
3638 వార్తలు

నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను రాష్ట్ర మంత్రి హోదాతో ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. వీ.హెచ్ కు నెలకు రూ. 1,00,000 వేతనం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒకవేళ ప్రభుత్వ క్వార్టర్ కేటాయించని పక్షంలో, నెలకు రూ. 50,000 ఇంటి అద్దె పొందే వీలుంది. ప్రభుత్వ పనులకు సొంత […] The post వి. హనుమంతరావుకు ప్రభుత్వ కీలక బాధ్యతలు appeared first on Navatelangana.







నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన జర్నలిస్టులందరికీ మే 1 నుంచి 10లోపు కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పష్టం చేసింది. 2022-2024 సంవత్సరాలకు గాను గతంలో జారీ చేసిన కార్డుల గడువు ఏప్రిల్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్పెషల్ కమిషనర్ జి.ముకుంద రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. […] The post రేపటి నుంచి కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ appeared first on Navatelangana.







నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు దీర్ఘకాలం సేవ చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ పదవీ విరమణ సందర్భంగా RBVRR తెలంగాణ పోలీస్ అకాడమీలోని సెరిమోనియల్ పరేడ్ గ్రౌండ్లో గౌరవ వీడ్కోలు పరేడ్ నిర్వహించారు. గురువారం ఈ కార్యక్రమంలో రాష్ట్ర నూతన డీజీపీ సి.వి. ఆనంద్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిష్టా, పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది శివధర్ రెడ్డికి గౌరవ […] The post మాజీ డీజీపీకి ఘనంగా వీడ్కోలు appeared first on Navatelangana.




అమరావతి: ఎపిలో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి లోకేష్ పదోతరగతి ఫలితాలు విడుదల చేశారు. పదోతరగతి ఫలితాల్లో 85.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90, బాలురు ఉత్తీర్ణత 82.68. ప్రభుత్వ పాఠశాలల్లో 78.39 శాతం ఉత్తీర్ణత, గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో 72.8 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2,161 పాఠశాలల్లో వంద శాతం, 16 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత. పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతం, చివరి స్థానంలో అల్లూరి జిల్లా 57.12 శాతం, రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఈ సారి అత్యధికంగా 96.04 శాతం ఉత్తీర్ణత సాధించారు.

భారత ఆటో మొబైల్ మార్కెట్లో అనేక వాహనాలు అమ్ముడవుతుంటాయి. ఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే కస్టమర్లకు అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో చాలామంది రెండు ప్రముఖ స్కూటర్లైన హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125 లలో దేనిని కొనాలో ఆందోళనలో ఉంటారు. ప్రస్తుతం ఈ రెండూ వాహనాలు ఇండియాలో 125cc స్కూటర్ విభాగంలో ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్కూటర్ల ధర, ఫీచర్లు, పనితీరు, మైలేజ్ పరంగా ఏది కొంటె బెటర్ గా ఉంటుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. హోండా యాక్టివా 125 వర్సెస్ టీవీఎస్ జూపిటర్ 125: ధరచాలా నగరాల్లో టీవీఎస్ జూపిటర్ 125 కంటే హోండా యాక్టివా 125 ధర ఎక్కువగా ఉంది. వివిధ వేరియంట్‌ల కోసం యాక్టివా 125 ధర రూ.91,128 నుండి ప్రారంభమవుతుంది. అయితే జూపిటర్ 125 ధర వేరియంట్ నగరాన్ని బట్టి రూ.75,000 నుండి రూ.87,000 వరకు ఉంటుంది. హోండా యాక్టివా 125 వర్సెస్ టీవీఎస్ జూపిటర్ 125: ఇంజిన్, పనితీరుయాక్టివా 125లో 123.92cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది సుమారుగా 8.31 హార్స్‌పవర్, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక జూపిటర్ 125లో 124.8cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 8.44 హార్స్