🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

24592 వార్తలు

కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి

– మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం – సర్ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి నవతెలంగాణ – తొగుట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పార్టీ అధ్య క్షులు పంది రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన […] The post కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి appeared first on Navatelangana.

Adminజూలై 19, 2026 - ఆదివారం👁 1
97 రన్స్ ఇచ్చిన గుర్నూర్.. ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసం! భారత్ ముందు భారీ టార్గెట్!
తెలంగాణ

97 రన్స్ ఇచ్చిన గుర్నూర్.. ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసం! భారత్ ముందు భారీ టార్గెట్!

97 రన్స్ ఇచ్చిన గుర్నూర్.. ఇంగ్లాండ్ బ్యాటర్ల విధ్వంసం! భారత్ ముందు భారీ టార్గెట్!

జూలై 19, 2026 - ఆదివారం
4
రేపటి నుంచి (జులై 20) పార్లమెంటు సమావేశాలు.. సీజేపీ చలో పార్లమెంట్.. జంతర్ మంతర్ దగ్గర హై టెన్షన్..

6
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ
తెలంగాణ

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ

లండన్: టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా సంయుక్తంగా 400 మ్యాచ్‌లు ఆడిన భారత జోడీగా రికార్డు సాధించారు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా ఈ ఫీట్‌ని నమోదు చేశారు. ఇక మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జోడీగా శ్రీలంక దిగ్గజాలు కుమార సంగక్కర-మహేళ జయవర్ధనే కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి శ్రీలంక తరఫున 550 మ్యాచులు ఆడాకరు. ఆ తర్వాత మూడు స్థానాల్లోనూ శ్రీలంక ఆటగాళ్లే ఉండటం విశేషం. ఇక రోహిత్, కోహ్లీల జోడీ ఈ జాబితాలో 6వ స్థానంలో కొనసాగుతోంది. కాగా, 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఇప్పటివరకూ 67 టెస్టులు, 159 టి-20లు, 287 వన్డేలు ఆడాడు. ఇక 2008లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ 123 టెస్టులు, 125 టి-20లు, 313 వన్డేలు పూర్తి చేసుకున్నాడు.

జూలై 19, 2026 - ఆదివారం
6
రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదు... ఏపీలో ఇప్పటివరకు 16 కేసులు..
తెలంగాణ

రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదు... ఏపీలో ఇప్పటివరకు 16 కేసులు..

రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదు... ఏపీలో ఇప్పటివరకు 16 కేసులు..

జూలై 19, 2026 - ఆదివారం
2
అల్ఫ్రాజోలం తయారీ.. 12 మందిని అరెస్ట్ చేసిన ఈగల్ ఫోర్స్
తెలంగాణ

అల్ఫ్రాజోలం తయారీ.. 12 మందిని అరెస్ట్ చేసిన ఈగల్ ఫోర్స్

భూత్పూర్: మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లో ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. కోళ్ల ఫారంలో నిర్వహిస్తున్న అల్ఫ్రాజోలం తయారీ యూనిట్ గుట్టురట్టు చేశారు. ఈ వ్యవహారంలో 12 మందిని అరెస్ట్ చేయగా.. మరో 23 మంది పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడిని జయప్రకాశ్ గౌడ్‌గా గుర్తించారు. నిందితుడు గతలో బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్‌లో అల్ఫ్రాజోలం తయారీ కేసులో అరెస్టయ్యాడు. బెయిల్‌పై విడుదలై స్వగ్రామంలో మళ్లీ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేశాడు. జయప్రకాశ్‌పై ఈగల్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి నేడు అరెస్ట్ చేశారు.

జూలై 19, 2026 - ఆదివారం
0
మీరు స్మార్ట్ వాచ్ వాడితే ఇది తెలుసుకొని తీరాలి..  అర్థరాత్రి వచ్చే అలర్ట్స్తో ఎంత డేంజరంటే..

1
భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి
తెలంగాణ

భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి

నాగాలాండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ కారణంగా మోన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో 12 మంది గాయాలయ్యాయి. పది నుంచి పదిహేను ఇళ్లు దెబ్బ తినగా.. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చని భావిస్తున్నారు. నాగాలాండ్ పోలీసులు సహా అస్సాం రైఫిల్స్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి మోన్ జిల్లా కేంద్రం వణికిపోయింది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లు, రోడ్లు, మౌలికసదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది.

జూలై 19, 2026 - ఆదివారం
1
జాతీయ అవార్డు వచ్చింది.. బాల నటి భావోద్వేగం
తెలంగాణ

జాతీయ అవార్డు వచ్చింది.. బాల నటి భావోద్వేగం

చెన్నై: 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు కేంద్రం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలుగులో కమిటీ కుర్రాళ్లు ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. మరికొన్ని చిత్రాలకు వివిధ కేటగిరిల్లో అవార్డులు దక్కాయి. తమిళ చిత్రాలకు కూడా అవార్డులు లభించాయి. విజయ్ సేతుపతి నటించి ‘మహరాజా’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హఇట్‌గా నిలిచిన విషయం తెలిందే. ఈ చిత్రంలో నటించిన బాల నటి సచనా నమీదాస్‌కు జాతీయ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమె ఎంపికైంది. ఈ అవార్డుల ప్రకటనను లైవ్‌లో చూసిన సచనా.. తన పేరు వినగానే ఒక్కసారిగా ఎమోషనల్‌ అయి.. కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.‘మహారాజ’ జ్యోతికి అవార్డు.. ఏడ్చిన నటివిజయ్ సేతుపతి ‘మహారాజ’ మూవీలో జ్యోతి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సచనా నమీదాస్‌ గుర్తున్నారా? ఆ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా ఆమెకు నేషనల్ అవార్డు దక్కింది. అవార్డుల ప్రకటనను లైవ్‌లో చూస్తూ సచన ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.… pic.twitter.com/b6KJqYa4DX— ChotaNews App (@ChotaNewsApp) July 19, 2026

జూలై 19, 2026 - ఆదివారం
7
బంగారంలా కనిపిస్తుంది.. కానీ అసలు నిజం వేరే! ఫిఫా ట్రోఫీపై 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!

3
స్కూల్లో డ్రగ్స్ ఏంట్రా...? బోయిన్ పల్లి మేధా స్కూల్లో డ్రగ్ తయారీ కేంద్రం గుట్టురట్టు...

నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు..  ట్రైనీ ఐపీఎస్పై కేసు నమోదు
తెలంగాణ

నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ట్రైనీ ఐపీఎస్పై కేసు నమోదు

నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ట్రైనీ ఐపీఎస్పై కేసు నమోదు

జూలై 19, 2026 - ఆదివారం
1
అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ ఫైనల్‌కు గూగుల్ డూడుల్.. మ్యాచ్ కోసం ఇంటరాక్టివ్ సర్‌ప్రైజ్!

జూబ్లీహిల్స్ పెద్దమ్మకు బంగారు బోనం.. సికింద్రాబాద్లో ఘటాల ఎదుర్కోలు..  బోనాల శోభతో వెలిగిపోతున్న హైదరాబాద్

సుకుమార్-రామ్‌చరణ్ కాంబోలో సినిమా.. ఆ రేంజ్‌లో ఉంటుందా?
తెలంగాణ

సుకుమార్-రామ్‌చరణ్ కాంబోలో సినిమా.. ఆ రేంజ్‌లో ఉంటుందా?

‘పెద్ది’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ తన తర్వాతి సినిమా సుకుమార్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా చరణ్, సుకుమార్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. దీంతో ఈ కాంబోలో వస్తున్న మరో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అది కూడా ‘పుష్ప’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్‌గా ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ నడుస్తోంది. అంతేకాక.. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం, పెద్ది చిత్రాల కంటే ఎక్కువ ఫర్‌ఫర్మెన్స్‌కు స్కోప్ ఉండేలా ఈ సినిమా ఉంటుందని టాక్. ఇక ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారట. 2027 చివర్లో కానీ.. 2028 మార్చిలో కానీ.. ఈ సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నలు జరుగుతున్నట్లు సమాచారం.

జూలై 19, 2026 - ఆదివారం
2
ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ ఎఫెక్ట్.. కేరళలో రేపు స్కూళ్లు, కాలేజీలు క్లోజ్!
తెలంగాణ

ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ ఎఫెక్ట్.. కేరళలో రేపు స్కూళ్లు, కాలేజీలు క్లోజ్!

ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ ఎఫెక్ట్.. కేరళలో రేపు స్కూళ్లు, కాలేజీలు క్లోజ్!

జూలై 19, 2026 - ఆదివారం
2
గ్రూప్-1 పరీక్షలను బిఆర్ఎస్ ఎందుకు పెట్టలేదు?: శ్రీధర్ బాబు
తెలంగాణ

గ్రూప్-1 పరీక్షలను బిఆర్ఎస్ ఎందుకు పెట్టలేదు?: శ్రీధర్ బాబు

హైదరాబాద్: యువతను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రెచ్చగొడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. కరీంనగర్ లో కెటిఆర్ కు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్షలను బిఆర్ఎస్ ఎందుకు పెట్టలేదు? అని బిఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని.. చేస్తాం అని తెలియజేశారు. బిఆర్ఎస్ లాగా నిరుద్యోగ యువతతో తాము ఆటలు ఆడలేదని, నిరుద్యోగులకు కెటిఆర్ క్షమాపణ చెప్పాలని శ్రీధర్ బాబు సూచించారు.

జూలై 19, 2026 - ఆదివారం
2
16 ఓవర్లు.. వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్
తెలంగాణ

16 ఓవర్లు.. వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్

లండన్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానం వేదికగా భారత్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో ఇంగ్లండ్ పట్టుబిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదు. దీంతో భారత పేసర్లు వికెట్లు తీసేందుకు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జాకబ్ బేతల్ అర్థ శతకం సాధించాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ కూడా నిలకడగా పరుగులు చేస్తున్నాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. క్రీజ్‌లో బేతల్ (53), డకెట్ (34) ఉన్నారు.

జూలై 19, 2026 - ఆదివారం
1
కాదంబరి జత్వాని కేసులో బిగ్ ట్విస్ట్... సీఐడీ విచారణలో షాకింగ్ నిజాలు..
తెలంగాణ

కాదంబరి జత్వాని కేసులో బిగ్ ట్విస్ట్... సీఐడీ విచారణలో షాకింగ్ నిజాలు..

కాదంబరి జత్వాని కేసులో బిగ్ ట్విస్ట్... సీఐడీ విచారణలో షాకింగ్ నిజాలు..

జూలై 19, 2026 - ఆదివారం
1
OTT Movie Review: సొంతింటి కల కోసం పోరాటం.. ఈ హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా చూడొచ్చా?

భారత్, ఇంగ్లాండ్ ప్లేయర్ల చేతులకు బ్లాక్ బ్యాండ్స్.. ఎందుకో తెలుసా?
తెలంగాణ

భారత్, ఇంగ్లాండ్ ప్లేయర్ల చేతులకు బ్లాక్ బ్యాండ్స్.. ఎందుకో తెలుసా?

భారత్, ఇంగ్లాండ్ ప్లేయర్ల చేతులకు బ్లాక్ బ్యాండ్స్.. ఎందుకో తెలుసా?

జూలై 19, 2026 - ఆదివారం
7
యూరియా లేదు.. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేదు: హరీష్ రావు
తెలంగాణ

యూరియా లేదు.. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేదు: హరీష్ రావు

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి రైతుల పట్ల రాక్షసుడిగా మారిపోయారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతుబంధు బంద్ అయ్యింది, సాగుకు కరెంట్ ఇవ్వట్లేదని అన్నారు. సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూరియా లేదు, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేదని విమర్శించారు. మున్ముందు మరింత కరువు వస్తుందని హరీష్ రావు సూచించారు. గోదావరిలో వరద పోతుంటే నీళ్లు ఎత్తిపోయట్లేదని, స్కామ్ ల కాంగ్రెస్ పోయి..స్కీముల మాజీ సిఎం కెసిఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. రేవంత్ రెడ్డి వచ్చి మళ్లీ పాతరోజులు తీసుకువచ్చారని, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయమంటే.. భద్రాచలం మునుగుతుందని అంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు.

జూలై 19, 2026 - ఆదివారం
6
తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా.. ట్రాఫిక్ జామ్
తెలంగాణ

తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా.. ట్రాఫిక్ జామ్

తిరుమల: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం కారు బోల్తా పడింది. తిరుపతి నుంచి కారులో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు భక్తులు తిరుమలకు బయలుదేరారు. రెండో ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డుకు సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయ, ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

జూలై 19, 2026 - ఆదివారం
1
చెట్టెక్కిన కారు.. దుబాయ్ వెళ్తున్న ఫ్రెండ్ను సాగనంపేందుకు వెళ్తూ ORR పై ఘోర ప్రమాదం.. ..

← వెనుక336 / 1025తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by SomiReddy Law Group
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి