🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
Todayతెలంగాణ

తెలంగాణ

23244 వార్తలు

సీజేపీ నిరసనలు.. బిట్ చాట్ యాప్ ను బ్లాక్ చేయమని కేంద్ర ఆదేశం..నోటీసు లీక్ చేసిన జాక్ డోర్సీ
తెలంగాణ

సీజేపీ నిరసనలు.. బిట్ చాట్ యాప్ ను బ్లాక్ చేయమని కేంద్ర ఆదేశం..నోటీసు లీక్ చేసిన జాక్ డోర్సీ

సీజేపీ నిరసనలు.. బిట్ చాట్ యాప్ ను బ్లాక్ చేయమని కేంద్ర ఆదేశం..నోటీసు లీక్ చేసిన జాక్ డోర్సీ

Adminజూలై 24, 2026 - శుక్రవారం👁 5
బంగ్లాదేశ్ అధ్యక్షుడు షాబుద్దీన్ రాజీనామా
తెలంగాణ

బంగ్లాదేశ్ అధ్యక్షుడు షాబుద్దీన్ రాజీనామా

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మరో రెండేళ్లు ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ ముందుగానే వైదొలిగారు. మాజీ ప్రధానమంత్రి, భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనాకు షాబుద్దీన్ సన్నిహితుడు. ‘తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. గుండె, రక్తపోటు, డయాబెటిస్, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాను. ఇటీవలి వైద్య పరీక్షల్లో న్యూరో సమస్యలు కూడా వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పదవి నుంచి వైదొలగాలనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా విధుల్లో కొనసాగలేను’ అని స్పీకర్‌కు రాసిన లేఖలో షాబుద్దీన్ పేర్కొన్నారు. హసీనాపై బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత షాబుద్దీన్ ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా స్పీకర్ ఆహ్మద్ కొనసాగనున్నారు.

జూలై 24, 2026 - శుక్రవారం
20
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
తెలంగాణ

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం

కొండపై నుంచి భారీ బండరాళ్లు విరిగి, దొర్లుతూ కదులుతున్న వాహనంపై పడటంతో ఆరు నెలల చిన్నారి సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో ఉదయ్‌పూర్-పాంగి రహదారిపై శుక్రవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కులూ నుంచి కిల్లార్‌కు వెళుతున్న ఎస్‌యూవీలో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారు. కాడు నాలా సమీపానికి చేరుకోగానే పక్కనే ఉన్న కొండపై నుంచి ఒక్కసారిగా భారీ బండరాళ్లు వాహనంపై పడ్డాయి. వాటి ధాటికి వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అనంతరం వాహనం వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. జిల్లా కేంద్రం కీలాంగ్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, ఆర్మీ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో వాహనం దాదాపు పూర్తిగా నలిగిపోయి, మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు కనిపించాయి.ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలను ఘటనాస్థలికి పంపించారు. సహాయ, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని పోలీసులు తెలిప

జూలై 24, 2026 - శుక్రవారం
7
రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి (ఈనెల 25వ తేదీ)ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢంలో వచ్చే ఏకాదశిని అందరూ ఏడాదిలో వచ్చే పండుగలకు ఇదే మొదటి పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. తొలి ఏకాదశి రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, సకల శుభాలు కలిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రార్థించారు. ఇది రైతుల పండుగ అని అభివర్ణిస్తూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు రైతు భరోసాతో రైతు కుటుంబాలన్నీ ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

జూలై 24, 2026 - శుక్రవారం
5
కేంద్ర మంత్రి రాజీనామా.. ధర్మేంద్ర ప్రధాన్ కాదు.. ఇంకెవరంటే.. ఎందుకు రిజైన్ చేశారంటే..
తెలంగాణ

కేంద్ర మంత్రి రాజీనామా.. ధర్మేంద్ర ప్రధాన్ కాదు.. ఇంకెవరంటే.. ఎందుకు రిజైన్ చేశారంటే..

కేంద్ర మంత్రి రాజీనామా.. ధర్మేంద్ర ప్రధాన్ కాదు.. ఇంకెవరంటే.. ఎందుకు రిజైన్ చేశారంటే..

జూలై 24, 2026 - శుక్రవారం
7
GenZ విక్టరీ.. NTA నుంచి 47 మంది అధికారులు ఔట్.. తొలగిస్తూ కేంద్రం ఉత్వర్వులు
తెలంగాణ

GenZ విక్టరీ.. NTA నుంచి 47 మంది అధికారులు ఔట్.. తొలగిస్తూ కేంద్రం ఉత్వర్వులు

GenZ విక్టరీ.. NTA నుంచి 47 మంది అధికారులు ఔట్.. తొలగిస్తూ కేంద్రం ఉత్వర్వులు

జూలై 24, 2026 - శుక్రవారం
30
Love Oh Love OTT Release: ఓటీటీలోకి పవిష్-నాగదుర్గ 'లవ్ ఓ లవ్'..  రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?
తెలంగాణ

Love Oh Love OTT Release: ఓటీటీలోకి పవిష్-నాగదుర్గ 'లవ్ ఓ లవ్'.. రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?

Love Oh Love OTT Release: ఓటీటీలోకి పవిష్-నాగదుర్గ 'లవ్ ఓ లవ్'.. రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?

జూలై 24, 2026 - శుక్రవారం
30
Gen-Zకి పోటీగా రీల్స్ చేయండి.. ప్రచారం చేయండి: మంత్రులతో ప్రధాని మోదీ
తెలంగాణ

Gen-Zకి పోటీగా రీల్స్ చేయండి.. ప్రచారం చేయండి: మంత్రులతో ప్రధాని మోదీ

Gen-Zకి పోటీగా రీల్స్ చేయండి.. ప్రచారం చేయండి: మంత్రులతో ప్రధాని మోదీ

జూలై 24, 2026 - శుక్రవారం
25
ఉచిత ఫౌండేషన్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ
తెలంగాణ

ఉచిత ఫౌండేషన్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ

రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్- 4, బ్యాంకింగ్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ నియామక పరీక్షలు రాసే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇబిసి, అనాథ అభ్యర్థులకు ఉచిత ఫౌండేషన్ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ తెలిపింది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 12 టీజీ బీసీ స్టడీ సర్కిళ్లలో నిర్వహించే ఈ పరీక్షకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇబిసి, అనాథలు అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు వెల్లడించింది.ఈ కోచింగ్ 125 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపింది. ఆన్‌లైన్‌లో ఈ నెల 25 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని, దరఖాస్తులు చేసేందుకు చివరి తేదీ ఆగస్టు 14 అని పేర్కొంది. కాగా కోచింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆగస్టు 18న వెల్లడించనున్నట్లు పేర్కొంది. అనంతరం ఆగస్టు 20 నుంచి 24 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 25 నుంచి కోచింగ్ ఇస్తారని పేర్కొంది.అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు ఇవీ:

జూలై 24, 2026 - శుక్రవారం
7
ఆరోగ్య శాఖకు రూ.740 కోట్లు విడుదల
తెలంగాణ

ఆరోగ్య శాఖకు రూ.740 కోట్లు విడుదల

రాష్ట్రంలో ప్రాథమిక వైద్య రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా గ్రామీణ ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. పల్లెవాసుల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా, సేవలను వారి ముంగిటకే చేర్చాలనే దృఢ సంకల్పంతో వైద్య ఆరోగ్య శాఖకు రూ.740 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు గాను 1,569 నూతన ఆరోగ్య ఉప కేంద్రాల (సబ్ సెంటర్లు) భవన నిర్మాణాలను చేపట్టనున్నారు. అంతేకాకుండా, సాధారణ వైద్య పరీక్షల కోసం గ్రామీణ ప్రజలు ఇకపై పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉచిత నిర్ధారణ (డయాగ్నస్టిక్) సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రాథమిక ఆరోగ్య స్థాయిలోనే వ్యాధులను త్వరగా గుర్తించి సత్వర చికిత్స అందించడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు అయ్యే వైద్య ఖర్చుల భారాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించనుంది. ఈ నిధుల విడుదల ద్వారా గ్రామీణ స్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగ

జూలై 24, 2026 - శుక్రవారం
5
పుట్టిన రోజునే తనువు చాలించిన యువకుడు
తెలంగాణ

పుట్టిన రోజునే తనువు చాలించిన యువకుడు

అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడిన తెలంగాణ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మర ణం పాలయ్యాడు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి(26) చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బ్రెయిన్ డెడ్ కారణంగా అతను మరణిం చినట్లు వైద్యులు నిర్ధారించారు. అమెరికాలో నిత్యానంద రెడ్డి ఎంఎస్ పూర్తి చేశాడు. మిషిగన్ స్టేట్‌లోని డెట్రాయిట్‌లో ఉంటున్న నిత్యానంద రెడ్డి ఈ నెల 18న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అకస్మాత్తుగా వచ్చిన ఓ కారు ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో నిత్యానందరెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్నేహితు లు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. జులై 23న నిత్యా నంద రెడ్డి బర్త్‌డే కావడంతో అతని స్నేహితులు ఆసుపత్రి బెడ్ పైనే యువకుడు పుట్టిన రోజు వేడు కలు నిర్వహిం చారు. పరిస్థితి విష మించడం తో మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. పుట్టినరోజు నాడే కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీర య్యారు. ఎమ్మెస్ చేసేందుకు మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన నిత్యానందరెడ్డి ఇటీవలే ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. మృత దేహం త్వరగా స్వగ్రామానికి వచ్చేలా చూడాలని

జూలై 24, 2026 - శుక్రవారం
6
‘వందేమాతరం’ను అవమానిస్తే నేరమే.. రాజ్యసభలో బిల్లు
తెలంగాణ

‘వందేమాతరం’ను అవమానిస్తే నేరమే.. రాజ్యసభలో బిల్లు

జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆలాపనకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా, దానిని అవమానించినా నేరంగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లును తీసుకొచ్చింది. ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక (సవరణ) బిల్లు-2026’ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వామపక్షాలతోపాటు పలువురు ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు.దేశ జాతీయ చిహ్నాలను అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తూ ప్రస్తుతం అమల్లో ఉన్న ‘జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం-1971’కు ఈ బిల్లు ద్వారా సవరణలు చేయనున్నారు. జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతం ‘జనగణమన’ను అపవిత్రం చేయడం లేదా అగౌరవపరచడం ఈ చట్టం ప్రకారం నేరం. ఇందుకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.తాజా సవరణ ద్వారా జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను జాతీయ గేయం ‘వందేమాతరం’కు కూడా కల్పించాలని కేంద్రం ప్రతిపాదించింది.‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని ఏడాది పొడవునా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.1950 జనవరి 24న జరిగిన రాజ్యాంగ సభ సమావేశంలో అప్పటి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ‘వందేమాతరం’ ప్

జూలై 24, 2026 - శుక్రవారం
6
ఒకే బైక్‌పై ఆరుగురు యువకులు.. వెంటపడి పట్టుకున్న పోలీసులు
తెలంగాణ

ఒకే బైక్‌పై ఆరుగురు యువకులు.. వెంటపడి పట్టుకున్న పోలీసులు

ఒకే బైక్‌పై ఆరుగురు యువకులు.. వెంటపడి పట్టుకున్న పోలీసులు

జూలై 24, 2026 - శుక్రవారం
5
రేపే భారత్ రెండో టీ20.. జింబాబ్వేను అస్సలు తక్కువ అంచనా వేయొద్దు!
తెలంగాణ

రేపే భారత్ రెండో టీ20.. జింబాబ్వేను అస్సలు తక్కువ అంచనా వేయొద్దు!

రేపే భారత్ రెండో టీ20.. జింబాబ్వేను అస్సలు తక్కువ అంచనా వేయొద్దు!

జూలై 24, 2026 - శుక్రవారం
5
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు: తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు
తెలంగాణ

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు: తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు: తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు

జూలై 24, 2026 - శుక్రవారం
25
Governor OTT Release:  ఓటీటీలోకి రియలిస్టిక్ పొలిటికల్ డ్రామా 'గవర్నర్'.. మనోజ్ బాజ్‌పేయి మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తెలంగాణ

Governor OTT Release: ఓటీటీలోకి రియలిస్టిక్ పొలిటికల్ డ్రామా 'గవర్నర్'.. మనోజ్ బాజ్‌పేయి మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Governor OTT Release: ఓటీటీలోకి రియలిస్టిక్ పొలిటికల్ డ్రామా 'గవర్నర్'.. మనోజ్ బాజ్‌పేయి మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

జూలై 24, 2026 - శుక్రవారం
19
రూ. 100 కోట్ల జిఎస్‌టి ఎగవేత కేసులో ఎకోరిన్ ఎనర్జీ ఎండి అరెస్ట్
తెలంగాణ

రూ. 100 కోట్ల జిఎస్‌టి ఎగవేత కేసులో ఎకోరిన్ ఎనర్జీ ఎండి అరెస్ట్

రూ. 100 కోట్లకు పైగా జిఎస్‌టి ఎగవేతకు సంబంధించిన కేసులో ఎకోరిన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసన్నను జిఎస్‌టి అధికారులు అరెస్టు చేశారు. మాదాపూర్‌లోని కంపెనీ కార్యాలయంలో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించి, కీలక పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ అరెస్టు జరిగింది. ప్రాథమిక వివరాల ప్రకారం, సదరు కంపెనీ రూ. 100 కోట్లకు పైగా జిఎస్‌టిని ఎగవేసిందని అధికారులు అనుమానిస్తున్నారు. నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించి, టర్నోవర్‌ను తారుమారు చేయడం ద్వారా ప్రభుత్వానికి భారీ నష్టం కలిగించిందని అధికారులు భావిస్తున్నారు. ఈ పన్ను మోసానికి లక్ష్మీ ప్రసన్నే ప్రధాన బాధ్యురాలని నిర్ధారించుకున్న అధికారులు ఆమెను అరెస్టు చేసి, తదుపరి విచారణను ప్రారంభించారు. ఇతర వ్యక్తుల పాత్ర, ఇతర సంస్థలతో కంపెనీ జరిపిన ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ కొనసాగుతోంది.

జూలై 24, 2026 - శుక్రవారం
21
‘కొరియన్ కనకరాజు’.. రిలీజ్‌కి ముందే భారీ బిజినెస్
తెలంగాణ

‘కొరియన్ కనకరాజు’.. రిలీజ్‌కి ముందే భారీ బిజినెస్

దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితికా సింగ్ హీరోయిన్‌గా కనిపించనుంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్.. అంచనాలను పెంచేసింది. ఆగస్టు 7న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒటిటి రైట్స్, శాటిలైట్ రైట్స్‌కు భారీ ధర దక్కినట్లు సమాచారం. ఈ మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ.26 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని కేవలం రూ.38 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు సమాచారం. ఈ డీల్‌తో మూవీ రిలీజ్‌కు ముందే బిజినెస్ పరంగా కొరియన్ కనకరాజు దూసుకెళ్తున్నాడు. దీంతో ఇది వరుణ్ తేజ్‌ కమ్ బ్యాక్ సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

జూలై 24, 2026 - శుక్రవారం
2
కెటిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణ

కెటిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్లోబరిన్ సంస్థ ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణం అయ్యిందని ఆయన శుక్రవారం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. కెటిఆర్ కనీసం పుట్టిన రోజునైనా నిజాలు మాట్లాడకుండా అన్నీ అబద్దాలే మాట్లాడారని ఆయన విమర్శించారు. ధర్నా చౌక్ ఎత్తేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌దని, అయినా కెటిఆర్ అక్కడికి వెళ్ళి విద్యార్థులతో పాటు ధర్నాలో పాల్గొనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పైగా అక్కడ అన్నీ అబద్దాలే మాట్లాడారని ఆయన విమర్శించారు.ధర్నా చౌక్‌లో ముక్కు నేలకు రాసి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి వేదికపైకి వెళితే బాగుండేదన్నారు. ధర్నా చౌక్‌ను బిఆర్‌ఎస్ ఎత్తి వేస్తే తాము ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉందని మళ్లీ పునరుద్దరించామని ఆయన గుర్తు చేశారు. ఎనబై ఏళ్ళ వయసులో మల్లికార్జున ఖర్గే విద్యార్థుల పక్షాన పోరాడుతుంటే, మీ తండ్రి కెసిఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని ఆయన తూర్పారపట్టార

జూలై 24, 2026 - శుక్రవారం
2
కెప్టెన్‌గా మళ్లీ జో రూట్?.. బ్రూక్‌కు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదో తెలుసా?
తెలంగాణ

కెప్టెన్‌గా మళ్లీ జో రూట్?.. బ్రూక్‌కు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదో తెలుసా?

కెప్టెన్‌గా మళ్లీ జో రూట్?.. బ్రూక్‌కు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదో తెలుసా?

జూలై 24, 2026 - శుక్రవారం
1
అప్పుడే ఇంటి ముందు స్కూల్ బస్ దిగింది.. ఇంతలోనే ప్రాణం పోయింది.. రంగారెడ్డి జిల్లాలో విషాదం
తెలంగాణ

అప్పుడే ఇంటి ముందు స్కూల్ బస్ దిగింది.. ఇంతలోనే ప్రాణం పోయింది.. రంగారెడ్డి జిల్లాలో విషాదం

అప్పుడే ఇంటి ముందు స్కూల్ బస్ దిగింది.. ఇంతలోనే ప్రాణం పోయింది.. రంగారెడ్డి జిల్లాలో విషాదం

జూలై 24, 2026 - శుక్రవారం
1
తెరపైకి మరో క్రీడాకారిణి బయోపిక్.. ఈమె ఎవరో మీకు తెలియకపోవచ్చు..
తెలంగాణ

తెరపైకి మరో క్రీడాకారిణి బయోపిక్.. ఈమె ఎవరో మీకు తెలియకపోవచ్చు..

ఇప్పటివరకూ ఎందరో పురుష, మహిళ క్రీడాకారుల బయోపిక్‌లు మనం తెరమీద చూశాం. అయితే చాలామందికి తెలియని ఓ మహిళ అథ్లెట్ బయోపిక్ త్వరలో ఒటిటిలో సందడి చేయనుంది. ఆ చిత్రమే ‘సుమో దీదీ’. భారత దేశ తొలి సుమో రెజ్లర్ ‘హేతల్ దవే’ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రమే ఇది. ఈ చిత్రానికి జయంత్ రోహత్గి దర్శకత్వం వహించారు. ‘హేతల్ దవే’ పాత్రలో శియం భగ్నానీ నటించారు. టోక్యో ఫిలిమ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిలిమ్ ఫెస్టివల్ సహా అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఈ సినిమా త్వరలో ‘జి5’ యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ‘‘నువ్వు బరువు తగ్గకపోతే, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు’ అంటూ కుటుంబ సభ్యులు హేతల్ దవేని కుటుంబ సభ్యులు ప్రశ్నించడం ఈ టీజర్ ప్రారంభం అవుతోంది. చిన్నప్పటి నుంచి క్రీడలు అంటే ఇష్టపడే హేతల్ దవే.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొనే వరకూ ఆమె ఎలాంటి కష్టాలు, అవమానాలు ఎదురుకున్నారు అనేది సినిమాలో ఎలా చూపిస్తారో.. టీజర్‌లో ఓ శాంపిల్‌గా చూపించారు. ఇక పోతే ముంబై‌కి చెందిన హేతల్ దవే.. భారతదేశంలోనే తొలి సుమో రెజ్లర్ మాత్రమే కాదు.. ప్రపంచంలో టాప్-5లో ఒక

జూలై 24, 2026 - శుక్రవారం
24
బంగ్లాదేశ్ అధ్యక్షుడు షాబుద్దీన్ రాజీనామా
తెలంగాణ

బంగ్లాదేశ్ అధ్యక్షుడు షాబుద్దీన్ రాజీనామా

ఢాకా: బంగ్లాదేశ్ అధ్యక్షు మహ్మద్ షాబుద్దీన్ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారని పేర్కొంటూ స్థానిక మీడియా వెల్లడించింది. మాజీ న్యాయవాది, అవామీ లీగ్ పార్టీకి చెందిన షాబుద్దీన్ 2023 ఏప్రిల్‌లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాటి నుంచి అదే స్థానంలో కొనసాగుతున్నారు. పదవీకాలం 2028 ఏప్రిల్ వరకు ఉన్నప్పటికీ.. ముందుగానే అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. షేక్ హసీనా పదవీచ్యుతురాలైనప్పటి నుంచి షాబుద్దీన్ తన అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు పలుమార్లు బహిరంగానే వెల్లడించారు.

జూలై 24, 2026 - శుక్రవారం
22
వాళ్లు స్టూడెంట్లు కాదు.. పోలీసులు ఫైరింగ్ చేయలేదు: కేంద్ర మంత్రి బండి సంజయ్
తెలంగాణ

వాళ్లు స్టూడెంట్లు కాదు.. పోలీసులు ఫైరింగ్ చేయలేదు: కేంద్ర మంత్రి బండి సంజయ్

వాళ్లు స్టూడెంట్లు కాదు.. పోలీసులు ఫైరింగ్ చేయలేదు: కేంద్ర మంత్రి బండి సంజయ్

జూలై 24, 2026 - శుక్రవారం
18
← వెనుక241 / 969తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి