🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
Todayతెలంగాణ

తెలంగాణ

4170 వార్తలు

పంజాబ్‌తో మ్యాచ్‌.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
పాత వార్త
తెలంగాణ

పంజాబ్‌తో మ్యాచ్‌.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ చేతిలో ఢిల్లీ ఘోర పరాజయాన్ని ఎదురుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతూ.. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న పంజాబ్ అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని అశిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. తుది జట్లు: డిసి: కెఎల్ రాహుల్ (కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), నితిష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముకేశ్ కుమార్. పిబికెఎస్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), ప్రియాంశ్ ఆర్య, కూపర్ కన్నోల్లి, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టొయినస్, మార్కో యాన్సన్, జేవియర్ బ్రార్ట్‌లెట్, విజయ్ కుమార్ వైశ్యక్, అర్ష్‌దీప్ సింగ్, యుజవేంద్ర చాహల్.

Adminఏప్రిల్ 25, 2026 - శనివారం👁 0
శ్రీశైల ద్వార క్షేత్రాలలో ప్రత్యేక పూజలు... లోక కళ్యాణం కోసం గిరిప్రదక్షిణ.
పాత
Gedela Raju Review గేదెల రాజు మూవీ రివ్యూ: సస్పెన్స్ థ్రిల్లర్‌గా రఘు కుంచె వన్-మ్యాన్ షో!
పాత
కవితకు రాజకీయ సమాధి కట్టింది బిజెపినే: ధర్మపురి అర్వింద్
పాత
తెలంగాణ

కవితకు రాజకీయ సమాధి కట్టింది బిజెపినే: ధర్మపురి అర్వింద్

హైదరాబాద్: ఇప్పటివరకు పిట్టల దొరను చూశారని..ఇప్పుడు పిట్టలదొరసానిని చూస్తారని బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తామెప్పుడో మర్చిపోయామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే వాళ్లను ప్రజలు ఓడించారని విమర్శించారు. కవితకు రాజకీయ సమాధి కట్టింది బిజెపినే అని బిజెపి మద్దతు లేకుండానే తెలంగాణ వచ్చిందా? అని ప్రశ్నించారు. కవితకు మాజీ సిఎం కెసిఆర్ రోబోలా కనిపిస్తున్నారా? అని ఎంపి ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు.

భార్యను కాపురానికి పంపాలని.. ఏకంగా పెద్ద టవర్ ఎక్కి నానా హంగామా
పాత
2026 రేంజ్ రోవర్ 'స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ' లాంఛ్
పాత
తెలంగాణ

2026 రేంజ్ రోవర్ 'స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ' లాంఛ్

బ్రిటిష్ ఆటోమొబైల్ తయారీ సంస్థ ల్యాండ్ రోవర్ తన కొత్త లగ్జరీ ఎస్‌యూవీ అయిన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీని భారతదేశంలో విడుదల చేసింది. ఈ కారు ధర రూ.1.60 కోట్లు (ఎక్స్-షోరూమ్). ముఖ్యంగా, కంపెనీ ఇప్పుడు ఈ మోడల్‌ను భారతదేశంలోనే అసెంబ్లింగ్ చేస్తూ, దాని ధరను అందుబాటులో ఉంచుతోంది. ఈ ఎస్‌యూవీ 3.0-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉండగా, 4.4-లీటర్ V8 ఇంజన్ మోడల్ మాత్రం కంప్లీట్ ఇంపోర్ట్ (CBU)గా విక్రయానికి రానుంది. డిజైన్ ఆటోబయోగ్రఫీ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో శాటిన్ బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన 22-అంగుళాల ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్‌లు, ప్రత్యేకమైన ఆటోబయోగ్రఫీ బ్యాడ్జ్ దీనికి మరింత ప్రత్యేకతను ఇస్తాయి. సాఫ్ట్-క్లోజ్ డోర్లు, డైనమిక్ ఎక్స్‌టీరియర్ ప్యాక్ వంటి ఫీచర్లు దీని లగ్జరీని మరింత పెంచుతాయి. ఇతర ఫీచర్లలో జెస్చర్ కంట్రోల్‌తో కూడిన పవర్డ్ టెయిల్‌గేట్, హీటెడ్, ఆటో-డిమ్మింగ్ ORVMలు (సైడ్ మిర్రర్స్) ఉన్నాయి.కలర్ ఆప్షన్లుఈ కారు బోరాస్కో గ్రే, ఒస్టుని పెర్ల్ వైట్, శాంటోరిని బ్లాక్, కార్పాతియన్ గ్రేతో సహా అనేక రంగులలో లభిస్తుంది.అధునాతన సాంకేతికత, గొప్ప

అజారుద్దీన్, కోదండరామ్‌కు ఊరట.. అందుకు లైన్ క్లియర్
పాత
తెలంగాణ

అజారుద్దీన్, కోదండరామ్‌కు ఊరట.. అందుకు లైన్ క్లియర్

హైదరాబాద్: మంత్రి అజారుద్దీన్, సీనియర్ నేత కోదండరామ్‌లకు పెద్ద ఊరట లభించింది. వీరిద్దరి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్ అయింది. వీరి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల ఫైల్‌పై గవర్నర్ సంతకం చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై గత మూడు సంవత్సరాలుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి పదవికి గండం ఏర్పడింది. ఈ నెల 30 లోగా ఎమ్మెల్సీగా ఎంపిక కాకపోతే.. అజారుద్దీన్ మంత్రి పదవి కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఇప్పుడు గవర్నర్ సంతకం చేయడంతో అతడికి ఊరట లభించింది.

స్నాప్‌చాట్‌కు భారీ షాక్.. ఇన్‍స్టాగ్రామ్ కొత్త యాప్..
పాత
తెలంగాణ

స్నాప్‌చాట్‌కు భారీ షాక్.. ఇన్‍స్టాగ్రామ్ కొత్త యాప్..

సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ కు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజ ప్లాట్ ఫాం స్నాప్‌చాట్ కు పోటీగా ఇన్‌స్టాలోనూ ఇన్‌స్టంట్స్ పేరుతో క్విక్ ఫోటో షేరింగ్ యాప్ ను ప్రారంభించింది. దీని హెల్ప్ తో వినియోగదారులు యాప్ లోని కెమెరాను యూజ్ చేసి ఐకే ట్యాప్ తో ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. వీటిని షేర్ చేసిన తర్వాత చాట్ లిస్ట్ లో 24 గంటల పాటు ఉండి, వాటంతట అవే డిలీట్ అవుతాయి. ఎంపిక చేసిన దేశాలలో పరీక్ష ప్రారంభంప్రస్తుతం ఈ యాప్ ఇటలీ, స్పెయిన్‌, ఆండ్రాయిడ్ ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. అతి త్వరలో ఇతర దేశాల్లోనూ ఈ సేవలు విస్తరించనున్నట్లు తెలిపింది. ఇన్‌స్టంట్స్ యాప్ ప్రత్యేకత ఏమిటి?ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుత ప్లాట్‌ఫారమ్ అల్గారిథమ్‌లు, ఎడిట్ చేసిన కంటెంట్‌తో ఉండగా, ఇన్‌స్టంట్స్ పూర్తిగా భిన్నమైన విధానంతో అందుబాటులోకి వస్తుంది. నిజ జీవితంలోని ఎడిట్ చేయని ఫోటోలను తక్షణమే పంచుకోవడంపై ఇది దృష్టి పెడుతుంది. యాప్ ద్వారా పంపిన ఫోటోలు లేదా వీడియోలను ఒకసారి మాత్రమే చూడవచ్చు. అవి గరిష్టంగా 24 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత అవి వాటంతట అవే డిలీట్ అవుతాయి. వినియోగదారులు

Live updates : కవిత పార్టీ పేరు TRS : తెలంగాణ రాష్ట్ర సేన
పాత
కెఎపాల్ పార్టీ పెట్టారు.. కవిత కూడా పెట్టారు : రామచందర్ రావు
పాత
తెలంగాణ

కెఎపాల్ పార్టీ పెట్టారు.. కవిత కూడా పెట్టారు : రామచందర్ రావు

హైదరాబాద్: ఈ రోజు ఒకరు కొత్త పార్టీ పెట్టారని..చాలామంది పార్టీలు పెడుతూ ఉంటారని.. కెఎపాల్ కూడా పార్టీ పెట్టారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. కానీ, ఎలాంటి సిద్ధాంతాలతో పార్టీ పెట్టారనేది ముఖ్యమని అన్నారు. మాజీ ఎంఎల్‌సి కవిత కొత్త పార్టీపై రామచందర్ స్పందించారు. ఈ సందర్భంగా రామచందర్ మీడియాతో మాట్లాడుతూ..ఎన్ని పార్టీలు వచ్చినా..ఎన్ని పార్టీలు ఉన్నా బిజెపికి ఇబ్బంది లేదని, ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుందనేది ప్రజలు ఆలోచించాలని అన్నారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల్లో పార్టీ రోడ్ మ్యాప్ వివరిస్తామని, తెలంగాణలో బిజెపికి మంచి వాతావరణం ఉందని అన్నారు. కార్యకర్తలు సమన్వయం, సిద్ధాంతపరంగా పనిచేయాలని రామచందర్ సూచించారు. తెలంగాణను టిఆర్ఎస్ పార్టీ దోచుకుంటుందని, కొత్తగా పెట్టిన బిడ్డ పేరు కూడా టిఆర్ఎస్ పార్టీనే అని అప్పుడు వాళ్లు, ఇప్పుడు వీళ్లు అందరూ రాష్ట్రాన్ని దోచుకునేవారేనని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతి లేని పరిపాలన అందిస్తోందని తెలియజేశారు. చిత్తశుద్ధితో తెలంగాణ కోసం పోరాడింది బిజెపినే రామచందర్ రావు పేర్కొన్నారు.

వయ్యారాలు ఒలకబోసిన వేధిక... కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు
పాత
Renu Desai: మృత్యువు అంచుదాకా వెళ్లి వచ్చా.. ఆ గంటలు గడిస్తే అంతే : రేణు దేశాయ్ ఎమోషనల్!
పాత
మెప్మా ఎన్నికల్లో టిడిపి ఎంఎల్‌ఎ కొలికపూడి వర్గం విజయం...
పాత
తెలంగాణ

మెప్మా ఎన్నికల్లో టిడిపి ఎంఎల్‌ఎ కొలికపూడి వర్గం విజయం...

అమరావతి: తిరువూరు మెప్మా ఎన్నికల్లో టిడిపి ఎంఎల్‌ఎ కొలికపూడి శ్రీనివాస్ వర్గం విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎంపి కేశినేని చిన్నికి ఎంఎల్‌ఎ కొలికపూడి దమ్కీ ఇచ్చారు. తీవ్ర ఉద్రిక్తల మధ్య ఎంఎల్‌ఎ కొలికపూడి మద్దతు తెలిపిన జనసేన కార్యకర్త డెక్కా నవ్యకు 23 మంది సభ్యులు ఓటేయంతో గెలిచారు. ఎంపి చిన్నిపై కొటికపూడి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యబద్దంగానే విజయం సాధించామని, మెప్మా ఎన్నికలు సజావుగా సాగితే ఎంపి కేశినేని చిన్నికి అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నించారు. మెజార్టీ సభ్యులను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముందని అడిగారు. చిన్ని అరాచకాలను తాను నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటానని టిడిపి ఎంఎల్ఎ హెచ్చరించారు. తాను ఫలానా తప్పు చేశానని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చూపించగలరా అని సవాల్ విసిరారు. ఫ్లెక్సీకి కూడా డబ్బులు తానే ఇస్తానని తెలిపారు. సిఎం చంద్రబాబు నాయుడు ఆశయాల సాధన కోసమే నిరంతరం పని చేస్తున్నానని తప్ప తనకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదన్నారు. ఎంపి కేశినేని చిన్ని ఐదుగురు సభ్యులను కిడ్నాప్ చేయించడంతో పాటు మరో నలుగురు సభ్యులను ఇళ్లలో నిర్బంధించి రౌడీలను కాపాలా పెట్టారని కొలికపూడి ఆరోపణలు చేసిన విషయం తెలిసింద

తెలంగాణలో జనాభా లెక్కలు.. రేపటి(ఏప్రిల్ 26) నుంచి ఆన్ లైన్ సెన్సెస్
పాత
Good Health :  ఇలాంటి ఆహారం తీసుకోండి .. షుగర్ లెవల్స్ కంట్రోల్లోనే ఉంటాయి..!
పాత
హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 3 ప్రో విడుదల!
పాత
తెలంగాణ

హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 3 ప్రో విడుదల!

హానర్ చైనాలో కొత్త టాబ్లెట్ లాంచ్ చేసింది. కంపెనీ దీనిని మ్యాజిక్‌ప్యాడ్ 3 ప్రో పేరిట విడుదల చేసింది. దీంతో హానర్ తన ప్రీమియం టాబ్లెట్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసింది. ఈ టాబ్లెట్‌లో అద్భుతమైన OLED డిస్‌ప్లే, ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, అత్యంత సన్నని డిజైన్ ఉన్నాయి. ముఖ్యంగా, దీని మందం కేవలం 4.8mm మాత్రమే! ఇది మార్కెట్‌లోని అత్యంత సన్నని టాబ్లెట్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ కొత్త టాబ్లెట్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 3 ప్రో ధరెంత?చైనాలో హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 3 ప్రో ప్రారంభ ధర దాదాపు 4,499 యువాన్లు. అంతే ఇది భారతీయ రూపాయలలో సుమారుగా రూ. 66,100కు సమానం అని అర్థం. ఇక 12GB + 256GB మోడల్ ధర 4,999 యువాన్లు, 12GB + 512GB వేరియంట్ ధర 5,499 యువాన్లు, టాప్-ఆఫ్-ది-లైన్ 16GB + 512GB మోడల్ ధర 5,999 యువాన్లుగా నిర్ణయించారు. హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 3 ప్రో లభ్యతకంపెనీ దీనిని మూన్‌లైట్ వైట్, స్టార్రీ స్కై గ్రే రంగులలో పరిచయం చేసింది. ప్రస్తుతం ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. చైనాలో ఈ పరికరం మొదటి సేల్ ఏప్రిల్ 30న మొదలవుతుంది. ఇది హానర్ మాల్, అ

సమ్మర్లో మీ ఫోన్ వేడెక్కుతోందా ? కంగారు పడకండి ! ఇలా చేస్తే కూల్ అయిపోతుంది..
పాత
ఈ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలుపై నిర్ణయం తీసుకోలేదు: ఎర్రబెల్లి
పాత
తెలంగాణ

ఈ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలుపై నిర్ణయం తీసుకోలేదు: ఎర్రబెల్లి

హైదరాబాద్: వారం రోజులుగా మక్క జొన్న కొనుగోలు కోసం రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మక్కజొన్న పండితే..సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదని అన్నారు. రైతులకు మద్దతుగా వరంగల్ జిల్లా రాయపర్తిలోని జాతీయరహదారిపై ధర్నాలో పాల్గొన్నారు. రాయపర్తి శివారులో రైతుల వద్దకు వెళ్లి మక్కల రాసులు సందర్శించారు. ఆగ్రహంతో పండించిన పంటను తగులబెట్టాలని చూసిన ఎర్రబెల్లి రైతుకు సర్ది చెప్పారు. మండుటెండలో పడిగాపులు పడుతున్న రైతులకు అండగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మక్క కొనుగోలులో సిఎం రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఎర్రబెల్లి మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే ధర్నాముగించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బస్తాల కొరత, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్కక్తం చేశారు. మద్దతు ధర రూ.2400 ఉంటే..ప్రైవేట్ కు రూ.1600 అమ్ముకుని రైతులు మోసపోతున్నారని, మొక్కజొన్న కొనుగోలుపై ఈ ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయమే తీసుకోలేదని విమర్శించారు. మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి సగం ధరకే జ

రాఘవ్ చద్దా హీరో కాదు జీరో.. బీజేపీలో చేరికపై జెన్‌జెడ్ ఫాలోవర్ల ఆగ్రహం..
పాత
గొంతులో ఇడ్లీ ఇరుక్కొని బాలింత మృతి.. బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఘటన
పాత
ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీసీసీఐ  ఎక్సలెన్స్ అవార్డ్స్ .. దరఖాస్తులకు మే 10 ఆఖరు
పాత
నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నరు.. నువ్వంటే ఫీలింగ్స్ రావట్లే: రెహానా 12 పేజీల సూసైడ్ నోట్‎లో షాకింగ్ విషయాలు
పాత
2 కోట్ల ఎక్స్‌‌‌‌గ్రేషియా ఇవ్వాలి : బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి
పాత
Vastu Tips: ఇంటికి రెండు వైపులా మెట్లు ఉంటే నష్టం జరుగుతుందా.. ఆఫీస్ రూం ఇంట్లో ఏ దిక్కులో ఉండాలి
పాత
Advertisement
Sponsored by ATA – American Telugu Association