🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

23419 వార్తలు

మకర ద్వారక ఎదుట ప్రతిపక్ష ఎంపీల ఆందోళన
తెలంగాణ

మకర ద్వారక ఎదుట ప్రతిపక్ష ఎంపీల ఆందోళన

నవతెలంగాణ-హైదరాబాద్: మరోమారు పార్లమెంట్ మకర ద్వారక ఎదుట ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పోస్ట్ చేసింది. నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ, విద్యార్థుల నిరసనలకు సంఘీభావంగా ప్రతిపక్షాలు ఈ ఆందోళన నిర్వహించనున్నాయి. ఉభయసభల్లో పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర చర్చ జరగాలని, విద్యాశాఖ మంత్రి పదవీకి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఇండియా బ్లాక్ డిమాండ్ చేస్తోంది. అదే విధంగా దేశ యువతకు ప్రధాని మోడీ […] The post మకర ద్వారక ఎదుట ప్రతిపక్ష ఎంపీల ఆందోళన appeared first on Navatelangana.

Adminజూలై 24, 2026 - శుక్రవారం👁 1
రెండు దశాబ్దాల ప్రజాప్రస్థానం
తెలంగాణ

రెండు దశాబ్దాల ప్రజాప్రస్థానం

యాభై ఏళ్ల జీవితం.. రెండు దశాబ్దాల ప్రజాప్రస్థానం.. తెలంగాణ రాజకీయాల్లో కెటిఆర్ సాధించుకున్న ప్రత్యేక అధ్యాయం.. రాజకీయాల్లో ఒక నాయకుడి ప్రయాణాన్ని అంచనా వేయడం అంటే కేవలం ఆయన పదవులను, ఎన్నికల విజయాలను లెక్కించడం కాదు. ఒక సమాజం కోసం ఆయన కలలు ఏమిటీ, ఆ కలలను సాకారం చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఏమిటీ, ప్రజల జీవితాల్లో ఆయన తీసుకొచ్చిన మార్పు ఎంతవరకు ప్రభావం చూపిందన్నదే నిజమైన కొలమానం. అలాంటి దృష్టితో చూసినప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకున్న నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్). యాభై సంవత్సరాల జీవిత ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న కెటిఆర్‌కు ఈ రోజు జన్మదిన వేడుకతోపాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమ రాజకీయాలనుంచి అభివృద్ధి రాజకీయాల వైపు సాగిన ప్రయాణంలో కొత్త తరం నాయకత్వం ఎదుగుదలను ప్రోత్సహించిన తీరు ఎంతోమంది కార్యకర్తలు, నాయకుల గుండెల్లో కెటిఆర్ చెరగని ముద్రవేసుకున్నారు. యాభై సంవత్సరాలు ఒక నాయకుడి జీవితంలో అనుభవం, పరిపక్వతకు కెటిఆర్ రాజకీయ జీవితం నిదర్శంగా నిలస్తోంది. ఇరవై సంవత్సరాల కెటిఆర్ రాజకీయ అనుభవం ఒక పెద్ద బాధ్యత. ఈ ప్రయాణంలో

జూలై 24, 2026 - శుక్రవారం
1
ఫ్యామిలీ అంతా కలిసి ‘చెన్నై లవ్ స్టోరీ’కి వెళ్లండి
తెలంగాణ

ఫ్యామిలీ అంతా కలిసి ‘చెన్నై లవ్ స్టోరీ’కి వెళ్లండి

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా ‘కలర్ ఫొటో‘, ‘బేబి‘ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ‘. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మించారు. సాయి రాజేశ్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ మూవీ విడుదలకానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “కిరణ్ అబ్బవరం నాలుగు, ఐదు మంచి హిట్స్ అందుకున్నాడు. చెన్నై లవ్ స్టోరీతో కూడా కిరణ్ ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందుతాడు”అని అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “ఈ సినిమాతో రవి నంబూరి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ చిత్రంలో నేను చేసిన స్టీవెన్ శంకర్ రోల్ నాకు ఎంతో ప్రత్యేకం. ఫ్యామిలీ అంతా కలిసి మా సినిమాకు వెళ్లండి”అని తెలిపారు. డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ- “ఈ సినిమా సెకండాఫ్‌లో గౌరి చేసిన ఒక సీన్ చూశాక కొన్ని నెలల వరకు మరో హీరోయిన్ గురించి మాట

జూలై 24, 2026 - శుక్రవారం
1
కల్లూరు పట్టణ శివారులో రూ.11.55 లక్షల విలువైన గంజాయి స్వాధీనం..నిందితులు అరెస్ట్
తెలంగాణ

కల్లూరు పట్టణ శివారులో రూ.11.55 లక్షల విలువైన గంజాయి స్వాధీనం..నిందితులు అరెస్ట్

కల్లూరు పట్టణ శివారులో రూ.11.55 లక్షల విలువైన గంజాయి స్వాధీనం..నిందితులు అరెస్ట్

జూలై 24, 2026 - శుక్రవారం
13
కరీంనగర్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
తెలంగాణ

కరీంనగర్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కరీంనగర్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం..నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

జూలై 24, 2026 - శుక్రవారం
12
ఢిల్లీలో జరుగుతున్నవి రాజకీయ ప్రేరేపిత ధర్నాలు..విద్యార్థులను అడ్డుపెట్టుకొని దేశ వ్యతిరేక శక్తులు దాడులు చేస్తున్నయ్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ

ఢిల్లీలో జరుగుతున్నవి రాజకీయ ప్రేరేపిత ధర్నాలు..విద్యార్థులను అడ్డుపెట్టుకొని దేశ వ్యతిరేక శక్తులు దాడులు చేస్తున్నయ్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఢిల్లీలో జరుగుతున్నవి రాజకీయ ప్రేరేపిత ధర్నాలు..విద్యార్థులను అడ్డుపెట్టుకొని దేశ వ్యతిరేక శక్తులు దాడులు చేస్తున్నయ్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

జూలై 24, 2026 - శుక్రవారం
12
ఆడిట్ కోసం పంచాయతీ రికార్డులు  బయటకు ఎలా ఇచ్చారు?:అడిషనల్ కలెక్టర్
తెలంగాణ

ఆడిట్ కోసం పంచాయతీ రికార్డులు  బయటకు ఎలా ఇచ్చారు?:అడిషనల్ కలెక్టర్

ఆడిట్ కోసం పంచాయతీ రికార్డులు బయటకు ఎలా ఇచ్చారు?:అడిషనల్ కలెక్టర్

జూలై 24, 2026 - శుక్రవారం
1
మామునూర్‍ ఎయిర్‍పోర్ట్  పనులకు ప్రీ బిడ్డింగ్‍
తెలంగాణ

మామునూర్‍ ఎయిర్‍పోర్ట్ పనులకు ప్రీ బిడ్డింగ్‍

మామునూర్‍ ఎయిర్‍పోర్ట్ పనులకు ప్రీ బిడ్డింగ్‍

జూలై 23, 2026 - గురువారం
1
ప్రభుత్వ అభివృద్ధిని, పార్టీ వైఖరిని జనంలోకి తీసుకెళ్లాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
తెలంగాణ

ప్రభుత్వ అభివృద్ధిని, పార్టీ వైఖరిని జనంలోకి తీసుకెళ్లాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ప్రభుత్వ అభివృద్ధిని, పార్టీ వైఖరిని జనంలోకి తీసుకెళ్లాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

జూలై 23, 2026 - గురువారం
1
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పచ్చదనం నీడలో పంటల సాగు
తెలంగాణ

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పచ్చదనం నీడలో పంటల సాగు

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పచ్చదనం నీడలో పంటల సాగు

జూలై 23, 2026 - గురువారం
1
సింగిల్ బెడ్రూమ్ ఇండ్లిస్తే ఒప్పుకోం..పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లివ్వాల్సిందే: తలసాని
తెలంగాణ

సింగిల్ బెడ్రూమ్ ఇండ్లిస్తే ఒప్పుకోం..పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లివ్వాల్సిందే: తలసాని

సింగిల్ బెడ్రూమ్ ఇండ్లిస్తే ఒప్పుకోం..పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లివ్వాల్సిందే: తలసాని

జూలై 23, 2026 - గురువారం
1
‘కర్మాఖ్య’ హిట్ అవుతుంది
తెలంగాణ

‘కర్మాఖ్య’ హిట్ అవుతుంది

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లర్ ’కర్మాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. జూలై 31న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు లేడి సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్య అతిథి హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ “మొదట ’కామాఖ్య’ అనే టైటిల్ చెప్పినప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా అనిపించింది. కామాఖ్య అమ్మవారు పవర్ ఫుల్. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ’కర్మాఖ్య’ అని పెట్టారు. అందులో కూడా అమ్మవారి పేరు ఉంది. ‘కర్మాఖ్య’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది”అని అన్నారు. దర్శకుడు అభినయ కృష్ణ మాట్లాడుతూ “ఇది అమ్మవారి ఎలిమెంట్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్. అందరూ ఈ సినిమా చూసి 100 శాతం థ్రిల్ అవుతారని నమ్ముతున్నాను. ఒక మలయాళం, హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది”అని తెలిపారు. నిర్మాత వడ్డేపల్లి శ్రీ

జూలై 23, 2026 - గురువారం
1
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నేడు (జూలై 26న) వెబ్ ఆప్షన్లు
తెలంగాణ

సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నేడు (జూలై 26న) వెబ్ ఆప్షన్లు

సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నేడు (జూలై 26న) వెబ్ ఆప్షన్లు

జూలై 23, 2026 - గురువారం
1
బెల్లంపల్లి పట్టణంలోని ఎంజేపీ స్కూల్లో ఫుడ్ పాయిజన్..23 మంది విద్యార్థినులకు అస్వస్థత
తెలంగాణ

బెల్లంపల్లి పట్టణంలోని ఎంజేపీ స్కూల్లో ఫుడ్ పాయిజన్..23 మంది విద్యార్థినులకు అస్వస్థత

బెల్లంపల్లి పట్టణంలోని ఎంజేపీ స్కూల్లో ఫుడ్ పాయిజన్..23 మంది విద్యార్థినులకు అస్వస్థత

జూలై 23, 2026 - గురువారం
1
వృద్ధురాలి మృతదేహాన్ని చెరువులో  పడేసిన పక్కింటి యువకుడు
తెలంగాణ

వృద్ధురాలి మృతదేహాన్ని చెరువులో పడేసిన పక్కింటి యువకుడు

బెంగళూరు: బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలిని చంపేసి అనంతరం మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి చెరువులో పడేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని కుంబళగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చల్లఘట్టలో జయమ్మ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె ఇంటి పక్కన గగన్ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ చేయడంతో అతడు డబ్బులు పొగొట్టుకోవడంతో అప్పుల పాలయ్యాడు. జయమ్మకు ఫోన్ లేకపోవడంతో పక్కింటి వారిని అడిగి తన బంధువులకు ఫోన్ చేసేది. గగన్ ఫోన్ చేయమని15వ తేదీన అడిగింది. ఆమె మెడలో బంగారు ఆభరణాలు ఉండడంతో వృద్ధురాలని గొంతునులిమి చంపేశాడు. అనంతర మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి యాప్‌లో ఆటో బుక్ చేసుకున్నాడు. రామోహళ్లి ప్రాం తంలో తిమ్మప్ప చెరువు వద్దకు ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లాడు. చీకటి పడిన తరువాత మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లిపోయాడు. జయమ్మ కనిపించడంలేదని ఆమె బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగా వృద్ధురాలి కోసం గగన్ ముందుండి వెతికినట్టు నటించారు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజా

జూలై 23, 2026 - గురువారం
0
డేటింగ్ యాప్‌లో క్రికెటర్‌ను వణికించిన యువతి
తెలంగాణ

డేటింగ్ యాప్‌లో క్రికెటర్‌ను వణికించిన యువతి

బెంగళూరు: యువ క్రికెటర్‌కు డేటింగ్ యాప్‌లో ఓ యువతి పరిచయమై డబ్బుల కోసం బెదిరించడంతో అతడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మహారాష్ట్రాకు చెందిన ఓ క్రికెటర్ మ్యాచ్ కోసం బెంగళూరుకు వచ్చాడు. పంచతారా హోటల్‌లో బస చేశాడు. డేటింగ్ యాప్‌లో జులై 17న ఓ యువతి నుంచి సందేశాలు రావడంతో ఆమెతో అతడు వాట్పాప్ కాల్ మాట్లాడాడు. వాట్సాప్ వీడియో కాల్‌లో ఆమె చేష్టలు, మాటలు దారితప్పడంతో వెంటనే ఆపేశాడు. చాటింగ్‌ను రికార్డు చేసి అనంతరం అతడికి పంపించి 1500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో అతడు డబ్బులు చెల్లించాడు. అనంతరం మళ్లీ పోన్ చేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు కావాలని బెదిరించింది. అతడు తాను ఇవ్వలేనని కాల్ కట్ చేశాడు. మహారాష్ట్రకు వెళ్లే ముందు స్నేహితుడితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడు ఫిర్యాదు చేసి వెళ్లిపోయాడు. యువతి ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జూలై 23, 2026 - గురువారం
0
రైలుకిందపడి ఎంఆర్‌ఒ ఆత్మహత్య
తెలంగాణ

రైలుకిందపడి ఎంఆర్‌ఒ ఆత్మహత్య

అమరావతి: ఎంఆర్‌ఒ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కేంద్రానికి సమీపంలో సిద్దంపల్లెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ పిజిఆర్‌ఎస్ విభాగంలో శ్రీనివాసులు అనే వ్యక్తి తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. అతడి భార్య అన్నమయ్య జిల్లాలోని సదుం మండలంలో ఎంపిడిఒగా విధులు నిర్వహించారు. కూతురు అమెరికాలో చదువుకుంటుండగా కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. 2024 ఎన్నికల సమయంలో రామాపురంలో ఎంఆర్‌ఒగా విధులు నిర్వహించారు. పిజిఆర్‌ఎస్ అర్జీపై వచ్చి అభియోగాల కారణంగా విఆర్‌ఒ వెంటకరమణను సస్పెండ్ చేయడంతో పాటు శ్రీనివాసులను కలెక్టరేట్‌లోని కెఆర్‌ఆర్ సి విభాగానికి బదిలీ చేశారు. ఇటీవల ఉన్నతాధికారులు విచారణ చేయగా శ్రీనివాసులు అవకతవకలు చేసినట్టు అభియోగాలు వచ్చినట్టు సమాచారం. దీంతో ఆయనకు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. అతడి భార్య అనారోగ్యం కారణంగా సెలవుల్లో ఉన్నారు. అనారోగ్య సమస్యలతో పాటు విధుల్లో అభియోగాలు రావడంతో ఒత్తిడికి లోనయ్యాడు. గురువారం సాయంత్రం సిద్దం పల్లెలో తమిళనాడులోని కాట్పాడి నుంచి చిత్తూర

జూలై 23, 2026 - గురువారం
5
ఇజ్రాయెల్‌లో భారతీయుడు మృతి
తెలంగాణ

ఇజ్రాయెల్‌లో భారతీయుడు మృతి

జెరూసలేం: ఓ భారతీయుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఐలాట్ నగరంలో ఓ వ్యక్తి నివసిస్తున్నాడు. తన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో రక్తస్రావంలో విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం భారతీయుడిగా గుర్తించారు. 31 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడికి, నిందితుడి మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

జూలై 23, 2026 - గురువారం
6
అర్జెంటీనాకు వ్యతిరేకంగా ఆన్‌లైన్ పోరాటం
తెలంగాణ

అర్జెంటీనాకు వ్యతిరేకంగా ఆన్‌లైన్ పోరాటం

లండన్: అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ నిషేధం విధించాలనే డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆన్‌లైన్ వేదికగా పోరాటం చేస్తున్నారు. ఫిఫా ప్రపంచకప్‌లో నిర్వాహకులు అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరించి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారనే ఆరోపణలతో జట్టుపై నిషేదం విధించాలనే డిమాండ్‌తో ఆన్‌లైన్ లీగ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రస్తుతం 2.50 కోట్ల మంది అభిమానుల సంతకాలతో కూడిన పిటిషన్ దాఖలైంది. కోట్లాది మంది ఆన్‌లైన్ పిటిషన్‌కు మద్దతు పలికి సరికొత్త గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పారు. ఈ సంఖ్యను ఐదు కోట్లకు పెంచాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేశారు. మరోవైపు ఇటీవల ముగిసిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అర్జెంటీనా పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

జూలై 23, 2026 - గురువారం
8
వైభవ్ ఖాతాలో మూడు రికార్డులు
తెలంగాణ

వైభవ్ ఖాతాలో మూడు రికార్డులు

హరారే: జింబాబ్వేతో జరిగిన తొలి టి20లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మూడు కొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు పార్మాట్‌లలో కలిపి అతి చిన్న వయసులోఅర్ధ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా వైభవ్ నయా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వైభవ్ (15 ఏళ్ల 118 రోజులు) హాఫ్ సెంచరీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ (భారత్) పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. సచిన్ 1989లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో (16 ఏళ్ల 213 రోజులు) అర్ధ సెంచరీ సాధించిన అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తాజాగా జింబాబ్వే మ్యాచ్‌లో వైభవ్ దీన్ని బద్దలు కొట్టాడు. అంతేగాక అంతర్జాతీయ టి20లో అత్యంత చిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా కూడా వైభవ్ నిలిచాడు. ఈ క్రమంలో 2021లో గిబ్రాల్టర్ బ్యాటర్ లూయిస్ సాధించిన రికార్డును అధిగమించాడు. లూయిస్ 16 ఏళ్ల 58 రోజుల్లో హాఫ్ సెంచరీని సాధించాడు. జింబాబ్వే మ్యాచ్‌లో వైభవ్ దీన్ని తిరగరాశాడు.

జూలై 23, 2026 - గురువారం
0
టీమిండియా బోణీ
తెలంగాణ

టీమిండియా బోణీ

తొలి టి20లో జింబాబ్వేపై గెలుపు హరారే: జింబాబ్వేతో గురువారం జరిగిన తొలి టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 13.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక పరుగు చేశాడు. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. జింబాబ్వే బౌలర్లపై ఎదురు దాడికి దిగిన సూర్యవంశీ స్కోరును పరిగెత్తించాడు. దూకుడుగా ఆడిన వైభవ్ 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు సాధించాడు. ఇషాన్ కిషన్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. 24 బంతుల్లలో 3 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 35 పరుగులు సాధించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వేను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు

జూలై 23, 2026 - గురువారం
0
సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15 వరకు ‘ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ దరఖాస్తులు..ఎంపికైన విద్యార్థులకు రూ.10 వేల ప్రోత్సాహకం
తెలంగాణ

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15 వరకు ‘ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ దరఖాస్తులు..ఎంపికైన విద్యార్థులకు రూ.10 వేల ప్రోత్సాహకం

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15 వరకు ‘ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ దరఖాస్తులు..ఎంపికైన విద్యార్థులకు రూ.10 వేల ప్రోత్సాహకం

జూలై 23, 2026 - గురువారం
5
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే.. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఖండిస్తూ సీపీఐ నిరసన
తెలంగాణ

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే.. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఖండిస్తూ సీపీఐ నిరసన

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే.. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఖండిస్తూ సీపీఐ నిరసన

జూలై 23, 2026 - గురువారం
3
బీటెక్ లో 80,167 మందికి సీట్లు..ఎప్ సెట్ రెండో విడత సీట్ల అలాట్ మెంట్
తెలంగాణ

బీటెక్ లో 80,167 మందికి సీట్లు..ఎప్ సెట్ రెండో విడత సీట్ల అలాట్ మెంట్

బీటెక్ లో 80,167 మందికి సీట్లు..ఎప్ సెట్ రెండో విడత సీట్ల అలాట్ మెంట్

జూలై 23, 2026 - గురువారం
4
← వెనుక253 / 976తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి