🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3765 వార్తలు

నేడు తిరుమలలో బెల్లంకొండ వివాహం
పాత వార్త
తెలంగాణ

నేడు తిరుమలలో బెల్లంకొండ వివాహం

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీనివాస్, కావ్య నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇక వీరిద్దరూ కలిసి వెళ్లి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు పెళ్లి ఆహ్వానాన్ని కూడా అందించారు. ఇక బుధవారం ఉదయం 11 గంటల 13 నిమిషాలకి తిరుమల సన్నిధి వేదికగా సనాతన ధర్మ సంప్రదాయాల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యల కళ్యాణం జరగనుంది. ఇక ఈ మహోత్సవ వేడుక అనంతరం మే 1న భాగ్యనగరంలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రిసెప్షన్‌కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక ఈ సాంప్రదాయక వేడుకకు విశిష్టమైన హుందాతనాన్ని జోడిస్తూ... ప్రముఖ డిజైనర్ శ్రవణ్ కుమార్ వధూవరుల కోసం ప్రత్యేకమైన దుస్తులను రూపొందించారు. తిరుమల దివ్య సన్నిధిలో వధూవరుల రాజసం ఉట్టిపడేలా, ప్రాచీన భారతీయ సంప్రదాయ సౌందర్యాన్ని మరియు ఆధునిక హంగులను ఆయన తన నైపుణ్యంతో అద్భుతంగా కలబోశారని తెలిసింది.

Adminఏప్రిల్ 28, 2026 - మంగళవారం👁 0
బిజెపి ఎత్తుగడలకు ‘ఆప్’సోపాలు
పాత
తెలంగాణ

బిజెపి ఎత్తుగడలకు ‘ఆప్’సోపాలు

ఒకప్పుడు ఆమ్‌ఆద్మీ పార్టీ పేరు వింటే చాలు, సగటు మనిషి ఛాతీ గర్వంతో మరో రెండు అంగుళాలు విశాలమయ్యేది. అవినీతిని అంతమొందించడంలో, ప్రజారంజకమైన పాలన అందించడంలో ఆ పార్టీ ముందుంటుందన్న ధైర్యం వారిలో అడుగడుగునా కనబడేది. కానీ, పద్నాలుగేళ్లు తిరిగేసరికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అవినీతి కూపంలో నిండా మునిగిపోయి, ఊపిరాడక సతమతమవుతున్న ఆ పార్టీ సగటు మనిషికి ఏనాడో దూరమైంది. ఈ పరిస్ధితికి కొంతవరకూ ఆ పార్టీ అధినేత కారణం కాగా, మరికొంత కేంద్రంలో చక్రం తిప్పుతున్న ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కారణం. ఈ మిత్రద్వయం తరచూ వేస్తున్న ఎత్తుగడలకు చిత్తవడం కేజ్రీ వంతవుతోంది. మద్యం కుంభకోణం కేసులు బనాయించి, ముఖ్యమంత్రినే అరెస్ట్ చేయించి, ఆ కేసుల ఆధారంగా పార్టీ పెద్దలపై అవినీతి ముద్ర వేసి, ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకున్న ఈ కమలనాథులు అంతటితో ఆగలేదు. రాజ్యసభ సభ్యులైన ఏడుగురు ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలను తమవైపు తిప్పుకుని, బిజెపిలో విలీనం చేసుకోవడం తాజా పరిణామం. దీంతో ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో రాబోయే పంజాబ్ ఎన్నికల్లో గెలుపు తమదేనని సంతోషిస్తున్న కేజ్రీవాల్‌కు ఆ సంబరం మూన్నాళ్ల మ

భూ నిర్వాసితులకు అన్యాయం జరగదు
పాత
తెలంగాణ

భూ నిర్వాసితులకు అన్యాయం జరగదు

మన తెలంగాణ/హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం ఎవరికీ నష్టం కలగనీయదు అని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం రైతులు భూములిచ్చి సహకరించాలని సిఎం విజ్ఞప్తి చేశారు. అందరికీ కచ్చితంగా పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు వారికి వివరించి నచ్చజెప్పాలన్నారు. అప్పుడే ప్రపంచస్థాయి నగరానికి పునాదులు పడతాయని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి మంత్రి శ్రీధర్ బాబు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఫ్యూచర్ సిటీకి భూములిచ్చే రైతులను ఆదుకునే బాధ్యత తీసుకోవాలని అధికారులకు సూచించారు. చట్టపరంగా నోటిఫికేషన్లు, న్యాయపరమైన ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయ్యిందని తెలిపారు.భూమి ఇవాళ కాకపోతే రేపు అయినా ప్రభుత్వానికి బదిలీ అవుతుందని, భూమి బదిలీ నిలిచిపోయే అవకాశం లేదని, తాత్కాలికంగా వాయిదా పడవచ్చని చెప్పారు. ప్రక్రియ జరిగినపుడే పరిహారం డబ్బులు తీసుకుంటే మరోచోట తక్కువ ధరకు భూములు వచ్చేవని రైతులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఆలస్యమైతే ఎకరాల్లో భూసేకరణ జరిగితే పరిహారం డబ్బులతో గజాల్లో కూడా వేరే

కాళేశ్వరంపై కింకర్తవ్యం?
పాత
తెలంగాణ

కాళేశ్వరంపై కింకర్తవ్యం?

హైదరాబాద్‌లో జాతీయ క్రీడలు 2002 లో డిసెంబర్ 13 నుంచి 22 జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. డిసెంబర్ 22న ఆనాటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించినాడు. ఆయన ప్రసంగం ప్రారంభిస్తూనే ఖేల్ ఖతం -పైసా హజం అన్నాడు. హిందీ అర్థం కాని బాబుకి అదేదో ప్రశంస లాగా అనిపించి ఉంటుంది. ఆయన వ్యంగం అర్థం అయిన సభికులు నవ్వారు. అయితే పిసి ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు తర్వాత కింకర్తవ్యం ఏమిటి? అని ఆలోచించేటప్పుడు.. సందర్భమో, అసందర్భమో గాని వాజ్‌పేయీ పైమాటలు గుర్తుకు వచ్చాయి. గత కొన్నేళ్లుగా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, లక్ష కోట్లు గంగలో కొట్టుకుపోయాయని, ప్రాజెక్టు రీ-ఇంజనీరింగ్‌లో అనేక అవకతవకలు జరిగాయని, ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపాలు, డిజైన్ లోపాలు, నిర్వాహణ లోపాలు..ఇట్లా ఎన్నెన్నో ఆరోపణలపై కాగ్ (CAG), విజిలెన్స్ కమిషన్, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి లాంటి కేంద్ర, రాష్ట్ర అధికారిక సంస్థలు విచారణలు జరుపుతూనే ఉన్నాయి. వీటికి ఆవల తమని తాము పౌర సమాజం అని చెప్పుకునే తెలంగాణ జెఎసి, వ

ఒపెక్‌కు యూఏఈ గుడ్‌బై
పాత
తెలంగాణ

ఒపెక్‌కు యూఏఈ గుడ్‌బై

దుబాయ్: యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యు ఎఇ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒపెక్, ఒపెక్ ప్లస్ దేశాల కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. మే 1నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వ స్తుందని తెలియజేసింది. అయితే చమురు దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు యూఏఈ నిర్ణయం పెద్ద దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్‌లో చాలా ఏళ్లుగా యూఏఈ సభ్యదేశంగా ఉంది. ఒపెక్ ఏర్పాటైన ఏడేళ్ల తరువాత 1967లోయూఏఈ అందులో చేరింది. సౌదీ అరేబియా, ఇరాక్ తరువాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. ఇప్పుడు కూటమి నుంచి వైదొలగడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు.

సంక్షోభంలో మొక్కజొన్న రైతు
పాత
తెలంగాణ

సంక్షోభంలో మొక్కజొన్న రైతు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు మొక్కజొన్న రైతులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. సేద్యపు ఖర్చులు పెరగడం, పండించిన పంటకు న్యాయమైన ధర లభించక మద్దతు ధర అలంకారప్రాయంగా మారడం, దళారుల దోపిడీకి గురై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రపంచంలో మొక్కజొన్నను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు అమెరికా, మెక్సికో, బ్రెజిల్, చైనాలు. అమెరికా 9 కోట్ల, 60 లక్షల ఎకరాల సాగుద్వారా 360 మిలియన్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి చేస్తూ మొదటి స్థానంలో ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మొక్కజొన్న ఉత్పత్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది. ప్రపంచ ఎగుమతుల్లో అమెరికా వాటానే 50%గా ఉంది. అమెరికా పాలకులు 1930 నుంచి మొక్కజొన్న ఉత్పత్తికి మద్దతు ఇస్తున్నారు. గత 20 సంవత్సరాల్లో సబ్సిడీ సగటు వార్షిక వ్యయం 47 లక్షల డాలర్లు. ప్రతి సంవత్సరం అమెరికా రైతు 61వేల డాలర్ల సబ్సిడీ పొందుతున్నాడు. భారత రైతులకు కేవలం 282 డాలర్లు మాత్రమే సబ్సిడీ లభిస్తున్నది. అమెరికాలో మొక్కజొన్న దిగుబడి హెక్టార్‌కు 11 టన్నులు కాగా, భారత్‌లో 2 టన్నుల 540 కిలోలు మాత్రమే. నేడు భారతదేశంలో 9.89 మిలియన్ల హెక్టార్ల మొక్కజొన్న సాగు ద్వారా ప్రపంచ విస్తీర్ణంలో 4వ స్థానంలో

70 నిమిషాల్లో అమరావతికి..
పాత
తెలంగాణ

70 నిమిషాల్లో అమరావతికి..

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నుంచి అమరావతి, బెంగళూరు, చెన్నైకి మధ్య హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రయాణ వ్యవధి 70 నిమిషాలే ఉం డబోతుందని ఆయన వివరించారు. హై-స్పీడ్ ప్రాజెక్టులో భాగంగా ఎర్రపాలెం నుండి నం బూరు వరకు 57 కిలోమీటర్ల కొత్త రైలు మార్గం, కృష్ణానదిపై మూడు కిలోమీటర్ల వంతెనను నిర్మించనున్నట్టు తెలిపారు. మంగళవారం విశాఖపట్నంలో గూగుల్ ఎఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు బు ల్లెట్ రైళ్ల కనెక్టివిటీ భవిష్యత్తులో లభిం చనుందని, దీని వల్ల పారిశ్రామికంగా రాష్ట్రాలు అభివృద్ది చెందటమే కాకుండా ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఎలాంటి వివక్ష చూపడంలేదని అశ్వి ని వైష్ణవ్ స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు రైల్వేలు, పోర్టులు, హైవేల ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేస్తున్నామని ప్రతి పక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన

కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు ఆగమాగం
పాత
తెలంగాణ

కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు ఆగమాగం

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని అన్ని ర కాలుగా మోసం చేసిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నా రు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట నాలుగు సంవత్సరాల కిందట అనే క హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెం డేళ్లు దాటినా ఇప్పటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తన మోసాన్ని కొనసాగిస్తున్నదని విమర్శించారు. స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ రైతన్నలను మోసం చేసిన మే 6వ తేదీన కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేలా రైతన్నలతో ఒక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది. ఆ సమావేశానికి కెటిఆర్‌ను ఆహ్వానించగా, తాను హాజరవుతానని కెటిఆర్ తెలిపారు.ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మంగళవారం కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎరువుల కొరత, విత్తనాల కొరత ధాన్యం కొనుగోళ్లలో తీవ్రమైన సంక్షోభం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత

ఆర్‌టిసిలో వేతన కమిటీ
పాత
తెలంగాణ

ఆర్‌టిసిలో వేతన కమిటీ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారు లు, ఉద్యోగుల వేతన సవరణ- 2021 అమలుకు రంగం సిద్ధమైంది. ఆర్‌పిఎస్ 2021 కింద 11 శాతం ఫిట్మెంట్ ప్రయోజనాన్ని ఖరారు చేసేందుకు సంస్థ యాజమాన్యం ముగ్గురు అధికారులతో ‘వేతన కమిటీ’నిఏర్పాటు చేసింది. కె. గీత, (డిప్యూటీ సిఎఓ (ఎస్‌పి & ఎ, సిఇ), సమీరా అఫ్రీన్ (డిప్యూటీ సిపిఎం (ఐటి), వై.శిరీష, (డిప్యూటీ సిపిఎం ఐఆర్ అండ్ డబ్ల్యు, ట్రైనింగ్)లతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ చీఫ్ పర్సనల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశారు.11 శాతం ఫిట్మెంట్‌తో ఆర్‌పిఎస్ -2021 కింద స్కేళ్లను ఖరారు చేయడంలో యాజమాన్యానికి ఈ కమిటీ సహాయపడుతుంది. ఆర్‌పిఎస్ -2021తో సహా 32 డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్‌టిసి ఉద్యోగులు ఈ నెల 22న సమ్మెకు దిగారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఆర్‌టిసి జెఎసి నేతలతో చర్చలు జరిపింది. సుదీర్ఘ చర్చల అనంతరం ఉప ముఖ్యమంత్రి, ఇతర అంశాలతో పాటు ఆర్‌పిఎస్- 2021 కింద 11శాతం ఫిట్మెంట్ ప్రయోజనాన్ని ప్రకటించారు. ఈ ‘వేతన కమిటీ‘ కార్పొరేషన్‌లో గత వేతనాలు, ప్రస్తుత వేతనాలు పోల్చుతూ నివేదిక తయ

అమానవీయ ఘటనపై మేయర్‌ సీరియస్‌
పాత
తెలంగాణ

అమానవీయ ఘటనపై మేయర్‌ సీరియస్‌

శవానికి చోటివ్వని ఘటనపై కదిలిన యంత్రాంగంశ్మశానంలో తలదాచుకున్న కుటుంబానికి పరామర్శ, భరోసా..కరీంనగర్‌లో రూ.2 కోట్లతో నాలుగు ‘కర్మకాండ నిలయాల’ ఏర్పాటుకు ముందడుగునవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధిమానవత్వం మంటగలవడంతో ఒక నిరుపేద కుటుంబం శ్మశానంలో బతుకు వెళ్లదీస్తున్న హృదయవిదారక ఘటనపై ‘నవతెలంగాణ’ దినపత్రిక ఈనెల 26న ప్రచురించిన ‘శ్మశానమే శరణాలయం’ కథనం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పుల బాధతో తనువు చాలించిన ఆటో డ్రైవర్‌ శ్రీకాంత్‌ మృతదేహాన్ని అద్దె ఇంట్లోకి రానివ్వకుండా, ఆ కుటుంబాన్ని గెంటేసిన […] The post అమానవీయ ఘటనపై మేయర్‌ సీరియస్‌ appeared first on Navatelangana.

6న వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ ‘రైతుసభ’
పాత
తెలంగాణ

6న వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ ‘రైతుసభ’

హాజరు కానున్న కేటీఆర్‌డిక్లరేషన్‌ పేరుతో రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రైతు డిక్లరేషన్‌ పేరుతో చేసిన మోసంపై వచ్చేనెల ఆరో తేదీన వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ రైతు సభను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) సమావేశాన్ని నిర్వహించారు. వచ్చేనెల ఆరో తేదీన వరంగల్‌లో సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కేటీఆర్‌ను ఆ జిల్లా నేతలు ఆహ్వానించారు. ఆ […] The post 6న వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ ‘రైతుసభ’ appeared first on Navatelangana.

నిల్వలు ఫుల్.. బంకుల్లో నిల్
పాత
తెలంగాణ

నిల్వలు ఫుల్.. బంకుల్లో నిల్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యా ప్తంగా ఇంధన నిల్వలు అడుగంటుతున్నాయనే ప్రచారంతో వాహనదారుల అధిక వినియోగం కారణంగా హైదరాబాద్ నగరంతో సహా అన్ని జిల్లాల్లో పలు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. ఆ యా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అందుబాటులో ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు గంటల కొ ద్దీ వేచి చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో డీజిల్ సరఫ రా లేకపోవడంతో వ్యవసాయ సంబంధి త పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోం ది. గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ బంకు లు ఎక్కువగా మూతపడుతున్నాయని, ఇంధన సరఫరాలో ఆలస్యం కారణంగా నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల బంకులు మూతపడుతున్నా, మరికొన్ని చోట్ల అందుబాటులో ఉండడంతో కొంత ఊరట కలుగుతోంది. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయనే ప్రచారంతో ఆయిల కంపెనీలు సరఫరా తగ్గించాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో సరఫరా తక్కువ ఉండడం, ఈ ప్రచారంతో వినియోగదారులు అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్ల ఆకస్మికంగా కొరత ఏర్పడింది. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెరుగుతాయనేది వాస్తవం కాదని కొట్టి పారేస్తున్నాయని, ఇది కేవలం తప్

ఒకవైపు ‘సుప్రీం’లో కేసు మరోవైపు జనగణనలో..
పాత
తెలంగాణ

ఒకవైపు ‘సుప్రీం’లో కేసు మరోవైపు జనగణనలో..

ఎస్సీ హోదా లేని దళిత క్రైస్తవులు13వ కాలంలో నిర్దేశం..నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధిక్రైస్తవ మతం స్వీకరిస్తే దళితులకు ఎస్సీ హోదా రద్దేనని మార్చి 24వ తేదీన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సర్వత్రా చర్చనీయాం శంగా మారింది. ఈ క్రమంలో.. దళితులు క్రైస్తవ మతం స్వీకరించినంత మాత్రాన కుల వివక్ష పోవడంలేదని, అందుకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాతో రిజర్వేషన్లు ఇతర చట్టాలు కొనసాగించాలని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో వుంది. మరోవైపు జనగణన 2027 ఇండ్ల జాబితా, ఇండ్ల […] The post ఒకవైపు ‘సుప్రీం’లో కేసు మరోవైపు జనగణనలో.. appeared first on Navatelangana.

అన్ని వర్గాల ప్రజల్ని అణచివేసిన కేసీఆర్‌
పాత
తెలంగాణ

అన్ని వర్గాల ప్రజల్ని అణచివేసిన కేసీఆర్‌

ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌ రెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాలను అణచివేశారని ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన కేసీఆర్‌ ఆత్మ విమర్శ చేసుకోవడం లేదని తప్పుపట్టారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుని, ఆర్టీసీ కార్మికులను బెదిరించి, అధిక వడ్డీలకు అప్పులు చేసి, ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి తారీఖున జీతాలు […] The post అన్ని వర్గాల ప్రజల్ని అణచివేసిన కేసీఆర్‌ appeared first on Navatelangana.

అనిల్‌ అంబానీకి బిగుస్తోన్న ఉచ్చు
పాత
తెలంగాణ

అనిల్‌ అంబానీకి బిగుస్తోన్న ఉచ్చు

రూ.3,034 కోట్ల ఆస్తుల జప్తు చేసిన ఈడీకొత్తగా ముంబయి ఫ్లాట్‌,ఖండాలా ఫామ్‌హౌస్‌ అటాచ్‌మొత్తం రూ.19వేల కోట్లు పైనే సీజ్‌..ముంబయి : బ్యాంక్‌లకు వేల కోట్లకు మోసం చేసిన కేసులో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) కేసులో అనిల్‌ అంబానీకి చెందిన మరిన్ని ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. తాజాగా రిలయన్స్‌ అనిల్‌ అంబానీ గ్రూప్‌ (ఆర్‌ఏఏజీ)పై ఇడి కొరడా ఝుళిపించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం రూ.3,034.90 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు […] The post అనిల్‌ అంబానీకి బిగుస్తోన్న ఉచ్చు appeared first on Navatelangana.

రాజయ్య మృతి కార్మికోద్యమానికి తీరని లోటు
పాత
తెలంగాణ

రాజయ్య మృతి కార్మికోద్యమానికి తీరని లోటు

సీఐటీయూ రాష్ట్ర కమిటీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌సీఐటీయూ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కంపేటి రాజయ్య మృతి కార్మికోద్యమానికి తీరని లోటని ఆ సంఘం రాష్ట్ర కమిటీ తెలిపింది. ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాముల, పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజయ్య (61) మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో మరణించారని తెలిపారు. రాజయ్య అనేక కార్మిక, ప్రజా ఉద్యమాల్లో […] The post రాజయ్య మృతి కార్మికోద్యమానికి తీరని లోటు appeared first on Navatelangana.

‘హెచ్‌పీవీ’పై అనాసక్తి..!
పాత
తెలంగాణ

‘హెచ్‌పీవీ’పై అనాసక్తి..!

మార్చి 8న వ్యాక్సినేషన్‌ ప్రారంభం ొ టార్గెట్‌ 45,839.. తీసుకున్నది 700 మందే..అంతగా ఆసక్తి చూపని తల్లిదండ్రులు ొ వ్యాక్సిన్‌ వేయించాల్సిన బాధ్యత వారిదే..నవతెలంగాణ-సిటీబ్యూరోగర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా ‘హెచ్‌పీవీ’ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అందించేం దుకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ రూపొందించింది. ఇందుకు హైదరాబాద్‌ జిల్లావ్యాప్తంగా 45,839 మంది కిశోర బాలికలు ఉన్నట్టు గుర్తించి.. […] The post ‘హెచ్‌పీవీ’పై అనాసక్తి..! appeared first on Navatelangana.

సింగరేణికి బకాయిలు వెంటనే చెల్లించాలి
పాత
తెలంగాణ

సింగరేణికి బకాయిలు వెంటనే చెల్లించాలి

‘జెన్‌కో, ట్రాన్స్‌కో’లురూ.46 వేల కోట్లు పెండింగ్‌విద్యుత్‌సౌధ వద్ద కార్మికుల ధర్నా నవతెలంగాణ-సిటీబ్యూరోసింగరేణి సంస్థకు జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలు పెండింగ్‌ లో ఉన్న రూ.46 వేల కోట్లు చెల్లించాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన (సీఐటీ యూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ లోని విద్యుత్‌ సౌధ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సింగరేణి ప్రాంతంలోని రామగుండం, శ్రీరాంపూర్‌, మంద మర్రి, కొత్తగూడెం, మణుగూరు తదితర బ్రాంచ్‌ నుంచి కార్మి కులు తీవ్రమైన […] The post సింగరేణికి బకాయిలు వెంటనే చెల్లించాలి appeared first on Navatelangana.

సీఎం ప్రజావాణిలో 325 దరఖాస్తులు
పాత
తెలంగాణ

సీఎం ప్రజావాణిలో 325 దరఖాస్తులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మం గళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 325దరఖాస్తులు అందాయి. పంచా యతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 92, రెవెన్యూశాఖకు సంబం ధించి 40, ఇందిరమ్మ ఇండ్లకోసం 106దరఖాస్తులు వచ్చా యి. ఇతరశాఖ లకు సంబంధించి 87 దరఖాస్తు లందాయి. సీఎం ప్రజావాణి ఇన్‌చార్జ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మెన్‌ డాక్టర్‌ జీ చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరిం చారు.కార్యక్రమంలో […] The post సీఎం ప్రజావాణిలో 325 దరఖాస్తులు appeared first on Navatelangana.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి
పాత
తెలంగాణ

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి

సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ ముకుందరెడ్డికి ఫెడరేషన్‌ విజ్ఞప్తిఇండ్ల స్థలాలు, హెల్త్‌కార్డులపై చొరవచూపాలని సూచననవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌రాష్ట్రంలోని వేలాది మంది జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌లోని సమాచార్‌భవన్‌లో స్పెషల్‌ కమిషనర్‌ను టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య నేతృత్వంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిగ రఘు, బి. రాజశేఖర్‌, కార్యదర్శులు బి జగదీశ్వర్‌, గండ్ర నవీన్‌ కలిశారు. ఈ సందర్భంగా సమస్యలతో […] The post జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి appeared first on Navatelangana.

కవిత ప్రశ్నలకు సమాధానమివ్వని కేసీఆర్‌
పాత
తెలంగాణ

కవిత ప్రశ్నలకు సమాధానమివ్వని కేసీఆర్‌

ప్రజాస్వామ్యానికి మోడీ సర్కార్‌ తూట్లురాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు: టీపీసీసీ చీఫ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌) నాయకురాలు కల్వకుంట్ల కవిత వేసిన ప్రశ్నలకు సమాధానమివ్వలేని స్థితిలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఉన్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన సేవాదళ్‌ సమర్థ శిక్షణ శిబిరాన్ని జెండా ఆవిష్కరించి ఆయన ప్రారంభించారు. దేశ స్వాతంత్య్ర పోరాటం నుంచి సేవాదళ్‌ కార్యక్రమాలు కొనసాగుతున్నాయనీ, బీజేపీ విధానాలను […] The post కవిత ప్రశ్నలకు సమాధానమివ్వని కేసీఆర్‌ appeared first on Navatelangana.

9400 ఖాతాలను నిషేధించాం
పాత
తెలంగాణ

9400 ఖాతాలను నిషేధించాం

డిజిటల్‌ అరెస్టులపై సుప్రీంకోర్టులోవాట్సాప్‌ డాక్యుమెంట్‌ వెల్లడిన్యూఢిల్లీ : స్వతంత్ర దర్యాప్తులు నిర్వహించిన అనంతరం డిజిటల్‌ అరెస్టులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అమలు నకిలీ అధికారులతో సంబంధముందని గుర్తించిన 9400 ఖాతాలను నిషేధించినట్టు వాట్సాప్‌, హోం శాఖకు తెలియచేసినట్టు సుప్రీంకోర్టులో నమోదు చేసిన పత్రాలు పేర్కొన్నాయి. ‘సీడ్‌’ (వ్యక్తిగత స్కామర్లు) పై దృష్టి కేంద్రీకరించి, మూసివేయడం కంటే మొత్తంగా ఈ కుంభకోణాలకు పాల్పడుతున్నవారి నెట్‌వర్క్‌ను కూల్చివేయడంపై దృష్టి సారించినట్లు వాట్సాప్‌ తెలిపింది. ప్రధానంగా కంబోడియాలోనే వీరు చురుకుగా వున్నారని పేర్కొంది.దర్యాప్తు […] The post 9400 ఖాతాలను నిషేధించాం appeared first on Navatelangana.

రాయల్‌ విక్టరీ
పాత
మార్కెట్లకు చమురు భయాలు
పాత
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA