది. గిరీశ్ కోహ్లీ దర్శకత్వంలో.. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాని నోయిడా, గ్రీస్ ప్రాంతాల్లో అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించారు. ఈ ఏడాది నవంబర్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో జిషు సేన్‌గుప్తా, కరిష్మా తన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

జూలై 27, 2026 - సోమవారం
2
Arshdeep Singh: ఈమె.. నా మనిషి ..నటితో డేటింగ్ కన్ఫర్మ్ చేసిన అర్ష్ దీప్ సింగ్
తెలంగాణ

Arshdeep Singh: ఈమె.. నా మనిషి ..నటితో డేటింగ్ కన్ఫర్మ్ చేసిన అర్ష్ దీప్ సింగ్

Arshdeep Singh: ఈమె.. నా మనిషి ..నటితో డేటింగ్ కన్ఫర్మ్ చేసిన అర్ష్ దీప్ సింగ్

జూలై 27, 2026 - సోమవారం
1
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్
తెలంగాణ

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్

జూలై 27, 2026 - సోమవారం
14
ఒకే కేఫేలో మృణాల్ ఠాకూర్ – యశస్వి జైస్వాల్.. డేటింగ్ రూమర్స్‌కు వైరల్ వీడియో ఆజ్యం!
తెలంగాణ

ఒకే కేఫేలో మృణాల్ ఠాకూర్ – యశస్వి జైస్వాల్.. డేటింగ్ రూమర్స్‌కు వైరల్ వీడియో ఆజ్యం!

ఒకే కేఫేలో మృణాల్ ఠాకూర్ – యశస్వి జైస్వాల్.. డేటింగ్ రూమర్స్‌కు వైరల్ వీడియో ఆజ్యం!

జూలై 27, 2026 - సోమవారం
16
కొత్త సీజన్.. కొత్త హీరోతో ఓటిటిలోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్
తెలంగాణ

కొత్త సీజన్.. కొత్త హీరోతో ఓటిటిలోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్

ఓటిటిలోకి వచ్చే సినిమాలో ప్రేక్షకులను ఎంత అలరిస్తాయో.. అందులో వచ్చే వెబ్ సిరీస్‌లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అలా మంచి క్రేజ్ సంపాదించుకున్న వెబ్ సిరీస్ ‘వదంది’. 2022లో ఈ సిరీస్ తొలి సీజన్ వచ్చింది. ఎస్‌జె సూర్య ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. తెలుగులో కూడా వచ్చిన ఈ సిరీస్‌కి ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సిరీస్‌లో రెండో సీజన్‌ని కొత్త స్టోరీ, కొత్త పాత్రలతో తెరకెక్కించారు. ఆగస్టు 07 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ‘వదంది : ది మిస్టరీ ఆప్ మణి’ పేరిట తీసిన ఈ వెబ్ సిరీస్‌లో శశి కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆండ్రూ లూయిస్ ఈ సీజన్‌కు దర్శకుడు కాగా స్టార్ డైరెక్టర్స్ పుష్కర్-గాయత్రి క్రియేటివ్ దీన్ని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో ప్రధాన పాత్రధారి అయిన ఎస్సై చేసిన తప్పు వల్ల ఓ అమాయకుడు జీవిత ఖైదు అనుభవిస్తాడు. తన తప్పు తెలుసుకున్న ఎస్సై.. ఆ వ్యక్తిని ఎలా జైలు నుంచి విడిపించాడు? చివరకు ఏమైంది అనేదే ఈ సిరీస్ స్టోరీ.

జూలై 27, 2026 - సోమవారం
11
గాంధీ మార్గంతోనే ఉద్యమ విజయం సాధ్యమైంది: సోనమ్ వాంగ్ చుక్
తెలంగాణ

గాంధీ మార్గంతోనే ఉద్యమ విజయం సాధ్యమైంది: సోనమ్ వాంగ్ చుక్

గాంధీ మార్గంతోనే ఉద్యమ విజయం సాధ్యమైంది: సోనమ్ వాంగ్ చుక్

జూలై 27, 2026 - సోమవారం
7
అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్థకం
తెలంగాణ

అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్థకం

సంవత్సరం గడిచినా ప్రారంభం కానీ పనులుమాజీ మున్సిపల్ చెర్మన్ ఎడ్ల నర్సింహ గౌడ్ నవతెలంగాణ-అచ్చంపేటఅచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందని, సంవత్సరం గడిచినా వివిధ కాలనీలో పనులు ప్రారంభం కాలేదని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్ విమర్శించారు. సోమవారం మాజీ కౌన్సిలర్లు మన్ను పటేల్ రమేష్ రావులతో కలిసి ఐదవ వార్డులో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన స్థానికులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ లోని వివిధ వార్డులో ఎక్కడ వేసిన గొంగళి […] The post అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్థకం appeared first on Navatelangana.

జూలై 27, 2026 - సోమవారం
2
బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకి షాక్ : ఆన్‌లైన్‌లో పేర్లు,  ఫోన్ నంబర్లతో సహా మొత్తం డేటా లీక్..

Akhil Sisindri 2: ‘సిసింద్రి2’లో నటించేది అఖిల్ కాదు.. హీరో ఎవరో చెప్పేసిన అక్కినేని వారసుడు

తొలి ప్లేయర్ గా వైభవ్ రికార్డ్.. నా కల నిజమైంది...ఇదంతా వారి వళ్లే: వైభవ్ సూర్యవంశీ
తెలంగాణ

తొలి ప్లేయర్ గా వైభవ్ రికార్డ్.. నా కల నిజమైంది...ఇదంతా వారి వళ్లే: వైభవ్ సూర్యవంశీ

తొలి ప్లేయర్ గా వైభవ్ రికార్డ్.. నా కల నిజమైంది...ఇదంతా వారి వళ్లే: వైభవ్ సూర్యవంశీ

జూలై 27, 2026 - సోమవారం
0
CJP నిరసనకారులపై.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విమర్శలు
తెలంగాణ

CJP నిరసనకారులపై.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విమర్శలు

CJP నిరసనకారులపై.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విమర్శలు

జూలై 27, 2026 - సోమవారం
0
గ్రిడ్ కు సోలార్ ప్రాజెక్ట్ అనుసంధానం
తెలంగాణ

గ్రిడ్ కు సోలార్ ప్రాజెక్ట్ అనుసంధానం

నవతెలంగాణ -ముధోల్ రెండు మెగావాట్ల పీఎం-కుసుమ్ సోలార్ ప్రాజెక్ట్ నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని పిప్రి శివారులో రైతు పొద్దుటూరు ప్రేమలతాదేవి కిష్టరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు కావటం తో గ్రిడ్ కు అనుసంధానంచేశారు. సోమవారం మధ్యాహ్నం ఎన్పీడీసీఎల్, రెడ్కో అధికారులు ఎస్ఈ జె.సుభాష్,డీఇఇ తిలక్, సమీప 33/11 కేవీ తరోడ సబ్ స్టేషన్ వద్ద గ్రిడ్కు విజయవంతంగా అనుసంధానం చేసి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. సందర్భంగా ఎస్ఈ జె సుభాష్ మాట్లాడుతూ.. రైతులు తమ పంటపొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి […] The post గ్రిడ్ కు సోలార్ ప్రాజెక్ట్ అనుసంధానం appeared first on Navatelangana.

జూలై 27, 2026 - సోమవారం
0
లిక్విడ్ సబ్బా లేక సాధారణ సబ్బా ?  ఏది వాడితే మీ చర్మనికి మంచిదంటే...
తెలంగాణ

లిక్విడ్ సబ్బా లేక సాధారణ సబ్బా ? ఏది వాడితే మీ చర్మనికి మంచిదంటే...

లిక్విడ్ సబ్బా లేక సాధారణ సబ్బా ? ఏది వాడితే మీ చర్మనికి మంచిదంటే...

జూలై 27, 2026 - సోమవారం
0
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

నవతెలంగాణ-కుభీర్ మండలంలోని సిరిపెల్లి తండా 3కు చెందిన మాజీ సర్పంచ్ జాదవ్ విజయ్ ఇటీవల కొన్ని రోజుల కిందట గుండె పోటుతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ముధోల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నారాయణ్ రావు పటేల్ సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తు చేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా […] The post బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే appeared first on Navatelangana.

జూలై 27, 2026 - సోమవారం
0
నవతెలంగాణ వార్తకు స్పందన
తెలంగాణ

నవతెలంగాణ వార్తకు స్పందన

చిత్తు కాగితాలపై బిల్లులు రాసిస్తే కఠిన చర్యలు : ఏఓ రాజు నవతెలంగాణ-మద్నూర్ఈమధ్య నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన ఓ శీర్షికకు స్పందన లభించింది. “నిబంధనలు పాటించని ఫర్టిలైజర్ దుకాణ యజమానులపై చర్యలు” అనే వార్తకు మండల వ్యవసాయ అధికారి రాజు స్పందించారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన మద్నూర్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను మళ్ళీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫార్టిలైజర్ షాప్ యజమానులను హెచ్చరిస్తూ..చిత్తు కాగితాలపై బిల్లులు ఇస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులకు […] The post నవతెలంగాణ వార్తకు స్పందన appeared first on Navatelangana.

జూలై 27, 2026 - సోమవారం
0
← వెనుక181 / 929తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి