🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

24117 వార్తలు

ఆరుతడి వైపు అన్నదాత! ఎల్నినో ఎఫెక్ట్తో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు
తెలంగాణ

ఆరుతడి వైపు అన్నదాత! ఎల్నినో ఎఫెక్ట్తో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు

ఆరుతడి వైపు అన్నదాత! ఎల్నినో ఎఫెక్ట్తో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు

Adminజూలై 21, 2026 - మంగళవారం👁 1
నాపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయండి..హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ పిటిషన్
తెలంగాణ

నాపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయండి..హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ పిటిషన్

నాపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయండి..హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ పిటిషన్

జూలై 21, 2026 - మంగళవారం
1
కేంద్ర నిధుల సమీకరణకు ప్లాన్‌ రెడీ చేయండి..అధికారులకు సీఎస్ ఆదేశం
తెలంగాణ

కేంద్ర నిధుల సమీకరణకు ప్లాన్‌ రెడీ చేయండి..అధికారులకు సీఎస్ ఆదేశం

కేంద్ర నిధుల సమీకరణకు ప్లాన్‌ రెడీ చేయండి..అధికారులకు సీఎస్ ఆదేశం

జూలై 21, 2026 - మంగళవారం
1
పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తాం : డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణ

పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తాం : డీజీపీ సీవీ ఆనంద్

పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తాం : డీజీపీ సీవీ ఆనంద్

జూలై 21, 2026 - మంగళవారం
1
గండిపేట జలాశయంలో వరుణ జపం..చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు
తెలంగాణ

గండిపేట జలాశయంలో వరుణ జపం..చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు

గండిపేట జలాశయంలో వరుణ జపం..చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు

జూలై 21, 2026 - మంగళవారం
1
కానిస్టేబుల్ అభ్యర్థుల పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
తెలంగాణ

కానిస్టేబుల్ అభ్యర్థుల పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

కానిస్టేబుల్ అభ్యర్థుల పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

జూలై 21, 2026 - మంగళవారం
1
తుమ్మిడిహెట్టి డీపీఆర్ రెడీ..150 మీటర్ల ఎత్తులో 129 టీఎంసీల నీటి లభ్యత
తెలంగాణ

తుమ్మిడిహెట్టి డీపీఆర్ రెడీ..150 మీటర్ల ఎత్తులో 129 టీఎంసీల నీటి లభ్యత

తుమ్మిడిహెట్టి డీపీఆర్ రెడీ..150 మీటర్ల ఎత్తులో 129 టీఎంసీల నీటి లభ్యత

జూలై 21, 2026 - మంగళవారం
1
సోనమ్ వాంగ్‌చుక్ కు తీవ్ర అస్వస్థత…
తెలంగాణ

సోనమ్ వాంగ్‌చుక్ కు తీవ్ర అస్వస్థత…

నవతెలంగాణ – హైదరాబాద్ : సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో, ఆయనను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. గత 24 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ఢిల్లీ హైకోర్టు, ఆయన కోరుకున్న ఆసుపత్రికి తరలించాలని మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. వాంగ్‌చుక్‌కు నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని ఎయిమ్స్, […] The post సోనమ్ వాంగ్‌చుక్ కు తీవ్ర అస్వస్థత… appeared first on Navatelangana.

జూలై 21, 2026 - మంగళవారం
1
వామ్మో క్లౌడ్ కిచెన్.. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో షాకింగ్ నిజాలు.. ఆఫర్స్ వల.. తిని విలవిల
తెలంగాణ

వామ్మో క్లౌడ్ కిచెన్.. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో షాకింగ్ నిజాలు.. ఆఫర్స్ వల.. తిని విలవిల

వామ్మో క్లౌడ్ కిచెన్.. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో షాకింగ్ నిజాలు.. ఆఫర్స్ వల.. తిని విలవిల

జూలై 21, 2026 - మంగళవారం
1
రాపిడో, ఓలా, ఉబెర్ డ్రైవర్లు బంద్‌కు పిలుపు
తెలంగాణ

రాపిడో, ఓలా, ఉబెర్ డ్రైవర్లు బంద్‌కు పిలుపు

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఉబెర్, ఓలా, రాపిడో, జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో డ్రైవర్లు జులై 22న సమ్మెకు పిలుపునిచ్చారు. చార్జీల పెంపు, గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, కనీస చార్జీల నోటిఫికేషన్ వంటి డిమాండ్లతో ఈ బంద్ చేపట్టనున్నారు. దీనివల్ల క్యాబ్‌లు, బైక్ టాక్సీలు, ఫుడ్ డెలివరీ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. The post రాపిడో, ఓలా, ఉబెర్ డ్రైవర్లు బంద్‌కు పిలుపు appeared first on Navatelangana.

జూలై 21, 2026 - మంగళవారం
1
ఆర్టీసీ బస్సు చోరీ..
తెలంగాణ

ఆర్టీసీ బస్సు చోరీ..

నవతెలంగాణ – హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కోరుట్లలో మంగళవారం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. స్థానిక బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఓ ఆగంతకుడు దొంగిలించి పోలీసులను పరుగులు పెట్టించాడు. సుమారు 18 కిలోమీటర్ల మేర సినిమాను తలపించేలా సాగిన ఛేజింగ్ అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కోరుట్ల బస్టాండ్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఒక వ్యక్తి అకస్మాత్తుగా స్టార్ట్ చేసి నిజామాబాద్ వైపు వేగంగా […] The post ఆర్టీసీ బస్సు చోరీ.. appeared first on Navatelangana.

జూలై 21, 2026 - మంగళవారం
1
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ వాసులు మృతి
తెలంగాణ

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ వాసులు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద వార్త తెలియడంతో వారి బంధువర్గం, తెలుగు ఎన్నారై సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక అధికారులు, భారత రాయబార కార్యాలయం అధికారులు సమన్వయం చేసుకుంటూ సహాయక […] The post అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌ వాసులు మృతి appeared first on Navatelangana.

జూలై 21, 2026 - మంగళవారం
1
యూఎస్ స్టూడెంట్ వీసా ఇక నాలుగేళ్లే.. గరిష్ట పరిమితిని కుదించిన అమెరికా
తెలంగాణ

యూఎస్ స్టూడెంట్ వీసా ఇక నాలుగేళ్లే.. గరిష్ట పరిమితిని కుదించిన అమెరికా

యూఎస్ స్టూడెంట్ వీసా ఇక నాలుగేళ్లే.. గరిష్ట పరిమితిని కుదించిన అమెరికా

జూలై 21, 2026 - మంగళవారం
6
వర్షం.. హర్షం! ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో నాలుగు రోజులు కొనసాగే చాన్స్
తెలంగాణ

వర్షం.. హర్షం! ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో నాలుగు రోజులు కొనసాగే చాన్స్

వర్షం.. హర్షం! ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో నాలుగు రోజులు కొనసాగే చాన్స్

జూలై 21, 2026 - మంగళవారం
3
ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా
తెలంగాణ

ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ మెరుపు ధర్నా

న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ని రసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ రా జీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ప్రధాని నివాసం ఎదుట ధర్నా కు దిగారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు, నేతల నిరసనకు దిగా రు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పార్లమెంట్‌లో చ ర్చించాలనే డిమాండ్లతో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఇది సుమారు మూడు గంటలపాటు కొనసాగింది. చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసుకుని నిరసనలో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీ సహా ముఖ్య నేతలను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుం డి తరలించారు. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ స్వ ల్పంగా గాయపడినట్లు సమాచారం. పోలీసులు ఆయనను తరలించే క్రమంలో ముక్కు నుంచి ర క్తం వచ్చినట్లు తెలుస్తోంది. లోక్ కళ్యాణ్ మార్గ్‌లో సుమారు 20 నిమిషాల పాటు కొనసాగిన ఈ ధ ర్నా సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయ స హాయ మంత్రి జితేంద్ర సింగ్, హోంశాఖ కార్యదర్శి అక్కడికి చేరు

జూలై 21, 2026 - మంగళవారం
5
ప్రమాదంలో గల్ఫ్ దేశాల భద్రత
తెలంగాణ

ప్రమాదంలో గల్ఫ్ దేశాల భద్రత

టెహ్రాన్ జులై 13న సౌదీ అరేబియాపై, మళ్ళీ జులై 17న ప్రిన్స్‌సుల్తాన్ ఎయిర్ బేస్‌పై క్షిపణులను ప్రయోగించగా, తూర్పు సిరియాలోని ఒక అమెరికా కమాండ్ పోస్ట్‌పై తమ మొదటి దాడి చేసిన ట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్ (ఐఆర్‌జిసి) ప్రకటించింది. యెమెన్‌లో, తమ నియంత్రణలో ఉన్న విమానాశ్రయం పై రియాద్ బాంబు దాడి చేసిందని ఆరోపి స్తూ హౌతీలు సౌదీ అరేబియాపై తమ ప్రతి క్షిపణి దాడిని ప్రారంభించారు. దీంతో నాలుగేళ్ల కాల్పుల విరమణ ముగిసింది. విస్తరిస్తున్న సౌదీ కూటమి పాకిస్తాన్‌ను ఈ వివాదంలోకి లాగింది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు ట్యాంకర్లపై టెహ్రాన్ దాడి చేసిన తరువాత, జులై 8న ఇరాన్‌పై వైమానిక దాడులు తిరిగి ప్రారంభమయ్యాయి. అమెరికా 80కి పైగా ఇరాన్ లక్ష్యాలపై దాడి చేసి, నౌకాదళ దిగ్బంధనాన్ని తిరిగి విధించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్‌తో కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ, జూన్ 17 అవగాహన ఒప్పందం ‘ముగిసిపోయినట్లు’ ప్రకటించారు. జులై 21 నాటికి, అమెరికా కనీసం పది విడతల దాడులు నిర్వహించింది. వాటిలో ఇటీవలి దాడులలో, సైనిక స్థావరాలను దాటి ఇరాన్‌లోని వంతెనలు, ఒక విమానాశ్రయం, విద్యుత్ మౌలిక సదుపాయాలపై

జూలై 21, 2026 - మంగళవారం
2
పిల్లలను రెచ్చగొట్టవద్దు
తెలంగాణ

పిల్లలను రెచ్చగొట్టవద్దు

న్యూఢిల్లీ: నీట్ అవకతవకల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. పేపర్ లీక్ ఘోర పా పమని అన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తద్వారా యువత భవిష్యత్తుతో ఎవరు చెలగాటమాడకుండా చూస్తామని తెలిపారు. ఇలాంటి లీక్‌లను నివారించడం జాతీయ బాధ్యత అని పేర్కొన్నారు. ఇది పార్టీ రాజకీయాలకు సంబంధించిన అంశం కాదన్నారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశమైనందున అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని కోరారు. మంగళ్ మిలన్ పేరిట మంగళవారంనాడిక్కడ జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు ప్రధాని మోదీ మాట్లాడారు. ఆ వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియా సమావేశంలో తెలిపారు. నీట్ పేపర్ లీక్ అంశం వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని జైలుకు పంపామని చెప్పారు. ఇదే సమయంలో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీట్ పునఃపరీక్ష నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చామని, ఫలితాలను కూడా ఆలస్యం లేకుండా ప్రకటించనున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో పేపర్ లీక్‌‌లు జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా

జూలై 21, 2026 - మంగళవారం
1
22 రిజర్వాయర్లకు దేవాదుల జలాలు
తెలంగాణ

22 రిజర్వాయర్లకు దేవాదుల జలాలు

మన తెలంగాణ/హైదరాబాద్: దేవాదుల ఎత్తిపోతల పథకం కింద మంగళవారం రాత్రి నుం చే 9 పంపింగ్ యూనిట్లు 24 గంటల పాటు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కు మార్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంగళవారం తనను కలిసిన మీడియాతో ప్రతినిధుల తో ఆయన చిట్-చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల దేవాదుల ప్రాజెక్టుపై మంత్రుల బృందం నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన హామీలను ప్ర భుత్వం అమలు చేస్తోందన్నారు. గోదావరి నుంచి వీలైనంత ఎక్కువ నీటిని ఎత్తిపోసి, దేవాదుల పరిధిలోని 9 జిల్లాలకు చెందిన 22 రిజర్వాయర్లను నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ యన తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృ ష్టిలో పెట్టుకొని అధికారులు పంపులను గరిష్ట సామర్థ్యంతో నడపాలని ఇప్పటికే ఆదేశాలు ఇ చ్చామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు తా గునీరు, రైతులకు సాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాజకీయ విమర్శలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాన్ని మానేయాలి దేవాదుల ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేయడం మానేసి,

జూలై 21, 2026 - మంగళవారం
13
దాశరథీ.. కవితాపయోనిధీ!
తెలంగాణ

దాశరథీ.. కవితాపయోనిధీ!

సినిమా కవిత్వాన్నీ, సంప్రదాయ కవిత్వాన్నీ తెలుగు సాహితీ మాగాణంలో జోడెడ్లుగా సమంగా కదం తొక్కించి సాహితీ సేద్యం చేసిన గొప్ప కలం కారుడు.. మహాకవి దాశరథి కృష్ణమాచార్య. సుమారు 80ఏళ్ళ నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి.. ‘నా తెలంగాణ కోటిరతణాల వీణ’ అని ఎలుగెత్తి అక్షర రణనినాదం చేసి వినువీధుల్లో తెలంగాణ సమర పతాకాన్ని పాతి.. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిమంతుడై బాటలు వేశారు. ఇదే క్రమంలో తెలుగు భారతికి ముద్దుల పుత్రుడిగా... సకలాంధ్ర కవిగా, ప్రపంచాన ప్రథమ శ్రేణినలంకరించిన మహాకవిగా ప్రసిద్ధి కెక్కారు. 1925 జులై 22న మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో వెంకటమ్మ, వెంకటాచార్య దంపతులకు జ్యేష్ఠ పుత్రుడిగా దాశరథీ కృష్ణమాచార్య జన్మించారు. తండ్రి వెంకటాచార్య గొప్ప కవి, పండితుడు. తల్లి వెంకటమ్మ గొప్ప హరికథ భాగవతారిని. దాశరథి ఉర్దూలో మెట్రిక్యులేషన్ (పదవ తరగతి), భోపాల్ విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వద్యాలయంలో బిఎ (ఇంగ్లీషు) చదివాడు. తెలుగు, ఉర్దూల్లో మంచి పండితుడైనా సంస్కృతం, ఆంగ్లంలో కూడా మంచి పట్టును సాధించారు. తండ్రి స్ఫూర్తితో చిన్ననాటనే వ్యాకరణ సహిత చందోబద్ధ పద్య

జూలై 21, 2026 - మంగళవారం
7
తప్పు ఒప్పుకోవడమే ప్రజాస్వామ్యం
తెలంగాణ

తప్పు ఒప్పుకోవడమే ప్రజాస్వామ్యం

ప్రజలు లేవనెత్తిన సమస్యలపట్ల ప్రభుత్వాలు వెంటనే స్పందించవు. ప్రభుత్వాల తప్పిదాలను ఎత్తిచూపిన సందర్భాల్లో అణచివేతనే ఆయుధంగా వాడుకుంటాయి. సావధానంగా ఆలోచించవలసిన విషయాలను ప్రతిష్ఠగా తీసుకుని రకరకాల ఆరోపణలతో వాటిపై జాతి వ్యతిరేక రంగుపులిమి దారి మళ్లించే ప్రయత్నం చేస్తాయి. ఓట్లేసి గెలిపించాక తమ పాలనపై ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదనే భావన మన ప్రభుత్వాల్లో నాటుకుపోయింది. ప్రజా సంఘాలకు, జనసమూహాలకు మంత్రులు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరు. ఉద్యమాలు లేవనెత్తిన తర్వాతే మంత్రి గారి దర్శనభాగ్యం లభిస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. వేల మంది దూరప్రాంతాల నుంచి నిరసన స్థలానికి చేరుకోవడం అంటే తమ సమయాన్ని, డబ్బును త్యాగం చేయడమే అవుతుంది. తీరా చేరాక ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల దెబ్బలు ఎదుర్కోవలసిందే. 3, మే రోజున జరిగిన జాతీయ వైద్య విద్య ప్రవేశ పరీక్ష (నీట్) పత్రం లీక్ అయిందని రుజువైంది. 22 లక్షల మంది ఎన్నో ఆశలతో రాసిన ఆ పరీక్ష 12, మే నాడు రద్దయింది. తట్టుకోలేని వేదనతో ముగ్గురు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 21, జూన్ నాడు నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించారు. ఫేక్ సర్టిఫికెట్లతో లాయర్లు వస్తున్నారంటూ

జూలై 21, 2026 - మంగళవారం
7
విధి నిర్వహణలో నిర్లక్షం సహించం
తెలంగాణ

విధి నిర్వహణలో నిర్లక్షం సహించం

మన తెలంగాణ/ వికారాబాద్ బ్యూరో/దౌల్తాబాద్/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొడంగల్ పరిధిలో ఎడ్యుకేషన్ హ బ్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో సుమారు రూ.800కోట్లకు పైగా విలువ చేసే కళాశాలల భవనాలు, బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతిగృహాలు చేపడుతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజవకర్గం పరిధిలోని దుద్యాల మండలం హకీంపేటలో దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న మహిళా డిగ్రీ కళాశాల, పారా మెడికల్, నర్సింగ్ కళాశాలలు, వాటికి అనుబంధ హాస్టళ్లు, మెడికల్ కళాశాల, బాలుర, బాలిక ల వసతిగృహాలు, వెటర్నరీ, ఇంజినీరింగ్ కళాశాలలు, ఈ కళాశాలకు బాలుర, బాలికల అనుబం ధ హాస్టళ్లు, అకడమిక్ బ్లాక్, యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్లు, మెడికల్ కళాశాల, బాలుర, బాలికల వసతిగృహాలు, వెటర్నరీ, ఇంజినీరింగ్ కళాశాలలు, ఈ కళాశాలకు బాలుర, బాలికల అనుబంధ హాస్టళ్లు, అకడమిక్ బ్లాక్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలను ఒక్కొక్కటిగా పరిశీలించి వాటి సమగ్ర వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను అడిగ

జూలై 21, 2026 - మంగళవారం
3
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు
తెలంగాణ

ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు

మన తెలంగాణ/లక్షెట్టిపేట: కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి ప్రజలు నరకం చూస్తున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆవేదన వ్య క్తం చేశారు. మంగళవారం మండలంలోని అంకతిపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్లో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన రైతు సదస్సులో ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే కానీ, కాలం తెచ్చిన కరువు కాదన్నారు. రాష్ట్రానికి ఎల్‌నినో ప్రభావం చేసిన నష్టం కంటే కాంగ్రెస్ చేసిన నష్టమే ఎక్కువన్నారు. కన్నెపల్లిలో ఉన్న వాటర్‌ను రోజుకు మూడు టీఎంసీల చొప్పున అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజ్‌లకు బ్యాక్‌వాటర్ ఎందుకు పంపడలేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు? ఒక్క ఎల్‌నినో కాదు, ఇంకొక ఎల్‌నినో వచ్చినా మన రాష్ట్రానికి కరువు రాకుండా బ్యారేజీలు కట్టి బాహుబలి మోటార్లు పెట్టించిన ఘనత మన కేసీఆర్‌దేనన్నారు. ఎన్నికలకు ముందు రైతుబంధు కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తా అని ప్రజలను మభ్యపెట్టి నాలుగు సార్లు ఎగొట్టిన ఘనుడు రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు.అంతేకాకుండా నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, రైతుల

జూలై 21, 2026 - మంగళవారం
3
ఎల్‌నినోను ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళిక
తెలంగాణ

ఎల్‌నినోను ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళిక

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న ’ఎల్ నినో’ ప్రభావం రాష్ట్ర ప్రజలపై, ముఖ్యంగా వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై చూపకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో పక్కా ప్రణాళికలు రూపొందిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హై దరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ‘పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నుంచి రాష్ట్ర సం సిద్ధత వరకు’ అనే అంశంపై జరిగిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్‌తో కలిసి భట్టి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎల్ నినో వల్ల పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రభుత్వం అత్యంత సమర్థవంతమైన ‘స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్’ అమలు చేస్తోందని డిప్యూటీ సిఎం వివరించారు. పగటి పూట విరివిగా, తక్కువ ధరకు లభించే సౌర వి ద్యుత్‌ను గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలపై, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సీజన్లకు అనుగుణంగా విద్యుత్ వినియోగంలో మార్పులు వస్తున్నాయని, పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా ఎనర్జీ ప్లానింగ్ రూపొందించుకోవడంలో రాష్ట్

జూలై 21, 2026 - మంగళవారం
15
అమెరికాలో ముగ్గురు హైదరాబాదీల దుర్మరణం
తెలంగాణ

అమెరికాలో ముగ్గురు హైదరాబాదీల దుర్మరణం

మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికాలోని కా లిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు హైదరాబాదీ లు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వాళ్లు ముగ్గురూ హైదరాబాద్‌lలోని యాకుత్‌పురా ఐఎస్ సదన్ డివిజన్ లోని వాణినగర్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కుటుంబంలోని ఐ దుగురు సభ్యులు కారులో ప్రయాణి స్తున్నారు. చ నిపోయిన వారిని సల్మా (45), కుమార్తె హఫీజా షేక్(19) కుమారుడు హఫీజ్ ఒమర్(14)లుగా పోలీసులు గుర్తించారు. 47 ఏళ్ల షేక్ అబ్దుల్ నవీద్ తో పాటు ఐదేళ్ల చిన్నారి ఖదీజా తీవ్ర గాయాల తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అమెరికాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాం తంలో ఈ ఘోరం సంభవించింది. నజియా భర్త షేక్ అబ్దుల్ నవీద్ హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌లో దాదాపు పదేళ్ల పాటు శాస్త్రవేత్తగా పనిచేశారు. ఈ కుటుంబంఅమెరికాలో స్థిరపడినట్లు తెలిసింది. చనిపోయిన ముగ్గురి అంత్యక్రియలు జూలై 24న అమెరికాలోనే జరగనున్నాయని బంధువులు వెల్లడించారు. కాగా, ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెల

జూలై 21, 2026 - మంగళవారం
12
← వెనుక298 / 1005తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి